Tomato vunna saaram antha teesesi tokkalu tho andulo chaala vesaru aloo ani bhattani inka chaala taste yem vuntundi + morning break fast ante fast ga ayeedi chustam intha time yevaru teesukoru , break fast ani modalupedite evening snacks time ayetattu vundi
ఇది ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంది. అయినా అంత ఆయిల్ లో మగ్గించడం, మరలా దానిని కాల్చడానికి ఇంకొచేము హెవీ ఆయిల్ ఫుడ్ అవుతుంది.ఎక్కువ టైమ్ పడుతుంది.అసలు ఏమి బాలేదు.
చాలా బాగుంది ❤
Tomato vunna saaram antha teesesi tokkalu tho andulo chaala vesaru aloo ani bhattani inka chaala taste yem vuntundi + morning break fast ante fast ga ayeedi chustam intha time yevaru teesukoru , break fast ani modalupedite evening snacks time ayetattu vundi
వామ్మో ! ఇంత ప్రాసెస్సా. ఉదయం మొదలు పెడితే సాయంత్రం అయ్యేట్లుంది.
Super recipe
Yummy yummy
Very Interwsting dish with Tomatoes !Thank you for sharing .now I know that chapathi can be nade with Tomato soup . !
Tomoto peel manchidi kaadu rasam to chapati baane untundi ante
Chala prosse
Ok I will try madam
ఎపుడు పంపిస్తారు😂😂😂
Mix lo vesthe kuda bagunkadi
Chala opikaga chesaru amma.. thank u😊❤
👌ఈరోజే ట్రై చేస్తాను
It's a hotel management recipe, time taking creative recipe
mana istam vachhinattu chesukoovachhu
Tamotalu cut chesi waterlo magganivali thokkatheesi thalimpu versigrevegachala baguntadhi
Ckala long process time koda akkuva idi breakfast ga panlkiradu
Merry cheese vidhanam chala vhandamgsvundi
Thank you so much
Idi chaaaaaaala sepu paduthundi morning morning ye fast ga avvali 7am ki tiffin plus lunch ayipovali ee recipe tho avvadu ga
Evening snacks can be next day's Breakfast for busy mothers !it's our choice !
ఇది ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంది. అయినా అంత ఆయిల్ లో మగ్గించడం, మరలా దానిని కాల్చడానికి ఇంకొచేము హెవీ ఆయిల్ ఫుడ్ అవుతుంది.ఎక్కువ టైమ్ పడుతుంది.అసలు ఏమి బాలేదు.
Na thalle simple ga chapathi n alu tomato curry cheseyyochu intha thalanoppa🙏 malli idhi bf anta
Namalga vandhi children'ski software food pettandi tamota greve tho chapathipettandi hevy masalalu oil frylu vaddhu morning chesi evening pettela unndhi mee vanta
టొమోటో లో పురుగులు వుంటాయి ఓపెన్ చెయ్యాలి కదా
మంచి టమాటాలు చూసి తెచ్చుకుంటే పురుగులు ఉండవు tq for suggestion
Pealer తో తోలు తీసి, hot water లో ఒక 5minuts ఉంచ్చితే,రసం తీయవచ్చు కాదా...
It seems yummy but not easy😄😄
breakfast ki anni start cheste lunch ki tinnachu 😂
Inthaki dani peru eviti amma
Dani badulu Anni rottelu and tomato curry tinochuga
Process antha ok kani tomotos thokkalu thinakudadhu kidni ki effect adhi skip chesi enka chesikovachu
Nice recipe mam. Working womens ki kastame cheyadam
plastic spoon vaadutunnaru aa matram telvada 🤔
Meruchala. Free. Ga. Unnarula. Undi...
Ela chesi kadupu noppi techhukomannava amma
Very long process
But tomato lo antha use full content ledu
Entoooo ee variety vantalu
Send me parcel to taste it,and I'll try it later
😂
అటు ఇటు తిప్పి టమాటా కూర చపాతీ చిన్నపుడు తిన్న
పలాష్టిక్ స్పాట్యులా వాడకే అవ్వా......పేగు కాన్సరు వచ్చి సస్తవు, ఇంటోళ్ళని సంపుతవు....😂😂😂😂
Plastic Kadu.silicon spatula jagrattaga chudandi
Ame cheppindi experment kadu.చేసిందే చెప్పారు.
Madam, మీరు చూపిస్తున్న spoon టీ స్పూను. 5 ml. కానీ మీరు చెప్తున్నది table spoon అని. అది 15 ml. మూడు రెట్లు పెద్దది.
Process.. చాలా పెద్దది గా ఉంది.... టైం ఎక్కువ పడుతున్ ది.. ఈ లోగా నీరసం వచ్చేస్తుంది. వద్దులే మ్మ
నోటికి టేస్ట్ కావాలంటే తప్పకుండా టైం తీసుకుని తినాల్సిందే
@@5starratingskitchen😊
Yes
ఇంత చాకిరీ అవసరమా చపాతీ టమాటో curry చేసుకుని పెడితే చాలదా 😅😅😅😅
Tomato rasam tho chapati very tasty
@@5starratingskitchen❤❤❤❤7b.
Avunu andi
Ammo tamoto. Curry ki Kudaa inta panaa😮
టమాటాలు అలా వేసి తీనటo వల్ల కిడ్నీ లో రాళ్ళు వస్తాయి .
😊
Amma Too Much Work
Very Tasty madam
టమాటా ను జ్యూస్ చేసి పిండిలో కలుపుకొని చపాతి చేసుకుంటే సరిపోతుంది
టమాటా వాసన వస్తుంది ఇలా అయితే టమాటా వాసన రాకుండా ఉంటుంది
Boiling water is best option instead of frying you are wasting so much time and also not healthy 😭
టమాటాలు మగ్గించి రసం తీసే బదులు అవే టమాటాలు ముగిస్తే అయిపోయా.
😢
.
మీరు డైరెక్ట్ గా ఆయిల్ లో పెట్టారు కనీసం అవి లోపల ఎలా ఉన్నాయి కూడా చూడరా మీరు ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయితే కష్టం కదా
టమాటాలు ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకుంటే లోపల ఏమీ ఉండవు
ఎంత ఫ్రెష్ గా ఉన్న టమాటా ని రెండు ముక్కలు చేయకుండా వాడకూడదు
Yevaroochepparoo maa
Unna kuda enargy taste yekkuvuga untadi le ma madem chesthe adi super anthe😝
లోపల ఏముందో చూడడానికి అదేమయినా కాలీఫ్లవరా అయ్యా పురుగులు దాక్కుని ఉండనీకి? కమాటలు గంత సూపరున్నయి సూస్తలేవా??😂😂😂
0
Pama chettaga uindhi
Yemity ee pichi tiffin, Morning asalu avadu. Yedo verietyki, free timelo cheyyalsinde. Podduna urukilu, parugulaki inta proces cheste Inka vanta yeppatiki avutundi.
Too heavy for breakfast and time taking
Lopala purugulu unte etla
Khadai link please mam
Reliance lo
De mart lo
Nothing special. Waste of time..plz give good recepies
Nee mukku ekkada ante talavenakki Tippi chupinatlundi procec
😂
Telugu vadu thalli
Tomato purv untai allah ke bal jaisa