2024 వాలంటీర్ వ్యవస్థలో మార్పులు

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • అందరికీ నమస్తే నేను మీ వాలంటీర్ హరి ప్రతి ఒక్క వీడియో జగనన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పథకం గురించి వివరించి నీకు తెలియజేస్తున్నాను ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది ఆ పథకానికి ఏమీ కావాలి ఆ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయి ప్రతి ఒక్కటే నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను మరియు జగనన్న ఆశయం కోసం జగనన్న లక్ష్యం కోసం నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను జగనన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు జగనన్న అమ్మఒడి వైయస్సార్ రైతు భరోసా వైయస్సార్ చేయూత వైయస్సార్ పింఛన్ కానుక జగనన్న తోడు జగనన్న వాహన మిత్ర వైయస్సార్ ఆసరా వైయస్ఆర్ సున్నా వడ్డీ జగనన్న భూ రక్ష నాడు నేడు జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా కానుక ఈ బీసీ నేస్తం జగనన్న కాపు నేస్తం పింఛన్ల పెంపు ఇప్పుడు సబ్సిడీ ఉచిత బోర్లు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న కాలనీ జగనన్న గృహ నిర్మాణం నేస్తం జగనన్న ఆరోగ్య సురక్ష కంటి వెలుగ వైయస్సార్ బీమా వంటి పథకాలకు నేను ఈ మొత్తం చెప్పినా పథకాలన్నిటికైనా వీడియోలో చేయడం జరుగుతుంది 12345678910 ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ #@₹%&:+/?*×~.

КОМЕНТАРІ • 8

  • @Telugubreakingtoday
    @Telugubreakingtoday 4 місяці тому

    Hi

  • @sravanakumaripaidi2067
    @sravanakumaripaidi2067 4 місяці тому

    పెంచుతారు , పెంచుతారు తీసుకోండి

  • @Greenysuol9141
    @Greenysuol9141 4 місяці тому

    జీతం 10000 గ్రామం మొత్తానికి ఐదుగురు. డిగ్రీ వుండాలి. టిడిపి వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఆంధ్రోళ్ల అతి తెలివికి ఈ మార్పు మంచిదే. జగన్ వాల్యూ తెలుస్తుంది.

  • @nayabrasool622
    @nayabrasool622 4 місяці тому

    😂😂😂

  • @v.vsrinivas403
    @v.vsrinivas403 4 місяці тому

    Plate phiraenchav kadhara bolli ga

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 4 місяці тому

    Jagan Mohan Reddy aham thaggute baaguntundi