Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Exllent song's 🎉🎉🎉
భీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటన్ గూడరేఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెనుఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ ||ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెనుధారుణిన్ దానొక్కడే మా - దైవమని పూజింతుము || భీకరుండౌ ||పుట్టగిట్టన్ జేయ దానై - నట్టి దేవుని శక్తినిబట్టుగా లోకస్తులారా - ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ ||మేటి సంగీతంబులపై - మింట నారవ మొందనుజాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ ||మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందనుదిక్కు లేని గొర్రెలట్లు - దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||
🙏🙌praise god
God bless you br
Awesome melodious lively music singing lyrics and picturisation Dr V k Henry. Glory to GOD 👌🙏
Very good. Glory to God 💐💐
Amazing God ❤
Very melodious Anna hats off to your composing music🎉
Praise the lord, pls upload tracks
Good songs
@Secunderabad Baptist Church, I want join this choir team
Exllent song's 🎉🎉🎉
భీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ ||
ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా - దైవమని పూజింతుము || భీకరుండౌ ||
పుట్టగిట్టన్ జేయ దానై - నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా - ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ ||
మేటి సంగీతంబులపై - మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ ||
మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు - దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||
🙏🙌praise god
God bless you br
Awesome melodious lively music singing lyrics and picturisation Dr V k Henry. Glory to GOD 👌🙏
Very good. Glory to God 💐💐
Amazing God ❤
Very melodious Anna hats off to your composing music🎉
Praise the lord, pls upload tracks
Good songs
@Secunderabad Baptist Church, I want join this choir team