గూగుల్‌లో ఎలాంటివి సెర్చ్ చేస్తే..| Latest News Updates | Google Search | @sumantvlive

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Watch ► గూగుల్‌లో ఎలాంటివి సెర్చ్ చేస్తే..| Latest News Updates | Google Search | @sumantvlive
    #google #latestupdates #latestnews #sumantvlive
    Follow Us On :
    👉 whatsapp.com/c...
    👉 / sumantvnews
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvpoliticalupdates
    Suman TV Live is always at the forefront in providing it's SUBSCRIBERS with Breaking News, Latest Political Updates & Happenings. Stay Updated With AP & Telangana Political Happenings and Other Social Media Viral News Exclusively on Suman TV Live.

КОМЕНТАРІ • 122

  • @శివాచారి-జ9ణ
    @శివాచారి-జ9ణ 3 місяці тому +148

    అలాంటి వెబ్సైట్లని బ్లాక్ మాత్రం చేయరు చూసేవాళ్ళని పట్టుకొని అరెస్టు మాత్రం చేస్తారు బొచ్చు చూడడానికే కదా పెట్టేది మరి అలాంటివి పెట్టకుండా ఆపోవచ్చుగా మీరేం చేస్తున్నారు

  • @harikrishnamck990
    @harikrishnamck990 3 місяці тому +59

    😂😂😂 చూసినవాళ్లు అఘాయిత్యాలు చేయడం లేదు ఏదీ చూడని మధ్యం మత్తులో అఘాయిత్యాలు జరుగుతున్నాయి 😂😂😂😂

  • @ssvbanjarasongs9393
    @ssvbanjarasongs9393 3 місяці тому +209

    అలాంటప్పుడు అన్నీ బ్యాన్ చేయండి

    • @godteamchannel9275
      @godteamchannel9275 2 місяці тому +6

      Avunu ban cheste anta saripotundi kada

    • @narayanakaramsetty8610
      @narayanakaramsetty8610 2 місяці тому +1

      Google mana desanidi kaadu ..manadaggara techknoledge kuda ledu.anduke prajalanu eee vidhamgaa......

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 2 місяці тому +3

      Ban చేయండిరా 😡

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 місяці тому +17

    వీధికో వైన్ షాప్ పెట్టీ, డ్రంక్ కేసు పెట్టినట్టుగా ఉంది...!

  • @danielMangalagiri
    @danielMangalagiri 2 місяці тому +5

    ఇవి తప్పని చాలా మందికి తెలియదు ప్రభుత్వం అందరికీ తెలియజేస్తే బాగుంటుంది తెలియక చేసినప్పుడు తప్పు ఎలా అవుతుంది కాబట్టి ప్రభుత్వమే అందరికీ ముందుగానే ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలియజేయాలి

  • @PSathishReddy
    @PSathishReddy 3 місяці тому +8

    మంచి నిర్ణయం.

  • @rafi6401
    @rafi6401 3 місяці тому +3

    Dheeni lo unday sikshalu ani mogodu ki iccharu.adavalaki a sikshalu levu.bharyalu bhartha ni champina no case,biddani yemi chesina no case super theerpu.idhi mana India.

  • @VenkatChapala-pk3ub
    @VenkatChapala-pk3ub 2 місяці тому +1

    గూగుల్ మన మాటలని వింటుంది... అది అందరికి తెలుసు..
    ఇప్పుడు నేను గమనించింది ఏమిటంటే... గూగుల్
    మన బ్రెయిన్ ని హ్యాక్ చేస్తుంది...
    నేను మనసులో🤔 అనుకొన్నవి వెంటనే మొబైల్ లో వస్తుంది..😲
    మరి గూగుల్ ని ఏమిచేయాలి 😡😡

  • @sridhartom284
    @sridhartom284 3 місяці тому +2

    Alantapudu google lo ah information petadam thappu kabati mundhu google ni arrest cheyali mali.

  • @LAXMIPADMA-g4v
    @LAXMIPADMA-g4v 2 місяці тому

    Good decision from govt

  • @bhnb6904
    @bhnb6904 3 місяці тому +15

    Bongu emikadu first petti nodi ni close chiyyandi....chusina vallani kadhu

  • @TSreedev
    @TSreedev 3 місяці тому +4

    RIP Babies Virginity before marriage only.

  • @ramunelapu5878
    @ramunelapu5878 2 місяці тому

    Uploaded chesinodi Google vadi friends....vadidi emi pikaleka.....jenala mooo mida paddadu

  • @krishnaprasadk8504
    @krishnaprasadk8504 2 місяці тому

    Please band that kind of sites sir

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 2 місяці тому +1

    మందు thragakoodadhu కాని ఈ chettha prabhutwalu మందు ammutharu

  • @PramilaGollamandala-j5n
    @PramilaGollamandala-j5n 3 місяці тому +1

    Ponile.alantivi.cheyadam.manchidi

  • @MogalKB
    @MogalKB 2 місяці тому

    Web site lu ban cheyali alantivi velle pedtharu veelle cheyakudadu antaru

  • @RavitejaKummari-f2w
    @RavitejaKummari-f2w 2 місяці тому +1

    Mumdugala Google management ne arrest cheyali

  • @mahesha44783
    @mahesha44783 3 місяці тому +3

    A type of videos cheysedi m aina cheyandi musukoni

  • @shaiksameer580
    @shaiksameer580 3 місяці тому +1

    Ban all web

  • @leelaprasadprasad4557
    @leelaprasadprasad4557 2 місяці тому

    Ilantivi ban cheyyandi.

  • @umamaheswaramma4789
    @umamaheswaramma4789 2 місяці тому

    Asleela chitralu Google ban cheyali

  • @GovindP-gr7zp
    @GovindP-gr7zp 2 місяці тому

    Google band cheya lema

  • @m.a.k.madhusudhan7395
    @m.a.k.madhusudhan7395 2 місяці тому

    Anta ban cheyandi

  • @lellabikshapathi3578
    @lellabikshapathi3578 2 місяці тому

    Band the content

  • @ShekarGoud-j8u
    @ShekarGoud-j8u 2 місяці тому

    Webst,bañ

  • @bhagatsoul
    @bhagatsoul 3 місяці тому +4

    👎👎👎👎👎

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 3 місяці тому +93

    అస్లిలా చిత్రాలు బాన్ చెయ్యాలి అప్పుడు ఎవరు శెర్చ్ చేయరు అసలు హ వెబ్ సైట్లు బంధు చేయాలి

  • @A-TO-Z-GLOBAL
    @A-TO-Z-GLOBAL 2 місяці тому +33

    నేరము అని చెబుతున్నావు అలాంటివి గూగుల్ పెట్టడం ఎందుకు useless fellows కాకపోతే

  • @GallaPedhareddy
    @GallaPedhareddy 2 місяці тому +9

    మొత్తం బ్యాండ్ చేసేయండి జనాల మీద పడి ఎందుకు ఏడుస్తారు

  • @kruparaobandaru2070
    @kruparaobandaru2070 2 місяці тому +8

    గూగుల్ లో చూడకూడనివి ఎందుకు పెడుతునారు చడ్డవాటిని తీసివేయండి ప్రజలను కాపాడండి ఇట్లు JBRC IDP AP

  • @chiranjeeviraju8184
    @chiranjeeviraju8184 3 місяці тому +20

    ఈ రూల్ గవర్నమెంట్ నడిపే , పాలించే బడా బాబులు కి అప్లై అవుతాయా. అరెస్ట్ కు జైళ్లు మరియు రైళ్లు సరిపోవు. బెటర్ బాన్ చేయడం మంచిది .

  • @officialgroupbs7304
    @officialgroupbs7304 3 місяці тому +77

    రెండు పెళ్లిళ్లు చేసుకుంటే 10 years శిక్ష వేయండి 💯👍

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra 3 місяці тому +7

      😂 ala ithe mana pk emiporado

    • @ajb6120
      @ajb6120 3 місяці тому +4

      Mari 3 chesukunte,.

    • @yadagiriakudari6330
      @yadagiriakudari6330 2 місяці тому

      Modhatidhi mosam chesthea mari dhanni em cheayyali

    • @rajashekharamdonthula6578
      @rajashekharamdonthula6578 2 місяці тому +1

      10 మందిని కూడా కూడా మైంటైన్ చేస్తున్నారు కొందరు

    • @SammkkaSarakka
      @SammkkaSarakka 2 місяці тому +2

      పవన్ కళ్యాణ్ కి ఎన్ని శిక్షలు వేయాలి

  • @nagarajcheekoti9812
    @nagarajcheekoti9812 2 місяці тому +9

    వేబ్సిట్లను బ్రౌస్ చేస్తే మంచి నిర్ణయం కానీ అటువంటి వేబ్సిట్లను గవర్నమెంట్ బ్యాన్ చేయాలి

  • @kallaganeshkallaganesh4686
    @kallaganeshkallaganesh4686 2 місяці тому +11

    ఇవాళ ప్రోన్ వెబ్సైట్స్ అనేవి కూడా బిజినెస్ లో నడుపుతున్నారు, మీరు ఆపాలి అనుకుంటే అన్నీ ఆపాలి, ఇలా కొన్ని కొన్ని కాదు, ఇప్పుడు మీరు చెప్పింది కూడా నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు, ఒక నోటీసు దానికో సిగ్నేచర్ ఉంది అంత చెప్తే అందరూ చూస్తారు, అప్పుడు ప్రజలు దృష్టిలోకి వెళ్తుంది

  • @savarapusudarsanarao5076
    @savarapusudarsanarao5076 2 місяці тому +6

    పొగాకు చట్టలు చట్టలు అమ్మే వారినీ, వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ ద్వారా పొగాకు పండించే వారినీ కొనుగోలు చేసిన వారినీ వదిలేసి చుట్ట సిగరెట్ తాగేవారిని అరెస్టు చేసే దౌర్భాగ్యులు మన అధికారులు. ఖర్మ

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 2 місяці тому +5

    సిగరెట్, మద్యం, పబ్ లు అన్నిటికి పర్మిషన్ వుంటుంది. కాని బాన్ చేయడం ప్రభుత్వానికి చేతకాదు అలాగే ఈ పోర్న్ సైట్స్ కూడా. అలాంటివి గూగుల్ లో పెట్టకుండా ముందే నియంత్రించడం సదరు వ్యవస్థలకు చేతకాదు.

  • @koppadiveerababuveerababu5906
    @koppadiveerababuveerababu5906 2 місяці тому +5

    ముందు వీడియోస్ పెట్టేవారిని పట్టుకోండి

  • @shyam7417
    @shyam7417 3 місяці тому +11

    E Suman tv ni kuda ban cheyali andaru over action chestaru...band Suman tv

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 3 місяці тому +2

      Mudhu muman tv reporter ni dengali 😂😂

  • @Khaan-Saaheb
    @Khaan-Saaheb 3 місяці тому +41

    మడ్డేంగాదూ ?
    ఏదైనా చేసుకోవచ్చు మీకు నేరప్రవృత్తి లేకుంటే చాలు

  • @raghuragavendra9031
    @raghuragavendra9031 2 місяці тому +9

    యూట్యూబ్ లో గలీజ్ వీడియోలు పెట్టిన వాళ్లది అకౌంట్ బ్లాక్ చేయొచ్చు కదా ఇంకా బాగుంటది కొంచెం గలీజ్ కనబడిన కూడా బ్లాక్ చేస్తే ఇంకా బాగుంటది మన భారత సాంప్రదాయాన్ని మొత్తం మరిచిపోయి డబ్బుల కోసం విపరీతంగా వీడియోలు చేస్తున్నారు సాంప్రదాయాన్ని మర్చిపోయి రాసలీలలు వీడియోలు పెడుతున్నారు బ్లాక్ చేయొచ్చు కదా కొంచెం గలీజ్ గా కనపడిన బ్లాక్ చేస్తే ఇంకా బాగుంటది

  • @rajaraogundala547
    @rajaraogundala547 3 місяці тому +22

    STV వారికి విన్నపం రీసెంట్ గా ఎన్నికలు జరిగినవి ఆ సందర్భంగా చాలా మంది నాయకులు ఒకరినొకరు కొడతము, చంపుతాము అని ఒక నాయకుని చంపితే నజారాన పెద్ద మొత్తం లొ ఇస్తాము అని బహిరంగం గా ప్రకటించారు వారిని ఆకాశానికి ఎత్తేశారు ప్రజలు, చట్టం అంటే అదే అని అనుకుంటున్నారు. అవి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు కాదు అని రుజువు చేశారు కదా!?😊😊😊😊😢😢😢😢

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu 3 місяці тому +7

    Avi ento Google ki cheputhe Valle thisi vestharu kadha😂😂😂😂😂😂😂😂😂

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 3 місяці тому +17

    తొక్కెమ్ కాదు VPN server యూస్ చేస్తారు

  • @muppatlavamshikrishna3130
    @muppatlavamshikrishna3130 3 місяці тому +6

    Children videos matram ela unnchutunaru

  • @raguragunath7639
    @raguragunath7639 3 місяці тому +3

    Bokkem kadhuu firstuuu chesevallnii bokka loo veyyandiii😊😊😊😊

  • @A-TO-Z-GLOBAL
    @A-TO-Z-GLOBAL 2 місяці тому +3

    నీ మైండ్ దొబ్బిందా

  • @ankaraju1661
    @ankaraju1661 3 місяці тому +12

    చట్టాలు చేయటం తెలుసు, ఆచరణ సాధ్యం కాదు, సాధ్యం అయితే 2024 ఎన్నికల సమయంలో సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి మీద వచ్చిన ఫేక్ వీడియో మీద చర్యలు ఏవి.......

  • @yadagirik6410
    @yadagirik6410 2 місяці тому +3

    Yes, BAN Misleading political party's too😅

  • @sukeshkrishna203
    @sukeshkrishna203 Місяць тому

    Govt license provide chestundi ristections pedutundi govt ban cheste samajame baguntundi kada
    Courts Chattanooga tevaali

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 3 місяці тому +2

    IN INdia public work timings A shift, b shift, General timings, A Shift 6:30am to 2:30pm, b Shift 2:00 to 10:00pm General shift 7:30am to 4:30pm వుండాలి అలాగే 90% people have no night shifts in india 90% people have no night (c shifts) only a&b\general shifts, అలాగ shifts time Lo 6:30am to10.00pm work timings ఎలాగో, over all india morning 4:30am to night 11:30 P.m porn videos fully banned in my country duty hour's not porn.

  • @AppaniSanthosh-v5p
    @AppaniSanthosh-v5p 3 місяці тому +6

    Good government good service for public

  • @maheshraju5027
    @maheshraju5027 2 місяці тому +2

    Elanti news e chetha channel vallaki first vasthundi

  • @Subhanbeats-ls7oj
    @Subhanbeats-ls7oj 2 місяці тому +1

    Langalo channnel 😂😂waste first anni ban cheyyinchadi langa and layout channel

  • @chintuseenu225
    @chintuseenu225 3 місяці тому +4

    ROOM RENT AYINAA MIGULTHADI, FREE FOOD, FREE BED.

    • @saisamala1218
      @saisamala1218 3 місяці тому +1

      😂😂😂 but ardam indi bro ne feelings 😢😢😢

  • @commonmansupport9766
    @commonmansupport9766 2 місяці тому +1

    Mer cheppina websites Anni traffic IP office cheyandi ,janalaki chepte em untadi

  • @xavierhridayaraju8105
    @xavierhridayaraju8105 3 місяці тому +1

    Saybar crime lu anno jaruguthundi samanyula dabbulu kajesthunnaru mundu valla gurinchi alo chinchandi Google gurinchi cheppina vishayalu andulo rakunda ban cheyandi

  • @panduranga7547
    @panduranga7547 2 місяці тому +1

    Google ni ban chayande ante phone lo unte sarch chestaru tappuemundee adhi meeru ban chesukonte adhi meeru chayaru

  • @nagabhushanareddybhuthanur7119
    @nagabhushanareddybhuthanur7119 2 місяці тому +1

    Vallu googulelo pedithunnaru veelluchoosthunnaru thappu evaridi

  • @Arjun-tn8hx
    @Arjun-tn8hx 2 місяці тому

    Google can delete that content na. ? Why not...?

  • @shaiksameena1554
    @shaiksameena1554 3 місяці тому +1

    Meru cheppendi caret anukundam Google lo search cheyyaru anukunte pora patu mare cenima lo chupena vidhamuga chana chotla jaregai. Mare vati gurunche cheppa galara

  • @mareshmathangi7161
    @mareshmathangi7161 3 місяці тому +2

    మీరు చేయరా

  • @settipalliravi9796
    @settipalliravi9796 2 місяці тому +1

    Not like this main love video tesevalanu adagandi yedaiana

  • @gaddamjohnsonspokenenglish3230
    @gaddamjohnsonspokenenglish3230 2 місяці тому

    Must be banned

  • @KARNA-np1yp
    @KARNA-np1yp 2 місяці тому +1

    Chala hpy .... eppatikaina melkondanduku

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 2 місяці тому +1

    Manchidhi manchindhi good good good

  • @SubtamanyamCherukuru
    @SubtamanyamCherukuru 2 місяці тому +1

    First West vi bandchyendi

  • @thejharjbhettrayoutubechan2620
    @thejharjbhettrayoutubechan2620 2 місяці тому +3

    అయితే నేను గూగుల్ సెర్చ్ 60 + వారి సెక్స్ వీడియోస్ చూస్తా.అంతే.😎🤏

  • @kljchnd5622
    @kljchnd5622 2 місяці тому

    Set kale kani ! Mobiles motham of chei ! Keypad ama manu ! South corea laga ! 3 hairs styles intiko poto ! Desam ante prajalu ! Prajalu em comment chessro cusi niku chepu anoniki chepu ! Channel publicity vastadi ani

  • @pangivenkatesh3991
    @pangivenkatesh3991 2 місяці тому

    Meeku dhammu dyrayamu vuntte Mee channel lo chappanddi dark website block cheyanddi

  • @raghuragavendra9031
    @raghuragavendra9031 2 місяці тому +3

    ఇంకోటి యూట్యూబ్ ల instagram వల్ల ఫేస్బుక్ ల గలీజ్ గలీజ్ గలీజ్ వీడియోలు వస్తున్నాయి ఆ వీడియో చూసిన ఎంబడే వాళ్ళ బ్లాక్ చేయొచ్చు కదా అకౌంట్ లో

  • @Mrd-sr1ge
    @Mrd-sr1ge 2 місяці тому

    Mari sarch chesina walki siksha unte elanti vini aaplod chese walki no siksha awalsinde

  • @venkatnaryanaraavi7114
    @venkatnaryanaraavi7114 3 місяці тому +3

    🙏

  • @శ్రీలత
    @శ్రీలత 2 місяці тому

    అసలు ఇలాంటివి పెట్టకుండా చేయాలి కదా

  • @c6maxyt785
    @c6maxyt785 2 місяці тому

    Mundhu pettinodni jailki dengandi 😅😅

  • @marypleaseprayourfamilyani8803
    @marypleaseprayourfamilyani8803 2 місяці тому

    Elanti topic ne block chandigarh please

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 2 місяці тому

    Ippudu chesthunnaaru

  • @anudeep3459
    @anudeep3459 2 місяці тому

    Nipunulu ante evaru

  • @ganesh0057Bn
    @ganesh0057Bn 2 місяці тому

    Thanks for information.

  • @DViswanath-gq2td
    @DViswanath-gq2td 3 місяці тому +3

    Government is not a good decision.
    Browsing is like people's choice.
    In cause of any disturbance of government ban & block the wrong website or extras.
    Note : This is

  • @SyedZubair-f6c
    @SyedZubair-f6c Місяць тому

    Alantappudu alanti sites mottanike tiseste baguntadi

  • @SyedZubair-f6c
    @SyedZubair-f6c Місяць тому

    Business business a undali kani janaliki pareshan cheyali

  • @SrikanthMadhav
    @SrikanthMadhav 3 місяці тому

    Super sir

  • @RiyazMohammed_1988
    @RiyazMohammed_1988 3 місяці тому

    😂😂😂😂😂

  • @manjulabolla7334
    @manjulabolla7334 3 місяці тому +2

    Sites nu block Cheyyochchu kadha.. Cigar

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 3 місяці тому

    👍👌🔱

  • @dsnandham6989
    @dsnandham6989 2 місяці тому

    Very గుడ్ సైబర్ పోలీస్ Superb descision 👌👍

  • @VijayKumar-gi6jl
    @VijayKumar-gi6jl 2 місяці тому

    Alantappysu anni byan cheyandi