#90's - Middle Class Biopic | Epi 02 | Signature | Watch Full Episode on ETV Win | Streaming Now

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2024
  • #90’s - A Middle Class Biopic, An ETV WIN Original Series starring Sivaji, Vasuki, Mouli, Vasanthika, Rohan, and Snehal. The series is directed by Aditya Hasan, presented by Naveen Medaram and is produced by Rajashekar Medaram.
    Watch Full Episodes on ETV Win | Streaming Now
    Cast: Sivaji; Vasuki Anand; Mouli; Vasanthika; Rohan & Snehal Kamat.
    Producer: Naveen Medaram; Rajashekhar Medaram
    Director: Aditya Hasan
    DOP: Azeem Mohammad
    Music director: Suresh Bobbili
    Art director: Gandhi Nadikudikar
    Editor: Sreedhar Sompalli
    Creative Producer: Vinod Nagula
    Costume designer: Sreedevi Tetali
    Executive producer: Sharveen
    Lyrics: Lakshmi Priyanka, Tharun
    Poster designer: Raghavendra
    Download and subscribe to #ETVWIN app; rojuki ₹1/- matrame.
    Play Store: play.google.com/store/apps/de...
    App Store: apps.apple.com/in/app/etv-win...
  • Розваги

КОМЕНТАРІ • 808

  • @asariganesh8354
    @asariganesh8354 4 місяці тому +1970

    ఈమధ్య నేను చూసిన వెబ్ సిరీస్ లో నెంబర్ వన్ #90's ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగుంది👌

  • @gollpallilakshman1064
    @gollpallilakshman1064 4 місяці тому +395

    1. ఎగ్జామ్ పేపర్స్ సీన్
    2. అమృతం సీరియల్
    3. క్రికెట్ బెట్
    4. అందరూ కలిసి భోజనం చేస్తూఈటీవీ న్యూస్
    5. స్లాం బుక్
    6. టెన్త్ మార్క్స్ రీసల్ట్స్ ఇంటర్నెట్ సెంటర్
    So much connected with all memories from this webseries . 🙏😍 must watch.

  • @bigbosstelugreview
    @bigbosstelugreview 4 місяці тому +287

    ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చొని వెబ్ సీరీస్ కూడా ధైర్యం గా చూడొచ్చు 💪 మన పాత జ్ఞ్యపాకాల్ని గుర్తు చేసుకుంటూ ❤ హ్యాపీ గా చూసేలా కూడా సీరీస్ తెలుగు లో తీయొచ్చు అని నిరూపించిన #90's Middle class biopic

  • @anilkumarchowdary
    @anilkumarchowdary 4 місяці тому +633

    It was not just webseries...
    It was rollercoaster 🎢 ride of 90's kids 🥰🥰🥰

    • @nagarapusudheeksha5750
      @nagarapusudheeksha5750 4 місяці тому +9

      This video made my memories glimpse 😂😂😂😂 suppiniiii.... Line was tooooo hilarious 😂

    • @kiranmayee6932
      @kiranmayee6932 4 місяці тому +6

      No it was not about 90s kids. It was about 90s father/parents bio pic

    • @rajusourav
      @rajusourav 4 місяці тому +4

      100%

    • @user-lz8tg1db2n
      @user-lz8tg1db2n 3 місяці тому

      Kho
      😅​@@nagarapusudheeksha5750

  • @lalithak1379
    @lalithak1379 4 місяці тому +890

    Last one పిల్లోడు మాత్రం highlight😂 నవ్వు ఆగలేదు 🤣

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 4 місяці тому +154

    అందరు చూడ దగ్గ చక్కనైన కుటుంబ చిత్రం... మనసుకు హత్తుకునే సన్నివేశాలు... కడుపుబ్బ నవ్వించే ఆరోగ్యకరమైన హాస్యము కలగలిపిన వెబ్ సిరీస్

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 4 місяці тому +237

    While I was watching this movie. I realized that i'm watching a "Masterpiece" ... నిజంగా 90's Kids are So Special .. తిరిగి 90's కి Time Travel చేయించిన director & Team కి Big Thank You 😊😊

    • @ch.ravipratap2604
      @ch.ravipratap2604 4 місяці тому +5

      I am.also 90s... Just in recollected every bit in my life..... Hats Off total team.... Wish them every one will have a bright future

    • @devaraprasad5763
      @devaraprasad5763 3 місяці тому +1

      tuition sir naa kala meeda chair vesukoni kurchunadu
      itla masthu unde
      ippatla titu the chaalu complaint antundru

    • @user-uo7fn5xf8q
      @user-uo7fn5xf8q 2 місяці тому

      i rember all my school days

    • @pulidindipadma6390
      @pulidindipadma6390 7 днів тому

      Where can I watch full episode

  • @cjay0155
    @cjay0155 4 місяці тому +174

    Proud to be 90's kid 💪😎 Ah rojulu enno gurtulu😊

    • @cjay0155
      @cjay0155 4 місяці тому +4

      Deeni mundu Aditya scene baley untadi between them 3😊

  • @sidhudornadula1170
    @sidhudornadula1170 4 місяці тому +80

    చాలా చాలా బాగుంది.
    అంతో ఇంతో విలువలు కాపాడుతున్న ది ఈటీవీ మాత్రమే.అందరూ కలసి చూడతగ్గ web series

  • @sivasahaja
    @sivasahaja 4 місяці тому +157

    ఈ సీన్ కి ముందు ఆ పిల్లాడు చేసే overaction సీన్ ఉంటుంది.. హైలైట్ అసలు 😂😂 ఓవరాల్ మొత్తo 90's kids baaga relate చేసుకుంటారు.. awesome 👍👏

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 2 місяці тому +3

      Ee scene taruwata aa abbayi chese action ki emotional ga connect avutamu.

    • @sivasahaja
      @sivasahaja Місяць тому

      @@vijaytravelvlogs yes 👍

  • @satheeshcreations6692
    @satheeshcreations6692 3 місяці тому +58

    😎#90's... మేము చేసుకున్న అదృష్టం...😊మేము అనుభవించిన ఆనందాలు ఎన్ని జన్మలు ఎత్తిన ఎవ్వరికీ దొరకవు... అది మాకు మాత్రమే సొంతం... 🥰

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 4 місяці тому +97

    అవును మేము కూడా ఇలా నే మా నాన్న గారు అంటే భయపడుతూ ఉండే వాళ్ళం మా నాన్న గారు వీధి గుమ్మం వైపు ఉంటే పెరటి గుమ్మం నుంచి వెళ్ళే వాళ్ళం ఆ రోజు లే వేరు ❤❤❤ ❤❤❤

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 місяці тому +37

    90 `s లోకి మనసు వెళ్ళిపోయింది, ఆ రోజులు మళ్ళీ వస్తె బావుణ్ణు

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 4 місяці тому +221

    ఈ సంక్రాంతి కి తింటే గారెలు అప్పాలు బూరెలు తింటూ
    ,90,s వెబ్ సిరిస్ చూడాలి 🎉🎉🎉🎉

    • @ch.ravipratap2604
      @ch.ravipratap2604 3 місяці тому

      మేము కూడా మీరు చెప్పినవి తింటూ 90s చూసాము..... Splendid web series..

    • @gopinathputtapalli8984
      @gopinathputtapalli8984 3 місяці тому

      ఇదే చూసాను

    • @anvishkatthi2454
      @anvishkatthi2454 Місяць тому

      😂

  • @mmahendervolgs9242
    @mmahendervolgs9242 4 місяці тому +181

    నా మనసుకి చాలా హత్తుకున్న సినిమా

  • @chaitanyakumar9458
    @chaitanyakumar9458 4 місяці тому +172

    Blockbuster 90s, hopefully ETV win brings more good content web serieses compete like prime/netflix/aha/zee5/sony

  • @khushitaiya9048
    @khushitaiya9048 4 місяці тому +149

    Waiting eagerly for Season 2

  • @mdpashapasha6403
    @mdpashapasha6403 3 місяці тому +5

    3:13సాంప్రదాయనీ...సుబ్బినీ...సుద్ధ పూసనీ....... హా..... నాన్న...నాన్న.... 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂

  • @dheeraj9009
    @dheeraj9009 3 місяці тому +19

    ఈ మూవీ చూస్తున్న సేపు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి 90 కిడ్స్ జనరేషన్ ఎలా ఉందొ మూవీ లో చూపించారు. అపుడు ఇంటర్ నెట్ లేదు, మొబైల్ లేవు మనుషులు మధ్య బంధాలు ఉండేవి. ఇపుడు ఎంత టెకనాలజీ ఉన్న మనుషులు మధ్య దూరం అయ్యింది .

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 3 місяці тому +2

      nizame...bandhalu peddaga levu...future inkentha worst ga vuntundo...pillalu...baga sampadistaru...baga settle avutaru..kani bandhalu matram..anthantha matram

  • @leelakrishna6445
    @leelakrishna6445 4 місяці тому +25

    I enjoyed lot 😂😂
    This series is best ever
    Sampradhayini bgm ki navvalekaa chacha😂😂😂😂

  • @arsranjithkumar2593
    @arsranjithkumar2593 2 місяці тому +5

    రోజు కూలి పని చేసుకునే వాడిని నేను ఈ వీడియో చూసి నాకు ఇద్దరు ఆడపిల్లలు సూపర్ మెసేజ్ శివాజీ బ్రో

  • @krishnalovers.123
    @krishnalovers.123 4 місяці тому +22

    Shivaji garu is boss superb ga vundhi I'm also #90 s

  • @shaikalish1237
    @shaikalish1237 4 місяці тому +23

    hilarious , mana andari intlo ilanti situation vachhe untadi okkasarina

  • @govindunadipuri2446
    @govindunadipuri2446 4 місяці тому +19

    నేను వెబ్ సీరీస్ లు చూడను కానీ ఇది చూసి బుర్ర పాడైంది చాలా బాగుంది

  • @mittapallisaikumar9875
    @mittapallisaikumar9875 3 місяці тому +8

    సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని..😅😅
    ఆ నాన్న నాన్నా..😅😅
    Excellent web series 👏👏👌👌
    అందరూ సూపర్ ఆక్టింగ్ చేశారు👌👌

  • @Shivu615
    @Shivu615 4 місяці тому +64

    Shivanna Rock ❤❤

  • @Thashu007
    @Thashu007 4 місяці тому +30

    Shivaji sir gurinchi chusthunna❤❤

  • @user-hx1qv1rf9c
    @user-hx1qv1rf9c 4 місяці тому +36

    చాలా బాగుంది సినిమా అందరూ చూడవలసిన సినిమా 👏👏👏👏

    • @SleepyCrayons-dr7sj
      @SleepyCrayons-dr7sj 2 місяці тому

      T🤭🤭🤭🤭🤭💘😚♥️😏😌🤭♥️😀😀♥️💘🫀

  • @SandhyaRani-lm9ll
    @SandhyaRani-lm9ll 2 місяці тому +4

    Sivaji garu meelo entha natural actor vunnara,chinnodu action super "mammmye Daddy am matldathaledu"stomach pain vachindhi navvalekha,and back song kuda baaga set iendhi

  • @kalthi.sravyasiri409
    @kalthi.sravyasiri409 4 місяці тому +51

    Super super 90' movie Shivaji❤❤❤

  • @srikanya7346
    @srikanya7346 4 місяці тому +58

    This is not web series it's our 90's story......❤

  • @abhiram9451
    @abhiram9451 3 місяці тому +14

    నా చిన్న అప్పటి జీవితం నా కనుల ముందు కనిపించింది హా బచ్చా గాడిని నీ చూస్తే నన్ను నేను చూసుకున్న 😂❤ అండ్ మా ఫ్యామిలీ గ్రేట్ మూవీ ❤శివ అన్న ( శివాజీ)❤ గ్రేట్ జాబ్ ఈ టీవీ విన్

  • @satishgoud5735
    @satishgoud5735 4 місяці тому +18

    Shivaji gari acting chinnapillodi acting bagundhi super web series

  • @satvansingh5544
    @satvansingh5544 4 місяці тому +17

    Sivaji performance rocking super 👌👌👌

  • @Sudharshan-9000
    @Sudharshan-9000 4 місяці тому +16

    3:17 😂😂😂😂
    I can't stop laughing

  • @sankethakella2430
    @sankethakella2430 28 днів тому

    Superb web series.. childhood memories gurthuvochinai...❤❤❤❤

  • @srk3236
    @srk3236 4 місяці тому +11

    చాలా మంచి వెబ్ సిరీస్...కుటుంబం అంతా కలిసి చూడాలి... చాలా బాగుంది...
    ఆదిత్య హసన్ గారు మంచి ప్రయత్నం సర్...

  • @bharathdevalla8574
    @bharathdevalla8574 4 місяці тому +18

    Amazing series.. everyone did fabulously job !! Siva Anna you rocked once again !! Love from US

  • @Rajuvolgas
    @Rajuvolgas 4 місяці тому +15

    Shivaji acting super ❤❤❤

  • @raniuma8295
    @raniuma8295 3 місяці тому +5

    నేను కూడా 90's స్టూడెంట్ నీ ఇప్పుడు నాకు అదే ఇద్దరు బాబులు ఒక అమ్మాయి వాళని మేము బాగా చదువుస్తునము మాకు ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ముగురికి బాగా చదువుతునము మేము కూడా పిల్లల చదువులలో చాల gattiga untamuఈ వెబ్ సిరీస్ చుస్తుంటే మేము చిన్న ప్పట్టీవి గుర్తుచేసాయి చాలా చాలా మంచిగుంధి వెబ్ సిరీస్ నేను పది సర్లు చూశాను ఇప్పటి వరకు❤

  • @sainithin1140
    @sainithin1140 4 місяці тому +20

    Last scene vere leval full comedy 😂

  • @thummanapellisampath607
    @thummanapellisampath607 3 місяці тому +3

    దొడ్డికి పొయిండు బాగా చెప్తాడు శివాజీ సారు దొడ్డికి 👍👌🎉💐❤️🌹మన అచ్చమైన తెలుగు సిత్రం 😘😉👍👌🎉💐

  • @Vamsi-fk6qe
    @Vamsi-fk6qe 4 місяці тому +44

    ఏ సీన్ కి నవ్వి నవ్వి చచ్చాము 😂😂😂

  • @NaniNandam
    @NaniNandam 4 місяці тому +37

    Sampradayani background music😂😂😂😂

  • @paarthukalyan
    @paarthukalyan 3 місяці тому +36

    This is my first review and first comment in social media
    One of the best web series I am in seeing
    Best emotions
    Best content
    Best real scenes
    Real acting
    Every middle class people must watch
    Especially 90 kids it's your story our story
    Thank you team ❤#90's❤

  • @divyasrinivas8424
    @divyasrinivas8424 4 місяці тому +26

    So relatable and nostalgic 👌👌👌

  • @madhulikha8950
    @madhulikha8950 3 місяці тому +15

    It's a classic master piece. This series is a time traveller. ..back to 90's.

  • @upadisetty
    @upadisetty 4 місяці тому +26

    Absolutely loved it❤

  • @RAHULPULI9948
    @RAHULPULI9948 4 місяці тому +31

    Evergreen

  • @nirmala3439
    @nirmala3439 4 місяці тому +18

    Challlaaaaaa day's ki heart full ga navvukunnaa❤

  • @vishnupriya8910
    @vishnupriya8910 4 місяці тому +47

    Wait for season 2

    • @mounikayadav2011
      @mounikayadav2011 4 місяці тому +2

      Yaa pillalu peddaga ayyi vallu job searching lo Settlement lo parents mind set and mainly relatives maatalu ila story line unte bagguntundi

  • @Know_by_AI
    @Know_by_AI 4 місяці тому +13

    Best series to watch with family and children

  • @speedanalysisontrendingtop7710
    @speedanalysisontrendingtop7710 4 місяці тому +18

    Shivanna❤

  • @thulasiram1244
    @thulasiram1244 4 місяці тому +17

    Wow What a #90's series really goosebumps very good ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sushcreativevlogs
    @Sushcreativevlogs 4 місяці тому +20

    Endhuku anna OTT lo release chesinav theatre lo ayyuntute block buster ayundeee🎉🎉🎉🎉👌👌👌🥳🥳🥳💥

  • @haritha5288
    @haritha5288 4 місяці тому +5

    One of the best series
    Nakaithe na school days gurthochayi

  • @user-js9tr9dd5d
    @user-js9tr9dd5d 4 місяці тому +13

    Best Series Ever...

  • @Anend00
    @Anend00 4 місяці тому +38

    Good series, waiting for season 2❤

  • @ykosuri
    @ykosuri 3 місяці тому +10

    All BHEL local people Give a thumbs up. All series is shot in BHEL RCpuram Hyderabad . It’s connects us more with region and series❤

    • @unknown.m.e
      @unknown.m.e 3 місяці тому

      Set chusinapudu aha area ne gurthuku vachidi nijam ga akkade chesara

  • @deepthik670
    @deepthik670 Місяць тому +1

    Mana life touch chesina webseries..👌

  • @sakeenabegum1948
    @sakeenabegum1948 4 місяці тому +4

    Chala bavundi sir movie...sivaji gari acting. Super

  • @malleshada258
    @malleshada258 4 місяці тому +4

    Mana pillalaki,mana family kalisi chudalsina web series ❤super super 👌 👍

  • @Ramyaclicks
    @Ramyaclicks 3 місяці тому +5

    It's a tribute to 90s kid best webseries I have ever watched it has taken me to my beautiful childhood memories ❤️☺️🫶 thank you much for each and everyone bringing this movie 🤗☺️❤️🫶

  • @successforyou
    @successforyou 4 дні тому

    ee series climax scene ayte excellent... adi series motham chusina vallu matrame feel avutaru

  • @devendraammineni
    @devendraammineni 4 місяці тому +6

    Etv took best decision...to stream this in ott ❤❤❤❤❤

  • @shivajidarling9794
    @shivajidarling9794 4 місяці тому +7

    One of the best series ❤

  • @praveenkumargumudavelli167
    @praveenkumargumudavelli167 3 місяці тому +1

    చాలా చాలా బాగుంది ఈ వెబ్ సిరీస్ ఒక్కసారి 90s లోకి వెళ్లిపోయాం, ఈ సిరీస్ ఎక్కువ మంది చూడాలంటే, ఈటీవీ అన్ని ఎపిసోడ్స్ ని సినిమా గ ప్రసారం చేయాలి, అందరు చుడండి ఎంజాయ్ చేయండి, ఆదిత్య క్యారెక్టర్ చేసిన అబ్బాయి, కడుపుబ్బ నవ్వించాడు, వాసుకి క్యారెక్టర్ కన్నీళ్లుతెప్పిస్తుంది ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ కామెడీ మరియు ఎమోషన్స్ ని చాలా బాగా చూపించాడు

  • @viswanathnagaruru2915
    @viswanathnagaruru2915 4 місяці тому +15

    Really waiting for season 2

  • @raghuramakrishnagandi1213
    @raghuramakrishnagandi1213 3 місяці тому +3

    I am playing in loop this video for sampradayani song…it is too good 😂😂😂 I liked the whole video

  • @jakkasriharibabu2721
    @jakkasriharibabu2721 3 місяці тому +2

    నా 90's జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది.
    అప్పట్లో 💯 కి 36 మార్కులు ఎక్కువ.
    అప్పట్లో cell phone 📱 లేవు.
    చదువు ఆటలు పాటలు మాత్రమే ఉండేది.
    అప్పటి రోజులు మళ్ళీ దొరకవు 😢😢😢😢

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 3 місяці тому +4

    నిజమైన మిడిల్ క్లాస్ 👌👌👌👌👌

  • @prkprvn
    @prkprvn 4 місяці тому +4

    Nostalgic ❤

  • @msgamers2305
    @msgamers2305 4 місяці тому +4

    It evokes the memories in ur mind and heart

  • @fresher_123
    @fresher_123 3 місяці тому +1

    😂😂 last scene ayithe mamuluga ledu bhayya😂 navvaleka sachipothunna

  • @tippareddylaxmi5817
    @tippareddylaxmi5817 3 місяці тому +1

    Last babu dhi highlight 😂😂😂😂daddy bayam asthundi daddy😂 daddy matladu😂😂😂😂

  • @bunnybharath5127
    @bunnybharath5127 3 місяці тому +9

    My Life Story- being a son of government school teacher we went through this stage during childhood, but looking back that was most memorable/happiest phase of my life :)

  • @raghavayadav3147
    @raghavayadav3147 3 місяці тому +3

    10th class life చాలా బాగా చూపించారు...
    అలాగే inter కి Hyderabad వచ్చాడు కదా inter life కూడా ఒక story తీస్తే ఎలా ఉంటుంది...

  • @ajjuazlaan1423
    @ajjuazlaan1423 4 місяці тому +3

    The best web series..... Chala ante chala.... Excellent

  • @yadakrishna2090
    @yadakrishna2090 3 місяці тому +5

    The best best best best web series.... connected with 90s kids 😂😂😂🎉🎉🎉🎉🎉🎉 expecting more like this 😢

  • @sujathasujatha6901
    @sujathasujatha6901 3 місяці тому +1

    Wow malli 90s kids gurthu chasaru super

  • @satyastudiomogaltur
    @satyastudiomogaltur 3 місяці тому +5

    Boring ante ento kuda marchipothamm.....ee webseries chusinantha sepu ❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 4 місяці тому +14

    #90's The best Series i never seen.... Please watch the movie , I'm Eagerly waiting for part 2 and I'm fan of Adithya ( saampradayani lyrics super super )

  • @kiranmayee6932
    @kiranmayee6932 4 місяці тому +4

    I have watched all the episodes on season 1. But season 2 is coming soon they told at the end of season 1 last episode. Waiting for it. Very nice and all the episodes MASTER PIECES.

  • @majjibabu4070
    @majjibabu4070 4 місяці тому +11

    Super movie❤❤😍😍😘😘

  • @venkatk1414
    @venkatk1414 2 місяці тому +1

    That boy's expression is wow ❤

  • @venkatg1435
    @venkatg1435 29 днів тому +1

    నేను daily two టైమ్స్ అన్న ఈ వీడియో చూస్తా మనసుకి చాలా రిలీఫ్ గా ఉంటుంది 😇ఫ్రెండ్స్. లాస్ట్ అబ్బాయి ఈ మూవీ కె హైలెట్ క్యారక్టర్ ప్రతి ఇంట్లో ఇలాంటి బుడ్డోడు కచ్చితంగా ఉంటాడు ఫ్రెండ్స్ ❤😂

  • @shaikkhalid3188
    @shaikkhalid3188 3 місяці тому +1

    Ee scene chooste maa nanne gurthuku vastharu

  • @jayatejachinta3909
    @jayatejachinta3909 3 місяці тому +1

    Navvi Navvi chachi pothe evaru responsible 😂😂😂.... Aa last scene matram epic... Especially that Song in background... Sampradayani....Suppini... Suddapusani... 😂😂😂

  • @rajduvvi
    @rajduvvi 3 місяці тому +3

    I couldnt stop laughing. Didnt remeber last time when laughed like this.

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 4 місяці тому +7

    3:14 😂😂😂😂 సామ్ప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 3 місяці тому +3

    లాస్ట్ బాయ్ 😂😂

  • @shaikmscobg6142
    @shaikmscobg6142 4 місяці тому +2

    Super, superb comedy
    Nenu appudu enthaga navvaledu😂😂😂😂😂

  • @yvnrrkarthik7395
    @yvnrrkarthik7395 4 місяці тому +3

    Fantastic web series guys every 90's kids must watch it yar

  • @pushparaj8843
    @pushparaj8843 3 місяці тому +4

    శివన్న గ్రేట్ యాక్టర్❤❤

  • @kalyan0009
    @kalyan0009 4 місяці тому +9

    Super comedy chinna koduku dhi😅😂

  • @nareshkotla
    @nareshkotla 4 місяці тому +2

    Aa shiwering voice amazing n natural ga undi

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl 2 місяці тому +1

    నవ్వు.. ను. నవ్వడం వచ్చు గానీ ఇంత తేలిగ్గా బాధగా హాయి గా నవ్వడం ఈ ఒక్క సీన్ లో ఉంది

  • @xyzyoutube4215
    @xyzyoutube4215 4 місяці тому +1

    Woow what a episode time inko 1 minute thaggisthe ultimate.

  • @sireeshag6395
    @sireeshag6395 3 місяці тому +2

    90s superb web series wanaparthy my native place and also I studied in little buds school I really surprised to see that in this series and remembered my memories also😊

  • @Divyakrs
    @Divyakrs Місяць тому +2

    ఏడవకు...నేను ఏడవట్లేదు డాడీ...లేదు ను ఏడుస్తున్నావ్
    😂😂