ఈరోజు స్వామివారి చెప్పిన లాగ నేను చేశాన సాయంకాలం దక్షిణముఖంగా ఆంజనేయ ఫోటో పెట్టి ఈ పరిహారం చేశాను ఈ పరిహారం చేసినంత సేపు గోడ పైన పెద్ద కోతి వచ్చి కూర్చున్నది మా భార్య తలుపు తీసి చూడగానే ఆంజనేయస్వామి గోడపై అలాగనే కూర్చున్న ఉన్నాడు ఇది అద్భుతమైన ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను
అలాగనే చెరుకు రసం ఎలా దొరుకుతుంది అని ఆలోచన చేశాను ఇంతలోనే చెరుకు బండి వచ్చి ఆగినది మెయిన్ రోడ్ మీద వెల్డింగ్ షాప్ హిందీ వెల్డింగ్ షాప్ ముందట చెరుకు బండి వచ్చే ఆగింది నేను ఈ అద్భుతాన్ని మరువలేదు స్వామీజీ పాదపద్మములకు నమస్కారాలు
Guruji gariki shathakoti pada namaskaralu 🙏 🌹
ఓం క్రిష్ణయా వాసుదేవాయ నమః 🙏🌷🙏🍎🍎🙏
Om 🕉 sree Krishna ya vasudevaya namaha
ఈరోజు స్వామివారి చెప్పిన లాగ నేను చేశాన సాయంకాలం దక్షిణముఖంగా ఆంజనేయ ఫోటో పెట్టి ఈ పరిహారం చేశాను ఈ పరిహారం చేసినంత సేపు గోడ పైన పెద్ద కోతి వచ్చి కూర్చున్నది మా భార్య తలుపు తీసి చూడగానే ఆంజనేయస్వామి గోడపై అలాగనే కూర్చున్న ఉన్నాడు ఇది అద్భుతమైన ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను
అలాగనే చెరుకు రసం ఎలా దొరుకుతుంది అని ఆలోచన చేశాను ఇంతలోనే చెరుకు బండి వచ్చి ఆగినది మెయిన్ రోడ్ మీద వెల్డింగ్ షాప్ హిందీ వెల్డింగ్ షాప్ ముందట చెరుకు బండి వచ్చే ఆగింది నేను ఈ అద్భుతాన్ని మరువలేదు స్వామీజీ పాదపద్మములకు నమస్కారాలు
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤
నా పేరు భాగ్యలక్ష్మి నాది ధనస్సు రాశి అంటున్నారు... నా బర్త్ డే సెప్టెంబర్ 13.... నాకు ఏ నక్షత్రం వస్తుంది చెప్పగలరు ప్లీజ్ గురువుగారు
Om krishna ya vasudevaya namaha🙏