When was the Plot to Dethrone Sheikh Hasina Devised..? | Bangladesh Crisis | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • When was the Plot to Dethrone Sheikh Hasina Devised..? | Bangladesh Crisis | Nationalist Hub
    #SheikhHasina #Bangladesh #BangladeshViolence
    #BangladeshBleeding #dhaka
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -157
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -104
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Why Rahul Gandhi's Com...
    ►Defence Roundup EP -01
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -07
    • Paris Olympics Woke Co...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a UA-cam member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 30

  • @NationalistHub
    @NationalistHub  Місяць тому +4

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 Місяць тому +10

    మన దేశంలో ఉన్నారు మన శత్రువులు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి జై భారత్ జై మోడీ

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Місяць тому +10

    ఈ జాడ్యం మనకు ప్రాకక ముందే మనం కఠిన చర్యలు చేపట్టాలి.లేదంటే మన దేశంలో మనమే పరాయి దేశాస్తులం అవుతాము.
    హిందువులారా ఇప్పటికయినా మేల్కొనండి

  • @VenkateshDupana
    @VenkateshDupana Місяць тому +1

    జై భారత్
    జై బీజేపీ

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo Місяць тому +6

    ఏదైనా సరే. ఇప్పుడు పక్కనే ఇంకొక శతృ దేశం

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 Місяць тому +2

    ఇది "పోస్ట్ మోర్టమ్ ' రిపోర్ట్ . అంతా అయిపోయింతరువాత , "ఎలా జరిగింది" అని వివరించడం మాత్రమే . మనం బాంగ్లాదేశ్ కి బిగ్ బ్రదర్. బలమైన అగ్ర రాజ్యం . మరి దీనిని ముందే గ్రహించి వార్నింగ్ ఇవ్వ వలసింది , "చేతులు కాలాక " ఎలా కాలిందో చెబుతున్నదా మన ప్రభుత్వము ? బాగుంది , బాగుంది సెహబాష్ 👌

  • @vandebhaaratamaataramvbm7366
    @vandebhaaratamaataramvbm7366 Місяць тому +3

    పాలస్తీనా గురించి కన్నీళ్ళు కార్చే మేధావులు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస గురించి నోరు మెదపట్లేదు ఎందుకు ?

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 Місяць тому +1

    మన ఫ్యామిలీలో ఐదుగురం ఉన్నాం అనుకున్నాము అందులో ఒకరు బయట వారికి కలిసిరాని కో ఆ కుటుంబం కరాబ్ అవుతుంది దేశం కూడా అంతే జై భారత్

  • @bargavbalu7458
    @bargavbalu7458 Місяць тому +11

    పోయేది ఎప్పుడైనా తప్పదు ఒక్కసారి భారత్ జూలు విదిలిస్తే పాకిస్థాన్ కూడా చెప్పు చేతల్లోకి వస్తుంది దేశంలో ఉన్న కొంతమంది ఖాన్ గ్రెస్ కమ్యూనికృస్టులకు కనువిప్పు కలుగుతుంది.... జై శ్రీరామ

    • @syedsamdani6129
      @syedsamdani6129 Місяць тому

      Totally fake story. He involving all means he don't know any.
      He said America, Pakistan, china, iais and many.

    • @raamponnur8297
      @raamponnur8297 Місяць тому

      How do you know its fake sir​@@syedsamdani6129

    • @vinayreddy731
      @vinayreddy731 Місяць тому +2

      ⁠what he said is absolutely true....stop manipulating us syedsamdani....we all know what's the truth already

    • @syedsamdani6129
      @syedsamdani6129 Місяць тому +1

      @@vinayreddy731 what is true. Pakistan and America involved ?

  • @VenkateshDupana
    @VenkateshDupana Місяць тому +1

    దేశంలో కాంగ్రెస్ కమ్మిలతో చాలా ప్రమాదం బీజేపీ దూకుడు పెంచి
    ఎరిపరేయాలి
    జై బీజేపీ
    జై pm మోడీజీ
    జై భారత్

  • @srinivasasastry7020
    @srinivasasastry7020 Місяць тому +1

    మన దేశంలో కూడా బంగ్లాదేశ్ మోడల్ ఉద్యమాలు శాహీంబాగ్, రెజ్లింగ్, రైతుల ముసుగులో అలాగే మణిపూర్ లో ఏడాది పొడుగునా విరామం లేకుండా జరుగుతున్నాయి!

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Місяць тому

    Well explained of the incidents over the BANGLADESHI agitators against HASINA government,& exbited of lack of intelligence information, and Well planning by the agitators as well as KHALISTANIES movement in DELHI.

  • @nisarrocks9732
    @nisarrocks9732 Місяць тому

    నియంత షేక్ హసీనా పతనం
    బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలవాలి
    నియంతతో కాదు

  • @CrazyAadhya0204
    @CrazyAadhya0204 Місяць тому +3

    Shanthi kaamukulu unna Anni deshallo godavalu enduko

  • @ravishankarmunikoti7951
    @ravishankarmunikoti7951 Місяць тому

    ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుంధో

  • @saleshadimulam1361
    @saleshadimulam1361 Місяць тому +1

    హిందుత్వ పార్టీ గా చెప్పుకొని అధికారం లో ఉన్న బీజేపీ పార్టీ కి హిందువుల మీద ఎంత నిబద్ధత ఉందనేది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దారుణాలు వల్ల బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్న హిందువులను కాపాడడానికి ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.... లేదంటే దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో హిందువుల ఊచకోత చూసిన మనం ఇప్పుడు అదే పరిస్థితి బంగ్లాదేశ్ లోనూ చూడాల్సి వస్తుంది....

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti Місяць тому

    Cliarga ardam avuthondi adi. studedentsk eduku ardam italedo telustaledu...students daggara kathalu,bombulu untaya! Vallake teliyali.

  • @syedsamdani6129
    @syedsamdani6129 Місяць тому +1

    What a fake story. Government of india said in Parliament. Wait and see.

  • @bullkondayya6186
    @bullkondayya6186 Місяць тому

    Jai sree ram

  • @krishnabaalupoliticaltalk1262
    @krishnabaalupoliticaltalk1262 Місяць тому

    6 నెలలకు ముందే మొదలు అయితే , మరి మన మోడీ గారు , అజిత్ దోవల్ గారు ఎం చేస్తున్నట్లు ? 15 రోజుల క్రితం , బంగ్లా దేశ్ లో ఉన్న USA అంబాసిడర్ హుటా హుటిన , US పారిపోయాడు ఎందుకో ? ఇంత జరిగిన మన మోడీ గారు , అజిత్ దోవల్ గారు పసికట్టలేదా ? ఇదే అదనుతో , ఈ సదవకాశాన్ని చేజిక్కించుకొని , మన చికెన్ నెక్ ప్రాంతాన్ని కొంచం బాంగ్లాదేశ్ లోపలి కి , విస్తరించి ఉండొచ్చుకదా ? మన పాలన అద్వాన్నం ?

  • @bullkondayya6186
    @bullkondayya6186 Місяць тому

    Jai sree ram