లొల్ల లాకులు - Boting Point at Lolla - Atreyapuram - Konaseema Godavari Villages

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , కోనసీమ జిల్లా లో ఆత్రేయపురం మండలం , లొల్ల గ్రామం లో ఉన్నటువంటి లొల్లలకుల వద్ద ఉన్నాము . కోనసీమ కి అందం మా కొబ్బరిచెట్లు , పంటకాల్వలు , వరిచేలు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి . శీతాకాలం అయితే ఈఅందం మరింత పెరుగుతుంది . కేరళ అందాలకి యే మాత్రమూ తీసిపోని సహజ సౌదర్యాలు కోనసీమ కే సొంతం . కోనసీమ లో ఉన్న బ్యాక్ వాటర్స్ , గోదావరినది నుండి ప్రవహించే ప్రధాన కాల్వలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి . ఈ అందమైన కాల్వలలో బోటింగ్ అనుభూతిని ఎప్పుడు మీరు కూడా చూడగలరు .
    లొల్లలాకుల వద్ద నూతనంగా బోట్ షికారు ప్రారంభించారు . లొల్ల లాకుల నుండి ఆత్రేయపురం ఉచ్చిలి వ్యూ పాయింట్ వరకు ఈ బోట్ షికారు ఉంటుంది . సుమారు 45 నిముషాలు సాగే ఈ షికారు కోనసీమ లోని సహజ సిద్దమైన అందాలు మీరు చూడగలరు . మరి ఇంకెందుకు ఆలస్యం, మీరూ కూడా కోనసీమ లోని లొల్ల లాకుల వద్ద ఉన్న బోట్ షికారు కు వచ్చేయండి !
    మా వీడియో నచినట్లయితే లికె షేర్ కామెంట్ చేయండి
    Today we are at Lollalakula in Atreyapuram Mandal, Lolla Village in Konaseema District, Andhra Pradesh State. The beauty of Konaseema is that our coconut trees, crop canals and paddy fields bring more beauty. This beauty increases even more in winter. Konaseema owns the natural beauties that do not detract from the beauty of Kerala. The backwaters in Konaseema and the main canals flowing from Godavari are more attractive. You can also experience the experience of boating in these beautiful canals.
    A new boat ride has started at Lollalakula. This boat ride is from Lolla Lakula to Atreyapuram Uchili View Point. You will be able to see the natural beauty of Konaseema in this walk which lasts about 45 minutes. And why delay, come to the boat ride at Lolla Lakula in Konaseema!
    If you like our video then like share comment

КОМЕНТАРІ • 16

  • @vr.traveling.family
    @vr.traveling.family 8 місяців тому +3

    మంచి ఐడియా.. ఇలాంటి బోటు షికారు లు కోనసీమ లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆశిస్తున్నా🎉

  • @kapudharmareddy4156
    @kapudharmareddy4156 8 місяців тому

    Super .

  • @santhoshmunimanikyam6672
    @santhoshmunimanikyam6672 8 місяців тому +1

    Super annagaru 👍 meru adurustvantulu annaya

  • @yallapuganesh4677
    @yallapuganesh4677 8 місяців тому +1

    Nice so Beautiful 🥰 . Thank u for share Good information Anna 😍🥰

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 8 місяців тому

    Lolla lokulu,Godari panta kaluvalu ki nadaka nerpina Lolla lokulu key location of Godavari delta irrigation.

  • @jonnalagaddaveerabhadrarao8520
    @jonnalagaddaveerabhadrarao8520 8 місяців тому

    Extended to lolla to bobbarlanka

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 8 місяців тому

    Lolla Lokullo Lahari Laharilo.Godari madhurimalu

  • @varmarekadi7596
    @varmarekadi7596 8 місяців тому

    Good Information AnnA

  • @palakondavenkatesh1210
    @palakondavenkatesh1210 8 місяців тому

    కోనసీమలో పర్యాటక ప్రదేశాలు,వాటిని చేరుకోవడానికి రైలు,బస్ ఫెసిలిటీ చెప్పండి బ్రో.ప్రధానంగా హైద్రాబాద్,మహబూబ్ నగర్ (వనపర్తి).

    • @KonaseemaLife
      @KonaseemaLife  8 місяців тому +1

      By train nearest railway station Narsapuram. Or Rajamundry. By Bus Amalapuram or Ravulapalem Nearest to some tourist places.Thank you

  • @ksraju125
    @ksraju125 8 місяців тому

    How much amount per head sir,

  • @bsp955
    @bsp955 8 місяців тому +2

    డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా..only కోనసీమ కాదు..