అమ్మా, మీరు చిన్న వయసులోనే ఇతరులకు సహాయం చేసే గుణం మదర్ థెరీసా లాగా అలవాటు చేసుకొన్నారు.ఆగుణంమీతల్లిదండ్రులనుంచి వచ్చింది.ఇప్పటిపిల్ల లోలేదు.పెద్దలలోనేలేదు.మరిసమాజంలోమార్పుఎలావస్తుంది? నాకు నచ్చిన ఆలోచన ఏమంటే 10 మంది పిల్లలను తీసుకుని రెసిడెన్షియల్ లాగా పెట్టి తల్లి తండ్రులతో సంబంధము లేకుండా ఆరోగ్యానికి ఆయుర్వేద వైద్యం, సనాతన ధర్మం అభివృద్ధి చేయడానికి సంబంధించిన విద్య,శరీరధ్రృఢత్వానికి యోగా, ప్రాణాయామం ఇలా చేస్తే సమాజాన్ని చక్కగా ప్రభావితం చెయ్యవచ్చు.మీరెందుకుచెయ్యలేదుఅంటే మీ నేపథ్యం నాకు లేదు.అంతేగాక మీలో అందం ఇతరులను ఆకట్టుకునే మాటతీరు వున్నాయి.మీరు మొదలు పెడితే సమాజం నుంచి, నానుంచి కూడా సహాయం అందుతుంది.మనంసమాజానికిచేసేఉత్తమోత్తవ సేవ ఇదేనని నా అభిప్రాయం! ఆతర్వాత సాయి దయ!
I love music
Adbhutam Ammagaru 🙏

🙏🙏🙏