Chitti Chellelu - Telugu Super Hit Video Song - NTR, Vanisri, Rajasri, Haranath

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 7

  • @nagamaniyl1802
    @nagamaniyl1802 5 місяців тому +2

    Veri nice

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Рік тому +2

    Very sweet song thankyou

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 Рік тому +2

    Ilove song ❤️ Ilove music ❤️

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 3 роки тому +5

    Balu's super hits

  • @ykameshwarrao1888
    @ykameshwarrao1888 Рік тому +2

    "చిట్టి చెల్లెలు" (1970) చిత్రం కోసం సినారె వ్రాసిన గీతమిది. సాలూరి రాజేశ్వర రావు గారి సంగీతం. బాలు గారు, సుశీలమ్మ గారు ఆలపించిన "నిరత హరిత" (ever green) గీతం.
    డా. సి. నారాయణ రెడ్డి గారు ఈ పాటలో కొన్ని పదాల పరిమళాలు వెదజల్లారు.
    అవి: "యదలో ఝమ్మని"... "చిన్నారి చెలియ అపరంజి కలువ"..."నును మేని తీగ" లాంటివి కొత్త పెళ్లి కూతురి లేత తొలి వలపుని సూచిస్తాయి.
    "ఏ నాటి నోమో" అని వుంటుంది మామూలుగా. "ఏ పూల నమో" అన్న నూతన పద ప్రయోగంలో తొలి రేయి అలంకరణ వస్తువు ధ్వనించేలా కలం కదిపారు.
    "ఆ కొంటె మల్లికలు...అల్లన దాగి వింటున్నవి." ఈ చెమత్కృతి పాటలో తీయదనాన్ని పెంచింది. మనసైనది అయింది. మాయని హాయి నిచ్చే పాటగా నిలిచింది.