మాజీ ముఖ్యమంత్రికి తత్వం బోధపడిందా! | YS Jagan | TV9

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • మాజీ ముఖ్యమంత్రికి తత్వం బోధపడిందా! | YS Jagan | TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #tv9telugu #appolitics #ysjagan #YCP
    Credits : #vishwagajagouni

КОМЕНТАРІ • 248

  • @ramaKrishna-qq3zh
    @ramaKrishna-qq3zh 3 дні тому +54

    ఈ టీవీ9 గాడికి ఇంకా బుద్ధి రాలేదు, నువ్వు జాకీలు పెట్టి ఎంత ఎత్తిన అక్కడ పని జరగదు

  • @vamsikrishna1046
    @vamsikrishna1046 13 годин тому +4

    ఎలక తోలు తెచ్చి యాడాడ ఉతికిన నలుపు నలుపే కాని తెలుపుగా మారునా! తుగ్లక్ మారెనా? 😂

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 19 годин тому +8

    జమోరే ప్రజలోకివెళ్ళలేడు! అతడివెనక యెవడూలేడు! తల్లిచెల్లని గెంటేసేవాడు నాయకులను,కార్కర్తలను కేవలం అన్నకేసులును నుండితప్పించుకుతిరగడానికేతప్పా, నాయకుడుగారాలేదు! మళ్ళీ అన్నవస్తే రాష్ట్రం మఠాష్! పులిగోకడం అయ్యబ్రతకడమా! అన్నీ పచ్చి అబధ్ధాలు, మాయమాటలు, చూడలేని కలుషిత మనస్తత్వంవున్న మనిషి!

  • @kirankumar0404
    @kirankumar0404 3 дні тому +16

    The criminal brain is always a criminal brain

  • @galibeveeresh336
    @galibeveeresh336 12 годин тому +3

    నమ్మిన కార్యకర్తలు నీ మోసం చేసిన వీడిని ఇంక జీవితం లో ఎవరు నమ్మరు

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 4 дні тому +67

    దరిద్రునిని.. ఎవరూ.. మార్చలేరు.... మూర్కుడు ఎవరి మాట.. వినడు.

    • @PikkiliKasim
      @PikkiliKasim 2 дні тому

      నీలాంటి ఎదవ నా కొడుకులు కి ఆయన గురించి అర్థం కాదు నీలాంటి ఎదవ నా కొడుకులు ఉండబట్టే చంద్రబాబు నాయుడు ఈ దొంగ హామీలు ఇచ్చి కంటున్నాడు

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 11 годин тому +3

    2014 చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇటువంటివి ఏమీ చేయలేదు 20 19 నువ్వు సీఎం మొదలు పెట్టింది నువ్వు

  • @derangulamalleshpspk
    @derangulamalleshpspk 4 дні тому +67

    జగన్ ను నమ్మడమంటే జలగను ఒంటిమీద వేసుకోవడమే...

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 3 дні тому +8

      😅😅😅😅😅 kootami is mayaa kootami anee...public antunnaru😅😅😅😅😅😅 mosam anthaa mossm😅😅😅😅😅

    • @prasad-cm8lu
      @prasad-cm8lu 2 дні тому +4

      Twaralo thelusukuntaru meeru yevarini nammadam pramadamo
      Jagan is not a super leader
      But compare to cbn he is far better

  • @importantproperty1909
    @importantproperty1909 4 дні тому +38

    good actor jagan 🙏

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 12 годин тому +3

    This fellow nd media will never change

  • @k.dasarathRao
    @k.dasarathRao 3 дні тому +37

    👎👎"జలగం ఎప్పటికీ మారాడు "👎👎👎👎👎

  • @eswarkotni7784
    @eswarkotni7784 13 годин тому +3

    తప్పు తెలుసు కొండి ... సరిదిద్దు కొండి మళ్ళీ మీకు మనకి ఒక రోజు వస్తుంది దయచేసి గమనించగలరు అందరు బాగుండాలి అందులో మన భారతీయులు అందరు ఉండాలి...❤❤❤🤝💐🪴🙏🇮🇳🇮🇳🇮🇳🙏jai Andhra,jai bharat, jai hind 🙏

  • @VishnuMurthy-c4f
    @VishnuMurthy-c4f 9 годин тому +1

    వేరీ నైస్ నాగేశ్వర్ జి ఎనాల్స్ నిజం మాట్లాడతారు నాగేశ్వర్ జి

  • @sambasivasamba218
    @sambasivasamba218 4 дні тому +59

    జగన్ ఓడి ప్రజలను గెలిపించారు

    • @svcomputers6632
      @svcomputers6632 2 дні тому

      Ni bon***dhha

    • @VaddamanuGurappa
      @VaddamanuGurappa 2 дні тому

      జగన్ ఓడి మీ ఇంట్లో అందరికి దోచి పెట్టినడు
      కదరా లంజకొడుక

  • @sunnyreddy123
    @sunnyreddy123 9 годин тому +3

    మళ్ళీ వైసిపి గెలవడం కష్టం బ్రో
    పోటీ చేయడానికి అభ్యర్ధులను వెతుక్కో ముందు

  • @ShaikAmeerbasha-ie7eu
    @ShaikAmeerbasha-ie7eu День тому +17

    2024లో వైసీపీ ఓటమి మంచికోసమే జరిగింది... జగనన్నలో మార్పు సూపర్ 👍👍👍

    • @ramanagorthi
      @ramanagorthi 13 годин тому +1

      అబ్బా

    • @ShaikAmeerbasha-ie7eu
      @ShaikAmeerbasha-ie7eu 13 годин тому +1

      @ramanagorthi నీకు 15వేలు 15 15 15 18 18 36 36 72...👎👎👎

    • @ramanagorthi
      @ramanagorthi 13 годин тому +1

      @ShaikAmeerbasha-ie7eu AP లో రోడ్లు చూస్తే తెలుస్తుంది

    • @ShaikAmeerbasha-ie7eu
      @ShaikAmeerbasha-ie7eu 12 годин тому

      @ramanagorthi topic అదికాదు... ఎవరు చెప్పింది చేసినారు? ఎవరు నమ్మకద్రోహం చేసినారు? ప్రజలకు...

    • @ramanagorthi
      @ramanagorthi 12 годин тому

      @@ShaikAmeerbasha-ie7eu అది తెల్చేది ఎలక్షన్ లో ప్రజలు

  • @infosamraj
    @infosamraj День тому +8

    జగన్ చెక్కు చెదరదు... Man made of steel❤❤

  • @h.venkath.venkat7819
    @h.venkath.venkat7819 4 дні тому +33

    Nev emanna robo 2.0 na

  • @seshutetakala450
    @seshutetakala450 5 днів тому +44

    Ys jagan very good knowledge person

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 дні тому +24

    ఒకసారి కూటమికి ఛాన్స్ రావడం ద్వారా వైసీపీ. యొక్క విలువ, పవర్ ఏంటో ప్రజలకు కూడా బాగా తెలిసొస్తుంది.??? ఇది వైసీపీ. మంచి కోసమే జరిగినట్టుంది.?

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 3 дні тому +9

    Ypichi party ఉంటాదంతా అన్న చెప్పుతున్నాడు..టీడీపీని లేకుండా చేద్దాం అనుకున్నాడు చివర్కి వైసీపీ ని ..ముంచాడు..జై బాబు జై తెలుగుదేశం జై జనసేన జై పవర్ స్టార్ జై యువకిశోరం లోకేష్

  • @krishnanadukuru6254
    @krishnanadukuru6254 4 дні тому +23

    మార్పు రాదు. అధికారం కోసం డ్రామా. క్యాడర్ కు మోరల్ గా సపోర్ట్ ఇవ్వడం కోసం మాత్రమే అయన అలా చెబుతున్నారు

    • @ramanagorthi
      @ramanagorthi 13 годин тому +1

      క్యాడర్ next టైం కి ఉండదు

  • @VykuntaraoMojjada
    @VykuntaraoMojjada 4 дні тому +4

    Yes.ysrcp

  • @Active_master
    @Active_master День тому +11

    ఏంటి మళ్లీ జగన్ భజన మొదలెట్టారు టీవీ9 లో మీరు పేటీఎం బ్యాచ్ లో జాయిన్ అయిపోయారా

  • @vsrinunaik7572
    @vsrinunaik7572 4 дні тому +21

    Jagan Mohan Reddy CM

  • @ShaikAmeerbasha-ie7eu
    @ShaikAmeerbasha-ie7eu День тому +9

    జగన్ మగాడు చెప్పింది చేసినాడు... కూటమి కొజ్జా మాటతప్పింది👎🤫🤙

    • @kamaladevi7634
      @kamaladevi7634 7 годин тому

      Jagan thappina CPS raddu lanti vagdaanaalu chaaalaaa unnai. CBN 2000/- isthunte, nenu 3000/-- istha ani 5th year ku kudaa andariki 3000/- ivvaledu. 5th year lo padhakaalanni baaki pettaadu. Arogyasri, fee reembursement, power bills, chivariki Jagan thechhina madyam meeda appu kuda KUTAMI govt 12000/- kotlu chellinchaaru. Inkaa13000/-- vela kotlu pending. Contractors biis pending. Vachhina aadaayaanni emisado meeku emannaa thelusaa? Roads, irrigation projects anni moolaku netti, vipareetam gaa appulu thechhi votla kosam panchi pettaaru

  • @sekharmylabathula6741
    @sekharmylabathula6741 14 годин тому

    Super bro 🎉. Next CM JAGAN ANNA 💯💯💯

  • @sabdulazeemazeemchikenpako2618
    @sabdulazeemazeemchikenpako2618 2 дні тому +2

    2.0jagan.vasthye.dridram😢😮😅😅😊😊😅😮😢😊😅

  • @Gowrav-m1b
    @Gowrav-m1b 4 дні тому +17

    మీడియా ఒకటి నాయకుల్ని పక్కదారి పట్టించడానికి బాగా పెట్టుకున్నారని ,, మీ అభిప్రాయాన్ని వారి మీద రుద్దుతారు,, మీ మీడియా అభిప్రాయం ప్రకారం ప్రజలతో అవసరం లేదా,, చివరాఖరికి ఓట్లు వేయాల్సింది ప్రజలు ప్రజలకు మించి ఏ పార్టీ లేదు

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 8 годин тому

    పులి మేకలకు ఎప్పుడు న్యాయం చేయదు

  • @AshokGaddamNarasimha
    @AshokGaddamNarasimha День тому +1

    👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍

  • @ravichandra3284
    @ravichandra3284 День тому +7

    EVM Mahima… medam Jagan anna Always king He is the Best cm in India

  • @narayanaps
    @narayanaps 7 годин тому

    జగన్ కి తత్వం బోధ పడదు. వై.ఎస్.ఆర్.సీ.పి బొక్క బోర్లా పడుతుంది.
    జగన్ కి నీతి, నిజాయితీ, మాట నిలకడ, బుద్ధి, జ్ఞానం ఇవేవీ లేవు. మొత్తం స్వార్థం. కక్ష సాధింపు తప్ప మరేదీ తెలియదు. అతను మారాడు అంటే అతనే కాదు, పై లోకంలో ఉన్న రాజశేఖరరెడ్డి గారు కూడా నమ్మరు.

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je 17 годин тому

    After 10 years people think about jagan

  • @satheeshcreations6692
    @satheeshcreations6692 20 годин тому +1

    🤣 comedy 🤣

  • @ramanagorthi
    @ramanagorthi 13 годин тому

    పరిపాలన అంటే నచ్చిన వాళ్లకు డబ్బులు పంచడం అనుకున్నారు

  • @komaleswaraovadaganadham9053
    @komaleswaraovadaganadham9053 2 дні тому +3

    అందితే జుట్టు లేకుంటే కాళ్ళు ఇదేనా పద్ధతి .😅😮😂😂

    • @ShaikAmeerbasha-ie7eu
      @ShaikAmeerbasha-ie7eu День тому

      👍సూపర్...చంద్రబాబు కు ఇది పుట్టుకతో వచ్చిన అలవాటు...

  • @RamaKrishna-m7w
    @RamaKrishna-m7w 12 годин тому

    ❤❤❤❤❤❤❤🎉

  • @KakaraNookaraju-q9z
    @KakaraNookaraju-q9z 10 годин тому

    నీ వల్ల కదే 9 లక్షలు నష్టపోయాను సార్, నాలాంటి కాపాడుదాలుచుకుంటే నా 9లక్షలు నాకు ఇవ్వు సార్

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 21 годину тому

    చేరువులోని చేప ఎన్నలు తప్పించుకుంటాది

  • @divyaluckey8464
    @divyaluckey8464 13 годин тому

    2.0 అంటే ఏమనకుంటున్నారు.
    2 సీట్లు వొస్తాయని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు

  • @divyaluckey8464
    @divyaluckey8464 13 годин тому

    ఫస్ట్ ఫ్యామిలీ లో గెలవమను
    తరువాత ప్రజల్లో గెలుస్తాడు.
    ఈడిని ఈడీ ఫ్యామిలీ నమ్మదు ఒక్క paytm బ్యాచ్ తప్ప అదికూడా payment కోసం.

  • @CMahesh-k7n
    @CMahesh-k7n 3 дні тому +4

    ముందు ఈ జగన్ ఇంట్లో బాంబు పేట్టి లేపయాలి ఈ రరాష్ట్రానికి పీడ వదిలిపోతుంది 😅😅😅😅😅

    • @vasantaraokimidi7082
      @vasantaraokimidi7082 3 дні тому +2

      first mee intilo peetali

    • @RSSPM-h5m
      @RSSPM-h5m 2 дні тому +1

      టిడిపి గెలిసి 9 నేనలు అయ్యింది ఎం 1.4 కోట్లు అప్పుచేసింది ఎక్కడ పెడుతున్నాడు ఎం చేస్తున్నాడు ఒక్క పథకం కూడా అమలు చెయ్యలేదు ఎం పీకుతున్నాడు మరి ఆ సొమ్ము మొత్తం నాయకులు కార్యకర్తలకు మాత్రమే పంచిపెడుతున్నారా పోనీ ఓటు వేసిన ప్రజలకి ఎప్పుడు న్యాయం చేస్తారు ఇంతవరకు ఎం పీకుతున్నారు చెప్పండి .

  • @skraham5118
    @skraham5118 4 дні тому +26

    ఇదేమి ప్రజలు నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వం కాదు. EVM ల తత్త్వం

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 8 годин тому

    జగన్ గారు వారి కార్యకర్తలను అలా చెప్పి mabbi పెడుతున్నారు.

  • @RajeshN-x2z
    @RajeshN-x2z 21 годину тому

    అంటే ఈసారి గెలిపిస్తే వైసీపీవాళ్ళ కార్యకర్తలని చూసుకుంటాడు ప్రజల పరిస్థితి పట్టించుకోడు అని డైరెక్టుగానే చెప్పేసాడు గాఁ.... ఈదేందయ్యా ఇది మల్లి స్క్రిప్ట్ దొబ్బింది .....బాగా చూసుకోవాలి కదా

  • @kirankarthik2973
    @kirankarthik2973 12 годин тому

    అమ్మ టీవీ9 ఎత్తింది మీరే ఎగిరి తన్నింది మీరే వాడి వై నాట్ 175 అన్నప్పుడు మీరు నోరు మూయించారు పబ్లిక్ మూయించారు

  • @naguruyohan7043
    @naguruyohan7043 День тому +3

    Jai jaganna ❤

  • @maddiletammaRodda
    @maddiletammaRodda 9 годин тому

    వీళ్లకు రాష్ట్రాన్ని దోచుకోవడమే ఎజెండా 10 లక్షల కోట్ల అప్పు చేశారు ఏం చేశారు డబ్బు ఒక రోడ్డు వేశారా ఒక్కసారి నుండి ప్రాజెక్టు నిర్మించా నిర్మించారా రాజధానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా వీళ్లను ప్రజలు ఓటర్స్ ఏ కోశానా నంబరు టీవీ9 లో 1000 కోట్లు ఏమైనా షేర్స్ పెట్టుబడి పెట్టినట్టు ఉండారు డబ్బా కొడతాడు కొడుతుంది

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 13 годин тому

    టీవీ9 కి కూడా తను చేసినది ఏందో తనకి అర్థమైనట్టు ఉంది. వాస్తవాలు బోధపడి వాస్తవాలు మాట్లాడుతూ ఉంది

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 5 днів тому +33

    ఈ జన్మకి ఆయనలో మార్పు రాదు గాక రాదు. ఏదో తండ్రి మీద ప్రేమకొద్దీ ఓసారి చూద్దాం అనే ఒకే ఒక్క కారణంతో అత్యధిక సీట్లతో గెలిపిస్తే గత ఐదేళ్ల లో వ్యవస్థల్ని తన చేతిలో పెట్టుకుని అడ్డూ అదుపూ లేకుండా ఎంత విధ్వంసం చేసిందీ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే వుంది. నేలవిడిచి సాము చేస్తూ తానేదో దైవాంశ సంభూతుడ్ని అనుకుంటూ మరో ముప్ఫయ్యేళ్లు తానే అధికారం లో ఉంటాననే భ్రమల్లో తేలుతున్న వాళ్ళని మనం మార్చగలమా? ఇసుక తివిరి తైలంబు తీయవచ్చు ... వెరసి మూర్ఖులను మార్చలేము.

    • @trendsetter8725
      @trendsetter8725 5 днів тому +11

      Poraaa puvvaaa

    • @tajaykumarreddy8238
      @tajaykumarreddy8238 4 дні тому +5

      Puvva puvva po ra

    • @AntiCongressi
      @AntiCongressi 4 дні тому +4

      True inkosari Vadu raadu Rakudadu

    • @bhanusreereddy4344
      @bhanusreereddy4344 4 дні тому +7

      He is a model CM. We can not have suparipaalana. We like only lies n sweet promises which can never be fulfilled.. AP ppl are so stupid at times. Need some education and knowledge to understand his policies. Sachivalayam is the best system. Vyavasthalu paadu cheyaledu

    • @AntiCongressi
      @AntiCongressi 4 дні тому

      @bhanusreereddy4344 Amma Thalli konchem Ayina Burra use cheyandi Mantru la tho boothulu,Siggu lekunda Kodali Nani gadu Matladatam (Lokesh gurinchi),Enni government office la ni Thakattu petti Appulu thecharo telusa?
      Reddy ani support cheydam kaadu caste pichi vadili Bagupade Think cheyandi

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 18 годин тому +1

    పొలిటికల్ సూపర్ స్టార్ సీఎం జగన్ అన్న

  • @gopinaik9307
    @gopinaik9307 4 дні тому +2

    అన్న వాలింటేస్ అందురు బాగా కస్టభదరు కానీ మాకు సర్పంచులు సహకారం ఇవ్వలేదు

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj День тому

    భారతి రెడ్డి ❤️అవినాష్ రెడ్డి సహజీవనం చేస్తున్నారు, భారతి రెడ్డి చివరికి హత్య కూడా చేసింది

  • @pujanenijalajamani6386
    @pujanenijalajamani6386 2 дні тому +1

    Jagan king

  • @ashokpaladugu3431
    @ashokpaladugu3431 3 дні тому +3

    జై తెలుగుదేశం జై చంద్రబాబు

  • @durgaprasad-dp9lp
    @durgaprasad-dp9lp 4 дні тому +12

    Manchi actor

  • @lalahmad433
    @lalahmad433 3 дні тому +2

    100Th cmnt we ❤ ys jagan

  • @S.M.chanell
    @S.M.chanell 20 годин тому

    ఇపుడు టీడీపీ లో పరిస్థితి సేమ్

  • @prasade6731
    @prasade6731 3 дні тому

    Right

  • @harishbabu2279
    @harishbabu2279 4 дні тому +11

    inka voddu ra one of worst government ysrcp only

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 День тому +2

    అన్నీ ఇచ్చిన జగన్ గారి ని వదిలేసి ఏమి ఇవ్వని నారా చంద్రబాబు నాయుడు గారి ని ఏపీ ప్రజలు నమ్మి ఓటుల్లు వేసి గెలిపించారా?😂😂
    ఇసి,EVMS, బిజెపి టంపరింగ్ చేసి గెలిచారు.
    పాలైన ఓటుల్ల కంటే 45 లక్షల ఓటు లు అధికంగా లెక్కించారు. ఎలా?
    1%మించి సాయంత్రం 6గంటల తరువాత పోలైన ఓటుల్ల శాతం పెరగదు . అనూహ్యంగా అది 12.5%పెరిగింది.ఎలా?
    20 లక్షల EVMS మిస్సింగ్ అవి ఎక్కడ?
    ఫలితాలు తారు మారు చేయటానికి బిజెపి వాటిని తన స్వాధీనం లో ఉంచుకుంది.
    20లక్షలEVMS విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగలోకి వస్తాయి.😂😂

  • @Devaraprasad17
    @Devaraprasad17 4 дні тому +3

    Last 5 years meru chesindi entii sirr

  • @BobyBoby007
    @BobyBoby007 11 годин тому

    The loss of YSRCP is not to jagan but to AP people... the factual and reality is now clearly visible... to the people of Andhra Pradesh.....

  • @SrinivasuS-m2d
    @SrinivasuS-m2d День тому +1

    పైశాచిక ఆనందం పొందే వారు ఎప్పుడూ మారరు

  • @Mani4manikanta
    @Mani4manikanta 4 дні тому +9

    Hahaha good joker

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 4 дні тому +4

    పులి... కంకణం... స్టోరీ... తెలుసుకో.

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +3

    పిచోడు, మెంటల్ లాడు ఆంధ్రప్రదేశ్ కీ బండ

  • @dhadimurali8864
    @dhadimurali8864 7 годин тому

    Sailaja Nath ku ika gatiledu

  • @VykuntaraoMojjada
    @VykuntaraoMojjada 4 дні тому

    Yes

  • @apsarmd5174
    @apsarmd5174 День тому

    AP tiger ra jagan mohan Reddy

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 2 дні тому +1

    ప్రజలకు పథకాలు పంచి
    10.లక్షల కోట్లు అప్పు చేశాడు
    కార్యకర్తల కోసం మళ్ళీ ఎన్ని కోట్లు అప్పు చేస్తాడో
    ఎన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతాడో
    వద్దురా బాబోయ్ తలచుకుంటేనే భయమేస్తోంది
    ఇటువంటి వాడిని ఎవరైనా బుద్ధి వున్నవాళ్ళు ఎవరైనా ఎన్నుకుంటారా

  • @KASiREDDIGANGARAOGANGARAO
    @KASiREDDIGANGARAOGANGARAO День тому +1

    Jagan aunty Jagan venakadugu vesedi ledu

  • @HarshaHarsha-y8q
    @HarshaHarsha-y8q 3 дні тому +1

    Yes correct 💯 madam kani jagan ekanaina marali karyakarthalatho nayakulatho kalasi mundhukellali

  • @konankiveeranjaneyulu5903
    @konankiveeranjaneyulu5903 День тому

    Ante public ni vafilesthara 😅😅😅😅

  • @bylapudiappalanaidu6673
    @bylapudiappalanaidu6673 3 дні тому +2

    జై జగనన్న జై జై జగనన్న

  • @RajaHanumanth-x1u
    @RajaHanumanth-x1u 4 дні тому +2

    టాపర్ జరిగింది అది మీకు తెలుసు ఏపీ మొత్తం తెలుసు జగన్ ఓడలా అది గుర్తు పెట్టుకోడి medam😗

  • @sreenivashulebeedu9031
    @sreenivashulebeedu9031 2 дні тому

    ఇబంది పెట్టినది కార్యకర్తలు కాదు అవినీతి చేసిన నాయకులు అది చెప్పు ముందు

  • @DevDevil-i2q
    @DevDevil-i2q 2 дні тому

    Enni cheppina..thaggedele next cm.....

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 3 дні тому

    Dimpudu kallam asa 😂🤣😛🤪

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +1

    వాడి ఒక అవారగాడు, వేస్ట్ జోకర్ అయినాడు, మైండ్ లేనివాడు

  • @lalahmad433
    @lalahmad433 3 дні тому

    Nxt cm ys jagan ❤

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 День тому +1

    తదుపరి కార్యకర్తలు తప్ప ఎవడు ఓటు వెయ్యడు తదుపరి 11 కుడా రావు

  • @naveennalike6515
    @naveennalike6515 4 дні тому +5

    Nv matladuthunte lanje నీతులు చెప్పినట్టు ఉంది రా jaggu

  • @dasubabulankaldb2218
    @dasubabulankaldb2218 День тому

    Evm batch

  • @dilipnanaware5608
    @dilipnanaware5608 День тому

    😂😂😂😂😂😂😂😂👎👎👎👎

  • @TVenkataramana-jl5mg
    @TVenkataramana-jl5mg 15 годин тому

    😂😂😂😂😂😂

  • @KrishnaKrishna-uo6si
    @KrishnaKrishna-uo6si 2 дні тому

    Jaijagananna❤❤❤❤

  • @pujanenijalajamani6386
    @pujanenijalajamani6386 2 дні тому

    Evm batch mere

  • @PuriniVishnuvardanreddy-dt1te
    @PuriniVishnuvardanreddy-dt1te 3 дні тому

    జై జగన్

  • @YourvoiceYourpower-lo3we
    @YourvoiceYourpower-lo3we 9 годин тому

    టీవీ 9 vaadi ఇల్లు ఎక్కడో cheppandayya

    • @YourvoiceYourpower-lo3we
      @YourvoiceYourpower-lo3we 9 годин тому

      బలంగా అనుకుంటున్నా vaadi ni కొట్టాలని

  • @rameshkumarpaidi7945
    @rameshkumarpaidi7945 20 годин тому

    intha kante goranga tdp and janasena gurinchi chepparu elections lu mundu

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 3 дні тому +1

    11 reddy😂😂😂

    • @ShaikAmeerbasha-ie7eu
      @ShaikAmeerbasha-ie7eu День тому

      నెక్స్ట్ ఎలక్షన్... కూటమి 0...నీకు 15వేలు 15 15 15😭😭😭

  • @beautifullotuschannel7325
    @beautifullotuschannel7325 День тому +1

    వీరు జన్మలో మారడు

  • @BalajiAjmira-g2z
    @BalajiAjmira-g2z День тому

    Marpu chala avasaram

  • @dandusuryachandrakiranredd4514
    @dandusuryachandrakiranredd4514 4 дні тому +1

    Asalu kutami ela gelichindho andhariki telusu, gambling cheating chesi gelichaaru ani. Pedhaga patinchukovalsina avasaram ledhu

  • @sainadha2989
    @sainadha2989 День тому

    Evm maya antha

  • @RSSPM-h5m
    @RSSPM-h5m 2 дні тому +1

    అంటే టిడిపి ఉద్దేశం కార్యకర్తలు డబ్బులు దోచుకొని పనిచేస్తే ఆ పార్టీకి గెలుస్తుందా...కార్యకర్తలకు జగన్ తృప్తిపర్వాలేదని అందుకు కార్యకర్తలు వైసిపి పార్టీకి పనిచెయ్యలేదు కాబట్టి జగన్ ఓడిపోయాడని అనుకుంటున్నారా..కానీ ఆ వన్ని ఏవీ కాదు మన రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఏవిఎం టెంపరింగ్ చేసి cbn గెలిశాడని ప్రతిఒక్కరికీ తెలుసు ఏవిఎం మెచిన్ లతో గెలిచి ఇప్పుడేమో మీ డబ్బా మీరే కొట్టుకొంటున్నారు. టిడిపి నాయకులకి కార్యకర్తలకు ఆ ఏమాత్రం సిగ్గుండాలి లేని పోని అమీలు ఇచ్చి ఏ ఒక్క పథకం కూడా అమలు చెయ్యట్లేదు అంటే ప్రజలకి ఏమైపోయిన పర్వాలేదు మీ కార్యకర్తలకు మాత్రమే అప్పు తెచ్చిన సొమ్ము మొత్తం పంచి పెడుతున్నావా అప్పు తెచ్చిన ఎక్కడ పెడుతున్నావ్ ఎం చేస్తున్నావ్ అది అడిగితే తప్పు అంట ప్రజలకి న్యాయం చెయ్యకపోతే దేనికి గెలిచి నట్టు పోనీ మీరు చెప్పండి టీడీపీ కార్యకర్తలు ఇంత వరకు ప్రజలకి ఎం న్యాయం చేశారు...

  • @ramamoorthymallarapu6857
    @ramamoorthymallarapu6857 3 дні тому +1

    11 Reddy first matladatam nerchuko ventrukalu lekunda

  • @munagavalasaprabhavathi1797
    @munagavalasaprabhavathi1797 12 годин тому

    Nenu chusindi chustundi antha nijamena meru ila kuda matladagalara jagan kosam