బాదుషా ఇకపై ఇంట్లోనే చేయొచ్చు | Home made Badusha |

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Home made Badusha | బాదుషా ఇకపై ఇంట్లోనే చేయొచ్చు | #sweet | Guided homemade sweets - Part 1
    85229 87588
    kiran master
    Badusha
    Maida - 1/2 kg
    Sugar - 3/4 kg
    Water - 500 ml
    Elaachi powder - 1/2 Tsp
    Baking Soda - 1/2 Tsp
    Baking Powder - 1/2 Tsp
    Dalda - 8 Tb sp / 1 Cup
    Curd - 8. Tb sp / 1 Cup
    Water - 6 Tb sp ( mixing)
    బాదుషా తయారీ
    స్వీట్ మాస్టర్ పర్యవేక్షణ లో
    ఇక పై మీ స్వీట్స్ మీరు ఇంట్లోనే
    అత్యంత తేలికగా, రుచిగా, శుచిగా
    తయారు చేసుకోవచ్చు
    #HomemadeSweets
    #SailawsKitchen
    #Sweets
    #Badusha
    #SpecialRecipes #BadushaAtHome
    Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
    Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
    5 minute Maggi Recipe: • చిన్నారులకు స్నాక్ | M...
    Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
    Links to social media accounts:
    Facebook : / sailaws.kitchen.96
    Facebook Page : / sailaws-kitchen-112114...
    Instagram : sailawskitchen
    Send your pictures and questions to - asksailaw@gmail.com
    Links to all the products mentioned in my videos - linktr.ee/sail...
    Sailaws Kitchen special videos for meat lovers:
    Nutritious meal for Street Dogs: • Video
    Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
    చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
    చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
    మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
    కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
    Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
    గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
    కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
    మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
    Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
    కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
    Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
    Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
    Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
    Sailaws Kitchen special videos for all pure vegetarians:
    మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
    బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
    Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
    Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
    గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
    మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
    హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
    సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
    Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
    పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
    చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
    Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
    Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
    మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
    Sri Ramanavami Special : • Video
    పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
    Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
    Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
    Along with millions of people around the globe, I derive happiness and joy from food. To me, it’s not just the emotion it brings with every bite or the taste that keeps my soul at peace but it’s about the people I get to share it with. It’s about the shared bond of adjusting each ingredient to enjoy a delicious meal with people I love and respect. Hence, I am on a mission to introduce my taste of Indian food to every Indian food enthusiast out there. I have always been good with authentic India food and especially with Telugu food. Echoing my friends and families love for my food, I took it as my responsibility to introduce the simplicity and beauty of South Indian cooking to wide range of audience out there.
    To reach the global audience, I have started this channel…
    Thanks and Regards
    Sailaja Aechuri
    badusha recipe in telugu,badusha recipe,badusha,badusha sweet,Home made Badusha,diwali sweets recipes in telugu,badusha sweet recipe,badusha sweet recipe in telugu,badusha sweet shop style,badusha sweet telugu,best indian sweets recipes,best indian street food sweets,sweet recipes in telugu,homemade sweets,homemade sweet recipes,homemade sweet series,sailaws kitchen

КОМЕНТАРІ • 2,3 тис.

  • @chippaanushaeshwar9611
    @chippaanushaeshwar9611 Рік тому +23

    అక్క నాకు నువ్వంటే చాలా ఇష్టం మనసులో బాధలు ఉన్నప్పుడు మి వంటలు చూస్తుంటాను ఎందుకంటే మధ్య మధ్య లో చెప్పే మంచి మాటలతో మనసు కూల్ అయిపోతుంది థాంక్స్ అక్క

  • @ganeshpitlam2517
    @ganeshpitlam2517 2 роки тому +6

    మీరు చూపించిన భాదుషాలు కాకి నాడు కాజాలు ట్రై చేశాము స్వీట్ షాపులో కంటే బాగా వచ్చాయి మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు యిప్పటికి చేసినవి అన్ని ఫస్ట్ టైం కి సక్సెస్ఫుల్ అయ్యాము

  • @nagabhushantalla1837
    @nagabhushantalla1837 3 роки тому +3

    మాస్టర్ గారు బాదుషా కొలతలతో చాల బాగా చేసి చూపించారు wonder full job అమ్మ ఇలాంటి రేసిపీస్ ఇంకా చూపిస్తారని ఆశిస్తున్నాము Good job amma ఇలాంటి రెసిపీస్ కోసం ఎదిరి చూస్తాం మీరు బాగచేయిస్తున్నారమ్మ Thank you

  • @mrsfatima1969
    @mrsfatima1969 2 роки тому +2

    Hi medam & sister మీరు చెప్పే ఇదానం చాలా బాగుంటుంది thank u god blesus u meru yappudu santhosam ga undali

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 3 роки тому +10

    ఈటీవీ అభిరుచి యాంకర్ కంటే మీరే బెస్ట్ -చాలా బాగా చెబుతున్నారు అన్ని రకాల వంటల గురించి👍

  • @bandinimala4199
    @bandinimala4199 3 роки тому +14

    Hi akka chala anddaga vunnaru, malli meeru cheppedi anddariki ardham avuthundi clear ga, Thank you akka🙏🙏🙏

  • @kirankittu2329
    @kirankittu2329 3 роки тому +2

    మీరు చెప్పిన విధానం , మాట్లాడే విధానం చాలా బాగుంది.మేడం .. చాలా రెస్పెక్టివ్ గా, అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు 👌👌👌 నేను బాదుషా చేసాక ఎలా వచ్చాయో మళ్ళీ కామెంట్స్ పెడతానండీ.👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thanks you andi..waiting for your comment again

    • @kirankittu2329
      @kirankittu2329 3 роки тому

      ఇప్పుడే బాదుషా చేసాను తిన్నాను చాలా చాలా బాగుంది థాంక్స్ మేడం

  • @geethanjalie2832
    @geethanjalie2832 3 роки тому +5

    Saila kka super😀😆❤ ga badusa unnadi ila sweet master chyadam wow😲🤩😍

  • @usha975
    @usha975 3 роки тому +5

    Thanks sister along with
    Master. I will try. I like
    Andhra items. Iam from
    Mumbai. God bless 🙏

  • @arunakamatajugadda3985
    @arunakamatajugadda3985 2 роки тому +2

    Neynu eypati nundo badusha chyali anukunanu kani method correct ga eyvaru information evatleydu , andukey chyaleydu neynu , Meru Chala chakaga chyci chupincharu thank you, now I will try 👌

  • @sumathi-se3pj
    @sumathi-se3pj 21 день тому

    Meeru chepe vidhanam chala baga untadhi. Irojay badhusha chesthanu

  • @Sivanadha7073
    @Sivanadha7073 3 роки тому +25

    కొత్త కొత్త టిప్స్ చెప్తున్నారు
    వెరీ నైస్ మేడం 💐💐💐🙏🏿🙏🏿🙏🏿

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 3 роки тому +3

    Iam from Orissa and iam a great fan of badusha and you are showing with master👍thank you 🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      thank you so much 😊

    • @VNageshwari-kl9gy
      @VNageshwari-kl9gy 6 місяців тому

      Superrr sister I like badush. I will try. Thanks sister. 😊😊

  • @pushpanjalimishtii4830
    @pushpanjalimishtii4830 3 роки тому

    Hi Andi ... Nenu badushah swéet chesanu chala baga vachindi ma entlo andariki nachindi Andi tqsm 🌹

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you so much for your feedback 😊🙏

  • @8801662123
    @8801662123 3 роки тому +1

    తేనె లాంటి మీ మాటలు తో మాకు మరింత తీపి రుచులును పరిచయం చేయగలరని నా మనవి

  • @sushmithayadav4690
    @sushmithayadav4690 3 роки тому +3

    Thq sailaw garu for perfect recipe

  • @sameera57
    @sameera57 3 роки тому +5

    Super andi me మాటలు బాగున్నాయి

  • @friendlygamers5436
    @friendlygamers5436 2 роки тому +1

    Hai sailu garu badusha try chesanu super ga vocchayyi nenu atta maida half half tisukoni chesanu super thanks

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Wow nice good
      ua-cam.com/video/QhoLDqMH5RQ/v-deo.html

  • @manovardhan5875
    @manovardhan5875 3 роки тому +1

    హాయ్ శైలా గారు, మీరు చేసిన అన్ని recipies చూస్తాను, కాని ట్రై చెయ్యను, ఎందుకంటే మీరు చేస్తున్నప్పుడే నాకు తిన్న అనుభూతి కలుగుతుంది.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      చెయ్యాలి నలుగురితో పంచుకోవాలి ఆ సంతోషమే వేరు 👍😊

  • @chettyumadevi4227
    @chettyumadevi4227 3 роки тому +5

    Saila garu experts tho sweets chupinchatam great Hats of 🙏🏻

  • @harsitbhavya6625
    @harsitbhavya6625 3 роки тому +17

    Akka miku okati chepali.. At present una situation lo miru intiki pilchi cheinchadam great akka👏valaki chance iyadam Naku nachindi sis ❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you so much for your feedback 😊🙏

  • @vijayalaxmirameshwaram3038
    @vijayalaxmirameshwaram3038 Рік тому +1

    Anna supera chupinchavu danyavadamulu

  • @vasanthavanam2595
    @vasanthavanam2595 3 роки тому +2

    Hi andi ma kosam meeru chala kastapaduthunnaru kotha recipies chupistunnaru chala tips cheptunnaru very nice

  • @sgtgamers_official
    @sgtgamers_official 3 роки тому +3

    సూపర్ గా వచ్చాయి మేడమ్ గారు

  • @sridevii00517
    @sridevii00517 3 роки тому +6

    Your really greatandi cheyi tirigina vallathoti Chesi chuputunnaru 👌👌

  • @hemam5734
    @hemam5734 2 роки тому +1

    Super vachi lasya garu...nenu try chesanu full happy..

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 3 роки тому

    నిజం చెప్పాలంటే మీరు చాలా బాగా వివరించారు, అలా చేసుకుంటూ పోతే అర్ధం కాదు, మధ్య లో ఇలా చేపుతూ చెయాలి, ఏదైనా నేర్పించే వారు మనస్పూర్తిగా టిప్స్ తో చెప్పాలి, వెరీ గుడ్ మీరు చక్కగా వీడియో పంపుతున్నారు. 👍👏 మీ వీడియో లు నాకు చాలా బాగా నచ్చుతాయి.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thanks andi. Clear ga cheppaaru. Meeru emanukuntunnaaro

  • @ranjithlakkakula5030
    @ranjithlakkakula5030 3 роки тому +7

    Sweet chestnut thank you madam

  • @deepikapadamati1605
    @deepikapadamati1605 3 роки тому +11

    Mouth Watering 🤤🤤

  • @parvathiparvathi5604
    @parvathiparvathi5604 Рік тому +1

    Hi mamu try chesamu. Chala Baga వచాయి

  • @sonyammulya7701
    @sonyammulya7701 2 роки тому +1

    My favourite badhusha 👌💐

  • @chinmaiyp1573
    @chinmaiyp1573 3 роки тому +3

    Way of expressing very nice 👌

  • @sairani1985
    @sairani1985 3 роки тому +5

    Hi shailaja garu, same ilane chesanu badshah masth super vachai👌. Nen 6months back vere channel lo chusi chesina biscuit ayai. Thank you so much 😊❤

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you Rani 😊👍👍. Keep watching

  • @manasadarla100
    @manasadarla100 3 роки тому +1

    Bavundi mam baga chesi chupincharu thankyou mam

  • @naragonishekar7519
    @naragonishekar7519 3 роки тому +1

    Chala daga vachai supper madam tq

  • @bhagyalakshmi5506
    @bhagyalakshmi5506 3 роки тому +3

    Thnx for sharing such a good recipe

  • @sirishadeepthi
    @sirishadeepthi 3 роки тому +11

    Thanks For The Recipe Sailaw Garu

  • @anandvadde6457
    @anandvadde6457 2 роки тому +1

    Makosam entho kastpadthu entho premaga chepthunnanduku chala tnkss mam 🙏🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      శైలాస్ కిచెన్ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు...🔥🔥🔥🔥🪁🪁🪁🪁🪁

  • @barpatibalamani9978
    @barpatibalamani9978 11 місяців тому

    Akka meeru mathrame correct kolathala tho cheptaru ninu anni meeve follow avuthanu tnq akkka

  • @sniperyt4075
    @sniperyt4075 3 роки тому +6

    Thanks Sailaja garu for showing this excellent sweet which is my favourite as well!!

  • @vijayalaxmipinnoju4086
    @vijayalaxmipinnoju4086 3 роки тому +8

    We tried it And it was excellent 😊👌👍

  • @rajeswari3292
    @rajeswari3292 2 роки тому

    Super madam
    Milo andaru nerchukovalane curiosity bagundi
    Thank you

  • @mahendravardhan8275
    @mahendravardhan8275 2 роки тому +1

    Your explanation îs Sweet as badusha

  • @chandrakala-ds5yu
    @chandrakala-ds5yu 3 роки тому +26

    Hi mam ilage anni sweets chupinchandi manchi manchi tips chepthunnaru like it super

    • @sujathasujatha2379
      @sujathasujatha2379 3 роки тому +1

      Superb madem 👌👌👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you so much for your compliments 😊🙏

    • @N_Y_X.
      @N_Y_X. 3 роки тому +1

      @@sariisarithareddy95 9

    • @lakshmiprasannaganti7579
      @lakshmiprasannaganti7579 3 роки тому

      హాయ్ అక్క .ఎలా ఉన్నారు .అక్క బాద్షా చాలా చాలా బాగా కిరణ్ గారి చేత చేయించి బాదుషాలు లు ప్రేక్షకులకు చూపించారు. కిరణ్ గారు ఓపికగా చాలా చాలా బాగా అన్నీ పక్కా కొలతలతో చాలా బాగా చేసి చూపించారు. మాది కూడా నల్గొండ దగ్గర సూర్యాపేట .కిరణ్ గారికి మా ధన్యవాదములు చెప్పండి. అక్క ఇంత మంచి రెసిపీ బాగా చూపించినందుకు మీకు కూడా ధన్యవాదములు

    • @sariisarithareddy95
      @sariisarithareddy95 3 роки тому

      @@N_Y_X. Hmmmm

  • @soyapotti5609
    @soyapotti5609 3 роки тому +10

    Definitely we will try at home, thank you for making this video 😀

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 3 роки тому +1

    Thank you Sooooooooo much Akka Naku ee sweet chala istam Nenu mee valla enni tips nerchukunna Mirapakaya Bajjilu chesanu chala baga vachai n allam rasam n chicken chesanu anni baga unnai test thank you🙏 Akka

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you so much for your feedback 😊🙏

  • @sanjusaiworld2414
    @sanjusaiworld2414 2 роки тому +1

    Tanq medam 👌 recipe nenu try chesanu 👌ga vachindhi

  • @chavalisunitha9515
    @chavalisunitha9515 3 роки тому +4

    You have a good heart keep going mam

  • @nalinit6097
    @nalinit6097 3 роки тому +6

    Wow! Our favourite sweet ,thanks for the show mam!

  • @kiranmaigrandhi1015
    @kiranmaigrandhi1015 3 роки тому

    Hi madam, badusha chala baga vachindi, manchi complements vachai, tq kiran garu, and also thank you so much to u

  • @arunarai7913
    @arunarai7913 2 роки тому

    Thanks mam naaku chala istam ee sweet nenu kooda e saari intlo try chestanu

  • @surixtracash9541
    @surixtracash9541 3 роки тому +10

    Hatsoff to you for your energy and passion Madam

  • @sas6736
    @sas6736 3 роки тому +6

    Masters tho cheyinchi chupistunmaru. Thanq mam

  • @SamalaKamala
    @SamalaKamala 3 роки тому

    శైలజ గారు మీ వీడియో చూసి నేను కూడా బాదుషా చేసాను చాలా బాగా వచింది nice explanation

  • @ramadevi9637
    @ramadevi9637 3 роки тому +1

    Hai Sailaja garu chakkaga tips to badusha ala cheyalo chepparu Tq madam 🙏🙏🌹❤️

  • @greenlovereducator
    @greenlovereducator 3 роки тому +14

    Seriously Amazing channel . U r encouring the outside talents to our Kitchen

  • @harsitbhavya6625
    @harsitbhavya6625 3 роки тому +8

    Nameste🙏 sailu akka🥰 ela unaru.. Miru really suprb akka🤗 chala manchi dishes chupistunaru😍 sis

  • @renusriramula597
    @renusriramula597 3 роки тому

    Hi aunty Meru chala baguntaru aunty Meru ela master tho ela badhusa ela cheydam chupetaru ferfact pakka kolathlu chaparu nenu chasanu aunty super ga vachayi chala thanks aunty Meru maku enka recipe chapali ani anukuntunanu

  • @purnimat1364
    @purnimat1364 3 роки тому +1

    Sis chala easy ga chupincharu badhsha

  • @allujyothi3271
    @allujyothi3271 3 роки тому +3

    Excelent madam😍😍😍😍

  • @lathalatha9097
    @lathalatha9097 3 роки тому +3

    Definitely we will try madam thanks for good recipe

  • @krishnamrajugandraju5708
    @krishnamrajugandraju5708 Рік тому

    Chalaa bagunnai andi first time try chasanu chalaa baaga vachai tq

  • @kusumadhanu123
    @kusumadhanu123 2 роки тому +1

    Hiiii mam...meeru eppudu smile chestu cook chestaru i love it...andariki kotta vantalu nerputunnanduku inka happy avtaru...u r soooo great

  • @manikantapanchakatla673
    @manikantapanchakatla673 3 роки тому +5

    I will try definitely Mam

  • @laxmipriya4359
    @laxmipriya4359 3 роки тому +3

    Super andi pulihora cheyandi please

  • @madhavilatha5308
    @madhavilatha5308 3 роки тому

    Palli nune konni curries,pickels,fry ki baguntundi,annintiki vadalemu,but mam mee style of cooking super,way of explanation super,eduruga undi maatladinattu anippisthundi mam,you are so cute

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you Madhavi. Keep watching and doing .

  • @dflower2108
    @dflower2108 3 роки тому +1

    Hi sailu బాదుష try చేశాను చాలా బాగా వచ్చాయి tq tq sailu, నాకు లడ్డూ లు బాదూషా లు చేయడం వచ్చినవి మాష్టారు కు tq, ☺ ఇ లాంటి chanel ni ఎప్పుడు చూడలేదు i mean ఏది try చేసిన perfect గా వస్తుంది and మీ, childrens tq , ఎందుకంటే. వాళ్ళు పెట్టమంటే నేగా మీరు ఈ chanal sart చేసింది ఇంత మంచి sailu ని మాకు ఇచ్చినందుకు అందుకని, ☺ఇప్పుడు మీరు మా sailu అయిపోయారు☺👌

  • @vijathaarroju3883
    @vijathaarroju3883 3 роки тому +3

    Mam me slang ,me voice, open ga matladam ,me hard work good,,,keepitup,,,I like u mam.

  • @phanimadhavikajana9588
    @phanimadhavikajana9588 3 роки тому +3

    Thank u so much for bringing expert & teaching us excellent sweet man. 👌🏻👏🏻👍🏻 your idea is awesome

  • @kirunkiron6325
    @kirunkiron6325 2 роки тому +1

    Akka nenu chesanu perfect ga vachayi thanks for resipe akka

  • @krishnapriyasurapaneni8610
    @krishnapriyasurapaneni8610 3 роки тому

    Very nice andi. Ila experts tho chupinchatham chala bhagundi. Vallu kuda famous avutharu. Pedda sweet shops kanna ilanti vallani encourage chesthey valaki kuda life bhagunthundi. Chala thank you. Ila bhayatiki vellaleka kuda intlo chesukuney valaki kuda bhagunthundi.

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому +1

      Avunu Priya. Thank you. 😊👍🙏. Keep watching

    • @krishnapriyasurapaneni8610
      @krishnapriyasurapaneni8610 3 роки тому

      @@SailawsKitchen next time, samosas kuda chupinchandi. And the woman behind this amazing guy also. His wife.

  • @shinyreddy1032
    @shinyreddy1032 3 роки тому +3

    Meru superrrrr mam😍

  • @lakkakularavi6812
    @lakkakularavi6812 3 роки тому +5

    Superb aunty, I'm gonna try it tmrw 😍😍😋😋😋😋

  • @jaidivya4240
    @jaidivya4240 3 роки тому +1

    Mila avvaru explne cheyaru. Cheyaleru super akka

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 3 роки тому

    Adagagane ochi chesi chupicharu andhariki meeru great kiran garu

  • @mikejames5877
    @mikejames5877 3 роки тому +4

    Thanq master. Kian n mam. Definitely. We. Will try. Hats. Off to. Master

    • @infinitedance3999
      @infinitedance3999 3 роки тому

      Miru super madam chala baga chupistunnaru thank you

  • @cookie-ie3qw
    @cookie-ie3qw 3 роки тому +4

    Defnt ga iam going to try this akka❤️

  • @rajeshgaddam9611
    @rajeshgaddam9611 2 роки тому +1

    Akka me voice super akka and antha clarity ga yevvaru chepparu akka neku Laga love you so much akka

  • @keshettylaxmi2793
    @keshettylaxmi2793 2 роки тому +1

    Hi mam
    Master garu chupinchina kachori chala baga vahhay
    Tqq master garu and meku kuda tqq

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hello andi laxmi garu Good Night Thanku so much

  • @sowjanyapunna842
    @sowjanyapunna842 3 роки тому +3

    Really thank you madam, thank you sir.

  • @pavankumarvarma4005
    @pavankumarvarma4005 3 роки тому +4

    Ma'm miru undedi Hyderabad lo kaada?.... Loved the way badusha prepared 👌👌👌

  • @telugutechshorts5653
    @telugutechshorts5653 3 роки тому +1

    Ninu chesyanu super vochavi tq akka,😋😋😘

  • @narasimhag5982
    @narasimhag5982 3 роки тому

    Hai iam lakshmi from bellary karnataka chala chala bagundi super taste first time tryed super sweet tq akka nice method u shown akka tq so much

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому +1

      Hello Lakshmi..thank you soo much andi...your support is invaluable

  • @bhulakshmibankiti247
    @bhulakshmibankiti247 3 роки тому +3

    My favorite sweet badhusha. 💕

  • @trivenit4235
    @trivenit4235 3 роки тому +3

    Supper akka

  • @hubbellary6556
    @hubbellary6556 2 роки тому +1

    Madam meru superb .thank.... u so much

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 😊
      Advance Happy New Year

  • @sas6736
    @sas6736 3 роки тому +1

    Masters tho chupinchalanna me idea superrrr. Thanq

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you so much for your feedback 😊🙏

  • @kanakaiahswapnakoyadadomma6031
    @kanakaiahswapnakoyadadomma6031 3 роки тому +15

    Your taking is simply superb...
    Waiting for home tour video... We tried fish soup. It really ossum
    Your's subscriber vaishnavi

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you so much for your feedback 😊🙏

  • @prasanthibalabadra5100
    @prasanthibalabadra5100 3 роки тому +6

    Sweet mango pickle eppudu chestharu,eagerly waiting mam,🥭mango s ayipothunnay plz 🙏post as soon as possible

  • @KITTU_CUBER_OFFICIAL
    @KITTU_CUBER_OFFICIAL 3 роки тому

    Neneeroje badusha kosam maida thepinchi konni videos kuda chusa anthaolone meru chesaru thanq...

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому

      Thank you 😊. Keep watching thondaraga cheseyandi

  • @angelinabojja5384
    @angelinabojja5384 2 роки тому +1

    Soo nice mam garu i am your fan we r also so happy mam thank you. God bless you.

  • @slakshmi9784
    @slakshmi9784 3 роки тому +4

    Makosam aa special samosa kuda chesi chupinchandi....

  • @harivlogs9567
    @harivlogs9567 3 роки тому +13

    అక్క మన నల్లగొండ పేరు నిలపెడుతున్నారు.

  • @sunithaadap6434
    @sunithaadap6434 3 роки тому

    Intlo mummy ma favorite dish vondithe gattiga hug chesukuni i love you mummy ani...chepthaanu....ippudu miku kuda alaage cheppalani undhi...tq tq tq sooper mee videos

    • @SailawsKitchen
      @SailawsKitchen  3 роки тому +1

      Best message I ever received. Felt the same now. Thank you very much Thalli. Yu start doing. It will be more fun.

  • @telugutechshorts5653
    @telugutechshorts5653 3 роки тому +1

    Meru chala baga cheputhunaru

  • @sirishat4737
    @sirishat4737 3 роки тому +7

    👌Sister... Tq

  • @Karunakar3674
    @Karunakar3674 3 роки тому +5

    Verusenaga oil tho chesthe pongu tho patu oil smell vasthai sweets

  • @dasharathcherry5683
    @dasharathcherry5683 2 роки тому

    Mam me video chusi nenu try chesa super ga ayinavi super test

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thankuuu so much
      ua-cam.com/video/Sp5OzrJLwMo/v-deo.html
      చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion

  • @shaikpasha9328
    @shaikpasha9328 Рік тому

    Andariki teliyali ane thapana super...yentha mandi try chestharo teliyadu kani mi thapana ki salam...