బాల లత madam super analyse.madam వెర్రి అభిమానం తో జీవితాలు waste చేసుకుంటున్న యువత కు, మీ వంతు ప్రయత్నం గా, మీదైనా శైలి లో విద్య వ్యవస్థ లో ఎలాంటి మార్పులు రావాలో వీడియో లు రావాలని ఆశిస్తున్నాం. మీ నుండి ప్రయత్నం ప్రారంభం కావాలి. దీన్ని ఒక ప్రాజెక్టు లాగ చేపట్టి, యువత కు అర్థమయ్యే రీతిలో లో గ్రాఫిక్స్ లాంటివి వాడుతూ ప్రభుత్వాలకు,ప్రజలకు అందించండి. మీ ప్రాజెక్టు లను పబ్లిక్ లో పెట్టండి. ఇందులో సైకో అనలిస్ట్ లకు కూడా చోటు ఇవ్వండి. This is our request . We respect you. థాంక్స్ బాలా లత madam.
మీరు చెప్పింది చాలా కరక్టు.. మేడం.. మెగా మాఫీయా బ్యాచ్ మొత్తం వీడియో లు మీద వీడియో లు కేవలం బన్నీ నీ తిట్టడానికి ఉన్నాయి కానే ఆ అబ్బాయి హెల్త్ స్టేటస్ గురించి గానీ వాళ్ళ ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన మొరల్ సపోర్ట్ గాని లేదు .. నిజాం గా ఈ రోజు వరకు యూట్యూబ్ గాని మీడియా గాని టీవీ ఛానెల్స్ గాని బాబు హెల్త్ అప్డేట్ లేదు.. ఏమి మీకు ఆ బాబు పైన కనికరం లేదా???
100% analysing facts..
Real hero farmer and Jawan
Thank you Balalatha madam... Very Good topic taken for discussion
సామూహిక తప్పిదం .గుడ్ న్యూస్ వేరీ గుడ్ అనాలసిస్ అండి
Chaala chakkagaa chepparu Smt balalathagaru,IAS
I support allu arjun sir
యాక్టర్ ఫ్యామిలీకి మాత్రమే సెక్యూరిటీ వున్నది.వచ్చిన వారికి స్క్యూరిటీ లేదు. అదే పెద్ధ తప్పు జరిగింది.
Great అంజలి, ఉస్మానియా యూనివర్సిటీ లో Telangana కొరకు అసువులు బాసిన,అమరవీరుల బలిదానానికి ,
తొక్కిసలాట లో ప్రాణాలు కోల్పోయిన రేణుకకు ముడి పెడ్తుంది.
Anjali correct
Neeku aedham kakapothe comment chaiyaku... Avida chepindi enti neeku ardham aindi enti. 🙏
I support you
Police system failure ayyindhi
Super Madam.
AA వెళ్ళకపోతే చనిపోయారు కాదు జైల్ బయటకు వచ్చేవరకు కనీసం sorry కూడ చెప్పలేదు
బాల లత madam super analyse.madam వెర్రి అభిమానం తో జీవితాలు waste చేసుకుంటున్న యువత కు, మీ వంతు ప్రయత్నం గా, మీదైనా శైలి లో విద్య వ్యవస్థ లో ఎలాంటి మార్పులు రావాలో వీడియో లు రావాలని ఆశిస్తున్నాం.
మీ నుండి ప్రయత్నం ప్రారంభం కావాలి. దీన్ని ఒక ప్రాజెక్టు లాగ చేపట్టి,
యువత కు అర్థమయ్యే రీతిలో లో గ్రాఫిక్స్ లాంటివి వాడుతూ ప్రభుత్వాలకు,ప్రజలకు అందించండి.
మీ ప్రాజెక్టు లను పబ్లిక్ లో పెట్టండి.
ఇందులో సైకో అనలిస్ట్ లకు కూడా చోటు ఇవ్వండి.
This is our request .
We respect you.
థాంక్స్ బాలా లత madam.
🙏
Exlent ga Cheparu Madam 😊🎉
People demigod worship need to be stopped...
మీరు చెప్పింది చాలా కరక్టు.. మేడం.. మెగా మాఫీయా బ్యాచ్ మొత్తం వీడియో లు మీద వీడియో లు కేవలం బన్నీ నీ తిట్టడానికి ఉన్నాయి కానే ఆ అబ్బాయి హెల్త్ స్టేటస్ గురించి గానీ వాళ్ళ ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన మొరల్ సపోర్ట్ గాని లేదు .. నిజాం గా ఈ రోజు వరకు యూట్యూబ్ గాని మీడియా గాని టీవీ ఛానెల్స్ గాని బాబు హెల్త్ అప్డేట్ లేదు.. ఏమి మీకు ఆ బాబు పైన కనికరం లేదా???