90 శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ వేశాను | Oil Palm | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • పామాయిల్ సాగు చేస్తున్న రైతు బాలక్రిష్ణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఉద్యాన శాఖ అధికారి శ్రీకాంత్ గారు సైతం సబ్సిడీతో పామాయిల్ సాగు గురించి సమగ్రమైన వివరాలు తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో ఈ రైతు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు.
    whatsapp.com/c...
    ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 90 శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ వేశాను | Oil Palm | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #OilPam

КОМЕНТАРІ • 64

  • @mahesh007msd7
    @mahesh007msd7 Рік тому +15

    మా గ్రామంలో పామ్ ఆయిల్ చెట్లు పెంచుతున్నారు దాదాపు 15 ఎకరాలలో వాటి మధ్యలో మునగ చెట్లు సాగు కూడా చేస్తున్నారు సేమ్ ఇంతే ఉన్నది అన్న ❤

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 Рік тому +13

    రాజేంద్రన్న గారికి ఆయిల్ ఫామ్ గురించి మంచి అవగాహన ఉంది అన్ని తెలుసుకుడా ఐయిన కొత్తగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులగురించి సులువైన మరియు రైతులకు సులభంగా అర్థమయేటాట్టూగా ప్రశ్న అడిగి సమాధానం రాబట్టే విధానం బాగుంది అభినందనలు రాజేంద్రన్నా👏

  • @sanjaypatil7414
    @sanjaypatil7414 Рік тому +5

    అన్న రైతులకు బాగా అర్థం అయ్యేలా చేప్పారు ధన్యవాదాలు

  • @manikrishnabachu2289
    @manikrishnabachu2289 Рік тому +4

    You are an inspiration to so many. Appreciate your effort and your detailed information.

  • @akkalaanjaneyulu8216
    @akkalaanjaneyulu8216 6 місяців тому +1

    I cultivate 8 acres palm oil plants, so the wild pigs are eating with plant stems and rats also the stem base eating, the plants fell down, nearly 30 plants damaged in my land.

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Рік тому +7

    నీటి సౌకర్యం,పొలం వద్దకు దారి వున్న వారు వేయవచ్చు,వరి పంట కన్న పామాయిల్ నయం,పక్షులు,కోతులు,దొంగతనం వలన,మార్కెటింగ్ గురించి భయం లేదు

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Рік тому +4

    ప్రభుత్వం పామాయిల్ పంట కు చాలా ఇస్తుంది కానీ మార్కెట్ రేట్ తగ్గే అవకాశం ఉంది,రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం లేదు అట్టి పరిస్థితుల లో మార్కెట్ రేట్ ను తగ్గకుండా ప్రభుత్వం చేయగలదా

  • @SangameshBadekanne
    @SangameshBadekanne 3 дні тому

    Good information anna

  • @ThiruThirumaleshthiru
    @ThiruThirumaleshthiru Рік тому +2

    Sir millets business gurichi telujeyandi sir please

  • @sawitpayarimba89
    @sawitpayarimba89 9 місяців тому

    Good luck father 👍👍

  • @PullamgariRamakrishnareddy
    @PullamgariRamakrishnareddy Рік тому +1

    Super

  • @TeluguFarmer
    @TeluguFarmer Рік тому +2

    Good information anna 👍

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 8 місяців тому +1

    Kothulu oil palm pandlu thintayi. Pantanu padu chesthayi.

  • @sureshb3626
    @sureshb3626 Рік тому +5

    అన్న నల్లరేగడి భూముల్లో కూరగాయల తోట చేయవచ్చ...

    • @RythuBadi
      @RythuBadi  Рік тому

      వీడియోలో వివరంగా చెప్పారు

    • @sureshb3626
      @sureshb3626 Рік тому

      @@RythuBadi ఓపెన్ కావడం లేదు

    • @srinivasamgoth4804
      @srinivasamgoth4804 7 місяців тому

      Water store avvakapothe veskovachu bro

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 Рік тому

    Layer poultry gurinchi information evvandi,under NLM Sceem

  • @Sreenu1523
    @Sreenu1523 7 місяців тому

    మేము పంట వేయాలి అనుకుంటున్నాం, తెలంగాణ లో రైతుల అడ్రస్ కావాలి, వివరాలు తెలుసుకోవడానికి

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 11 місяців тому +1

    28.6 ft is 9m please correct

  • @venkatanarayanachilakabath1603

    Anna future lo yentha rate vuntadi, market lo yentha oil demand vundi enka yentha kaavali anedi cheptharaa pls

  • @gopalakrishnakombathula4462
    @gopalakrishnakombathula4462 Рік тому +1

    అన్నగారుగొర్రెలువీడియో చేయండి

  • @atthesrinivas143
    @atthesrinivas143 Рік тому +2

    First comment anna

  • @saiprasannasanga6794
    @saiprasannasanga6794 9 місяців тому

    Anna oka doubt 3years 5years tharuvata mali manam chetlu kotesi penchalla Leda m maintanence untadi chepthara nen pedudam anukuntuna na pollam lo

  • @brlreddy9473
    @brlreddy9473 Рік тому +2

    ఆంధ్రప్రదేశ్ లో drip కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారో మరి..😭😭😭😭

    • @harinagakishore8919
      @harinagakishore8919 Рік тому +2

      Government change aythey vastadhi anaa

    • @myvillage1729
      @myvillage1729 11 місяців тому

      Maaku vacchindhi Anna drip subsidy
      4 hectares ki 1lakh 8 thousand ayindhi Anna subsidy ponu

    • @harinagakishore8919
      @harinagakishore8919 11 місяців тому

      @@myvillage1729 Eakkada bro Nadhi government sector ey kakani Goverdham minister ainaka first signature drip irrigation medha petadu but no vallue

  • @Biyanivijaykumar
    @Biyanivijaykumar 5 місяців тому

    మొక్కలు నాటడానికి గుంతలు ఎంత లోతులో తీయాలి

  • @Yanbento
    @Yanbento 7 місяців тому

    👍👍👍

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 11 місяців тому

    27 feet is 9 yards but not 9m . 9m is equal to 28.6m

    • @thotadilipkumar4691
      @thotadilipkumar4691 8 місяців тому

      Just do a simple search in Google. 27 Feet is equal to 8.23 Meters. Anna approx ga 9 meters ani chepparu, it's correct.

  • @ganicreations4392
    @ganicreations4392 Рік тому

    Anna madhi nellore daggara kaligiri...ap lo kuda elanti subsidy emaina unnaya cheppu anna .maku kuda 3.5 bittu undhi

    • @sreereddy1188
      @sreereddy1188 11 місяців тому

      Mee dhaggarali unna raithu bharosa kendram ki vellandi

    • @sreereddy1188
      @sreereddy1188 11 місяців тому

      Recent Gaa naku phone chesaru vill agriculture officer ..govt subcd isthundee plants ki & maintenance ki

  • @vgycreations1011
    @vgycreations1011 Рік тому +2

    అన్న గారు ధర 1 క్వింట కి 14k....na?...
    1 టన్ను 14k na?. Please reply anna గారు

    • @badavathprakash7743
      @badavathprakash7743 Рік тому

      1 ton bro

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +1

      Ton Price. Not quinta

    • @vgycreations1011
      @vgycreations1011 Рік тому

      @@RythuBadi thank you అన్న గారు

    • @badavathprakash7743
      @badavathprakash7743 Рік тому

      @@RythuBadi quintal ku kadhu bro 100% ton ki ...I'm sure why because oka Gela vacchi 20 to 25 kg vasthadhi .....nenu veyaledhu but knowledge undhi

    • @upprasad7520
      @upprasad7520 11 місяців тому +1

      Tonn

  • @నిఘా
    @నిఘా 8 місяців тому

    తోట పెట్టుట బాగానే ఉంది. లాభం వచ్చిన రైతులతో ఇంటర్వ్యు చేస్తే బాగుంటది.

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Рік тому +1

    పామాయిల్ రేట్ టన్ను లెక్కన ఉంటుంది

  • @y.ugendharyadav1432
    @y.ugendharyadav1432 11 місяців тому

    Hii bro

  • @suguruvenkatsai7398
    @suguruvenkatsai7398 Рік тому +1

    Anna ipudu kuda subsidy unda Telangana loo

  • @nakkarahulcreative9535
    @nakkarahulcreative9535 9 місяців тому +1

    వెస్ట్ పామాయిల్

  • @manojb7217
    @manojb7217 Рік тому +7

    Andhra lo jagan cm ayaka ami subsidy levuuu

    • @abdulnazeer1930
      @abdulnazeer1930 Рік тому +1

      Telangana kanna ap best

    • @harinagakishore8919
      @harinagakishore8919 Рік тому

      ​@@abdulnazeer1930Dentlo best bro chepu

    • @HanshithvihanGavarasana
      @HanshithvihanGavarasana 11 місяців тому +2

      Palm oil plants are free in ap now ..we received plants free of cast

    • @manojb7217
      @manojb7217 11 місяців тому

      @@HanshithvihanGavarasana get me that number how are giving free in andhra....

    • @manojb7217
      @manojb7217 11 місяців тому

      @@HanshithvihanGavarasana send me that company name alsooooo

  • @lingaiahsunkara1960
    @lingaiahsunkara1960 7 місяців тому

    Mee cell no pampandi

  • @gopalakrishnakombathula4462

    మేకలు

  • @Petani_sederhan4
    @Petani_sederhan4 6 місяців тому

    अच्छा भाई, इंडोनेशिया से अभिवादन साझा करने के लिए धन्यवाद ,i am subscribe you