NTR Super Hit Video Song - Ramu Telugu Movie Video Song | NTR | Jamuna
Вставка
- Опубліковано 21 вер 2024
- Ramu Movie Video Songs
Ramu Movie Starring Ntr ,Jamuna and Others
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
Excellent rendition by Ghantasala and super acting by NTR
అందరూ పాట రచయితను, music composerని పాడిన వారిని,నటించిన వారిని గురించి చెప్పారు కానీ ఎంతో అద్భుతంగా మరియు సొగసుగా,పోదుపూగా వేణువు వాయించిన వారిని,వాద్య సహకారం అందించిన వారిని కూడా తెలియచేయలి.
I loved the song endukante
Ma nanaki ntr ante chala
Estam songs chala baga
Padataru avi vini nachi
Nenu alane vinadm
Padadam alavtu ayindi
I like ntr songs 😊❤
ఎన్టీఆర్ గంటసాల వారు తెలుగు కలామతల్లి కన్ను చెవి. మరపు రాని మధుర మాధర్య చిరకాల స్మరణీయం మహనీయులు.
మంచి సాహిత్యం.. గానం.. నటన.. చిత్రీకరణ..
కలగంటి, కలగంటి, కలువ రేకుల వంటి కన్నులు గల స్వామి, కనిపించెనే,కలలో కనిపించినే,,,,
Hats off to NTR, Ghantasala & Dasarathi
Mettalic and melodious voice of Ghantasala garu is immortal
దాశరథి కృష్ణమాచార్య గారి కి పాదాభివందనాలు!
Madilo shanti lenapudu ee manishini devudu chesadu... Who wrote the lyrics... Superb
Super comment
Ddasaradhi gr eat writer
Dasaradhi Krishnamacharya garu
@@srinivashasanapuram4351 thank you for the info
@@saiprasadyadav605 welcome.
madhuraathi madhuram eee gantasala gaari amara gaanam
Wonderful composition and singing
NTR is a great star among all super stars . hats off to his great high emotional action
Bhageswari ragam
one of my favourite songs .Yes ,such songs of pathos also give us joy
A Great super combination of song and scene , grt lyric justified by both actors and music director , missing them now .
Exactly my thoughts.
And singer please
Best song MARVELLOUS beautiful
mantalu repe nelaraaja ee thuntari thanamu neekelaa [rpt]
valapulu repe virulaaraa ee shilapai raalina phalamemi
mantalu repe nelaraaja ee thuntari thanamu neekelaa
aakaasaaniki anthundhi naa aavedhanaku anthedhi[rpt]
meghamu lona merupundhi naa jeevithamandhuna velugedhi
theegalu thegina veeniyapai ika theeyani raagam palikenaa[rpt]
isuka yedaarini yepudainaa oka chinna gulabhi virisenaa
madhilo saanthi lenapudu ee manishini devudu chesaadu [rpt]
sukhamu saanthi aanandham naa nudhutanu raayuta marichaadu
mantalu repe nelarajaa ee thuntari thanamu neekelaa
A mahaanubhaavudu padina song adhbhutham
Pathos also gives joy to the soul sometimes like this masterpiece
melody singer excellant song
Super comment
Legendsn.t.ramaraoandjamunasverymostgreatandfamoussocialmovie.n.t.r.sadhbuthavishadhanatana.
Lyrics 🔥 🔥
One of the most emotional and meaningful songs of the great era
Etharanatulla vishadagethallo masinageddamundadu thatisNTR
nilave ninnidam nirungathe.. ni ninakum idathil njn illai..
I LIKE THIS SONG
Wah.....
Msv👍👍👍👍
NAA RENA LONG LIVE MISS YOU MY LOVE AZIZ BABU BHONGIR
చిత్రం: రాము (1968)
సంగీతం: R.గోవర్ధన్ (Original: MS. విశ్వనాథన్)
రచన: దాశరథి. కృష్ణమాచార్య
గానం: ఘంటసాల
కలగంటి కలగంటి కలువరేకుల వంటి కన్నులు గల స్వామి
కనుపించెనే కలలో కనుపించెనే
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా?
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి?
ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంతేది?
మేఘములోనా మెరుపుంది నా జీవితమందునా వెలుగేది?
తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా?
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా?
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా నొసటను వ్రాయుట మరిచాడు
ua-cam.com/video/8A_NW3QGTus/v-deo.html
దయచేసి పాటను పంపేటప్పుడు , రచయిత పేరు కూడా పంపండి.
Dasaradhi
P.B.Srinivas EpatanuAdhbutangapadaru.
ఘంటసాల గారు మహా అద్భుతం గా పాడారు
Ghantsala version is much better
@@MyKk1993 P.B.Sreenivas song is also very good