చిరంజీవి గారు తన సీనీ కెరీర్ లో వేసిన అత్యద్భుతమైన గెటప్. ఈ అఘోరా. మరొకటి బిచ్చగాడి గెటప్. నాకు చాలా చాలా ఇష్టం. నచ్చింది. భయపడకుండా అప్పుడప్పుడు ఇలాంటి గెటప్స్ , క్యారెక్టర్స్ చేస్తే నభూతో నభవిష్యతి.
నువు నాకు తోడుగా నిలిచిన ఒకే ఒక ఆండ దండవి పరమేశ్వర నువు నేను ముందు నుండి నడిపిస్తా అని న నమకం నువే నా సంకల్పం అని నా ప్రీతి పాత్రుడైన మహాదేవుడు వి హర హర మహాదేవ శంభో శంకర 🙏
నేను ఉండగా చావు రాదు .. అది వచ్చినప్పుడు నేను ఉండను.. అనే డైలాగు లో ఆత్మ కి జననం మరణం లేదని .. నాకు అర్ధం అయ్యింది.. నేను అంటే నేనె భగవంతుడు ని.. నేను ఈ శరీరం కాదు
"Sri Manjunatha" is a cinematic masterpiece that beautifully weaves together devotion, music, and spirituality. This Telugu film, directed by K. Raghavendra Rao, takes the audience on a soul-stirring journey through the life of the legendary saint and musician, Bhakta Manjunatha. The film's impeccable storytelling, awe-inspiring performances, and mesmerizing music transport viewers to a realm where faith and music converge. Set against the backdrop of the majestic landscapes of Hampi, the film captures the essence of Bhakti movement and the divine connection between Lord Shiva and his ardent devotee, Manjunatha. Arjun Sarja's portrayal of Bhakta Manjunatha is both compelling and heart-touching, delving deep into the character's unwavering devotion and musical brilliance. The film's music, composed by Hamsalekha, is an enchanting blend of devotion and melody. The soul-stirring chants and devotional songs elevate the film's emotional impact, allowing viewers to experience a spiritual awakening. Notably, the song "Om Mahapraana Deepam" is a gem that resonates with listeners, echoing the film's underlying theme of enlightenment. "Sri Manjunatha" isn't just a movie; it's a pilgrimage of the heart. It beautifully encapsulates the essence of devotion, the power of music, and the profound connection between the divine and the human. The film's ethereal visuals, soulful performances, and evocative storytelling leave an indelible mark on the audience, reminding us of the timeless bond between faith and art.
*ధర్మాన్ని నశింప చేయడం ఆ ముక్కంటికి కూడా సాధ్యం కాదు* ఈ డైలాగ్ ఒక్కటి చాలు ప్రశాంతంగా జీవించడానికి..అందరికి శివుడు అంటే దేవుడే..కానీ నాకు మాత్రo ప్రాణస్నేహితుడు,గురువు,తండ్రి,తల్లి,భార్య,కొడుకు,కూతురు,....ఇలా అన్నీ..నాకు శివుడే
సతీసహగమనం అనేది ఎక్కడా ఏ శాస్త్రం లో నూ చెప్పలేదు. కానీ కొంతమంది స్త్రీలు వారి భర్తలు మరణించిన తర్వాత వారి పై గల అమితమైన ప్రేమ కారణంగా వారంతట వారే ఈ సతీసహగమనం చేసేవారు. అంతేగానీ ఈ సతీసహగమనం అనేది ఏ శాస్త్రం లో నూ చెప్పబడలేదు...
Kshaminchali sati sahagamanam anedi e sastram lonu chepaledhu nijame bharta medha prema tho kontha karanam ayithey main reason kings time lo king chanipothey vala wives ni tesukelli satru rajulu vala dasuluga chesi anubhavinche vaalu andhukey a chanipoyina kings wives king tho patu sajeevam ga vari chithitho patu kalipoyevaru dene nemmadiga oka achaaram ga chesi anagarikatanu chataru
నేటి ధర్మ రమక్షకుడు మన ప్రియతమ నాయకుడు భరత ప్రధాని మన మోడీ గారు.... మోడీ గారిని గెలిపిద్దాం.... ధర్మన్ని కాపాడుకుందాం..... ధర్మో రక్షతి రక్షితహ.... ఓం నమహ్ శివాయ.....
నాకు 15 సంవత్సరాల అప్పుడు ఈ సినిమా వెంకటగిరి మా అమ్మమ్మగారి ఊర్లో చూశాను నాకు గుర్తు ఇంకా మా అమ్మమ్మ మావయ్య వాళ్ళు అక్క తమ్ముడు మా అన్నయ్య కూడా కానీ వచ్చాడు ఇప్పుడు లేడు హర హర మహాదేవ శంభో
Hara Hara Mahadeva Jai Parvathi Maa Om Manasa Devi Maa Om Sidhi Budhi Gan Ganapathiyea Namah Om Vali Devasena kumaraswami Namah Om Vali Devasena kumaraswami Namah Om Vali Devasena kumaraswami Namah Om Vali Devasena kumaraswami Namah Om Swami Yea Saranam Ayyappa Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ చిరంజీవి గారు రిషి వర్య అఘోరా పాత్రలో నటనలో కనిపించారు శివయ్య చిరంజీవి గారికి శుభం శుభం శుభం శుభం ఆయుష్మాన్ భవ చిరంజీవి గారికి
ధర్మన్ని మనం కాపాడితే మనల్ని అ ధర్మమే కాపాడుతుంది ఇది నిజం శ్రీ మంజునాద
Hara Hara Mahadeva 🙏🙏🙏
ua-cam.com/play/PLmntAz_7d-xKlW17fRtJ-jiHQgf4ZMR99.html
ధర్మో రక్షతొ రక్షితః
@@mrajeshm.sc.b.ed. err4rrr4ee e eeeeereeeeeee ee 3eeee3 ee e eeeeereeeeeee eé4eeerr , 0errere4errr44ré4r44
L0
💗 హరహరుడు
💗 గరళధారుడు
💗 అర్ధనారీశ్వరుడు
💗 ఈశ్వరుడు
💗 పరమేశ్వరుడు
💗 మంజనాధుడు
💗 పులితోలుధారుడు
💗 నాగ భరణుడు
💗 సర్వేశ్వరుడు
💗 నందీవాహనుడు
💗 భోళా శంకరుడు
💗 కాశీ విశ్వేశ్వరుడు
💗 ఢమరుకధారుడు
💗 చితాభస్మధారుడు
💗 శివుడు
💗 ముక్కంటి
💗 శ్మశాన కాపరి
💗 గంగాధరుడు
💗 రాజరాజేశ్వరుడు
💗 మల్లన్న
బహుశా "చిరంజీవి" లానే ఉంటాడేమో
అనేలా కళ్ళకు కట్టినట్లు చూపించారు....... 🙏🏻🙏🏻
💗ఓమ్ నమ శివాయ నమః 💗
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namah Shivaya
Hara hara mahadev
Super
చావు నేను ఉండగా రాదు అది వచ్చినప్పుడు నేను ఉండను అలాంటి చావుకి నేను బయపడను 🙏
చావు నేను ఉండగా రాదు అది వచ్చినప్పుడు నేను ఉండను అలాంటి చావుకి నేను బయపడను
వూరికే అవలేదు మెగా స్టార్.... ఏమి నటన ఇలాంటి నటన ఒక్క చిరుకి తప్ప.. ఇంకెవరికి సాధ్యం కాదు 👌👌👌👌👌
But Arjun deserve more in this movie ❤ okka dialogue chepthadu last lo nijanga excellent dialogue adi ❤
MP olle
😊
నేనంటే ఎవరో కాదు! కనీసం నుదుటి రాత కూడ లేని ఓ బిచ్చగాడిని
హర హర మహాదేవా శంభోశంకర 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మంజునాథ్ గ్రేట్ ఫిల్మ్..
ఓం నమఃశివయ్య 🙏🙏...
శివుడు రూపం చిరంజీవి గారుకి మాత్రమే కరెక్ట్ గా సెట్ అయింది..
మూవీ ఎన్నోసార్లు చూసాను 🙏👌..
చిరంజీవి గారు తన సీనీ కెరీర్ లో వేసిన అత్యద్భుతమైన గెటప్. ఈ అఘోరా. మరొకటి బిచ్చగాడి గెటప్. నాకు చాలా చాలా ఇష్టం. నచ్చింది. భయపడకుండా అప్పుడప్పుడు ఇలాంటి గెటప్స్ , క్యారెక్టర్స్ చేస్తే నభూతో నభవిష్యతి.
జ్యోతులు చీకట్లను తొలగిస్తాయి.కానీ ధర్మ జ్యోతులు మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాయి...అద్భుతమైన పద ఉచ్చరణ..♨️♨️♨️♨️
నేనంటే ఎవరో కాదు! కనీసం నుదుటి రాత కూడా లేని బిచ్చగాడి ని🙏🙏🙏 Om 🕉 nama sivaya
😢🙏
@@karthikm8107 l
L
Ll l
🙏🙏🙏🙏🙏🙏
😢😢😢🙏🙏
Excellent dlg
ఇండియాలోనే ఒక అద్భుతమైన నటుడు మన చిరంజీవి గారు
Only యాక్షన్ మూవీస్ కాకుండా
ఇందులో మీ నటన అద్భుతం అర్జున్ గారు
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
Jai Bolenath cheppachu kada, brother adi Kuda Sanatana dharmame.
Jai sree raam
జై శ్రీ రామ్ 🙏
మధ్యలో జై శ్రీరామ్ ఎక్కడి నుండి వచ్చింది
@@prakash007n2 Hara jara mahadeva
నేను అంటే ఎవరో కాదు కనీసం నుదిటి రాత కూడా లేని ఒక్క బిచ్చగాడిని.
That dailog ❤️
MahaDev🙏
💐💐💐...నేనంటే ఎవరినో కాదు...
కనీసం నుదుటిరాత కూడా లేని ఓ బిచ్చగాడిని 💐💐💐హర హర మహాదేవ 🙏
నువు నాకు తోడుగా నిలిచిన ఒకే ఒక ఆండ దండవి పరమేశ్వర నువు నేను ముందు నుండి నడిపిస్తా అని న నమకం నువే నా సంకల్పం అని నా ప్రీతి పాత్రుడైన మహాదేవుడు వి
హర హర మహాదేవ శంభో శంకర 🙏
ಸೂಪರ್ ಸಿನಿಮಾ... ಚಿರಂಜೀವಿ ಅವರ ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ..
చావు నేనుండగా రాలేదు
చావు వచ్చినపుడు నేనుండను 🙏🙏🙏
నేనుండగా చావు రాదు అది వచ్చినప్పుడు నేనుండను అలాంటి చావుకి నేను భయపడను superb dailogue
ధర్మో రక్షతి రక్షితః ...ధర్మం మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది
నాకు ఈ సినిమా లో ఈ సీన్ చూసిన ప్రతీసారి గూస్ బమ్స్ వస్తాయి
అత్యద్భుత మైన సీన్
ఓం నమః శివాయ
హర హర మహాదేవ శంభో శంకర
🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏
🙏 ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది ధర్మో రక్షతి రక్షితః 🙏
నమో పార్వతి మాత పరమేశ్వర తండ్రి నమో నమః ఓం నమో పార్వతి మాత పరమేశ్వర తండ్రి నమో నమః.....
మంజునాథ సినిమాలో నాకు చాలా విషయాలు తెలిశాయి చిరంజీవి చాలా బాగా నటించారు నాకు చాలా బాగా నచ్చింది
ఓం నమశ్శివాయ🙏 జై చిరంజీవా 🙏
నేను ఉండగా చావు రాదు .. అది వచ్చినప్పుడు నేను ఉండను.. అనే డైలాగు లో ఆత్మ కి జననం మరణం లేదని .. నాకు అర్ధం అయ్యింది.. నేను అంటే నేనె భగవంతుడు ని.. నేను ఈ శరీరం కాదు
Exactly
Super
Ha
@@pardhasaradhivenkannagari311XmJ34Q5f
❤
🙏హరహర మహాదేవ శంభో శంకర పాహిమామ్ ॥🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
ధర్మో రక్షతి రక్షితః విలైతే దివ్య జ్యోతులు వెలిగించండి ,🕉️ నమః శివాయ .🙏 శుభం భూయాత్,🙏🙏🙏
Chiranjeevi gari acting super............😍😍😍👌👌
ಶ್ರೀ ಮಂಜುನಾಥ 🙏💫
శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి గారిని అఖండ సినిమాలో బాలకృష్ణ గారిని తప్ప ఎవరిని ఊహించుకోలేను హర హర మహాదేవ శంభో శంకర
Senior ntr me comment చూస్తే మళ్లీ చచ్చిపోతాడు
@@maheshtunesnaidu6964 amo
శ్రీ మంజునాథ మూవీ లో ఎవరిని ఐనా ఊహించు కావచ్చు కానీ
అఖండ లో బాలయ్య తప్ప ఎవరూ చేయలేరు
@@Prem.8247 👍
@@Prem.8247 akhanada masala film totally cringe movie sri manjunatha is greatfilm
హర హర మహాదేవ
శంభోశంకరా
🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏
Chiru అద్భుత నటన 💥 చూసాక నేను చిరంజీవి గారికి ఫెదా అయిపోయా.
Apadhbandhavudu rudraveena swayam krushi movies lo chiru acting chudu....inkaa ekkuva fidaa avthav....
చావు నేనుండగా రాదు,అదోచ్చాక నేనుండను.... ఈశ్వరా
ధర్మాన్ని మీరు కాపాడండి అదే మిమ్మల్ని కాపాడుతుంది 🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
In 2001 this movie was industry Hit in kannada with record breaking box office collections
Yes
Not hit average ✍️
E movie lo Arjun intiki vellinappudu and e scene lo churanjeevi acting super
what a wounderful siva character action jaii jai jai chiranjeevi chiranjeeva chiranjeeva chiranjeeva
🙏🙏🙏🙏🙏
ఈ సీన్ లోని చిరంజీవి గారి గెటప్ ఇప్పట్లో వచ్చి ఉంటే ఇండియా no 1 స్టార్ లో ఉండేవాడు. కెజిఫ్ bgm ఆ గెటప్ కి పడితే 👌👌
Chiru is unofficial no.1 hero in the world
Bro chiranjeevi is unofficial no.1 mega ⭐ in the world cinema
@@navinnanda5181chiru number 1 hero
Chiru....well fixed in the character...great 💐🙏
2024 lo chusina vallu oka like
May 2024 lo chuatunna
*June 2024
Best all-rounder of Tollywood chiru🔥🔥🔥🔥
హర నమ పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏
Y
Megastar performance top-notch all get ups mesmerizing...
Chirus last dilogue with MahaRaja is highlight❤❤❤
He is real international actor Chiranjeevi sir
"Sri Manjunatha" is a cinematic masterpiece that beautifully weaves together devotion, music, and spirituality. This Telugu film, directed by K. Raghavendra Rao, takes the audience on a soul-stirring journey through the life of the legendary saint and musician, Bhakta Manjunatha. The film's impeccable storytelling, awe-inspiring performances, and mesmerizing music transport viewers to a realm where faith and music converge.
Set against the backdrop of the majestic landscapes of Hampi, the film captures the essence of Bhakti movement and the divine connection between Lord Shiva and his ardent devotee, Manjunatha. Arjun Sarja's portrayal of Bhakta Manjunatha is both compelling and heart-touching, delving deep into the character's unwavering devotion and musical brilliance.
The film's music, composed by Hamsalekha, is an enchanting blend of devotion and melody. The soul-stirring chants and devotional songs elevate the film's emotional impact, allowing viewers to experience a spiritual awakening. Notably, the song "Om Mahapraana Deepam" is a gem that resonates with listeners, echoing the film's underlying theme of enlightenment.
"Sri Manjunatha" isn't just a movie; it's a pilgrimage of the heart. It beautifully encapsulates the essence of devotion, the power of music, and the profound connection between the divine and the human. The film's ethereal visuals, soulful performances, and evocative storytelling leave an indelible mark on the audience, reminding us of the timeless bond between faith and art.
ಸೂಪರ್ ಸೀನ್... ಚಿರಂಜೀವಿಗಾರು
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ❤️🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ❤️🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ❤️🙏
ಸಕಲಂ ಸರ್ವಂ ಸತ್ಯಂ ಶಿವಂ ಸುಂದರಂ ಪ್ರಭು 🙏🌺❤️❤️❤️🌺🙏
హర హర మహాదేవ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
*ధర్మాన్ని నశింప చేయడం ఆ ముక్కంటికి కూడా సాధ్యం కాదు* ఈ డైలాగ్ ఒక్కటి చాలు ప్రశాంతంగా జీవించడానికి..అందరికి శివుడు అంటే దేవుడే..కానీ నాకు మాత్రo ప్రాణస్నేహితుడు,గురువు,తండ్రి,తల్లి,భార్య,కొడుకు,కూతురు,....ఇలా అన్నీ..నాకు శివుడే
సతీసహగమనం అనేది ఎక్కడా ఏ శాస్త్రం లో నూ చెప్పలేదు. కానీ కొంతమంది స్త్రీలు వారి భర్తలు మరణించిన తర్వాత వారి పై గల అమితమైన ప్రేమ కారణంగా వారంతట వారే ఈ సతీసహగమనం చేసేవారు. అంతేగానీ ఈ సతీసహగమనం అనేది ఏ శాస్త్రం లో నూ చెప్పబడలేదు...
o
Yes
Kshaminchali sati sahagamanam anedi e sastram lonu chepaledhu nijame bharta medha prema tho kontha karanam ayithey main reason kings time lo king chanipothey vala wives ni tesukelli satru rajulu vala dasuluga chesi anubhavinche vaalu andhukey a chanipoyina kings wives king tho patu sajeevam ga vari chithitho patu kalipoyevaru dene nemmadiga oka achaaram ga chesi anagarikatanu chataru
no
సతిసహగమనం సనాతన ధర్మంలో లేదు. పాశాండ మతాల కారణంగానే బాల్య వివాహాలు, సతి సహగమనం వచ్చాయి. ఇది అక్షర సత్యం.
Original lord shiva...... Superb movie perfect Characters
Megastar all rounder
Ohm Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲❤️❤️❤️🌸🌸🌸🌺🌺🌺🌿🌿🌿
6:30 nenante evaro kaadu..... Kanisam nuduti raatha kooda leni oo bichagaadini 🥲🥲🥲🥲
🙏 ధర్మో రక్షతి రక్షితః 🙏
శ్రీ మంజునాథ్ గ్రేట్ ఫిల్మ్..
ఓం నమఃశివయ్య ...
శివుడు రూపం చిరంజీవి గారుకి మాత్రమే కరెక్ట్ గా సెట్ అయింది..
మూవీ ఎన్నోసార్లు చూసాను ..
హర హర మహాదేవ
శంభోశంకరా 🙏
జై చిరంజీవి మరల ఈ మూవీ వస్తే బాగున్ను చీరు సన్నివేశాలు సనాతన దర్మం చాలా బాగుంది
🙏 ఓం నమః శివాయ 🙏
🙏 ఓం నమః శివాయ
హర హర...మహాదేవ 💐💐💐🙏
At from 5:38 secs to 6:01 secs, what a involved in that aghora role, 🙏🏻 complete actor 🙏🏻
నేటి ధర్మ రమక్షకుడు మన ప్రియతమ నాయకుడు భరత ప్రధాని మన మోడీ గారు....
మోడీ గారిని గెలిపిద్దాం....
ధర్మన్ని కాపాడుకుందాం.....
ధర్మో రక్షతి రక్షితహ....
ఓం నమహ్ శివాయ.....
Chiru super anna valla like kottandi
Chavu Nenu undaga Radu adhi vachinapudu Nenu unnadu atuvanti chavuku Nenu bayapadanu ✊🔥👌
Legendary Action King
Dominates Mega Star
👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾
perfect acting perfectly fit and suits Lord Shiva character to Chirajeevi garu....
om namah sivayaaaah
ఓం నమః శివాయ ఓం శ్రీ ఆపితా కూచాంబ దేవి అరుణాచలేశ్వర దేవా నమో నమః
Om namanshivaay 🙏🙏🙏 chirijvi garu actingki hetsup
Nice move sri manjunadha
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya 🌺🌺🥥🥥🙏🙏
Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
Na childhood movie edhi.. my fvrt❤..Sri manjunadha😊
Sri manjunada ee movie inko 1000 years iyna hit ganey avutundi❤❤ jai manjunada om nama shivaya❤
Chiranjeevi oka Mahanatudu ...
2025 lo chusina vallunnara
Abbe
2024చూసినా అన్న ఇంక 2025 వచ్చాక కూడా చూస్తాను 😂
తప్పక Chusthaamu chusthune untaam ప్రాణం ఉన్నంతకాలం 🙏🏻🙏🏻
2024 ra
2030 kuda chusta
🙏🙏🌸🌸🙏🙏 ಶಿವ ಪಾರ್ವತಿ ಶುಭವಾಗಲಿ
have to respect the performances of the artists acted in this film..........
Hara Hara Mahadeva Jai Parvathi Maa
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమఃశివాయ 🙏
** Rebel star ಅಂಬರೀಶ್ ** 🙏🙏👌👌🙏🙏
ఇలాంటి జీవితం ఎoతమందికి లభి స్తుoది ఈశ్వర పరమేశ్వర
నాకు 15 సంవత్సరాల అప్పుడు ఈ సినిమా వెంకటగిరి మా అమ్మమ్మగారి ఊర్లో చూశాను నాకు గుర్తు ఇంకా మా అమ్మమ్మ మావయ్య వాళ్ళు అక్క తమ్ముడు మా అన్నయ్య కూడా కానీ వచ్చాడు ఇప్పుడు లేడు హర హర మహాదేవ శంభో
శంభో శంకర 🙏
Arunachala shiva 🙏
Arunachala shiva 🙏
Arunachala shiva 🙏
Arunachala 🙏
ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದ ಸಂಸ್ಕೃತಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ.
ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
Shivayaiah nuvu na jevitham lo ki vachi na kutumbani nilabetu
Jai అన్నయ🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
OM NAMASHIVAYA
Jai Chiranjeeva 🔥🔥🔥🔥🔥
Hara Hara maha deva shambo shankara 💗💖
🙏🙏🙏🙏🙏🙏
Hara Hara Mahadeva Jai Parvathi Maa Om Manasa Devi Maa Om Sidhi Budhi Gan Ganapathiyea Namah Om Vali Devasena kumaraswami Namah Om Vali Devasena kumaraswami Namah Om Vali Devasena kumaraswami Namah Om Vali Devasena kumaraswami Namah Om Swami Yea Saranam Ayyappa Namah
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you all forever 🌹🌹🌹🙏🙏🙏♾️
ఓం నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ చిరంజీవి గారు రిషి వర్య అఘోరా పాత్రలో నటనలో కనిపించారు శివయ్య చిరంజీవి గారికి శుభం శుభం శుభం శుభం ఆయుష్మాన్ భవ చిరంజీవి గారికి
ꜱᴜᴩᴀᴍᴜᴠᴇ ᴏᴍɴᴀᴍᴀꜱᴇᴠᴀyyᴀ 🙏🙏🙏🌹
Chiranjeevi garu perfect ga suit ayyaru... Inka yevvarni uhinchukolem e character lo.....
చిత్ర బృందం నకు ధన్యవాదాలు...
బెస్ట్ సీన్ 😍😍😍😍
Dharmo rakshita rakshthahaa!!!!