ధరణి, రైతు బంధు ద్వారా రైతులకు లాభం జరగలేదా..? | Revanth Reddy | Exclusive Interview | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • ధరణి, రైతు బంధు ద్వారా రైతులకు లాభం జరగలేదా..? | Revanth Reddy | Exclusive Interview | Ntv
    Watch Revanth Reddy Full Interview: • Revanth Reddy Full Int...
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews
    kcr public meeting live,kcr live ntv,congress public meeting live,kcr live today,kcr live,kcr speech live today,cm kcr live,bjp public meeting,cm kcr live today,kcr live news,telangana live news,telangana assembly elections 2023, assembly elections 2023,kcr public meeting live today,brs meeting live,brs public meeting live, cm kcr,cm kcr public meeting live,public meeting live,brs election campaign live,cm kcr public meeting,kcr public meeting speech live,telangana news live,kcr speech live,kcr live,ntv,ntv telugu,ntv live,live ntv,telangana elections 2023,congress election campaign, bjp election campaign, election campaign live, election campaign in telangana, ntv telugu live, cm jagan live, jagan live, chandrababu live, chandrababu live updates, pawan kalyan live, pawan kalyan press meet, pawan kalyan election campaign, pawan kalyan public meeting live,rahul gandhi live, revanth reddy live, bhatti vikramarka live, kishan reddy live, ktr live, ktr press meet, ktr public meeting live,telangana elections live, ntv cm kcr, cm kcr ntv, telangana live

КОМЕНТАРІ • 204

  • @bhukyanareshnaresh252
    @bhukyanareshnaresh252 3 місяці тому +9

    సీ ఎం రేవంత్ రెడ్డి సర్ అసలు భూమి లేని రైతు కుటుంబం కి మేలు చేయండి సార్

  • @satyanarayanaalladi1678
    @satyanarayanaalladi1678 9 місяців тому +19

    ధరణి వలన నష్టాలు ఎక్కువగా జరిగిన విషయం తెలిసిందే.అనుభవదారు...కాలంతో పాటు, కష్టపడే రైతులకు,కూలీలకు,కౌలుదారు లకు నష్టం జరుగకుండా , ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం

  • @jaibheem9729
    @jaibheem9729 10 місяців тому +43

    మా ఊరు లోని 95% SC,ST,BC లకు పాస్ బుక్స్ రాలేదు...

  • @ddev4801
    @ddev4801 9 місяців тому +3

    Correct sir

  • @arjunkrishnadhandu3697
    @arjunkrishnadhandu3697 10 місяців тому +23

    ధరణీ తీసివేస్తే next option ఎంటి?
    అనేది చెప్పాలే కదా..

    • @newsforviews8391
      @newsforviews8391 10 місяців тому +4

      Dharani raka mundhu em undey

    • @Rakash273
      @Rakash273 10 місяців тому +6

      ​@@newsforviews8391 mro office daggara broker galla ki lanchalu eche vallam. Darani vaddu antunav niku mind undo ledo ardamita ledu

    • @komarajullaharish86
      @komarajullaharish86 10 місяців тому

      @@newsforviews8391 r. O. R
      ఉండే ది

    • @rupeshchandraangirekula4022
      @rupeshchandraangirekula4022 9 місяців тому

      ​@@Rakash273ippudu inka ekkuva paisalu tintunaru

  • @gandikotalakshminarayana3204
    @gandikotalakshminarayana3204 10 місяців тому +21

    Jai రేవంత్

  • @reddyvijay3796
    @reddyvijay3796 10 місяців тому +5

    100 percent nijam anna dharani gurunchi perfect ga chepparu...

  • @sivanagireddymukkamalla9285
    @sivanagireddymukkamalla9285 10 місяців тому +10

    Next CM రేవంత్ Reddy chala baga cheppavu

  • @mahendarmahi2758
    @mahendarmahi2758 10 місяців тому +4

    రేవంతన్న సూపర్ చాలా మంచిగా

  • @BabuBabu-nu5fr
    @BabuBabu-nu5fr 9 місяців тому +3

    Super 👌

  • @KarthikReddy-z9t
    @KarthikReddy-z9t 10 місяців тому +1

    Revanth Reddy garu Meeru danger

  • @MeenaMeenakshi-lz9eo
    @MeenaMeenakshi-lz9eo 10 місяців тому +2

    Super answers Anna

  • @davanderreddy6303
    @davanderreddy6303 9 місяців тому +1

    Super 👍🎉

  • @jaibheem9729
    @jaibheem9729 10 місяців тому +66

    ధరణి వల్ల మాకు చాల నష్టం జరిగింది...ఎలా అంటే మాకు పట్టా బుక్ రాలేదు....హార్టి కల్చర్ వాళ్ళూ పాస్ బుక్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు...ఇంతకు ముందు మాకు పహని నకలు ద్వారా మామిడి మొక్కలు ఇచ్చే వారు....కానీ ఇప్పుడు పాస్ బుక్ ఉంటేనే పామ్ ఆయిల్ మొక్కలు ఇస్తాం అంటున్నారు...కాబట్టి ధరణి మాకు వద్దు.

    • @praveench5172
      @praveench5172 10 місяців тому +5

      ధరణి వల్ల ఎన్నో వేల మంది రైతులకు ధరణి పట్టాలు రాలేదు. పట్టాలు రాని రైతులు చాలా నష్ట పోయారు..

    • @HariMrp-hy2rh
      @HariMrp-hy2rh 10 місяців тому +3

      ధరణి వద్దంటే మొత్తం రేవంత్ అన్న తీసుకుంటాడు బ్రో మీ భూమి

    • @HariMrp-hy2rh
      @HariMrp-hy2rh 10 місяців тому +3

      ధరణి వద్దని ఎక్కడన్నా ఏ డిస్టిక్ లోన ధర్నాలు జరగడం చూసినమా

    • @HariMrp-hy2rh
      @HariMrp-hy2rh 10 місяців тому +2

      ధరణి లేకపోతే రైతుబంధు ఎట్ల ఇస్తాడు ఇచ్చాడు ఎంత ముందు పార్టీలో వీళ్ళు ఉన్నారు కదా ఎప్పుడైనా ఇచ్చారా కాంగ్రెస్ హయాంలో

    • @HariMrp-hy2rh
      @HariMrp-hy2rh 10 місяців тому

      50 ఇయర్స్ పదవిలో ఉన్నారు రైతులకు ఒక్క రూపాయి సాయం చేయని పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ

  • @jeevanmaloth4598
    @jeevanmaloth4598 10 місяців тому +2

    జై కాంగ్రెస్

  • @kannamshivakumar9479
    @kannamshivakumar9479 9 місяців тому +2

    Home guard's ni paramanent cheyali sir jii💐💐💐🥳🥳🥳 🙏

  • @rayalaseemarider9524
    @rayalaseemarider9524 10 місяців тому +15

    What a knowledge 👏 👌

  • @psb3643
    @psb3643 10 місяців тому +2

    Dharani best option...

  • @siddusiddu176
    @siddusiddu176 9 місяців тому

    Yes sir

  • @GangaRam-zs2wd
    @GangaRam-zs2wd 10 місяців тому +1

    Dharani is best

  • @Daddy-Princes
    @Daddy-Princes 9 місяців тому +1

    Super anduke CMayyavu great talent

  • @GadanNagaraju-xt8zo
    @GadanNagaraju-xt8zo 9 місяців тому

    👍 ok 👍 👌

  • @Bandu-kk3sy
    @Bandu-kk3sy 10 місяців тому +2

    I want justice, from ts

  • @ShivaKommu-kv5ef
    @ShivaKommu-kv5ef 9 місяців тому

    Super

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 10 місяців тому +3

    REVANTH REDDY SWARTHAM MANISHI .. ANNI JUTA MATALU .
    ADIKARAM VACHEY VARAKU EE MATALU ...

  • @maheshgoud8280
    @maheshgoud8280 10 місяців тому

    Jie revathu

  • @RajagattuyadavRajagattu
    @RajagattuyadavRajagattu 4 місяці тому

    Super anna

  • @ymadhuymadhu7869
    @ymadhuymadhu7869 10 місяців тому +11

    ఈ ధరణి వల్ల మా భూమి కూడా వేరే వారి పేరు మీద ఉన్నది

    • @ymadhuymadhu7869
      @ymadhuymadhu7869 10 місяців тому +2

      వాడు మాకు చేయట్లేదు

  • @anilkandikonda2965
    @anilkandikonda2965 10 місяців тому +1

    Jai.kcr

  • @AlleboinaNarasi
    @AlleboinaNarasi 10 місяців тому

    Good.sir

  • @jaibheem9729
    @jaibheem9729 10 місяців тому +3

    ప్రతి ఒక్కరికీ ఉంది 3 ఎకరాలు లోపే...

  • @srinudaragoni753
    @srinudaragoni753 10 місяців тому +2

    Jai Revanth Anna 🎉❤🎉❤🎉

  • @pampadmallesham2692
    @pampadmallesham2692 9 місяців тому

    😊😊

  • @santhoshsri143
    @santhoshsri143 9 місяців тому

    Nv super sir

  • @PeetlaSrinivas
    @PeetlaSrinivas 10 місяців тому +1

    Jai congress

  • @padmavathidavuluri7619
    @padmavathidavuluri7619 9 місяців тому

    Please all tv channels help people like to solve this problem convey to govt

  • @goudbalakrishna6641
    @goudbalakrishna6641 10 місяців тому +1

    Right anna nuu cheptdhi revanta ana

  • @katterlaaatmaaram5302
    @katterlaaatmaaram5302 3 місяці тому

    Hi

  • @yamgarthukaram9226
    @yamgarthukaram9226 9 місяців тому

    Owner must get RythuBandu

  • @kumarkothuri6022
    @kumarkothuri6022 10 місяців тому

    Yess jai Congress

  • @satya4199
    @satya4199 10 місяців тому

    Dharani valla nashtam jarigundi...

  • @JaipalDavane
    @JaipalDavane 10 місяців тому +1

    Jaicongresh

  • @massseenu6857
    @massseenu6857 9 місяців тому

    Edi truuuuuuuu

  • @varadharajanramaswamy7893
    @varadharajanramaswamy7893 10 місяців тому

    రేవంత్ రెడ్డిగారు ఇప్పుడు ఒక ఉన్నతమైన పదవిని స్వీకరించనున్నారు..ఇక మిద పాత పద్ధతిని మార్చుకోవాలి !! ముఖ్యంగా ప్రస్వాళ్ళని నువ్వు అని చెప్ప కూడదు !! మళ్ళీ దొరల దోరని రాకూడదు, !!

  • @swathisudha6211
    @swathisudha6211 10 місяців тому

    Definitely some company will have the informations . Dharni is the best some issues are to be corrected

  • @maheshkoduri5432
    @maheshkoduri5432 10 місяців тому +14

    రెవంతు రెడ్డి గారు ఎదొ వుహిచుకుంటుగని మళ్ల గెలిచెసెదె బియరెస్ పర్టి గెలిచెది

    • @venkateshs811
      @venkateshs811 10 місяців тому

      కెసిఆర్ ఏ చెప్పిండు ఓడిపోతే రెస్ట్ తీస్కుంటా అని గ్రౌండ్ లెవెల్ పబ్లిక్ రిపోర్ట్ కాంగ్రెస్ win అని.sir డిసైడ్ అయిండు మీరే ఊహించుకుంటున్నారు

    • @mdazaruddin3774
      @mdazaruddin3774 10 місяців тому +2

      S

  • @ManthaniBhakthasiriyalu
    @ManthaniBhakthasiriyalu 9 місяців тому

    Dharani thiseyali

  • @madhavireddy-pp4ls
    @madhavireddy-pp4ls 10 місяців тому +1

    Vote for congress

  • @POCO-d7u
    @POCO-d7u Місяць тому

    Hiii

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 9 місяців тому

    ధరణి ఉండటం దండగ

  • @SomuYellam-ns8cr
    @SomuYellam-ns8cr 9 місяців тому

    జై తెరాస పార్టీ

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 10 місяців тому

    Dharani. Thechina daridrunni daridranni tharami kottandi

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 3 місяці тому +1

    CM correct ga chepinaru sir na bhoomi 5year ayindi inka sari cheyaledu kcr moshagadu

  • @gopss973
    @gopss973 10 місяців тому +3

    ధరణి కంటే ముందు ILRMS అనే వెబ్సైట్ ఉండే దాంట్లో కొన్ని మార్పులు చేసి ధరణి గా పేరు మార్చారు 😂😂😂
    రాజకీయాలు పక్కన పెడితే ధరణి చక్కగా ఉంది అభివృద్ధి కోసం పని చేయండి..

  • @niratianjaneyulu3323
    @niratianjaneyulu3323 10 місяців тому +3

    E vishayam lo nenu one of the member ni madhi 70 years nundi patta land and six years nundi endowment land ani chapparu

  • @KunarapuThirupati
    @KunarapuThirupati 3 місяці тому

    SadhaBinama.gurinchi.chudu.sir

  • @veeresht1364
    @veeresht1364 9 місяців тому

    Mr. Revanth reddy Rythu bandhu amount eppudu eastaru chepindhi.

  • @VampIsLive1406
    @VampIsLive1406 9 місяців тому

    ధరణి తీసేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మార్వోలకు అధికారం అయ్యా మాకు ఈ పాస్ పుస్తకానికి సంతకానికి పెట్టండి అని 500 లంచం ఇవ్వాలి1000 రూపాయల లంచాలు ఇస్తే కానీ మల్లి పాస్ పుస్తకాలు మన పేరు

  • @MadhuMadhu-is9md
    @MadhuMadhu-is9md 10 місяців тому

    Correct mataladhtunnadu

  • @AnilkumarGoud-q7n
    @AnilkumarGoud-q7n 9 місяців тому

    Assaiendment lands patta evvandi sir🙏🙏

  • @SantoshSantosh-gt2wh
    @SantoshSantosh-gt2wh 9 місяців тому

    Plz dharani tiseyali sir

  • @ashokkarrolla4340
    @ashokkarrolla4340 6 місяців тому

    ఇంకా నాకు ఏరా ఎకరం భూమి ఎక్కలేదు అది మీరే చెప్పండి ఎట్లా చేయాలి కామారెడ్డి క్యా సం పల్లి కొన్ని సంవత్సరాల అయింది ఎక్కలేదు

  • @Angothunaresh-ij4ng
    @Angothunaresh-ij4ng 10 місяців тому

    Dharani valla chala mandi nastapoinaru

  • @vikrambanoth4273
    @vikrambanoth4273 4 місяці тому

    Kcr ni ఎపుడైనా అడిగారా వీలు 10 years రూల్ లో కాంగ్రెస్ వచ్చి 4 మంత్స్ కూడా అవలేదు అన్ని చేయాలి చేయాలి అంటే వీళ్లకు కరెక్ట్ రిప్లయి ఇచ్చారు సీఎం గారు

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 9 місяців тому +1

    Asind bumulaku patta bookulu raledu

  • @jagadishwararvini5133
    @jagadishwararvini5133 6 місяців тому

    Raithu bandu padaleadu raitulu kastalovunnru

  • @vasuhari9129
    @vasuhari9129 10 місяців тому

    Dharani povale

  • @ShivaReddy-zp9ni
    @ShivaReddy-zp9ni 9 місяців тому

    1 buy 70 act tesayandi

  • @MogalayaMogalaya-ex6pe
    @MogalayaMogalaya-ex6pe 10 місяців тому

    Edhi nijam

  • @pulikumar4341
    @pulikumar4341 9 місяців тому

    Bhpl.js.lo.binami.names.tho.brs.leedarse.lakshalu.kotla.bhumulu.dharani.perutho.marpulu.chesaru.mla.helputho.oka.samanyudu.ela.prasnistadu.e.gundala.rajyamlo.kani.god.is.greet.jai.telangana

  • @rameshmade6934
    @rameshmade6934 9 місяців тому

    ధరణి వల్ల లాభం లేదు ఒక యకరం భూమి కూడ ఎక్కలేదు rofr పోడు భూములకు ఆన్లైన్ దరఖాస్తు లేదు ఎందుకు ధరణి ఆన్లైన్ పహనీ లు లేవు ఎందుకు అవసరం ధరణి 1 .20 గుంటలు ఉంది ఇంతవరకు ఆన్లైన్ కాలేదు ఎందుకు అవసరం లేదు ధరణి

  • @shivarepalle4252
    @shivarepalle4252 4 місяці тому

    Collector sarlu meeru emantaru saaaru mari

  • @kummarirajkumar1918
    @kummarirajkumar1918 10 місяців тому +2

    Vidiki real-estate danda bagha telusu...

  • @ashokkarrolla4340
    @ashokkarrolla4340 6 місяців тому

    మూడు ఎకరాల దాకా కంప్లీట్ నాలుగు ఎకరాల అధినేతల జీరో మన జీరో ప్రభుత్వం వేస్తారా వెయ్యరా చిన్న కారు రైతులకు ఎకరాలకు ఎకరాలు లేవు ఐదు ఎకరాల లోపు కొంతమందికి పరికరాల వరకు ఉన్నాయి నువ్వు ఇచ్చిన మాట మీద లేవు గెలిచిన గొప్ప మాట గెలవక ముందు ఒక మాట ఆడు దోచుకున్న గాక నువ్వు కూడా దోచుకో అన్నదాతలను మోసం ఎప్పుడైనా చేస్తారు mp ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న అక్క చెల్లి అని యూస్ చేసుకుంటారు ఎలక్షన్ ముందు డబ్బులు వేయమంటే వెయ్యరు

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 9 місяців тому +1

    Vilina gramalaku sadabinama cheyali

  • @kranthikumar7720
    @kranthikumar7720 10 місяців тому

    Ososi em chepthunnav...
    Revenue department panchayat dept ki kuda registration details ivvadha?
    Mari donga registrations inthakamundhu Ela ainai.. ippudu fingerprints aadhar kone vanidhi amme vanidhi mro di undhi ..

  • @PusamNavya-vt9nc
    @PusamNavya-vt9nc 10 місяців тому

    Avunu revanth garu meeru cheppindhi nijam

  • @endooribaburao3026
    @endooribaburao3026 10 місяців тому

    Rytu bandhu 5 ekaralu ok vandala ekaralaku rytubandhu&free current. Enduku

  • @ankurinaresh4929
    @ankurinaresh4929 10 місяців тому

    Dharani lo registration elanti ebbadi ledu, kani login lu anni mro ki este saripothundi, niku dharani gurunchi em thelvad ani artham aindi

  • @maheswarimadha3347
    @maheswarimadha3347 9 місяців тому

    Lancham thesukokunda e pani jaragatam ledu e telangana lo

  • @goutevenkateshamgoute1825
    @goutevenkateshamgoute1825 9 місяців тому

    Maa ku dharani with propoet

  • @panugantimallesh6744
    @panugantimallesh6744 9 місяців тому

    10 Akaras ekkuvaga unte Raithu bandu evakudadu .

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 9 місяців тому

    Sir k c r. Thagubovthu assignment land pai kraya vikrya hakkulu ani cheppi thagi padukunnadu.

  • @ThotaSaidulu-px2sv
    @ThotaSaidulu-px2sv 9 місяців тому

    Vest dharani
    Vest raithu bandu kuda unna vallanu bagu cheyyadanike thappa ee raithu bandu pedavadiki debba

  • @sushmithaailoni
    @sushmithaailoni 9 місяців тому

    5 ekarala lopu vallaki mathrame raythu bandhu evvandi

  • @ajayreddy4404
    @ajayreddy4404 10 місяців тому +2

    Avnu Dora dantloo Edina marpu chyali kani motam tisestha anty Ela ra

  • @srinub849
    @srinub849 10 місяців тому

    O. Kadu. Entha. Madi. Qvsan. Chesate. Etlaaa. Tim. Evandi. Mundu. Cm. Ni. Adigara

  • @shivashankar42
    @shivashankar42 10 місяців тому +1

    Neevu enta dushpracharam chesina kcr win

  • @akulanareshchandra8026
    @akulanareshchandra8026 9 місяців тому

    Itlanti vatiki CBI enquiry endhuku veyyale adharalu unnay kadha endhuku case veyyaledhu adhi adagali first'

  • @csa9736
    @csa9736 9 місяців тому

    Miru em pedtharu

  • @KunarapuThirupati
    @KunarapuThirupati 3 місяці тому

    DHA RNi.valla.Tellghna.kuchalabam.trs.govt.lo

  • @MAMIDIMAHESHMAHESH
    @MAMIDIMAHESHMAHESH 5 місяців тому

    But xc06
    B

  • @srinudandugula3824
    @srinudandugula3824 10 місяців тому

    Jai Congress dharani chala mosam

  • @ShivaReddy-zp9ni
    @ShivaReddy-zp9ni 9 місяців тому

    Raituki 15000 matame evvali ap model

  • @ankurinaresh4929
    @ankurinaresh4929 10 місяців тому

    Only 10percent perfect ledu babu

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 9 місяців тому

    5 ekarala lopu rithu bandu ivali

  • @KunarapuThirupati
    @KunarapuThirupati 3 місяці тому

    Rytthu.bandhu.kavli.ane.rythulu.adagaleghi

  • @dharmendhartuniki6992
    @dharmendhartuniki6992 10 місяців тому +1

    మా భూమి 1980 కొన్నాం ఇప్పుడు మళ్లీ ఇప్పుడు వాళ్ళ కు పాస్ బుక్ వచ్చింది మేము వాళ్లని ఆడిగినం వాళ్ళు డబ్బులు అడుగు తున్నారు

  • @ksuresh4751
    @ksuresh4751 10 місяців тому

    Darani west kcr family darani

  • @ramurapolurapolus9762
    @ramurapolurapolus9762 9 місяців тому

    Ma reventanna bhommi😂😂