Paripoornam shoonyam ani anaradu annaru.. paripoornam nija daivama ? Leka paramathma nija daivama ? Manam paroornamunu Ela chudali, paramathma ni Ela chudali ?
1A. పరిపూర్ణము సూన్యం కాదు 2A. పరిపూర్ణము నిజదైవమే. 3A. పరమాత్మ నిజ దైవం కాదు (లేనిఎరుక) పరమాత్మ చూస్తేనే నేను నేనేనా.....అనిపిస్తుంది. 4A.పరిపూర్ణమును లేని ఎరుకతో చూశి నువ్వే చెప్పాలి.
*శ్రీ గురుభ్యోన్నమః* మోక్షానికి ఏడు మెట్లు 1. పరమార్థము అనగా ఎటువంటిది? 2. ప్రపంచ మనగా ఎటువంటిది? 3. శాశ్వతమైనది ఏది? అశాశ్వతమైనది ఏది? 4. ప్రపంచ ఉత్పత్తి ఎట్లు? 5. పరమార్థమునకు ప్రపంచమునకు సంబంధం ఉందా? 6. ఈ రెంటినీ విచారించు మనం ఎవరు? 7. మోక్షం ఎవ్వరికి( దేనికి)? ఇవన్నీ గురు మర్మం. వీటిని విచారించి తెలుసుకుందామా? విచారణకు *అచలపథం* లోనికి స్వాగతం chat.whatsapp.com/F0z2Mxgo5ScKlQfiDOgu2w
జై గురుదేవ
జాలమాంబ తత్వమునకు భావార్ధం సంపూర్ణముగా సెలవిచ్చారు నాగేశ్వరరావ, చాలా సంతోషం
పూజారి వెంకటేష్ స్వాములు తత్వ భవాన్ని విశ్లేషణ సంపూర్ణ న్యాయం చేకూర్చారు, వెంకటేశ్వరస్వామి లకు ద్వాదశి వందనములు
Koti dhanyavadamulu tandri meeku.
Good explanation
Swami mee vakyanam paripurnam ga vundi
Chala bagundi
Sadguru devulaku saastanga namaskaaram
జై సద్గురు దేవ 🙏❤❤❤🙏
జైగురుదేవ జాలమాంబగారి తత్వముచక్కగ చదివి దానికి బావముతెలిపినారు బైలు అని కొన్నిచోట్లభావము సరిగ మాకుఅర్తము కాలేదు ఇక్కవిమర్సించి చెప్పగలరు
Jai Gurudev.
నిజమే యెఱుకచేత యెంచిజూచిన యెఱుక
మూలం ఏమీలేదు దేహమేనన దేహి యెఱుక
ఎట్లనగా దేహదేహిలు లేనిదే పరిపూర్ణము
జై సద్గురు దేవ 🙏❤❤❤🙏
Jai guru dev
ఉన్నది = సత్ = పరిపూర్ణము= బ్రహ్మము = ఆత్మ
Shreya anubhavananda Swami Guru gari
🙏🙏 జై గురు 🙏🙏
🌸🙏🙏🙏🙏🙏 Jai guru deva
ఏటువంటి వంటి గురు నాథుడే..... నా జీవన చరితాత్ముడే చాలా దయ గల పరమాత్ముడే ఈ పాట ను రసించి న దయనంద వేంకటేశ గారేన,మీరు చెప్పే నాగుల వేంకటేశ గారు
0⁰11111111111111111111
Pĺĺĺ
🙏🙏🙏
సత్ చిత్ అనరానిదీ... అంటే లేనిది, జడము అనునది పరిపూర్ణమా..?
Achala vasudev SIDDIPET
అద్వైతానికి అచలానికి తేడా ఏమిటి..?
Achalamlingamsuppala
Achalamlingamsuppala
Achalamlingamsuppala
🎉
Achala vasudev Siddipet
Sir namaseth meru evari sidhulu mee giruvgari namadheyamemi
Sholokalu he me itlo hunavi please reply❤❤
వాగార్థమివసంపృక్తౌ అనే పద్యం రామాణంలోనిదా రఘువంశంలోనిదా కవి వాల్మీకా కాళిదాసా. .......జైగురుదేవ్
Paripoornam shoonyam ani anaradu annaru.. paripoornam nija daivama ? Leka paramathma nija daivama ? Manam paroornamunu Ela chudali, paramathma ni Ela chudali ?
1A. పరిపూర్ణము సూన్యం కాదు
2A. పరిపూర్ణము నిజదైవమే.
3A. పరమాత్మ నిజ దైవం కాదు (లేనిఎరుక) పరమాత్మ చూస్తేనే నేను నేనేనా.....అనిపిస్తుంది.
4A.పరిపూర్ణమును లేని ఎరుకతో చూశి నువ్వే చెప్పాలి.
*శ్రీ గురుభ్యోన్నమః*
మోక్షానికి ఏడు మెట్లు
1. పరమార్థము అనగా ఎటువంటిది?
2. ప్రపంచ మనగా ఎటువంటిది?
3. శాశ్వతమైనది ఏది? అశాశ్వతమైనది ఏది?
4. ప్రపంచ ఉత్పత్తి ఎట్లు?
5. పరమార్థమునకు ప్రపంచమునకు సంబంధం ఉందా?
6. ఈ రెంటినీ విచారించు మనం ఎవరు?
7. మోక్షం ఎవ్వరికి( దేనికి)?
ఇవన్నీ గురు మర్మం.
వీటిని విచారించి తెలుసుకుందామా?
విచారణకు *అచలపథం* లోనికి స్వాగతం
chat.whatsapp.com/F0z2Mxgo5ScKlQfiDOgu2w
సమాధానం చాలా బాగుంది, సద్గురుభ్యోనమః🙏
@@sdasachalam link pani cheyadam ledu guruvu garu.. malli pettandi
Achala vasudev Siddipet
Achalamlingamsuppala