AP TET Hall tickets విడుదల మీ డేట్ ఎప్పుడో చెక్ చేసుకోండి 👍 🖇️ link. 👇

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 34

  • @deepadeepa6785
    @deepadeepa6785 Місяць тому +2

    TQ sir always right information 😊

  • @mopidevikartheek
    @mopidevikartheek Місяць тому +1

    Boys తెలియని place వేసి girls దగ్గర place వేశారు

    • @vlg_culture.videos
      @vlg_culture.videos Місяць тому

      Ippudu jarugutunna insidents chusi ammayilaki daggara vesaru lendi bro meeru feel avvakandi

    • @mopidevikartheek
      @mopidevikartheek Місяць тому

      @@vlg_culture.videos girls insidents kadu madam జరిగింది adee

    • @VisaliAndugolanu
      @VisaliAndugolanu Місяць тому +1

      First exam s sgt ka sa vallaka

  • @SindhuReddy-e5n
    @SindhuReddy-e5n Місяць тому +1

    Good morning sir tet hallticket lo question paper medium daggara english english vachindhi and laungage 1 daggara english vachindhi sir emi cheyali sir bayanga undhi sir please reply sir

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому

      ఏమి కాదులే భయపడకు మీరు అప్లికేషన్ మిస్టేక్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాక మీ సమస్య చెప్పండి వారు ఒక లెటర్ పై మీ సంతకం చేయించుకుని ఎగ్జామ్ రాపిస్తారు

    • @SindhuReddy-e5n
      @SindhuReddy-e5n Місяць тому

      @@jvseducationchannel6007ok sir thank you so much sir

  • @sindhus1672
    @sindhus1672 Місяць тому +2

    Sir books yevi chadhavalo చెప్పండి

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому

      అకాడమీ బుక్స్పై ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే ప్రతి బిట్టు కూడా అకాడమీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది కానీ ఏ మెటీరియల్ నుంచి తీసుకోరు

    • @sindhus1672
      @sindhus1672 Місяць тому

      @@jvseducationchannel6007 అకాడమీ బుక్స్ చదువుతున్నాను sir..poyena sari kuda ఎవరిని అడిగినా edhei చెప్పారు కానీ మా ఫ్రెండ్స్ కి గైడెన్స్ వుంది కొన్ని మెటీరియల్స్ చదివి జాబ్ వచ్చింది నాకు రాలేదు

    • @vasudevareddy9441
      @vasudevareddy9441 Місяць тому

      @@sindhus1672 అకాడమి తర్వాత yes and yes బాగున్నాయి.

  • @vijayadvijaya9568
    @vijayadvijaya9568 Місяць тому +1

    Anna gender mistake undi yem kada anna...

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому

      ఒకసారి హెల్ప్ లైన్ కి ఫోన్ చేయండి
      నాకు తెలిసినంత వరకు ఏ మిస్టేక్ ఉన్నా సరే మీరు ఒక ఐడి ప్రూఫ్ తో ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్లి అక్కడ చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు దాంట్లో ఫిలప్ చేస్తే సరిపోతుంది

  • @sindhus1672
    @sindhus1672 Місяць тому +3

    Naku tet lo 132vachay sir koncham గైడెన్స్ ఇవ్వగలరా

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому

      మీరు డీఎస్సీ పై ఫోకస్ చేయండి ఎందుకంటే 132 బెస్ట్ స్కోర్ కానీ ఇంతకంటే మంచి స్కోరు కోసం ప్రయత్నం చేయండి

  • @MSD___CSK___fanpage
    @MSD___CSK___fanpage Місяць тому +1

    Sa english eppudandhi

  • @rojiroji5845
    @rojiroji5845 Місяць тому +2

    Sir sgt exams eppati nundi start, 1 st day exam date sir

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 Місяць тому +1

    First day అప్లై చేసినా కూడా దూరంగా కొట్టారు

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому +1

      Some time to bad time

    • @vasudevareddy9441
      @vasudevareddy9441 Місяць тому

      @@jvseducationchannel6007 no sir జెంట్స్ అందరికీ పక్క జిల్లానే ఇచ్చారు. Only లేడీస్ కి మాత్రమే సొంత జిల్లా ఇచ్చారు.

  • @mounikasiva7686
    @mounikasiva7686 Місяць тому +1

    Tq

  • @samqueen7939
    @samqueen7939 Місяць тому

    Endi sir palnadu vallani tesukupoyi machilipatnam lo vesaru 😢😢

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому +1

      మన కర్మ అంటే ఏం చేస్తాం అన్ని ప్రభుత్వాలు అలా ఉన్నాయి

    • @vasudevareddy9441
      @vasudevareddy9441 Місяць тому

      @@samqueen7939 గత ప్రభుత్వం లాగే ఏడ్చింది వీళ్ళ నిర్వాకం కూడా. ముందు ఆ డిజిటల్ అయాన్ వాళ్ళకి కేన్సిల్ చెయ్యాలి. నాకు పాలకొల్లు నుంచి విజయవాడ కానూరు వేశారు

  • @RameshMonica
    @RameshMonica Місяць тому +2

    Naku Dowload kavtadam ledu

    • @jvseducationchannel6007
      @jvseducationchannel6007  Місяць тому +1

      సర్వర్ స్లోగా ఉంది క్రోమ్లో కాకుండా వేరే బ్రౌజర్ లో ప్రయత్నించండి వస్తున్నాయి

    • @RameshMonica
      @RameshMonica Місяць тому

      ​@@jvseducationchannel6007 👍🏻 ayindi andi thanks for your information

  • @susmi3547
    @susmi3547 Місяць тому +1

    1st exams sgt or sa?