ఒకసారి మీరు లాజిక్ గా ఆలోచించండి.. 30marks ఎలా సాధ్యం.. ex:- పోస్టులు 1000 ఉంటే 10,000 మంది apply చేస్తే వారిలో 5000 మందికి NAC 30 Mark's add అయితే అందరికీ ఎగ్జామ్ ఇవ్వకుండానే వస్తాయి.. మరి 5000 మందిని select చేస్తాడా బ్రో..
Sare bro SCR lo CCAA quota lo 500 vacancies vachhayi anukundham . Ippudu ee 500 vacancies ki entha cutoff undochoo cheppu . Na prakaram SCR zone lo 400 to 500 max vasthai vacancies CCAA quota lo
No.. ITI distance లో ఉండదు బ్రో.. అది ప్రాక్టికల్ ట్రైనింగ్.. but కొన్ని private ITI colleges Money తీసుకొని manage చేస్తాయి.. గానీ ఎగ్జామ్స్ మీరే రాయాలి..
అన్నా ఇప్పుడు మాది అప్రెంటిస్ ప్రజెంట్ అవుతుంది అన్న నోటిఫికేషన్ డిసెంబర్ వస్తుంది కదా 10 నెల లు అవుతుంది అన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్రెంటిస్ వాళ్లకి అప్లై చేసుకోవచ్చు
Video lo miru chipinchina list lo vunnaru 70+marks but cut off ithe 30marks ee ga Mari Hindi channel vadu cheppindi wrong alaa vuntundhi bro. 70vachina job vachindhi 30vachina vachindhi may be next cut off 45obc vallaki antha ki minchi vundadhu
నేను విడియో లో చెప్పింది మీరు సరిగ్గా వినలేదు. నేను oka example గా.. అప్పుడు చదివిన 50% candidates కి 50+ మార్క్స్ వచ్చాయి.. లాస్ట్ లో జనాలు 30 మార్క్స్ తో అగిపోయారు.. గానీ ఇప్పుడు పోస్టులు తక్కువ NAC percentage అందరకి 90+ వస్తుంది. Awerness చాలా పెరిగింది.. 2019 లో ఉండే జనాలు.. ఇప్పుడు 5 yers లో జనాలు ఒకటి కాదు.. 30 మార్క్స్ ఎలా వస్తుంది అనేది లాజిక్ గా example ఇచ్చాను వీడియోలో..
అది నాకు తెలుసు బ్రో.. ఇప్పుడు అలా ఉండదు.. అది 2019 జనాలు తక్కువ.. awerness తక్కువ.. apply కూడా చాలా మంది చెయ్యలేదు, ఇప్పుడు పోస్టులు తక్కువ, NAC 90% కన్నా ఎక్కువ.. అందరూ చదివే వాళ్ళు వస్తున్నారు.. ఇది 2024 మీరే చూస్తారు.. compition
నేను చేస్తా బ్రో..అది నేను వీడియో లో చెప్పాను. But wrong Information ఎలా ఇచ్చాను బ్రో.. 30మార్కులు కి జాబ్ అంటే అది లాజిక్ కి నిలబడదు అన్నాను.. విడియో పూర్తిగా చూడండి బ్రో..
bayya naku app medical b2 echaru naku colour blind undhi nenu group d medical ki eligible avuthana okavela aithe aa medical vasthdhi na problem ki plz reply
@@rajeshrajesh-fk4xf October 10th lopu certificates issue chestaru...don't worry be positive... don't think negative for us...ok we will compulsory take certificate before releasing notification
UR కి 30 మార్క్స్ వస్తే జాబ్ గ్యారెంటీ.......obc ...Sc St వారు కి 20 వస్తే సరిపోతుంది...... మా వాడు obc 1.5 మార్క్స్ వచ్చింది వాడు కి job వచ్చింది..... నాకు 20 మార్క్స్ వచ్చాయి oc గా రాలేదు.. Oc 30+ మిగతా వారికి 15 to 20 సరిపోతుంది...
మీరు చెప్పినట్టు 1 lakh వస్తే లెక్క సరిపోతుంది.. అపుడు apply చేసిన జనాలు తక్కువ.. preparation కొంచెం మంది చేశారు.. ఇప్పుడు 30,000 , 20,000 వస్తె కతం.. ఇలాంటి నమ్మకంతో ఉంటె అంతే సంగతి...
CCAA marks entha add avuthudi sir best zone kuda chepandi?
Notification vaste Anni vivaranga chepta
Adhey bro 30 marks job vachesthadi antunnadu aadu gattiga rasipettukondi antunnadu😂😂😂
Avunu broo 😂
ఒకసారి మీరు లాజిక్ గా ఆలోచించండి..
30marks ఎలా సాధ్యం..
ex:- పోస్టులు 1000 ఉంటే 10,000 మంది apply చేస్తే వారిలో 5000 మందికి NAC 30 Mark's add అయితే
అందరికీ ఎగ్జామ్ ఇవ్వకుండానే వస్తాయి.. మరి 5000 మందిని select చేస్తాడా బ్రో..
@@RailwayCCAAinTelugu nuv cheppedi 100% corect bro ,cutoff chalaa peruguthadhi .
1/4 cbt marks choostaru
Ex :cbt lo 40 marks vasta 20 marks vachinattu @@RailwayCCAAinTelugu
@@ramarajucsk1437 kaadhu
NAC lo 1/3 and
CBT lo 2/3
Mee voice ssrigga chusco bro
Nenu lallaguda carriage workshop lo apprentice chathunanu December ki completed
Anna Max a zone అయినా ccaa EWS candidate ki exam lo ani marks ravali
CBT +Nac kalipi 50 vasthe manchidhi bro
చూడు బ్రో నేను అన్ని catogory ల వారికి విడియో చేస్తా.. గానీ notification వస్తే చెప్పలేను..Wait bro
@@RailwayCCAAinTelugu ok bro
ఓన్లీ వన్ టైం సెటిల్మెంట్జిఎం పవర్
Pls tell safe raw marks for ccaa
చాలా సార్లు చెప్పా బ్రో.. notification పై డిపెండ్ అయ్యి ఉంటుంది
Mee voice సరిగ్గా లేదు బ్రదర్
Next Group D notification CCAA Candidate DGT CBT exam raisina variki upcoming notification lo adaina preyarity vuntunnada? Leka DGT Pratrical marks tho NAC certificate receive chesukunnavallaku kuda 1/3 adding vuntunda,?
రెండు ఒకటే బ్రో.. ఇద్దరు సమానమే
@@RailwayCCAAinTelugu exam rasinodu mosapothunnadu ga bro
Bro technical grade 3 ki enni applications vachay Secunderabad ki RTI pettu bro
Sare bro
SCR lo CCAA quota lo 500 vacancies vachhayi anukundham .
Ippudu ee 500 vacancies ki entha cutoff undochoo cheppu .
Na prakaram SCR zone lo 400 to 500 max vasthai vacancies CCAA quota lo
Video చేస్తా బ్రో..
Last year ccaa question paper pettu brother
Tq lovely information...
One lak fake mare...
Group d post...bro
Distance
lo iti cheyocha ?
Age limit ?
Please give clarity....
No.. ITI distance లో ఉండదు బ్రో.. అది ప్రాక్టికల్ ట్రైనింగ్.. but కొన్ని private ITI colleges Money తీసుకొని manage చేస్తాయి.. గానీ ఎగ్జామ్స్ మీరే రాయాలి..
About age limit to iti ???
అన్నా ఇప్పుడు మాది అప్రెంటిస్ ప్రజెంట్ అవుతుంది అన్న నోటిఫికేషన్ డిసెంబర్ వస్తుంది కదా 10 నెల లు అవుతుంది అన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్రెంటిస్ వాళ్లకి అప్లై చేసుకోవచ్చు
bro...Group D October lone 90% chance undi. Notification vachhina Last date application lopu complete chestene eligible..
Scr apprentice apudu anna
నాకూ exact గా తేలేదు..November లో ఉండొచ్చు..
Anna my act apprentice completed on Feb 25
Im eligible for ccaa quota 20 %
In upcoming notification group D
Only notification application last date కి complete చేస్తే ఎలిజిబుల్
Thank you anna @@RailwayCCAAinTelugu
Ur number send me bro
No
Video lo miru chipinchina list lo vunnaru 70+marks but cut off ithe 30marks ee ga Mari Hindi channel vadu cheppindi wrong alaa vuntundhi bro. 70vachina job vachindhi 30vachina vachindhi may be next cut off 45obc vallaki antha ki minchi vundadhu
నేను విడియో లో చెప్పింది మీరు సరిగ్గా వినలేదు. నేను oka example గా.. అప్పుడు చదివిన 50% candidates కి 50+ మార్క్స్ వచ్చాయి.. లాస్ట్ లో జనాలు 30 మార్క్స్ తో అగిపోయారు.. గానీ ఇప్పుడు పోస్టులు తక్కువ NAC percentage అందరకి 90+ వస్తుంది. Awerness చాలా పెరిగింది.. 2019 లో ఉండే జనాలు.. ఇప్పుడు 5 yers లో జనాలు ఒకటి కాదు.. 30 మార్క్స్ ఎలా వస్తుంది అనేది లాజిక్ గా example ఇచ్చాను వీడియోలో..
CCAA GURENCHI NEWS VIRAL AVUTHUNDHI, COURT CASE VACHINDHI DHANI GURENCHI CHAPU ANA
Ma bro last notification lo raw score 5marks ccaa marks kalisina taravata 37marks vachi job vachindhi miru amo darunam ga vuntai antunaru.
అది నాకు తెలుసు బ్రో.. ఇప్పుడు అలా ఉండదు.. అది 2019 జనాలు తక్కువ.. awerness తక్కువ.. apply కూడా చాలా మంది చెయ్యలేదు, ఇప్పుడు పోస్టులు తక్కువ, NAC 90% కన్నా ఎక్కువ.. అందరూ చదివే వాళ్ళు వస్తున్నారు.. ఇది 2024 మీరే చూస్తారు.. compition
50 untadi broh cutoff SC/ST for obc ki 60 untadi cut off
Nuvvu cheppindi nijame Anna aitt exam lenanduku andaru qualify avutunnar adi kuda 90percent marks tho eppudu effect mundunna apprentice batch laku padutundi endukante appudu aitt chalamandi fail ayyevaru ala competition taggindi ippudu scr zone lone yearly 4000 apprentice posts padathayi 2019,21,22,23,24 batches unnaru cut off marks pakka perugutudi@@RailwayCCAAinTelugu
Brother okavela 20k post lu vasthe ccaa ki appud entha undochu cut off
అది ఇప్పుడు చెప్పలేం.. notification వస్తె video చేస్తా..
Anna nadi degree 2nd year avutundi. Nenu degree ayina taruvata ITI plus apprentices cheddam anukuntunna. Parledaa
No problem bro.. చేసుకోవచ్చు
@@RailwayCCAAinTelugu tq anna e UA-cam channel varu inta fast ga reply ivvaledu anna iam so lucky
Bro Degree Chesthu Open lo ITI Kattuko Nee Degree Complete Avuthundi + ITI Kuda Tharavatha Apprenticeship Chesko vachu Time Save Avuthu Doubt unte msg cheyi👍
@@Mr_SanjuGiri nv cheppindi nijame bro but technical course open lo cheyyadaniki avvadu so ITI open lo avvadu
Anna nenu already railway lo apprentice chesathanna notification em ayyana late pade avaksham undha
99% లేదు బ్రో.. క్యాలెండర్ ప్రకారం వస్తుంది
Mari guarantee ga every year notification vastundha bro nv cheppinatu@@RailwayCCAAinTelugu
Bro notification vachaka video cheyyadhi bro wrong information evakandhi cca vallki
నేను చేస్తా బ్రో..అది నేను వీడియో లో చెప్పాను. But wrong Information ఎలా ఇచ్చాను బ్రో.. 30మార్కులు కి జాబ్ అంటే అది లాజిక్ కి నిలబడదు అన్నాను.. విడియో పూర్తిగా చూడండి బ్రో..
bayya naku app medical b2 echaru naku colour blind undhi nenu group d medical ki eligible avuthana okavela aithe aa medical vasthdhi na problem ki plz reply
No problem bro.. group d medical లో fit అని వస్తె సరిపోతుంది.. దీనితో సంబందం లేదు.. ఒకవేళ మీకు నిజంగా సైట్ ఉంటే B2,C1 పోస్టులు ఉంటాయి
Vocational ET students legibletiy undha sir
No only ITI students elegible.
Thanks for valid information 😊
October 5th relieving from apprentice...can i eligible...?
Yes bro
@@rajeshrajesh-fk4xf October 10th lopu certificates issue chestaru...don't worry be positive... don't think negative for us...ok we will compulsory take certificate before releasing notification
Ananyya nenu present 2months avuthundhi ralway apentce enka e year teste next malli 4yers tharuvtha thistada
No.. bro notification ప్రతి ఇయర్ క్యాలెండర్ వుంటుంది.. apply next year
Wonder message annya
Anna only cbt exam lo obe vallaki anni marks ravali (only cbt)
Video చేస్తా బ్రో తరవాత
Neku anduku ra chaduvuko first
Sir Rtc Apperntice CCAA kindhiki vasthadhya
No
Apprentice adhinaayak okkate kadha
Bro ne voice ravadal ledu ..clearty ga matladu pls
Please use earphone
Thanks Anna 👍👍👍
Brother aete ccaa vallaki 50+exam score vunte sari potundi kadha
Notification vachhina taruvata video cheta bro
Thank you brother 😊
Ntpc eppdu vastundi sir
Super anna video
Andharu southern ki apply chedhaam
Wait bro అంత ఫాస్ట్ గా decisions తీసుకోకూడదు నేను notification వచ్చిన తరువాత క్లియర్ గా వీడియెస్ చేస్తా..
First like
No bro iam first like
UR కి 30 మార్క్స్ వస్తే జాబ్ గ్యారెంటీ.......obc ...Sc St వారు కి 20 వస్తే సరిపోతుంది...... మా వాడు obc 1.5 మార్క్స్ వచ్చింది వాడు కి job వచ్చింది..... నాకు 20 మార్క్స్ వచ్చాయి oc గా రాలేదు.. Oc 30+ మిగతా వారికి 15 to 20 సరిపోతుంది...
మీరు చెప్పినట్టు 1 lakh వస్తే లెక్క సరిపోతుంది..
అపుడు apply చేసిన జనాలు తక్కువ.. preparation కొంచెం మంది చేశారు.. ఇప్పుడు 30,000 , 20,000 వస్తె కతం.. ఇలాంటి నమ్మకంతో ఉంటె అంతే సంగతి...
@@RailwayCCAAinTelugu మీరు ఏ బ్యాచ్.... మీరు ఎగ్జామ్స్ రాశారా అండీ
2012--2013....ఎగ్జామ్స్ రాశాను 20మార్క్స్ వచ్చాయి oc గా సరిపోలేదు 30+రావాలి
Anna... A pdf kavali..
Ok meeru.. భువనేశ్వర్ website లో cen1 2019 level 1 లో వుంటుంది downlod చేసుకోండి..
CCA 90%
30
👍
నాది నవంబర్ 24 ,2024 కి ccaa గుంతకల్ లో అయిపోతుంది.నేను ఎలిజిబుల్ అవుతానా?.
మీరు చాలా deadline dates లో ఉన్నారు బ్రో.. నోటిఫికేట్ డేట్ బట్టి మీకు benefit వుంటుంది..
Nadi kuda November 26 ipothundi complete ayi undala ..ledhante certificate kuda vachi unte eligible untundha