హరివరాసనం బుధవారం రోజున అయ్యప్ప స్వామి పాట ఒక్కసారి విన్నారంటే ధనవంతులు అవుతారు | Harivarasanam

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #Harivarasanam #AyyappaSongs
    హరివరాసనం బుధవారం రోజున అయ్యప్ప స్వామి పాట ఒక్కసారి విన్నారంటే ధనవంతులు అవుతారు | Harivarasanam
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
    హరివరాసనం స్వామి విశ్వమోహనం |
    హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం ||
    అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 1 ||
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
    శరణకీర్తనం స్వామి శక్తమానసం |
    భరణలోలుపం స్వామి నర్తనాలసం ||
    అరుణభాసురం స్వామి భూతనాయకం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 2 ||
    ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం |
    ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ||
    ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 3 ||
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
    తురగవాహనం స్వామి సుందరాననం |
    వరగదాయుధం స్వామి వేదవర్నితం ||
    గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 4 ||
    త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం |
    త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం ||
    త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 5 ||
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
    భవభయాపహం స్వామి భావుకావహం |
    భువనమోహనం స్వామి భూతిభూషణం ||
    ధవలవాహనం స్వామి దివ్యవారణం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 6 ||
    కళ మృదుస్మితం స్వామి సుందరాననం |
    కలభకోమలం స్వామి గాత్రమోహనం ||
    కలభకేసరి స్వామి వాజివాహనం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 7 ||
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||
    శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం |
    శృతివిభూషణం స్వామి సాధుజీవనం ||
    శృతిమనోహరం స్వామి గీతలాలసం |
    హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 8 ||
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |
    శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||హరివరాసనం బుధవారం రోజున అయ్యప్ప స్వామి పాట ఒక్కసారి విన్నారంటే ధనవంతులు అవుతారు | Harivarasanam

КОМЕНТАРІ • 1

  • @yadvgiri3595
    @yadvgiri3595 3 місяці тому +1

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🌷💐🪔🌷💐🙏