Next Big Videos 🤩 and Best food Party 😋

Поділитися
Вставка
  • Опубліковано 24 лип 2023
  • Address Of వంటిల్లు Restaurant Veg & NonVeg Fine Dining - Take Away - Catering
    Next to Royal Enfield Show Room, Hitech City, MANCHERIAL - 504208 (TS)
    Cell: 8247888422 , 9866881088 and 9550377145
    Touch in Facebook - / creativethinksofficial
    Follow me on Twitter - / creativethinkss
    Follow me on Instagram - / creative_thinks_sri
    Subscribe To Our Main - / creativethinks
    For business enquiries- : Creativethinks007@gmail.com
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Song: ASHUTOSH & TVARI - Bailar
    Music provided by Vlog No Copyright Music.
    Video Link: bit.ly/3H4lQhf
    Song: Fablik - Dreamer
    Music provided by Vlog No Copyright Music.
    Video Link: bit.ly/3mYSl9C
    Song: Dizaro - Redemption
    Music provided by Vlog No Copyright Music.
    Video Link: • Dizaro - Redemption (V...
    Copyright © 2021-2023. Creative Thinks. All Rights Reserved.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  Рік тому +201

    Hi Good *Afternoon* Sorry for late Uploading Rain Effect 😤

  • @ajaymeak7500
    @ajaymeak7500 Рік тому +33

    మీరు ఎక్కడికి వెళ్లిన ఫుడ్ వేస్ట్ చెయ్యడం ఉండదు అందరితో అదే చెప్తారు సూపర్ కాన్సెప్ట్ అన్న ❤❤❤😊😊😊

  • @RPG__COMEDY__TELUGU
    @RPG__COMEDY__TELUGU Рік тому +70

    మీ వీడియో వచ్చింధి అంటే ఈ వర్షం కీ ఎంజాయ్ చేస్తూ చూస్తా వీడియో. శ్రీ అన్న ❤ ఫ్యాన్స్ 🔥

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  Рік тому +9

      Thank you anna

    • @ismartanjiandfarmer3348
      @ismartanjiandfarmer3348 Рік тому

      🎉🎉hi ann

    • @manikantagaming2.055
      @manikantagaming2.055 Рік тому +2

      ​@@CreativeThinksAdventure........ Satwika income gurinchi video thesaru mari meeku 4 channel unnayi vati income kooda video thesi pettandi meemalni choosi inka entho Mandi inspiration ga thesukuntaru

  • @venkannamarripally
    @venkannamarripally Рік тому +24

    CT టీం అందరికి పెద్ద హాయ్....మా సాత్విక కి ఇంకా పెద్ద పెద్ద హాయ్....సాత్విక ఛానెల్ బ్లాక్ అయింది అని తెలిసింది. చాల భాద కలిగింది.శ్రీ అన్న మీరు సాత్వికకు మాత్రం బ్యాక్బోన్ లాగా సపోర్ట్ ఉండాలి....ఇట్లు మి ఫ్యామిలీ మెంబర్..వెంకట్ కన్న (యాదాద్రి భువనగిరి)

    • @shivamandla
      @shivamandla Рік тому +1

      అసలు స్వాతిక ఛానల్ ఎందుకు పోయింది బ్రో

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Рік тому +10

    మీరు ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలని, సుఖ, సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..❤❤

  • @shamburaju4656
    @shamburaju4656 Рік тому +12

    అన్న మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటావి వీడియోస్ కోసం ఎదురుచూస్తా అన్న మీరు అంటే బాగా ఇష్టం

  • @perumandlasrikanth2489
    @perumandlasrikanth2489 Рік тому +5

    Hii వంటిల్లు restaurent శ్రీ చేపిండు అంటే పక్క విజిట్ చేసుడే పక్క ❤❤❤❤ I am from vemulawada 🎉🎉🎉🎉🎉

  • @vinodapaitara9915
    @vinodapaitara9915 Рік тому +11

    మీరు మంచిర్యాలలో తిన్నారు .మేము సంగారెడ్డి వంటిల్లులో చాలా సార్లు తిన్నాము .సూపర్ వుంటుంది అన్ని ఐటమ్స్ బావుంటాయి.పేరుకు తగట్టే వుంటాయి.

  • @chinthalaanitha185
    @chinthalaanitha185 Рік тому +12

    హాయ్ శ్రీ బ్రో.... Good afternoon😍😍.... మూడు నాలుగు రోజుల నుండి చూస్తున్న ఇంకా వీడియో రావడం లేదు ఎందుకా అని ఇవాళ వచ్చింది... మీ ఫుడ్ పార్టీ చూస్తుంటే మాకు వాళ్ళు తినాలి అనిపిస్తుంది 🤩🤩 సాత్విక వెరీ ఫన్నీ 🥳🥳

  • @chitlachandramouli4823
    @chitlachandramouli4823 Рік тому +13

    Good afternoon sir anna 😁 varshalu paduthunai ⛈️and waiting for pariksha 🥳 love❤ from Vemulawada 💗

  • @rajukavati6235
    @rajukavati6235 Рік тому +13

    Ela vunnaru andharu varsham lo shooting thisetappudu jagratha anna have a nice day love from SIRCILLA (Mustabad) ❤

  • @k.g.fcreations660
    @k.g.fcreations660 Рік тому +4

    Mancherial valu like kotandi

  • @srisairaminteriorworks3757
    @srisairaminteriorworks3757 Рік тому +19

    ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..
    *ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.
    జీవితం కూడా అంతే...
    *ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.
    • అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.
    • *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
    • తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.
    • పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
    • ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
    ఫైనల్ గా చెప్పదేంటంటే...
    *టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
    • ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?
    • లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.
    • *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
    • ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
    • ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
    • ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
    • అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
    • భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
    • పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
    • వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
    • పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
    • మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
    • పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
    • ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
    • పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
    • అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
    • బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
    • బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.
    • భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*.
    • చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
    • పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.
    • *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
    • కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
    • మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*
    ధన్యవాదాలు..❤❤

  • @pakkapalleturuabbai4599
    @pakkapalleturuabbai4599 Рік тому +8

    Hai good afternoon all team 👋 mi video s chusthe chala happy ga untundi ❤ movie update em isthaleru eduru chusthu unna 😊 🤗 🥰

  • @AnilVanga9143
    @AnilVanga9143 Рік тому +37

    ఈ వర్షాకాలంలో రోజుకి రెండు ,మూడు వీడియోలు పెట్టిన మేము చూడడానికి రెడీగా ఉన్నాము శ్రీ అన్న..ఎందుకంటే ఈ వర్షాలకి బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాము కదా😂...

  • @My_GK_World
    @My_GK_World 11 місяців тому +2

    Hotel promotion చేసినట్టు అనిపించింది , ఇలా అన్నానని ఏమి అనుకోవద్దు, అనిపించింది చెప్పాను💐

  • @rangusstreetbite8881
    @rangusstreetbite8881 Рік тому +3

    Good afternoon creative thinks family 🎉 Happy to see your videos 😅 kotha channel lo kuda vedios plan chesthara anna

  • @raghuvlogs2575
    @raghuvlogs2575 Рік тому +5

    అన్న వీడియో కోసం చాలా సేపటి నుండి చూస్తున్న 👌👌👌💝

  • @padigenikhilraj8785
    @padigenikhilraj8785 Рік тому +14

    హాయ్
    శ్రీ అన్న. మీరు ఇంకా మీ టీమ్ మెంబెర్స్ అందరితో ఇంకా ఇంకా ప్రదేశాలు తిరగాలని కోరుకుంటున్నాను.

  • @nikithacherry6530
    @nikithacherry6530 Рік тому +2

    Good afternoon creative thinks teams happy Wednesday and congratulations to all teams big videos 🎥🎥🎥

  • @NarasimhaReddy04
    @NarasimhaReddy04 Рік тому +4

    Me expressions while eating ❤❤ I Just enjoyed it ❤️❤️❤️

  • @umakanthkonda8352
    @umakanthkonda8352 Рік тому +16

    Love from nizambad anna ❤️‍🔥

  • @kishoorepawar4547
    @kishoorepawar4547 Рік тому +1

    Even Sangareddy lo kuda food jabardasth untadi.. Maa regular spot. Try if u come this side guys

  • @rajendereku7781
    @rajendereku7781 Рік тому +2

    Good afternoon sri anna... ❤ Challani weather lo me video super combination

  • @baikanimahesh4258
    @baikanimahesh4258 Рік тому +4

    🌧hai ⛈️💥good afrenoon🌨⛈️ sri anna super❤️😎

  • @rakeshbolli2674
    @rakeshbolli2674 Рік тому +4

    Anna thumbnail lo Spelling mistake anna LOCTION KADU ANNA location 😅😊

  • @sirishadasarapu5900
    @sirishadasarapu5900 Рік тому +2

    Hi sri 😊gud afternoon e challati weather ki me manchi entertainment video😍 have a nice day love from bellampalli ❤

  • @ravidubai5149
    @ravidubai5149 Рік тому +6

    Good Afternoon Creative Thinks. ..🥰😊😊

  • @Sriyadav116
    @Sriyadav116 Рік тому +3

    Good Afternoon Team ❤
    Have a nice day 💖
    Daily chustunna Anna apudu notification vastada ani ...

  • @AFF_Gamers
    @AFF_Gamers Рік тому +3

    Good afternoon anna
    Love from Hyderabad ❤️😊

  • @bharathgajula6929
    @bharathgajula6929 Рік тому +1

    Hii bro good morning.. video kosma waiting.. machi food thenapudu.. feeling verela utade 🤩😋

  • @kalachandrakala9463
    @kalachandrakala9463 11 місяців тому

    Merru chala Great anna evvari help lekkundda mi swayam krushitho ekkadiki vellina merru aney gurthu lekkunda mannamu aney gurthinppu thechukunnaru supper 😊😊😊

  • @srinani1005
    @srinani1005 Рік тому +3

    Love from karimnagar 😍

  • @sumithakothapelli3578
    @sumithakothapelli3578 Рік тому +6

    చాలా బాగుంది శ్రీ గారు మీరు మీ టీమ్ ఎప్పుడు ఇలానే ఉండాలి సుమిత సంపత్ from gdk

  • @ankithareddy5117
    @ankithareddy5117 Рік тому +1

    Hmmmmmm food chusthanee thinalanpichidi .I love nonveg ❤❤❤❤

  • @SampathAv-ni3ne
    @SampathAv-ni3ne Рік тому +1

    Good afternoon sri anna 😁 varshalu paduthunai ⛈️ and waiting for pariksha love ❤from vemulawada 💞

  • @sreeshanth200
    @sreeshanth200 Рік тому +8

    Good afternoon anna ❤
    Love from Hyderabad ❤

  • @saineshsainesh
    @saineshsainesh Рік тому +3

    Hi sri anna love from nirmal ❤

  • @KavyaKavya-fr6js
    @KavyaKavya-fr6js Рік тому

    Congratulations sri bro😁😘I like u r videos very much☺️all the best bro

  • @jsorganicagritech7691
    @jsorganicagritech7691 Рік тому

    ఈ వీడియో Total Different గా ఉంది Sree...Morning chusha malli Eppudu కూడా Chusha 🥰🥰...మీ T shirt Super Sree🥰🥰...Hmmm Full గా New Food ని బాగా ఆశ్వదించారు గా Sree...Keeshpitta Episode Kosam Waiting 🥰🥰🥰...Good night my Creative thinks Family

  • @saikumarmavurapu4740
    @saikumarmavurapu4740 Рік тому +22

    చల్లటి వాతావరణం లో మీ వీడియో రావడం ❤❤❤

  • @rajuarsham9258
    @rajuarsham9258 Рік тому +5

    Congratulations Bro... 🎉🎉
    I'm watching your videos from the beginning of your UA-camr journey.... నిజంగా సక్సెస్ అంటే ఏంటో నీ లైఫ్ చూస్తే అర్దం అవుతుంది... అవరోధాలను కూడా సన్మార్గం గా మార్చుకొని సక్సెస్ అయ్యావు... Keep it up. And help the new youtubers..❤

  • @user-st5pl3yz3b
    @user-st5pl3yz3b Рік тому +1

    Visugu vache varshamlo happiness iche video vachindi anna🎉❤

  • @akrammohd9999
    @akrammohd9999 Рік тому +2

    Nice vlog after long time ❤waiting for good news😮

  • @anilchinna8352
    @anilchinna8352 Рік тому +6

    Good afternoon bro ❤
    Love from adilabad 😍

  • @pavaniprashanth4716
    @pavaniprashanth4716 Рік тому +6

    అన్న వీడియోస్ kosam వెయిటింగ్ ఇప్పుడు వొచ్చింది....❤ from వరంగల్..... శ్రీ అన్న ఫాన్స్ అసోసియేషన్ 💐💐💐💐💐💐💐

  • @likhitha4357
    @likhitha4357 Рік тому +1

    Superb video bro Apollo fish ani satvika antu unte bale navvu vachindi 😉😂 sri bro t shirt bagundhi meedi 😊 be happy always keep smile ✨😊 ba bye.. good night 🌃 dinner chesaru aa bro?!

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 Рік тому +2

    Good afternoon శ్రీ అన్న
    తిన్నారా వర్షం లో జాగ్రత్త గా ఉండండి ❤❤❤❤

  • @pravalikachary9047
    @pravalikachary9047 Рік тому +5

    Mana mancherial ni chala miss avtunna anna. But mi videos valla malli ila chusi ayina hpy ga fel avtunna 😊❤

  • @user-uu6vi2qz2q
    @user-uu6vi2qz2q Рік тому +3

    Sri association from hanumakonda❤❤

  • @ganeshbandi8624
    @ganeshbandi8624 2 місяці тому

    Super video n. Vantillu maintaining is too good ❤❤

  • @Mydreamvenugopalarukala
    @Mydreamvenugopalarukala Рік тому +1

    Hai Sri... All the best to upcoming Big video.....

  • @Rakeshmateti143
    @Rakeshmateti143 Рік тому +11

    Hai sri 👋 మన వీడియో కోసం అప్పటి నుండి చుస్తున్న ఇప్పడు వచ్చింది ❤ Love from DOHA QATAR 🇶🇦🥰

  • @shainkumar6138
    @shainkumar6138 Рік тому +3

    మీ వీడియోల కోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది
    😍 అయినా వీడియో చూస్తే బాధంతా పోతుంది

  • @snigdhababyvideos5633
    @snigdhababyvideos5633 Рік тому

    Hi gd afternoon bro cool cool weather lo me video ❤📷 eppudu vastadho ani waiting lo unnam

  • @palakondaravinderreddy1639
    @palakondaravinderreddy1639 Рік тому +2

    Happy Wednesdays & good afternoon all team members sri

  • @narendharpandiri7745
    @narendharpandiri7745 Рік тому +6

    నేనెప్పుడూ అనుకోలేదు శ్రీ వీడియోని మొదటి view గా చూస్తా అని, i am so happy

  • @srikanthyadavyadav8927
    @srikanthyadavyadav8927 Рік тому +1

    Chala bhagundhi video super❤

  • @prabhakarb9701
    @prabhakarb9701 Рік тому

    Meru Hyderabad vachinappudu statters n Street food try cheyandi...it's will be awesome...Sathwika nuvvu Baga enjoy chestav food lo...

  • @mukeshkumarreddybollu8745
    @mukeshkumarreddybollu8745 Рік тому +2

    Love from Ananthapur ❤❤

  • @sumalathasoorna8395
    @sumalathasoorna8395 Рік тому +1

    🙋 hi anna goodofternoon mi videola koraku wait chesi wait chesi 🧐🧐😅 kandlu kayalu kasthunnayi 👍 thondara Thondara petturi videolu varsham paduthundhi intakada undi time pass videolu chuddam ante Sunday video pettale miri eroju Kufa pedatharo pettaro anukunna Kani pettirru santhosham 🤗andhari ki happy wedness Day 😊🥰🥳😁😃😅

  • @balubalu2131
    @balubalu2131 Рік тому +2

    శ్రీ వీడియోలు చాలా ఆలస్యం అవుతున్నాయి దయచేసి కొంచెం తొందరగా పెట్టండి వీడియోలు

  • @venukumargunjja8352
    @venukumargunjja8352 Рік тому +2

    Me videos kosam viteng😢 good afternoon to all creative things mebrs ke❤ have a nice day😊

  • @mounikachelimalla3312
    @mounikachelimalla3312 Рік тому +1

    చల్లటి వాతావరణం లో మే video chusthu enjoy చేసం anna❤️❤️

  • @mamatharavikiran5431
    @mamatharavikiran5431 Рік тому +1

    Hai anna..gd aftrnn.....mi వీడియో ఎప్పుడు peduthathara అని wait chesthunnam....final ga vachechindhi,hpy now😍

  • @madhavisree9894
    @madhavisree9894 10 місяців тому +2

    Good afternoon sri anna enjoy your day ❤❤🎉😊

  • @sudarshancherri9521
    @sudarshancherri9521 Рік тому +1

    Kotha video vachindante mem full happy ga chustam

  • @neha143bhanu6
    @neha143bhanu6 Рік тому +1

    Nice sri anna.....ur video all awesome

  • @edulakantimanideep
    @edulakantimanideep Рік тому +2

    Mi videos anni sarlu chusina chudalane untadi sri anna❤🎉

  • @sunild1619
    @sunild1619 Рік тому +1

    Hi Sri good afternoon Ela unnaru hope you are doing well love from Bangalore 😊🎉❤

  • @ranjith_vlogs486
    @ranjith_vlogs486 Рік тому +1

    Hlo sri anna videos chaala late vastunnay pls koncham tondaraga CHEYYADANIKI TRY CHEYYANDI BRO PLS❤LOVE FROM SIDDIPET

  • @saikrishnacreativethings5428
    @saikrishnacreativethings5428 Рік тому +1

    Good morning Anna how are you and Monika akka and creative things I hope all are fine your video so nice I am big fan of you annaya

  • @parsabavi7017
    @parsabavi7017 Рік тому +2

    Anna kadapa lo kuda rain paduthundi anna❤

  • @nadeemkalam3914
    @nadeemkalam3914 Рік тому +1

    I am a big big fan of creative thinks team please tondarga pettandi videos

  • @playlikenoob2
    @playlikenoob2 Рік тому +1

    Mi videos kosam waiting Sri ♥️....tvaraga upload cheste Break ivvadaniki ready ga unnam🥳🫶❣️

  • @deepthikongara1193
    @deepthikongara1193 Рік тому +1

    Baga enjoy chesaru ga annaya

  • @Thriveni_AlamVlogs_36
    @Thriveni_AlamVlogs_36 Рік тому

    Pramoshan kuda Creative ga vundhi Sri andharu baga act chesharu nuvvemo pollagandlaku acting radhu antav. Super

  • @suranisuman6766
    @suranisuman6766 Рік тому +2

    Super Sri Anna 🎉❤

  • @sadwika_dancer_yt
    @sadwika_dancer_yt Рік тому +2

    Anna intha fast ga edit chasava anna supper anna niku pedha fan anna ninu❤❤

  • @ladhu_anna__gaming__8273
    @ladhu_anna__gaming__8273 Рік тому +1

    Hi sri anna happy Wednesday
    We are from Hyderabad madhura nagar have a nice day anna☺️☺️☺️☺️

  • @Mrsanju___432
    @Mrsanju___432 Рік тому +1

    Good afternoon sri anna ❤️
    Love you from #NIZAMPET

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 Рік тому +1

    Nice video brother 👍

  • @srinivasY-fb2ct
    @srinivasY-fb2ct Рік тому +1

    Hi Anna Good Afternoon Food Super

  • @anushakatta527
    @anushakatta527 Рік тому +1

    Hi anna waiting for ur new vedio best of luck🎉❤

  • @pandugavyshnavi9815
    @pandugavyshnavi9815 Рік тому +1

    sri anna food chala enjoy chasarru swathivka and monika akka chala enjoy chasarru anna

  • @krupanshika2646
    @krupanshika2646 Рік тому

    Super video sri❤e restaurent location cheppu bro..manchiral lo ekkda

  • @tanshitv1204
    @tanshitv1204 Рік тому +1

    Good afternoon my dear creative thinks family members ❤

  • @CHARANTEJAVIDEOS
    @CHARANTEJAVIDEOS Рік тому

    Mi video vachinaduku challa manchugundi mi video chudapoythya naku nindra patadu 😊😊 love from dongathurthy sri garu miru na comment of the day peatytandi 😊

  • @bommathidileep2039
    @bommathidileep2039 Рік тому +1

    Chala rojulu avuthudi bro full happy 😊❤

  • @manikanta12345
    @manikanta12345 Рік тому +2

    Hi anna ģood after noon 😊 mi videos kosam waiting ala vunnaru 😊

  • @balakrishnayepe2329
    @balakrishnayepe2329 Рік тому +1

    Rain lo kuda vedios chestunnaaru super Bro full time pass maaku from bhadadri kothagudem

  • @mogutammanasa
    @mogutammanasa Рік тому

    Good afternoon anna me video chala miss ayithunnam anyway ippudu video vachindhi chala happy undhi

  • @NampellyHarish-os8jo
    @NampellyHarish-os8jo Рік тому

    Anna super chala baga chesaru

  • @shreyanvisangam4376
    @shreyanvisangam4376 Рік тому

    Hai good afternoon sri Rojuku rendu mudaina mi videos chustanu sri 😊 inka mammalni navvistu inkonne vidios tiyalani korukuntunnanu

  • @punnamchandar1838
    @punnamchandar1838 Рік тому +1

    Good evening sri bro all team members ❤❤❤🎉🎉🎉

  • @prashanthdarling9849
    @prashanthdarling9849 Рік тому

    Good afternoon creative family....ikkada varsham full ga vastundi akkada vasthunda ledha ❤

  • @SKGoud1988
    @SKGoud1988 Рік тому

    Hi sri bro mi videos josam wait chesthunna...gd morning sri & Anvika team members

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Рік тому +1

    Good afternoon anna ❤ love from Hyderabad ❤

  • @dilipreddykolanu225
    @dilipreddykolanu225 Рік тому

    Fentastic Frist restaurant woner thanks good received

  • @PedishettyNaresh6411
    @PedishettyNaresh6411 Рік тому +1

    Brother videos Tondarga Upioad cheyandi Me Fan's Waiting Ekada ❤