క్లబ్ లో బార్ గర్ల్ నుండి మన దేశాన్ని పాలించే స్థాయికి ఎలా ఎదిగింది // Biography of Sonia Gandhi

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Рік тому +42

    ఈ దేశనికి పట్టిన దలిద్రం ఖాన్ గ్రేస్ పార్టీ (కాంగ్రెస్)

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 8 місяців тому +2

      ఈ దేశానికి అతి పెద్ద శని బిజేపి. అదే మోదీ బిజేపి పార్టీ.

  • @PRP1293
    @PRP1293 Рік тому +34

    వాస్తవాలు అందరికీ తెలియాలి bro. Thank you bro.

  • @gks0905
    @gks0905 Рік тому +120

    ఇంకో సారి వీళ్ళు అధికారం లోకి వస్తే భారత దేశం ఉనికి కోల్పోవడం ఖాయం.
    .కాబట్టి భారత పౌరులారా తస్మాత్ జాగ్రత్త

    • @satyathomas1050
      @satyathomas1050 Рік тому +5

      Bharat rajulu chala ghoramaina palana chesaru google serch chey telusthundhi swadesheyuluni swadesheeyuley entha ghoramina palana chesaro telisthundhi british vallu vachi koncham badha pettina vall valle chala knowledge nerchukunnaru indians trains, ekkada nundi vachayi? English ela vachindhi indians valla laungge nerchokoni chaduvukoni jobs sampadinchi valla deshallone vundioovalani maree potee paduthunnaru indian s.

    • @PRP1293
      @PRP1293 Рік тому +2

      బాగా chepparu👌

    • @sureshgumma456
      @sureshgumma456 Рік тому +4

      Superb joke

    • @tallapalliprabhakar25
      @tallapalliprabhakar25 Рік тому

      Ni bondha, upto 2014 where you are

    • @Rasool-basha99
      @Rasool-basha99 Рік тому +2

      అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ కి
      నీ పేరు కూడా చెప్పు మార్చేస్తారు..
      మార్చేస్తారు😂😂😂😂😂
      ఈ గవర్నమెంట్ కి పేరు మాత్రమే వచ్చు ..

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Рік тому +105

    ఈనకిలీ గాంధీలు మెుత్తాని కాంగ్రెస్ పార్టీ ఖాన్ పార్టీ అని దేశ ప్రజలకు తెలియచేయడం 😭😭😭 🙏🏻🌹ఈ దేశానికి శుభసుాచకం 🌹🙏🏻

  • @SuryaPrakash-ni5ri
    @SuryaPrakash-ni5ri Рік тому +44

    ఇప్పుడు అవగాహన ఉన్న అవసరం లేదు ఇది కరెక్ట్ అన్న

  • @KVRRao_02
    @KVRRao_02 Рік тому +23

    Jai Hindustan Jai BJP Jai Modi.2024-29.

  • @durgapenmetsa6080
    @durgapenmetsa6080 Рік тому +3

    Good job.Thank u.

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 Рік тому +5

    Good information

  • @ratnajeerao7620
    @ratnajeerao7620 Рік тому +60

    కాంగ్రెస్ పాలనలో దేశం యెంత నష్ట పోయిందో తెలియ చేసినందుకు ధన్యవాదాలు 😂

    • @Sharkroptechnologys
      @Sharkroptechnologys Рік тому +3

      అవునా

    • @agriworld5982
      @agriworld5982 Рік тому +5

      Em nastapoyindi?

    • @ch.utthamkumar5120
      @ch.utthamkumar5120 Рік тому +4

      Nuvu appudu putti prakane vundi chusinava😅

    • @rajboda1
      @rajboda1 Рік тому +6

      దేశంలో ఉన్నవన్నీ కాంగ్రెస్ కట్టినవే రా

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ​@@rajboda1ఏమీ కట్టినారు howley దేశం నాశనం అయింది నీ బానిస బతుకుకు
      ఏమీ తెలుసురా,
      ఎన్టీఆర్ తో వోడిపోయినారు ఖాన్ గ్రెస్ ఎందుకు?
      ఎన్టీఆర్ చనిపోయిన కూడా e రోజు అందరూ గుర్తిస్తున్నారు

  • @dhewareddyadapallydhewared2078
    @dhewareddyadapallydhewared2078 Рік тому +31

    Brother this is the last election for family political leaders

    • @bokaramohanarao7673
      @bokaramohanarao7673 Рік тому

      Brother ... Family party BJP . You should know and learn much more. M is India and India ia A. That is how they are looting our money. One by one running away from India. One day every M and A all will run away with your , my and our money

    • @bokaramohanarao7673
      @bokaramohanarao7673 Рік тому +2

      This time BJP wins we all will loose our cheddis also. Beware of the fact

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ​@@bokaramohanarao7673బానిస బతుకులు మారారు మనం మారము,
      మనకు విదేశీ పాలకులు కావాలీ

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +11

    సోనియా గారికి నాయకత్వం తెలియదు రాజకీయం తెలియదు వీరు కులాభి మాన ఓట్ల తో గెలిచారు ఇందిరాగాంధీ గారికి ఉన్నంత ధైర్యం లేదు త్యాగం అసలే లేదు ఆంధ్రప్రదేశ్ ను విడ గొట్ట దానికి ఇందిరాగాంధీ గారు యోచించి తర్వాత జరిగే పరిణామాలు ఆమె తెలుసు కున్నారు సోనియా గారికి అనుభవం మేధస్సు లేక k c r చేతిలో భంగపాటు పడింది దీనిని బట్టి సోనియా గారికి రాజకీయా లు తెలియవు దేశాన్ని చెడి పిస్తుంది ఇది నిజం ఇటలీ దేశం ఏదేశం అయినా పర్వాలేదు ఆమె గారికి మేధస్సు లేదు హరిః ఓం

  • @kondurusivasankararao7065
    @kondurusivasankararao7065 11 місяців тому +2

    Good vedio. Nijalu teliyali..but they enjoyed a lot with the cost of people.

  • @Dharmam999
    @Dharmam999 Рік тому +13

    సుబ్రమణ్య స్వామి పాత్ర మీకు తెలియకపోవడం శోచనీయం

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 Рік тому +63

    జై బిజెపి జై భారత్ బిజెపి ఉంటేనే భారత్ లేకపోతే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు వెదవల చేతిలో దేశం నలిగిపోయే కాలం వస్తుంది

    • @Sharkroptechnologys
      @Sharkroptechnologys Рік тому +2

      అవునా

    • @satyanarayanamullapudi5082
      @satyanarayanamullapudi5082 Рік тому +4

      ​@@Sharkroptechnologysబాబు ఇంకా తెల్లారలేదు పడుకో

    • @mudianjaiah437
      @mudianjaiah437 Рік тому +3

      .bjp vaste 1 50000000 appu avuthadi

    • @allurirams
      @allurirams Рік тому +2

      ​@@Sharkroptechnologys
      Avunu ite ENTI ????

    • @allurirams
      @allurirams Рік тому +1

      ​@@mudianjaiah437
      Congress VALLU UNTE ANTHA DOVHUKU POTHARU 😂😂😂

  • @Ilenu
    @Ilenu Рік тому +3

    Ilenu.. Supar. Hit❤👍👍✌

  • @seenubanapuram6862
    @seenubanapuram6862 Рік тому +3

    వారసత్వ పార్టీ అంటే నేర్పింది కాంగ్రెస్

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd Рік тому +28

    Super video,sir.Every citizen must know the facts.

    • @yrsreddy5092
      @yrsreddy5092 Рік тому +3

      Sonialantivarini eedesanayakuraliga korukodam mana ajnanam

    • @allurirams
      @allurirams Рік тому +1

      ​@@yrsreddy5092
      Correct ga Chepparu ,
      Veella Burrallo Banisatwam Nimpevallu kuda Perugu thunnaru

    • @nareshreddy607
      @nareshreddy607 Рік тому

      ​@@allurirams16:15

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +22

    చరిత్ర చాలా బాగా చెప్పారు గానీ చాలా ఉచ్ఛారణ దోషాలున్నాయి. Background audio మరెవరితోనైనా చెప్పిస్తే బాగుండేది.

    • @allurirams
      @allurirams Рік тому

      Background audio chaalaa !!!
      LEKA BAAND MELAM KUDA UNTE BAAGUNTUNDEMO Sir .

  • @sunithajoga2364
    @sunithajoga2364 Рік тому +1

    Great medam athinti gowravam parti ni kapadaru super ledy

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Рік тому +1

    PV నరసింహ గారూ సూపర్ ప్రదనీ

  • @venkym3578
    @venkym3578 Рік тому +53

    అందుకే కాంగ్రెస్ పార్టీ అట్టడుగుపోయింది.

    • @Sharkroptechnologys
      @Sharkroptechnologys Рік тому +3

      దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారిని ఒక కుటుంబాన్ని అవమానించడం తప్పు కదా

    • @allurirams
      @allurirams Рік тому +2

      ​@@Sharkroptechnologys
      Desanni Modda gudipincharu kabatte CONGRESS VALLA praanalu poyayi

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      ​@@Sharkroptechnologysనకిలీ గాంధీలు ప్రానాలు అరీపించారా ? తురక ఫ్యామిలీ గాంధీలు ఎట్లా అవుతారు.

    • @Sree-c6y
      @Sree-c6y Рік тому +2

      No one died in that family while fighting for independence.

    • @saivikas7032
      @saivikas7032 11 місяців тому

      ​@@Sharkroptechnologyssubash chandra bose,baghat singh valla vachhindi veella valla raledu .Ennalani ade victim card vadatru.60 years country ni sanka nakichharu

  • @ratnareddy3809
    @ratnareddy3809 Рік тому +46

    అఇటలిమనకుశనిగదఫురించిది

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Рік тому +5

    Verygood information mydear young gentleman

  • @abdullateef716
    @abdullateef716 Рік тому +4

    Very Good News,Maa Ashesulu

  • @venkym3578
    @venkym3578 Рік тому +16

    కాంగ్రెస్ పార్టీని ఇకముందు గెలవకుండా చేయాలి.
    చిత్తు చిత్తుగా ఓడిద్దాం.

  • @SKHYMATHPASHA
    @SKHYMATHPASHA Рік тому

    Super

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 Рік тому +11

    Firoz used to supply alcohol to Indira. That is the connection.

  • @SREESREE212
    @SREESREE212 Рік тому +17

    హాస్యం గుర్తు లో ఉంది బస్మసురహస్తం

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 Рік тому +20

    పెద్దోడు చదువు అటకెక్కించేసాడు❤❤❤❤❤

  • @srinuthota8512
    @srinuthota8512 Рік тому

    జై sonia జై కాంగ్రెస్

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      😂😂😂 జై బానిస బతుకులు

  • @dr.sreenivasreddypeddiredd6612

    ALL INDIANS SHOULD DISCOURAGE THE ISSUE.ONLY BHARAT BLOOD SHOULD BE THE HEAD OF THE BHARAT.THEY ONLY KNOWS HINDU CULTURE & GEOGRAPHICAL CULTURE .MERA BHARAT MAHAN HI.

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn Рік тому +80

    మనం వెధవలైతే ఇలాంటి వాళ్లంతా ఎడిగారు పాలకులయ్యారు

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому +1

    నేను ఇప్పుటి దాకా TDP. (A.P)
    కానీ ఇంకా నుంచి కాంగ్రెస్ కే నా ఓటు
    జై కాంగ్రెస్..✋✋✋✋
    మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి..
    జై రేవంత్ రెడ్డి..( AP)

  • @srinivasburugu8198
    @srinivasburugu8198 Рік тому +3

    Jai congress, జై సోనియమ్మ

  • @amarendargoud5441
    @amarendargoud5441 11 місяців тому

    Jai shree krishna 💪💪💪

  • @srinuvasumupidi3672
    @srinuvasumupidi3672 Рік тому +4

    Nice

  • @BalaRajuYandrapalli
    @BalaRajuYandrapalli Рік тому

    Super bro

  • @sureshchalla3739
    @sureshchalla3739 Рік тому +2

    తెలిసి,తెలియని, మిడి మిడి జ్ఞానంతో తో,కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం,కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ కొట్టే అనవసర కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు.

  • @ramuvaranasi360
    @ramuvaranasi360 Рік тому +1

    lady power sonia gandhi. mody kanna chala better

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 10 місяців тому

    🔥🔥🔥🔥

  • @Sravankumarerragudla246
    @Sravankumarerragudla246 Рік тому +5

    క్లబ్ లో డాన్స్ వేసే స్థాయి కన్నా ఛాయ్ అమ్మే స్థాయి తక్కువే అనుకుంటాను.. మన ప్రధాని కాలేదా ? ఇదేమి ఆశ్చర్యం కాదు....

  • @musaniravinder5419
    @musaniravinder5419 Рік тому +4

    Jaibjp jai

  • @Leagueofdreams
    @Leagueofdreams Рік тому +2

    జై భారత్ జై బిజెపి

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 Рік тому +23

    చి చి దాని పార్టీ గెలవడం ఏమిటి

    • @Sharkroptechnologys
      @Sharkroptechnologys Рік тому +2

      అవునా

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      హిందువుల అమాయకత్వం బానిస బతుకులు అలవాటు పడిన సెక్యులర్ కుక్కలు గెలిపిస్తారు

  • @johnsonmarlapudi1256
    @johnsonmarlapudi1256 Рік тому +26

    ఎదుటి వారి జీవితం లో తప్పులు చూడండి, సంతోషించండి. విదేశాల్లో చదువుకునే వాళ్ళు ఎంత ధనవంతులైనా (విదేశీ ధనం అనుమతించరు కనుక) ఆ దేశంలో హోటళ్ళు లో అమ్మాయి లైనా, అబ్బాయి లైనా వెయిట్రెస్ లుగా, వెయిటర్ లుగా, బార్ బాయ్, బార్ గర్ల్స్ గా కష్టపడి పని చేస్తారు. వాళ్ళకు టిప్ రూపంలో బాగానే గిట్టుబాటు అవుతుంది. ఇది చట్ట బద్ధమైనదే. ఈ దేశం లో గూండాలు, హంతకులు దేశాన్ని పాలిస్తున్న స్థాయిలో ఉన్నారు. వాళ్ళని ఎదిరించి, నిరోధించండి.

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      న్యాయమైన డబ్బులు రానివ్వరు
      దేశద్రోహులు ధనం తీసుకెళ్తే క్రిస్టియన్ దేశాలు అక్కడి ప్రభుత్వాలు కాపాడతాయి,
      ఉదాహరణకి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ను భారతదేశానికి ఎందుకు అప్పగిస్తే లేరు ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిన డబ్బులు వాళ్ళ దేశంలో వేస్తే వాడికి విఐపి హోదా ఇచ్చేది మీ క్రిస్టియన్ దేశాలు దొంగ నా కొడకా నీలాంటి దేశద్రోహుల వళన ఈ దేశం బాగుపడడం లేదు

    • @sureshgumma456
      @sureshgumma456 Рік тому +2

      Meeru cheppindi correct

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      @@sureshgumma456 గొర్రెకు ఇంకో గొర్రె సపోర్టు తూ మీ బానిస బతుకులు బ్రిటిష్ వాడికి పుట్టిన వీర్య పుత్రులు మీరు 😄😆😆 మా దేశానికి పట్టిన దరిద్రులారా.

    • @indlaharshavardhan6779
      @indlaharshavardhan6779 Рік тому

      అయ్యో ఆమె సొంత దేశం లోనే బార్ గర్ల్ గ పని చేసిందిరా అయ్యా 😂😂😂😂😂😂

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      @@indlaharshavardhan6779 సిగ్గు లేని వాడికి గొప్పగా అనిపిస్తుంది బ్రదర్
      వాడు సిగ్గులేని పాస్టర్ గాడు మతోన్మాది ఇటలీ బొమ్మ బార్ గర్ల్ గా పనిచేసినా కూడా గొప్పదని చెప్తున్నారు. అది వాడి సంస్కారం వాళ్ల వృత్తి

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Рік тому +5

    Vallu desanni develop chesaru.Ippudu anni ammestunnaru

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      నీ లాంటి వాళ్లు Devolope అయ్యారు బ్లాస్ట్, terroristలు, కబ్జా కోరుల్లు , సారా కాంట్రాక్టర్లు, దేశంలో ఒక్క వర్గానికి సుఖపెట్టి ఒక్క వర్గాని ఒక ప్రాంతం నుండి తరిమి కొట్టారు ఇందులో నీవు ఏంటి.

    • @saivikas7032
      @saivikas7032 11 місяців тому

      Em develop chesaro cheppu 60 years li

  • @bhagatsoul
    @bhagatsoul Рік тому +1

    Rajiv Gandhi looks like nice hearted. Though he is rich he married low income girl.
    Modi divorced his wife. And says Jai Bharath maatha.

  • @srinivasburugu8198
    @srinivasburugu8198 Рік тому +1

    జై కాంగ్రెస్, జై సోనియమ్మ

  • @venkataramanaavula4956
    @venkataramanaavula4956 Рік тому +31

    వీళ్ళ చరిత్ర గురించి వింటుంటే ఎంత ఏహ్యభావం కలుగుతుందో మాటలలో వర్ణించలేము,వీళ్ళ పాలనాలోనా మనం పాలించ బడినాము,ఖర్మ కాకపోతే ఇంతగొప్ప చరిత్ర వున్న భారతదేశానికి ఇంత దౌర్భాగ్యపు పరిపాలకులా ఇంకేమాత్రము వీళ్ళను భరించలే ము,సాగనంపాల్సిందే పవిత్ర భారతం నుండి.

    • @GayathriDevii
      @GayathriDevii Рік тому +3

      గాంధీ chesina thappu nehru ni pm ga cheyadam .
      Palitham ippudu manam anubhavistunnam

    • @satyathomas1050
      @satyathomas1050 Рік тому +1

      Avuna chala years back velli history chudu india di entha ghiramaina charalu, mudhanammakalukulavivakshta, balya vivahalu, sathee sahagamanamshishu hatyalu, narabali, inkaaaa enno akrutyalaku nilayam india okappudu, but missionaries punya ma ni a dardralu anni almost poyayi but BJP tho malli kula gajji, matha gajji pattukoni chelaregipothunnaru, pavitra desham kadu mandi sanathana bhuthudevulla bhakthi chese desham andulonundi holy way ki randani gospel prakitisthinte papam nundi vidioinxhabadandi ani chepthunte bagupadandra ani chepthunte matha marpidulu ani peru petti BJP andatho rechipothu Christians ni chavakoduthunnaru.example manipur intha darudram india lo pettukoni pavitra bhaeat ani chankalu guddhukovadam hasyapadam.

    • @kashinath92463
      @kashinath92463 Рік тому +2

      ​@@satyathomas1050బ్రిటిష్ పాలన, ముస్లిం పాలన బాగుండేది మీకు

    • @parshuramulu6684
      @parshuramulu6684 Рік тому

      Sonia is legend ra bachaga thelusuko

    • @allurirams
      @allurirams Рік тому

      @@parshuramulu6684 MATHAM MAARAVAA PICCHA NAA KODAKA , VALLA POLITICS EM CHUSAV NUVVU ???
      EM THELUSU NEEKU ??

  • @srikantherukulla5325
    @srikantherukulla5325 Рік тому +5

    2024 Again BJP❤❤❤

  • @yedukondalujuthiga7429
    @yedukondalujuthiga7429 4 місяці тому

    🙏💐💐💐💐💐🌹🌹

  • @Hydhandsome
    @Hydhandsome Рік тому +1

    Evaru emanna Indira gaaru dynamic leader.. Anna vajpey gaari maatalu neenu nammutha❤

  • @mandelachinna671
    @mandelachinna671 10 місяців тому

    Jai Sriram Jai bharat Jai bjp

  • @syedmuthahar5176
    @syedmuthahar5176 Рік тому

    Jai congress best congres

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Рік тому +1

    Rahul 2024 lo p. M.. Avvalani God bless you

  • @SonOf-od3wo
    @SonOf-od3wo Рік тому +20

    India ను పాలించెందుకు tuglaq చాలు. No asker no teller .అంతా జనాల ఖర్మ.

    • @nark2915
      @nark2915 10 місяців тому

      Mee cheblak ayithe meeku sammagauntundi.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Рік тому

    తెలంగాణ రాష్ట్రం రావడం మంచిదే కానీ విబజన లొ కాంగ్రెస్ చాన మిస్టేక్ చేసింది తెలంగనా సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా ఇచ్చిమళ్ళీ u టర్న్ తీసుకొని శ్రీకృష్ణ కమిటీ పేరుతో కలయపన చేసింది అందుకే కాంగ్రెస్ ఓడిపోయింది తెలంగాణలో అంద్రకి రాజదాని ఏర్పాటు చేసే అవకాశం ఉన్న చేయలేదు అందుకే ఆంధ్రలో ఇంకా 20యేండ్ల వరకు కాంగ్రెస్ గెలవదు మది తెలంగాణ కానీ ఇది నిజం అనుకున్నావారు లైక్ చేయండి అలగే మా కెసిఆర్ చాన అభివృద్ధి చేశాడు కానీ ఉద్యోగులను నిరుద్యోగులను ఉద్యమకారులను పట్టించుకోలేదు ఒంటేదు పోకడ అహంకారంతోనే కెసిఆర్ ఓడిపోయాడు జై హింద్ జై భారత్ జై తెలంగాణ

  • @prakashavula7093
    @prakashavula7093 Рік тому +2

    🙏🙏

  • @munjalasanjeevamunjalasanj7243

    రాజీవ్ గాంధీ సోనియా గారు ఇద్దరు బైటి కి వెళ్లి హోటల్లో ఉన్న పోటో పెట్టీ ఇదండీ ముచ్చట

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      నిజమా సోనియా గురించి గూగుల్ లో ఉన్నది కూడా అబద్ధమే నీ లాంటి మేధావులను గౌరవించుకోవాలి

  • @vangalachandrashekar1175
    @vangalachandrashekar1175 Рік тому +1

    2024 kadu జీవితం లో ఎప్పుడూ రాదు రాకూడదు

  • @narsimululingampally2726
    @narsimululingampally2726 11 місяців тому

    Rip rip congress rip soniya

  • @RamaraoVelagapudi-oz9tt
    @RamaraoVelagapudi-oz9tt Рік тому +6

    Nothing strange. Two bar maids from Philippines & Argentina enticed their presidents and after their husbands died, they became presidents with disastrous results for tge countries.

  • @khaleemrider9105
    @khaleemrider9105 Рік тому +5

    🇮🇳🇮🇳🇮🇳✋✋✋💯

    • @SureshYadav-il6mf
      @SureshYadav-il6mf Рік тому

      Arey bai jakey porxistan ga pm banado vo sonia club dancer ko

  • @pavansathya8434
    @pavansathya8434 Рік тому +13

    బారు డానసరు సోనియా యొక్క ముందు లవర్ కలిసి ి ఒకే మంచం, ఒకే కంచం గా తిరిగి , ప్రాణం గా ప్రేమించి న యువకుడు ని, నిశిచితారధం వరకు తెచ్చి.... అతనిని దారుణంగా మోసం చేసి... రాజీవ్ గాంధీని ట్రాప్ చేసింది. ఈ ట్రాప్ ని వెనుక వుండి చేయించిన వాడు, జాన్ సొరస్ అనే కౄరుడు, వాడి బానీస పందులు అయిన అంతర్జాతీయ క్రైస్తవ మత మాఫియా, మొదలైన వారు. బారత లోకోట్లాది మంది ని మత మార్పిడ చేసారు ఈ ి నీచులు గుంపులు. మరి ఈ విషయం మీరు ఎందుకు చెప్ప డం లేదు సోదరా....

    • @kashinath92463
      @kashinath92463 Рік тому

      నిజం చెప్పితే ఖాన్ గ్రెస్ ఎవరిని బతకనివ్వదు, లక్షలాది మంది హిందువులు కాంగ్రెస్ పాలనలో చచ్చిపోయారు

  • @SarvipravalikaRaju
    @SarvipravalikaRaju Рік тому +4

    Anni baga chepparu kani Telangana Andra vibajana ardham pardham lekunda iccharanedhi thappu okkappudu పొట్టిశ్రీరాములు అమరవీరుడు అవ్వడం వలన మద్రాస్ ఆంధ్ర vibajana కాంగ్రెస్ party ela vibajinchi iccharo Telangana amaraverula poratam thone vacchindhi and Sonia Gandhi information ఇచ్చినందుకు thankyou

  • @sunitha3869
    @sunitha3869 Рік тому +2

    Jai congress 💐💐💐💐

  • @ashwinkumar841
    @ashwinkumar841 9 місяців тому

    మనం యెర్రిపుష్పాలం కాబట్టి బర్ గర్ల్ నుండి మన దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Рік тому +6

    పాశ్చాత్య దేశాలలో చిన్నతనం నుండి స్వయం కృషితో ఎదిగేందుకు సిద్దపరుస్తారు. క్లబ్ లంటే మందుబాబులకు సేవలందించే మధుశాలలే కాదు; క్రీడలకు, సమావేశాలకు, ప్రసంగాల కేటాయించే ప్రదేశాల సంఘాలు

    • @prudhvikakoju9381
      @prudhvikakoju9381 10 місяців тому

      Sonia Gandhi garu oka Italian civil engineer kutur

    • @arigekarunakar7593
      @arigekarunakar7593 10 місяців тому

      Adi hany trapp chesindi
      Soros spy ra nayana adi rajiv garini sampinde adi

  • @tiruvayipativaraprasad9115
    @tiruvayipativaraprasad9115 Рік тому +3

    Who is ruling is immaterial.
    How ruling is only matters.
    What our politicians are doing, but for robbing the citizens

  • @SrinivasMudedla-rw7vi
    @SrinivasMudedla-rw7vi Рік тому

    Esari congress ravali

  • @veenusri1589
    @veenusri1589 Рік тому +14

    Appreciate such a struggled lady

  • @prakashk1768
    @prakashk1768 Рік тому +8

    We love gandhi family,, GREAT LADY

  • @rajdracula6048
    @rajdracula6048 Рік тому +10

    Jai BJP

  • @rajboda1
    @rajboda1 Рік тому +7

    పెళ్ళాన్ని వొదిలేసిన మోడీ అంధభక్తులు మీరేం చెబుతారు రా????🤦‍♂️🤦‍♂️😄😄

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 Рік тому +21

    Appreciate her efforts of reaching such a high state. Only I hate is corruption charges

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 Рік тому

    Jai congress

  • @kbeerappavideos9791
    @kbeerappavideos9791 9 місяців тому

    తెలంగాణ ఆంధ్ర అర్థం పర్థం లేకుండా ఏం విభజన జరగలేదు ఎన్నో ఉద్యమాల తర్వాత వచ్చింది

  • @srinivasainavolu1814
    @srinivasainavolu1814 Рік тому +5

    భారతదేశంలో ఇంత నాశనం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పదవి లోకి రావాలి అంటే మీ ఉద్దేశం దేశ అభివృద్ధి కన్నా దేశ వినాశనమే మీరు

  • @syedafridisyedafridi5613da
    @syedafridisyedafridi5613da Рік тому +1

    Feroz Gandhi pakaa parsi family 👍🙏

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 Рік тому +19

    India Don't Want Albeno ( Soni Gandhi ) .

    • @kashinath92463
      @kashinath92463 Рік тому +1

      🍺🍺బార్ గర్ల్ 🍺🍺

  • @srinivasburugu8198
    @srinivasburugu8198 Рік тому +4

    జై సోనియమ్మ

  • @bandojichary6092
    @bandojichary6092 Рік тому +11

    ARE BABU INKAA BARINCHALEM E CONGRESSNI

  • @PramilaGollamandala-j5n
    @PramilaGollamandala-j5n Рік тому

    Kachitanga.congresh.2024.ravali.desa.Bhvishath.kosam

  • @sangemsreedevi3855
    @sangemsreedevi3855 Рік тому

    Jai congres

  • @Yeduguri
    @Yeduguri Рік тому +4

    సోనియా, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తో కలిసి, అర్ధ రాత్రి, తిరిగి ఇంటికి వస్తూ ఉంటే, కారు ప్రమాదం జరిగిందట కదా?
    ఏమా కథ?

  • @edidyaraju1877
    @edidyaraju1877 Рік тому +2

    Manchi channel sir meedhi,valla personal photos world ki chupisthunaru ,manavi chupinchagalama? Nenaithe no

  • @shravani.devanooridevanoor4862

    Congress down down.....Hai Bharath Jai Modi

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx Рік тому +6

    కాంగ్రెస్ అనేది భారతీయ పార్టీ కాదు
    బ్రిటీష్ కాంగ్రెస్ పార్టీ

  • @mrindian5908
    @mrindian5908 Рік тому +6

    Conspiracies family right from Nehru, thats why three successive unimaginable deaths in the family.

  • @kakarlachandramohan7219
    @kakarlachandramohan7219 Рік тому +1

    జై BJP

  • @philipmelanchthon2440
    @philipmelanchthon2440 Рік тому

    Soon Bharat name only will remains, rest all will be lost...

  • @prakashsudha2894
    @prakashsudha2894 6 місяців тому

    Sonia ఖాన్, ఇందిరా ఖాన్, సినియా ఖాన్ అని చెప్పండి

  • @noorghiyas5159
    @noorghiyas5159 Рік тому +4

    భారత దేశానికి ఇందిరా గాంధీ కుటుంబానికి మర్యాదను గౌరవం తీసుకొచ్చిన గొప్ప మహిళా మణి. మన దేశ వజ్రంగా భావించాలి. మన మర్యాదను మనమే తీసుకోవద్దు.మనదేశ మర్యాదను గౌరవం పెంచిన వ్యక్తి.

    • @RajuRaju-zn7th
      @RajuRaju-zn7th Рік тому

      Maraka bodi moddem kadho.itly bar girl ap ni vidathisina dharidrapu mahila

    • @Prince27519
      @Prince27519 Рік тому

      అది నాణానికి🪙 ఒకవైపు మాత్రమే😂

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Рік тому +30

    మనకెందుకు albeno మైనో దరిద్రం దరిద్రం ఇటలీకి చెందిన ఆమె పోతే మంచిది

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 11 місяців тому

    ఇలాంటి పేక్ న్యూస్ ఎన్నికల కు ముందు పెడు తుంటారు. ఇలాంటి న్యూస్ ప్రజలు నమ్మరు.

    • @gundayasodha8153
      @gundayasodha8153 10 місяців тому

      నీలాంటి వెదవలు తప్పాందరు నమ్ముతారు

  • @samuel.savakula5805
    @samuel.savakula5805 Рік тому +2

    Ni solu appu
    Ni story lo chala solu undhi
    Ade nuvu chusinatu cheaputunav

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Рік тому +3

    సోనియా దేశము కోసము త్యాగము చేసారు

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB Рік тому +7

    నాకు ఒక డౌట్ వచ్చింది వీడియో చూడంగ
    రాజీవ్ గాంధీ గారిని ట్రాప్ చేసింది అనుకుంటా
    ఇందిర గాంధీ గారి చిన్న కుమారుడు సంజయ్ గాంధీ గారి మరణం
    మేనక గాంధీ ఇందిర గాంధీ గారికి దూరం చేయడం
    ఇందిర గాంధీ గారి మరణంలో కూడ ఈమె పాత్ర ఉండచ్చు లేకపోవచ్చు
    అత్త లాగే పదవి చేపట్టాలని
    రాజీవ్ గాంధీ గారిని చంపడంలో ఈమె పాత్ర ఉండవచ్చు
    ఈమె అనుకున్నట్లు పదవి చెప్పట్టే సమయంలో వచ్చిన అండకుల ద్వారా పదవి దూరం అయి చట్టం లో మార్పు చేసి పదవిలోకి రావాలని చూసింది
    ఇక పార్టీలో ఎవరు ఎదురు తిరగలేదు ఎందుకంటే ఈమె ఎంత డేంజరస్ వ్యక్తి అనేది సీనియర్లకు అందరికీ తెలుసు
    ఎదురు తిరిగితే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో లొసుగులు ఆధారాలతో చూపి బెదిరించి ఉండవచ్చు
    ఒక వైఎస్ రాజశేరరెడ్డి గారు మాత్రం వాళ్లకు వినలేదు
    వారిని చంపిపించిధి కూడ సోనియా గాంధీ గారు అని అప్పట్లో టాక్ వచ్చింది
    తరువాత YS జగన్ గారు కూడా వినకుంటే అన్ని విధాలుగా చెప్పి బెదిరించిన వినకుంటే కేసులతో లోపల వేయించింది
    అని
    అర్థం అవుతుంది
    నెహ్రూ గారు కాశ్మీర్ పండిత కుటుంబానికి చెందిన వారు అని విన్నాను
    ఇందిర గారి వరకే ఆ పండిత్ వారసత్వం అయిపోయింది
    తరువాత గాంధీ కుటుంబం గా చెల మని అవుతున్నా వారు ఫిరోజ్ జహంగీర్ గాండి కుటుంబ సభ్యుల మారిపోయారు
    మీరు చాలామంచి ఇన్ఫార్ మేషన్ చెప్పారు అన్న
    TQ
    🙏

  • @Saidhu8340
    @Saidhu8340 Рік тому

    Jai congrass

  • @shainywaghmare5171
    @shainywaghmare5171 Рік тому

    Chai wala gurinchi oka video cheyandi, chai ammukune vadu deshani paripalisthunadu ga