yentee bgagavanrhude mana dhaggaraku negative shakthulanu pampisthaada 😲

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 37

  • @RadhaNarsareddy
    @RadhaNarsareddy 9 днів тому

    చాలా బాగా చెప్తున్నారండి థాంక్స్ అండి నాకు చాలా ధైర్యంగా ఉండండి😭😭😭

  • @manishachanagani
    @manishachanagani 9 днів тому

    Srimatre namaha🙏🙏🙏amma

  • @devireddypadmaja5772
    @devireddypadmaja5772 10 днів тому +1

    Chala baga chepparu🙏🏻

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 10 днів тому +1

    చూడామణి గారూ నా లైఫ్ లో ఏదీ జరుగుతుందో మార్నింగ్ నాకూ జరిగింది ఈవినింగ్ మీ వీడియో వచ్చింది ఇదీ చూసాక డైర్యం వచ్చింది థాంక్స్ అమ్మా నాకన్నా నీవు చాలా చిన్నదానివే కానీ నాకూ మంచి వెల్విషర్ మంచి ఫ్రెండ్ గా అనిపిసేతుంది మీరూ చెప్పేవి ఇస్టంగా వింటాను థాంక్ యు ♥️♥️♥️♥️♥️

  • @SanthiKumari-w4s
    @SanthiKumari-w4s 9 днів тому

    Thank you amma ❤

  • @PadhuPadmavathi-x7q
    @PadhuPadmavathi-x7q 10 днів тому +1

    ఓంనమో నారాయణాయ

  • @saikrishna-km3jm
    @saikrishna-km3jm 9 днів тому

    నాకు 30 సంవత్సరాలుగా నెగేటివ్వే ఇస్తున్నాడు శివయ్య

  • @krishnachaitanya9529
    @krishnachaitanya9529 10 днів тому

    Om Namo Narayanaya ♥️🙏

  • @Ammu853S
    @Ammu853S 9 днів тому +1

    అక్క మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అక్క దేవుడికి ప్రసాదం చేసే స్తోమత కూడా లేదు అయినా నా తండ్రి రోజు నాకు కలలో ధైర్యం చెప్పారు ఓం నమః శివాయ 🙏😭

  • @SanthiKumari-w4s
    @SanthiKumari-w4s 9 днів тому

    Miru cheppe prathi mata nenu anubhavisthunna amma 🙏❤.

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 10 днів тому

    Indulo matter chalaa baga chepparu 👏👏👏

  • @jaishreeram29721
    @jaishreeram29721 10 днів тому

    🕉 omnamashivaya 🙏

  • @AnushaKolloju
    @AnushaKolloju 10 днів тому

    Thank you sister. Because of your videos I am able to clarify my doubts and feel much interested to go in Bhakthi Marga. ...... Yogeshwar.

  • @lalithak8560
    @lalithak8560 10 днів тому

    Om namo narayana

  • @jaisrikaranbrothers
    @jaisrikaranbrothers 9 днів тому

    Amma papalu chesepallu happy ga unnaru

  • @RameshYadla-j5q
    @RameshYadla-j5q 10 днів тому +3

    Amma video రాకపోతే ఈరోజు మనసు bagolaydu

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 9 днів тому

    147 like Karmalu gurinchi cheppandi akka ఏ ఏ కర్మలు చేస్తే ఏమేమి పుణ్యాలు పాపాలు నునిషికి కలుగుతాయో వాటిగురించి వివరించండి అక్క కర్మలు ఎన్ని రకాలు వాటి గురించి ఓం నమో నారాయణాయ

  • @thotadurgaprasad1903
    @thotadurgaprasad1903 10 днів тому

    Amma namasthy

  • @aithasaisai356
    @aithasaisai356 10 днів тому

    Madam naku kalalo negative shaktulu attack chesinavi nenu nijamga leg to kottanu bhagavan nama smarana chesanu

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 9 днів тому

    శ్రీ శివాయ గురువే నమః

  • @vasudeva6009
    @vasudeva6009 10 днів тому

    Akka kuladaivam aradana cheyyala istadaivam aradana yedi yakkuva cheyyali please make a video

    • @chudamani812
      @chudamani812  10 днів тому +1

      పూజగదిలో కులదైవం, ఇష్ట దైవ ఫోటోలు పెట్టీ అందరికి కలిపి చేయడమే అంథె

  • @manasai51
    @manasai51 10 днів тому

    Sri raama namamu morning Puja chusi inti panulu ayipoinatharuvatha bojanam chesinatharuvatha kaalu chethulu kadukoni raama namamu raayavacha

    • @chudamani812
      @chudamani812  10 днів тому

      @@manasai51 రాయొచ్చు

  • @vijayamadhu4626
    @vijayamadhu4626 10 днів тому +1

    Meeru cheppinattu nenu em karma chesukonano theliyadhu mam kani ippudu enni poojalu chesina palichatam ledhu appulu ekkuva ayipoi avamanalu paruvu pogottukoni suside situation lo unnamu Ela cheyali inka ardham avvatam ledhu ela bayata padali cheppandi

    • @chudamani812
      @chudamani812  10 днів тому +2

      ధైర్యంగా ఉండాలి అండి. ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకుని సరిదిద్దుకోవాలి

  • @priyankasai846
    @priyankasai846 10 днів тому +1

    Night e e badhalu thattukoleka chala badapadda enduku intha god ni nammina ila jaruguthundi ani

  • @muneeswari8791
    @muneeswari8791 10 днів тому

    Amma naku negative alochanalu vasthunayi ekkuvaga avvi anthata avve vasthunayi negative alochanalu bhayam vasthunayi cheppandi Amma please 😢

    • @chudamani812
      @chudamani812  10 днів тому +1

      నెగిటివ్ ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలంటే భగవన్నామ స్మరణ కరెక్ట్ treetment

  • @nanivarma489
    @nanivarma489 10 днів тому +2

    హాయ్ అండి నమస్తే నాకు కూడా అమ్మవారు వస్తారు అంటే చాలా రోజులు ఎవరు వస్తున్నారని తెలిసేది కాదు ఇలా డబ్బులు సప్పుడు అలా అయినప్పుడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు వచ్చి వెళ్తుంది నాకు ఎవరు వస్తారు అని నాకు తెలియదు వేరే చోట అడిగితే దుర్గాదేవి అని చెప్పారు కానీ దుర్గాదేవి అయితే మాట్లాడాలి కదా చాలా శక్తి అయిన దేవత కదా ఏం మాట్లాడదు నా పక్కన ఎవరైనా ఉండి వచ్చినపుడు అడిగితే ఎవరు నువ్వు నీకేం కావాలి ఎందుకొచ్చావ్ అంటే కూడా ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి నాకేం అర్థం అవడం లేదు కొంచెం చెప్పండి రిప్లై ఇవ్వండి ప్లీజ్

    • @d.shashifreefireloveryoutu7844
      @d.shashifreefireloveryoutu7844 9 днів тому

      అమ్మవారు వచ్చేటప్పుడు ఆలనే ఊంటది ఏం భయపడకండి

  • @JyothiR-i6c
    @JyothiR-i6c 10 днів тому +1

    cancer pothundi Avunu

  • @VK-yl5ge
    @VK-yl5ge 10 днів тому

    Amma na mundu evaro nilabadi nattu naku telustundi ..na body ki telustundi kani kanpinchatledu.. appud Appud sudden ga 3-4 am ki devudi kala ochi melukuva ostundi

    • @chudamani812
      @chudamani812  10 днів тому

      Good sighn అండి భయపడకండి భయపడితే ఆధ్యాత్మిక అనుభవాలు దూరం అవుతాయి

  • @vijayamadhu4626
    @vijayamadhu4626 10 днів тому

    Naku meeru number isthara meetho matladavacha

  • @lpacreator8720
    @lpacreator8720 10 днів тому

    అక్క నిన్నా comment పెట్టాను. Plz reply అక్క