క్రమబద్దీకరణ చేసిన లెక్చరర్లను తిరిగి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్చి కొనసాగించండి అంతేగాని క్రమబద్దీకరణ చేయడం అన్యాయం, పోటీ పరీక్షల ద్వారా నియమించడమే సరైనది
Ippudu permanent chesina contract lecturers, endhuku entrance exams rasi qualify ayyi job kottalekapothunnaru? Without any exam they got jobs. It is not correct
పెరులోనె కాంట్రాక్టు ఉద్యోగాలు అని ఉన్నది, ఆందరీకి తెలీసినదే అందరు తెలసే జాబ్ లు చేస్తున్నారు వారిని పర్మినేట్ చేయటానికి వారికి ఏమి అర్హత ఉంది ఇప్పుడు లక్షల సంఖ్యలో గవర్నమెంట్ జాబ్ కోసం కష్టం పడుతున్నారు పరీక్షలూ పేట్టి పరిక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే ఉద్యోగాలు రావటం న్యాయం, క్రాంట్రక్ట ఉద్యోగులు వారు జాబ్ లో జైన అయినప్పుడు పర్శనేట్ చేస్తమని మాట ఇచ్చార ఇది నిరుద్యోగులకు చేసే పేద్ధ అన్యాయం అవుతుంది.
కాంట్రాక్టు జూనియర్ కాలేజీ అధ్యాపకులు ని అర్జెంటు గా తీసివేయాలి ఒక్కరికి కూడా సబ్జెక్టు లేదు అందరు unfit వాళ్ళ కి వెయి్టేజ్ ఇవ్వాలి తప్ప రెగ్యులర్ చేయకూడదు
కాంట్రాక్ట్ ఉపాధి దొడ్డి దారి కాంట్రాక్టర్ kontha మొత్తం తీస్కోని చేరారు. కోర్ట్ ఆర్డర్ కరెక్ట్ . Contract ఉద్యోగం అయిన ఊనాది వాలకి సొంతోషపడాలి . Exam lo kuda 20 marks kaluputhunaru. Talented persons avsaram ledhu. Anatu vundhi.😊
2002 lo paper notification iste DSC dwara written test order of merit roster paatistu high court 2003 lo appointment order teesukoni 21 years nundi job chestunna health assistants nu regular cheyodda
కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం పత్రిక ప్రకటనలు ఇస్తే నే దరఖాస్తు చేసుకొని రోస్థర్ రిజర్వేషన్ మేరీట్ ద్వారా నే కాంట్రాక్ట్ ఉద్యోగంలో ప్రభుత్వం నియమించింది,
BRS,TDP ప్రభుత్వంలో అయినవి మీ ప్రభుత్వంలో ఎందుకు అవ్వవు? ఇప్పుడు ఇలాగే అంటారు ఎన్నికల ముందు మళ్ళీ వాగ్దానాలు ఇస్తారు మళ్ళీ రెగ్యులర్ అవుతాయి.ఇలాంటి తీర్పులు ఎన్ని చూడలేదు.PG,Phd certificate లు మార్కేట్ లో అమ్ముతున్నారు వాటిని bese చేసుకుని ఉద్యోగాలు ఇవ్వడం కామిడీ
క్రమబద్దీకరణ చేసిన లెక్చరర్లను తిరిగి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్చి కొనసాగించండి అంతేగాని క్రమబద్దీకరణ చేయడం అన్యాయం, పోటీ పరీక్షల ద్వారా నియమించడమే సరైనది
💯
ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ.. అప్పనంగా సర్కారీ కొలువు ఇవ్వకూడదు..
కాంట్రాక్టు ఎంటి అసలు పద్ధతి ఉండ కూడదు సీదా పరీక్ష పెట్టీ తీసుకోవాలి చదువు ఉన్నోనినివదిలి చదువులేనినినికి ఇవ్వడం ఏమిటి
కాంట్రాక్ట్ లెక్చరర్లు తాము విధుల్లో చేరినపుడు Bond paper లో రాసిన విధంగానే నడచుకోవాలి, క్రమబద్ధీకరణ చేయాలని ఎలా అడుగుతారు
వాళ్లకి అన్యాయం జరుగుతుందని అంటున్నారు ఉద్యోగాలు లేనటువంటి వాళ్లకు అన్యాయం జరుగుతే లేదా
Hight court gud decision ❤❤
Contract (perminent post కాదు) అని తెలిసి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు వేరే జాబ్స్ కి prepare కాలేదు?
G.O chellanappudu, already permanent ayina contract lecturers ni contract lecturers ga marchali
Ippudu permanent chesina contract lecturers, endhuku entrance exams rasi qualify ayyi job kottalekapothunnaru? Without any exam they got jobs. It is not correct
టీచింగ్ పోస్ట్ యెట్లా చేస్తారు
సూపర్ అన్నా... 👏👏👏 ఈ విషయం లో నా ఫుల్ సపోర్ట్ ఉంటది.
పెరులోనె కాంట్రాక్టు ఉద్యోగాలు అని ఉన్నది, ఆందరీకి తెలీసినదే అందరు తెలసే జాబ్ లు చేస్తున్నారు వారిని పర్మినేట్ చేయటానికి వారికి ఏమి అర్హత ఉంది ఇప్పుడు లక్షల సంఖ్యలో గవర్నమెంట్ జాబ్ కోసం కష్టం పడుతున్నారు పరీక్షలూ పేట్టి పరిక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే ఉద్యోగాలు రావటం న్యాయం, క్రాంట్రక్ట ఉద్యోగులు వారు జాబ్ లో జైన అయినప్పుడు పర్శనేట్ చేస్తమని మాట ఇచ్చార ఇది నిరుద్యోగులకు చేసే పేద్ధ అన్యాయం అవుతుంది.
Regularisation wrong
Valla ni bara bar pikeyalsinde
Shankar anna full support
Good job
🙏🙏🙏🙏🙏🙏🙏super sir
Outsourcing job chesy vaallu ki salary time ki raadu malli salary increment undadu
Correct ga cheppinavi anna
yes that is correct
Recruitment exam పెట్టాలి
జరగాల్సిన నష్టం జరిగాక ఇంకేం ఉందాని
కాంట్రాక్ లో ఉన్న వాళ్ళను తీసి రిక్రుమెంట్ పెట్టాలి
Yes the contract is not correct .if they regularize the contract's where goying study people's?
Shankar told perfect judgement than high court.. judgement lo ambiguity undakudadhu.. Gazetted posts exams lekunda ivvadam yento..!
Sir weightage marksni kuda raddu cheyandi sir
కాంట్రాక్టు జూనియర్ కాలేజీ అధ్యాపకులు ని అర్జెంటు గా తీసివేయాలి ఒక్కరికి కూడా సబ్జెక్టు లేదు అందరు unfit వాళ్ళ కి వెయి్టేజ్ ఇవ్వాలి తప్ప రెగ్యులర్ చేయకూడదు
వెయిటేజీ ఇస్తే వాళ్లకే వస్తాయి జాబులు,జర దిమాక్ ఉపయోగించు.
ఎందుకు అన్యాయం ఐతరు సర్ .అట్లా 100% తప్పు
Contractor employes are giving job not on merit basis through back door. Court is correct.
కాంట్రాక్ట్ ఉపాధి దొడ్డి దారి కాంట్రాక్టర్ kontha మొత్తం తీస్కోని చేరారు. కోర్ట్ ఆర్డర్ కరెక్ట్ . Contract ఉద్యోగం అయిన ఊనాది వాలకి సొంతోషపడాలి .
Exam lo kuda 20 marks kaluputhunaru. Talented persons avsaram ledhu. Anatu vundhi.😊
A n m variki kuda 30 marks estharata exma lo appudu maku anyamu jaruguthadi kada
అవును
Private colleges lo chala Mandi work chestunnaru Mari maku kuda evvandi
కాంట్రాక్ట్ జాబ్ కూడా నోటిఫికేషన్ తో నే వచ్చారు వాళ్లు కూడా నిరుద్యోగులు అంతకుముందు
Talent undhi antunnaru kada exam rayamanu leda private sector lo viparithanga dabbulu isthunaru.kada akkadiki vellochchu kada
TV న్యూస్ చానల్స్ కంటే , క్లియర్ గా అర్థం అయ్యేలా చెప్పేది మీరే అన్న.
Nv contract vallaku favour ga matladuthunnav, maarchuki
Maskuri valani regular chesaru ga variki kuda varthiatundi....
PRC anna
10 yrs nudhe chesthunaru school cheputhunaru, 40, 45 yrs unaru valane adhuku regular cheyakudhadu,
Exam pettaali,dhammu ledhu government ki,doddi dhaari ne support chesthunnaru
2002 lo paper notification iste DSC dwara written test order of merit roster paatistu high court 2003 lo appointment order teesukoni 21 years nundi job chestunna health assistants nu regular cheyodda
They have to write exam
Service ku waitage ichi exam petti recruit cheyali
వాళ్లకు వెయిటేజీ ఇస్తే నష్టపోయేది నిరుద్యోగులే
Chaala kaalam service isthe,service points thisukoni,exam raayaali
Maku eppudu chadukomante ege ayyaka duti chesthama frees vallatho poti padi exams rasthama anna chala badha undi memu 18 years outhundi cantrctlo helth dipotmentlo cheyyabatti
Ee desham lo Naya vyvasa mida namakam ledu
Jobs notification padinapudu heart design variki weightage marks kalpara
Mari e contact vyavastha andukicharu appude regular notification echi job evvochuga
Patha vallanu chala endlu chesina vallanu mathram cheyyali anna
Anyamenti private lo subject unte super untadhi . Telent ledhu kabatti atla antunnaru
Mundu home guards police department Bhopal होम गार्डन होमगार्ड सेवा केंद्र
కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం పత్రిక ప్రకటనలు ఇస్తే నే దరఖాస్తు చేసుకొని రోస్థర్ రిజర్వేషన్ మేరీట్ ద్వారా నే కాంట్రాక్ట్ ఉద్యోగంలో ప్రభుత్వం నియమించింది,
2023 lo chesinavi vote bank jobs avi ... nirudyogulanu mosam chesidru ... JL , DL jobs matram raddu cheyali
E madya doctorsni chesaru vallanu kooda bac cheyyandi exams raicha di mari cm garu
Anduke congress party ni namaroo
Kcr regular cheyyaledu enacentha tgeesesindu
BRS,TDP ప్రభుత్వంలో అయినవి మీ ప్రభుత్వంలో ఎందుకు అవ్వవు? ఇప్పుడు ఇలాగే అంటారు ఎన్నికల ముందు మళ్ళీ వాగ్దానాలు ఇస్తారు మళ్ళీ రెగ్యులర్ అవుతాయి.ఇలాంటి తీర్పులు ఎన్ని చూడలేదు.PG,Phd certificate లు మార్కేట్ లో అమ్ముతున్నారు వాటిని bese చేసుకుని ఉద్యోగాలు ఇవ్వడం కామిడీ
Ounu sir ma sister alane anm ayyaru ma husband outharane happy lo unnam 17 years nundi jl ga chesthunnaru eppudu amchetalo ardham kaani paristhithi
లక్షల్లో జీతాలు ఇచ్చిన
లంచాలు ఆగడం లేదు,
పనితీరు మారడం లేదు.
పర్మినెంట్ ఉద్యోగులు కంటే,
కాంట్రాక్ట్ ఉద్యోగులే బెటర్.
మల్లి గాడు ఫైట్ చెయ్యాడ ఇప్పుడు