సార్ నమస్కారం మీరు చెప్పింది బాగానే ఉంది కానీ లాయర్లు ఈమధ్య పైసల కోసం కేసులను కావాలని ప్రో లాంచ్ చేస్తున్నారు ఫీజులు ఒప్పుకున్న దాని కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఎందుకంటే ఇది జరిగింది
విడాకులు తీసుకుంటే, ఏ విధమైన monetary transactions ఉండవు అని ముందే లీగల్ గా రాసుకోవాలి. అడవరితల్లితంద్రులు కన్యా సల్కం బదులు, maintenance, one time settlement అడుగు తారు. పూర్ణమ్మను అమ్మే బదులు, ఖైదు చేస్తున్నారు
భర్త Divorce తీసుకోనున్నాడు కోర్టు ఇచ్చేసింది, amount ఏమి ఇవ్వలేదు,2018 lo అతను ఏసిన pitetion Allow అయింది .2024 lo judgement lo Divorce court ఇచ్చే సింది.నాది maintions జరుగుతావుంది 3years గా డబ్బులు కట్టడం లేదు.monthly 5000/amount,ఇది 2016 లో judgement అయింది. నాకు పిల్లలు లేరు. మరల నా పరిస్థితి, సక్రమంగా కట్టడంలేదు, court ke రావడంలేదు.నేను ఏమి పనిచేయడం లేదు Degree చదువుకోనినాను, అమ్మ ఏదో నన్ను కన్న పాపానికి కాస్త అన్నం పెట్టు తుంది అమ్మ కి వయస్సు 84 ,నాన్న ఈ మధ్య చనిపోయినాడు. కూడా పుట్టి న వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళవి. మా ఆయనకి A to z వరకు అన్ని అలవాటులు వున్నాయి, భలే పోలిస్ అని పేరుతెచ్చుకున్నాడు.అతను పోలీసు కాబట్టి నాకు న్యాయం పూర్తిగా జరగలేదు,తెలివి కలిగిన రౌడి, ఇదా ఆడవాళ్ళ కి న్యాయం, చాలా తప్పు sir. Case lo జీవితాలు చాలా చాలా వింత కథలు కాని అందరివి నేరుగా వినాలి సార్...నా భర్త జీతంలో మాత్రం ఏంత నాకు భరనం కట్టించి వచ్చు ఆస్తి కథలు గురించి వద్దు.ఇంకా 8years service వుంది.నాకు నిజమే చెప్పు తాను ఏ అలవాటు లేదు, ఇంకా మీదట కూడా తప్పుచేయను, అలా బ్రతుకులు నాకు వద్దు.ఇంకా divorce lo judgement papers ఏమి రాలేదు, apply చేసినాము..నాకు మీరు సమాధానం reply వివరంగా కొంత వరకు వివరణ ఇవ్వగలరు అని ఆశిస్తూ వున్నాను. Maintenance ఏంత వరకు తీసుకోవచ్చు. ధన్యవాదాలు
In arranged marriages wife suffers more money troubles husband went second marriage but husband parents also liable one innocent women or lady life spoiled here old parents are liable .is one cause to go courts . example bad habits bad character sons men marriages with innocent women .did not write his or their parents liability do have any LAW AAP mvnslakshmi nirmala kavithasaaagaram writer and nirmala act law
Sir nenu ma vari ki divorce iva ledhu oka lady nenu ma vari ki ichi nattu fake divorce paper thechi ma inti dagira valla ki chupichi chala bad ga promote chesthudhi. Aa lady dhi Nagpur. Madhi Ap emi cheyali plz chepandhi sir 🙏🙏😭
Advocates valle relationships spoil i tunai lenivi cheppi money kosam vidagodtunaru.i seen many of criminal mind advocates.kudurthe kalipe prayatnam cheyali dabbu kosam advocates valle law vyavasha spoil i tundi.
బాగా చెప్పారు సార్ ! ధన్యవాదములు .🙏 కానీ కొన్నిసార్లు న్యాయవాదులే లేని పోని సెక్షన్ల ద్వారా అమ్మాయిలతో కేసులు పెట్టిస్తున్నారు .
కొంతమంది ఆడవారు పెళ్లి చేసుకొని ఆస్తులు తన పేరు పైన వ్రాసి ఇస్తనే నీతో కాపురం చేస్తాను లేదంటే కేసులుపెడుతము అని వేదిస్తున్నారు.
Great explanation sir
Very informative vedio and great knowledged person
Thanks for Good Information
న్యాయం వ్యాపారం అయ్యింది వ్యభిచారి న్యాయవాది ఒకటే😢
💯
సార్ నమస్కారం మీరు చెప్పింది బాగానే ఉంది కానీ లాయర్లు ఈమధ్య పైసల కోసం కేసులను కావాలని ప్రో లాంచ్ చేస్తున్నారు ఫీజులు ఒప్పుకున్న దాని కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఎందుకంటే ఇది జరిగింది
💯
MOU గురించి చాలా చక్కగా వివరించారు
Meeru court lo vesara
అందుకే మ్యారేజ్ రిజిస్టర్ చేసేప్పుడు, లీగల్ అగ్రిమెంట్ కూడా ఉండాలి
బలవంతం గా బ్లాక్మెయిల్ చేసి మౌ సైన్ చెయ్యిస్తే, ఏం చెయ్యాలి sir
విడాకులు తీసుకుంటే, ఏ విధమైన monetary transactions ఉండవు అని ముందే లీగల్ గా రాసుకోవాలి. అడవరితల్లితంద్రులు కన్యా సల్కం బదులు, maintenance, one time settlement అడుగు తారు. పూర్ణమ్మను అమ్మే బదులు, ఖైదు చేస్తున్నారు
భర్త Divorce తీసుకోనున్నాడు కోర్టు ఇచ్చేసింది, amount ఏమి ఇవ్వలేదు,2018 lo అతను ఏసిన pitetion Allow అయింది .2024 lo judgement lo Divorce court ఇచ్చే సింది.నాది maintions జరుగుతావుంది 3years గా డబ్బులు కట్టడం లేదు.monthly 5000/amount,ఇది 2016 లో judgement అయింది. నాకు పిల్లలు లేరు. మరల నా పరిస్థితి, సక్రమంగా కట్టడంలేదు, court ke రావడంలేదు.నేను ఏమి పనిచేయడం లేదు Degree చదువుకోనినాను, అమ్మ ఏదో నన్ను కన్న పాపానికి కాస్త అన్నం పెట్టు తుంది అమ్మ కి వయస్సు 84 ,నాన్న ఈ మధ్య చనిపోయినాడు. కూడా పుట్టి న వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళవి. మా ఆయనకి A to z వరకు అన్ని అలవాటులు వున్నాయి, భలే పోలిస్ అని పేరుతెచ్చుకున్నాడు.అతను పోలీసు కాబట్టి నాకు న్యాయం పూర్తిగా జరగలేదు,తెలివి కలిగిన రౌడి, ఇదా ఆడవాళ్ళ కి న్యాయం, చాలా తప్పు sir. Case lo జీవితాలు చాలా చాలా వింత కథలు కాని అందరివి నేరుగా వినాలి సార్...నా భర్త జీతంలో మాత్రం ఏంత నాకు భరనం కట్టించి వచ్చు ఆస్తి కథలు గురించి వద్దు.ఇంకా 8years service వుంది.నాకు నిజమే చెప్పు తాను ఏ అలవాటు లేదు, ఇంకా మీదట కూడా తప్పుచేయను, అలా బ్రతుకులు నాకు వద్దు.ఇంకా divorce lo judgement papers ఏమి రాలేదు, apply చేసినాము..నాకు మీరు సమాధానం reply వివరంగా కొంత వరకు వివరణ ఇవ్వగలరు అని ఆశిస్తూ వున్నాను. Maintenance ఏంత వరకు తీసుకోవచ్చు. ధన్యవాదాలు
Sir we require your appointment sir 🙏🏻
Expartie divorce husband ki court saction chesaka lady malli case veyocha..time period?
In arranged marriages wife suffers more money troubles husband went second marriage but husband parents also liable one innocent women or lady life spoiled here old parents are liable .is one cause to go courts . example bad habits bad character sons men marriages with innocent women .did not write his or their parents liability do have any LAW AAP mvnslakshmi nirmala kavithasaaagaram writer and nirmala act law
Aaadavaaru kaavaalani magavaarini ibbandi pedutunnaru.
Nenu ela case pettali sir.
??
Sir nenu ma vari ki divorce iva ledhu oka lady nenu ma vari ki ichi nattu fake divorce paper thechi ma inti dagira valla ki chupichi chala bad ga promote chesthudhi. Aa lady dhi Nagpur. Madhi Ap emi cheyali plz chepandhi sir 🙏🙏😭
MOU amount entha tisukuntaru sir
Emaindandi
Looting husband one hand another hand saying strong women. Stupidity
Advocates valle relationships spoil i tunai lenivi cheppi money kosam vidagodtunaru.i seen many of criminal mind advocates.kudurthe kalipe prayatnam cheyali dabbu kosam advocates valle law vyavasha spoil i tundi.
Nellore lo oka lawyer unnadu abbo baley noru paaresukuntadu confirm ga atani maatalaku sign cheyyalsi vastundi
ఇందులో మీరు కొత్త విషయం యేమీ చెప్పారు? Mou విషయం లో ఏమ కొత్త