జూలై లో DSC నోటిఫికేషన్.. సూపర్6 పై సీఎం కీలక నిర్ణయం | Cm Chandrababu About DSC | ABN Amaravati
Вставка
- Опубліковано 11 лют 2025
- జూలై లో DSC నోటిఫికేషన్.. సూపర్6 పై సీఎం కీలక నిర్ణయం | Cm Chandrababu About DSC | ABN Amaravati
#cmchandrababu #dsc #abnamaravati
ABN Breaking News. ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on UA-cam: bit.ly/abndevot...
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...
ఉన్న నోటిఫికేషన్ కి ఇంత వరకు దిక్కు లేదు , ఇంకొకటి అంటే ఎలా సార్ .. 8 నెలలు అయింది ఇంత వరకు ఎగ్జామ్ పెట్టలేదు .. కోచింగ్ సెంటర్ కి , హాస్టల్ కి ఫీ కట్టలేక చస్తున్నాం, ఇంట్లో వాళ్ళు వచ్చేయండి ఇంకా ఎన్నాళ్ళు అని తిడుతున్నారు ..😭😭😭 .. నమ్మి ఓట్లు వేశాం సార్.. దయచేసి ఉన్న నోటిఫికేషన్ కంప్లీట్ చెయ్యండి ..
మార్చి 10 డెడ్ లైన్ లేక పోతే రాష్ట్రమంతా DSC అభ్యర్థులు రోడెక్కుతారు ఇప్పటికే bad name వచ్చేసింది
Chaduvu bro time waste cheyaku .
బలే చెప్పావు 7ఇయర్స్ నుండి చదువుతూనే వున్నాం
తల్లికి వందనం and అమ్మఒడి అనేవి worst schemes
ఎస్ 🎉🎉🎉🎉
Taaginavaadiki taaginanta mandu good kada siggu saram vundali .
@KitipalliNarayanarao-dm3ng ఎవరికి
లేదు బాబు..మందు రేట్లు పెంచేసి దొంగ సారాయి ని ప్రోత్సహించాలి కదా...సిగ్గు ఉండాలి రా...
మరి హామీ ఇచ్చినవాడు ఇంకా వరెష్ట్ ఫెలో😂😂😂😂అంతేనా రాజకీయనాయకులు జేబులు నిండి అప్పులు తెప్పలైతే అవి మాత్రం పేదల కూడా మోయాలి 😂😂😂😂
ఎన్నికలకు ముందు ...
DSC పూర్తి చేయడానికి...
90 days అన్నాడా?
900 days అన్నాడా?
..సరిగా వినలేదు!!!
😂😂కరెక్టే బ్రదర్
గవర్నమెంట్ స్కూల్లో చదివి పిల్లలకు మట్టుకే అది వర్తించేటట్టు ఉండాలి ప్లీజ్ దయచేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీది పరిగణలోకి తీసుకోవాలి
Talliki vandanam government schools ki mathramay ivvali
నీకో దండం తల్లీ కూలీ నాలి చేసుకొని ప్రవైట్ స్కూల్స్ వెళ్ళేవాళ్లకు నీలాంటి వల్ల వల్లె దేశ్యం సంకనాకి పోతుంది వేరే దేశ్యలో నాణ్యమైన విద్య గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది నీకో దండం తల్లీ
ఎస్ 🎉🎉🎉🎉
Election mundu amaipoyavu.
@KitipalliNarayanarao-dm3ng adoka waste padakam kani mata iccharu kabatti government schools ki mathramay varthimpu cheyali ala ayitaynay government schools ki manugada untundhi.nuvuu evaru madyalo matladadaniki poyi Pani chusuko
Correct ❤
మీ హెడ్డింగ్ కు దండం
ABN హింట్ ఇస్తున్నాడు..డీఎస్సీ ఆలస్యం, జూలై నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ అని
హాములన్ని వాయిదాల మీద వాయిదాలు వేయడానికి.
🙏
హాస్టల్లో fee నువ్ కట్టు
@@yedukondalus5566
CBN adagandi
ముందు నిరుద్యోగ భృతి అడిగాక,.
హాస్టల్ ఫీ అడగండి
🙏
ఏ ఉద్యోగులైతే గెలిపించారో ఆ ఉద్యోగులే ఊడగొడతారు కొంచెం ఓపిక పట్టండి
మీదో ఛానెల్ అయనో లీడర్ సరిపోయారు మొదటి సంతకం అనుకుంటా వచ్చి 9మంత్స్ అవుతుంది 😃😃😃😃🥳🥳🥳🥳
Good information
JOB CALENDER ఎక్కడ???
We need tet exam
2025 September 5 DSC NOTIFICATION 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Miku telusa sir
Head line wrong... July lopu dsc ప్రక్రియ పూర్తి అన్నారు
తొందర
Nirudhyoga bhruthi 3000annaru kada sir adi Koda leda
ఆ థంబ్ నైల్ లో హెడ్డింగ్ ఏంటి
250 days nuchi adhe mata
థంబ్నెయిల్ ఏంది పై వార్తలు. ఏంది రా భయ్యా.
మీరు దిగిపోండిరా నాయన 😢😢😢😢😢
Chanranna is not jaggu bhai,jaggu bhai was coplted by sachivalayam with 30 days,my lively chandranna will conduct for dsc 600 days,i love chandranna
6 హుష్ కాకి😂😂😂😂😂
Free bus 😢
Nov 6 poyindi ,july vachindi ante kadandi.
డీఎస్సీ కి ముందు ఏపీ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది
రూలా 😂
Ippatike 3 tet Lu pettaru okka Dsc kooda pettaledhu oka tet monne ga pettaru October lo
తమరు టెట్లు రాసుకుంటూ ఉండు... మేము డీఎస్సీ రాస్తాం... నీవు జీవితాంతం తమరు టెట్ లు రాసుకుంటూ రాయండి 😅😅😅😅😅
@@keshava2991న్యూ గా ఎంటర్ అయ్యే వల్ల కోసం టెట్ పెట్టాల్సి ఉంటుంది .. నాకు తెలిసి మీకు ఉన్న పనికి రాణి తెలివికి మీకు టీచర్ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ waste అయినట్లే..
Yenni Tet Lu rasthav
I love you chandranna,dsc was post poned by one year
Enni sarlu cabinet decision teesukuntundi ardamkaavatledu
ఉద్యోగాలు వుంటే ఎవడైనా చదువు తాడు..చదివి ఏమి ఉపయోగం ఉగ్యోగం రాకపోతే
ఆ హెడ్డింగ్ ఏందిరా ఎర్రి పుష్పం
Dsc మాకు నమ్మకం లేదు దొర
Tet vaddu dsc kaavali
Dsc ki mundu tet kachitamnga ఇవ్వాలి
Not నోటిఫికేషన్
భర్తీ by july
Cbn sir police RTC notifichions
Asalu matter cheppaledu madam that's DSC July notification
వెస్ట్ ప్రభుత్వం
1st statement Dec-2024 complete
2nd statement Feb-2025 complete
3rd statement SC vargikaranatharvatha Annaru
4th statement MLC election code tharvatha annaru
5th statement July aa...🤦
😢Maku Nammakam ledhu Dhorra..
Govt schools lo chadive variji matrame ivvali
శాసన మండలి లో SC వర్గీకరణ బిల్లు పాస్ అవ్వడానికి NDA కూటమి కి బలం లేదు వైస్సార్సీపీ MLC లను కోనేయండి లేదంటే బిల్లు అవ్వదు
APటెట్ -2025 వెంటనే నిర్వహించాలి
Yes malli tet pettandi plzzz chala mandi last time rayaledu
మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వండి
@@NagaMani-j9bRayakunda emi pikinav ?? Just asking evadivi pikinav
@ramudu-ravan Musukoni pora neeyabba
@@ramudu-ravan పిచ్చి ముందకోడక .. నేను ఈ ఇయర్ పాస్ అవుట్ ని ర లఫుట్
Ayyanaku,1illu 🏡 ivandichalu naku intavaraku yelanti patakamu raledu
ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే. చేతల ప్రభుత్వ కాదు? జనాలకి అర్థమై పోయింది? అమరావతి, పోలవరం అనేది శక్తి కి మించిన పని డబ్బంతా ఆ రెండింటికీ ఖర్చు చేస్తే రాష్ట్రం ఇబ్బందులలో పడే అవకాశం ఎక్కువగా ఉంది?
చంద్రబాబు ఇచ్చే d s c నోటిఫికేషన్ 2029 లో ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు.😊
Only govt school lo chadhive pillalaki mathrame evandi plz
A thalliki vandham plz govt school lo chadhive pillalaki mathrame evandi plz plz sir e comment ni govt ki Chepandi plz plz sir ala chesthe school lo strength increase avudhi and malanti dsc aspirants ki job vasadhi plz plz sir
Okariki estene government school lo pillalu undatam ledhu yentha mandhi unte anthamandhiki este yevadu vastadu government schools ki ....yem pathakam ra ayya adhi.....yevadra niku salahaalu estunna IAS lu...
Nothing
Yenni sarlu adesistaru
2029 july lo dsc
DSA deniki government schools lo pillalu leru . Government teachers tama pillalani corporate school lo chaduvu tunaru 😂😂😂😂
Title maarchuraaa munda
Abadham lay
Modhati santhakaniki one year avuthundhi
Super cm CBN sir✌️
😂😂😅😅😅😅
Mi sutti chalule
😂😂
Malli tet ante oppukunedhe ledhu
Nuvvu yevaru voppukoka povadaniki. Tet lo qualify kanivallu chala mandi unnaru. Last tet chsla tough ga vachindi.
@@Beri-z4rlokesh gariki mail చేయండి,అప్పుడే govt ki విషయం తెలుస్తుంది,ఆయన మనకి న్యాయం chestaru
టేట్ pettakunda dsc పెడితే memu kuda oppukunedhe లేదు ,qualfy kaani vallu 50%and ayenavallu lo 25% kachitamnga టేట్ కావాలి అనే అంటున్నారు
Dsc ke 45 days time untundhi chadavamani siddiq anna already cheppadu may Lo Dsc July Lo postings annadu
Jac ney cheppadu
Mibajana abaddalu tu midi oka mediana
Tet pettali
Lokesh gariki mail చేయండి,ఆయన మన అభ్యర్థన vintaru ,మనకి న్యాయం చేస్తారు