నమస్తే అండీ 🤗🙏. అవునండీ అవి లోపల ఉన్నప్పుడు చిమ్మరాదు. కానీ నాకు ఎప్పుడూ అలాగే చేయాల్సి వస్తుంది అండీ. వెళ్లిన ప్రతీ సారి అవి లోపల ఉండగానే చిమ్ముతాను. ఎందుకంటే పని చేసే వారు 9 గంటలకు వస్తారు. వాళ్ళు వచ్చాక వాటిని వదిలేస్తారు. నేనేమో 6 గంటలకే వాటి దగ్గరకు వెళ్తాను. పోనీ నేనే వదిలేద్దాము అంటే అలా చేయలేను. వాటిని నేను కంట్రోల్ చేయలేను. వదిలేస్తే గంగ నా మాట అస్సలు వినదు. నేను వెళ్లేసరికి అవి మూత్రం పేడ వేసి వాటిలోనే నిల్చొని పడుకుని ఉంటాయి. అది చూసి బాధ అనిపించి ముందు వాటికి కాస్త సౌకర్యంగా ఉండడం కోసం వెంటనే శుభ్రం చేస్తాను అండీ..అదీ కాకుండా పని వాళ్ళు వచ్చే వరకు నేను కూడా వాటితో పాటే అక్కడే ఉంటాను, వాటి పక్కనే నిల్చొనే వాటిని చూసుకుంటూ నిమురుతూ ఉంటాను. పేడ ఉంటే కాలు అందులో వేసి జారిపోతాను కదండీ. అందుకు కూడా తీసేస్తాను అండీ🤗😊🙏
అవునండీ నిజమే. 😊🙏 కానీ ఆ రోజు అవి కోసిన కాసేపటికే మేము అక్కడి నుండి బయలు దేరి హైదరాబాదు రావాల్సి ఉంది. అందుకే ఇక తప్పక అలా కోసి బుట్టలో పెట్టి ఇంటికి తెచ్చాను అండీ.తెచ్చాక ఇంట్లో ఇంట్లో జాగ్రత్తగా పెట్టాను. చక్కగా రోజుకి 2 చప్పున పండుతూ వస్తున్నాయి అండీ.
నమస్తే అండీ 😊🙏అవునండీ ఈసారి మామిడి పూత బాగా వచ్చింది. దారిలో వెళ్ళేటప్పుడు చూస్తే కూడా అన్ని చెట్లకీ అసలు ఆకులే లేవా అన్నంతగా వచ్చింది ఈసారి పూత. ఏమి చేయను చెప్పండి ఆ లక్కీ గాడు వాడంతట వాడు అస్సలు తినడు. కడుపు మాడి చచ్చిపోతున్నా తినడు. కాకపోతే వాడు చిన్న పసి బిడ్డతో సమానమే అండీ. ఒక్కోసారి ఎందుకో కానీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చాలా చాలా ప్రేమగా చూస్తాడు నా వైపు. ఆ చూపు చూస్తే మీరైనా సరే మీకు ఇష్టం లేకపోయినా వాడి కోసం తినిపించేస్తారు 😅🤗😊
Hello Bindu garu, tiles ki see if you can use sand instead of dust, I made the same mistake, output was sad, mestri had this reason for the bad work he did. Meeru usiri pachadi chesedi, TV lo chusthunna maku mouth watering☺️
I like your life style sister, Please use wide angle while taking the video so that u can show your farm house more beautifully. Make sure that farm should contain 100+ FRUIT 🪴 plants... hope we will get the seeds later from you 😊. All the very best sister.
@aparnapotdarjoshi Hi andi Aparna garu😊🙏.. prastutam maaku unna commitments ki, maaku unna pani bhaaraniki inkokka chinna responsibility theesukune opika kudaa ledu andi. idhi nijam😊. entha chinna pani ayina adhi peddha pani laa anipistundi present. and last 2 years nundi my daughter was asking for a dog. we both strictly refused. we can't keep them at home. we can't take any more responsibilities ani cheppamu andi. but then lucky suddenly came into our life. It's our family friend's pet. he was so sick and hospitalized when we saw him for the second time. and our friend was struggling to take care of Lucky. Lucky was in a depressed condition.appati nundi vaadini maa intiki teesukuni ravadam start chesamu.. alaa vaadu maaku alavatu ayipoyadu. he doesn't eat food by himself andi. entha try chesina he never eats. he never asks for food. we cannot train him with treats. bcoz, he is not interested in training treats. maybe regular training valla change avutademo.. but maaku antha samayam opika rendu leka nene thinipistunnanu andi. and 2 times vaadiki aakali vesinappude tintadu le ani food pettakunda vadilesanu..vaadu yellow vomiting chesukunnadu. stomach acids becoz of empty stomach
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్.. మరీ ఎక్కువ సేపు పెట్టినా కొన్ని డేస్ కి మీ అందరికీ చిరాకు కలుగుతుందేమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తానేమో అనుకుంటూ ఉంటాను అండీ..
Hi bindhu ammoo లక్కీ గాడు చాలా ఫాస్ట్ అయిపోయాడు 😅 ఇది మొత్తం నాదే అన్నట్టు బిందు గారు ఆ కారం పొడి recipi share చెయ్యండి ఉసిరికాయ పచ్చడి సూపర్ neenu try chestha చింతపండు పులుసు కూడా వేశారు kadha
హలో అండీ నమస్తే 😊🙏..పెడతాయి అనుకుంటాను అండీ... నేను ఒకటి రెండు సార్లు చూశాను. కానీ ప్రత్యేకించి అవి పెడుతున్నాయో లేదో గమనించలేదు. ఒకవేళ పెట్టినా అవి మా దేవమ్మ వాళ్ళు తీసుకుంటారు అండీ
Beautiful video andi . I enjoy your peaceful environment. A request Let the animals eat in their organic way. Especially the dog . It’s really weird to see people feed them as humans . God created animals in a certain way it’s humans that need to understand it .
Thank you so much andi🤗🙏. Ledandi you totally misunderstood me andi😊. First of all asalu im totally against keeping breed dogs as pets. Ippativaraku chala dogs ni penchanu. Annee mana indigenous dogs andi. Lucky gaadu maa life loki anukokunda vachadu. He is not our own pet. Okanoka situation lo he was sick and was admitted in the hospital for a week. Appudu vaadini chusi chala ante chala badha vesi we started to bring him to our home. Konni days valla intlo konni days maa daggara. Adhi kudaa vadini kastha swechaga bayata vadilesthe vadu twaraga kolikuni depression bayataku vastadu ani. Anukunnatlugane he is okay now. Endukano lucky ki tananthata thanaku tine alavatu kaledu. Aakalitho maadi chavananna chastadu kanee he never eats by himself. Nenu oka 2 times vaadiki food ivvakunda kadupu madisthe vaade chachinatlu tintandu ani alaa kuda try chesanu. But vaadiki yellow vomit ayyindi.empty stomach valla acids form ayyi alaa avuthundi. Ika anduke meme thinipistamu andee. Treats matram vaade thintadu. Nothing weird in that andi. My husband sachin he doesn’t like dogs much. Asalu intlo dog ante no way. But oke okkasari lucky mana kallaloki kallu petti chusthe we forget everything andi. Paina alaa rasina mee manasu kudaa maripotundi. Okavela lucky mee mundu unte Mere lucky ki thinipinchakunda undaleru. 🤗
@@smithamoshe yeah I know... that very well andi. bcoz, I'm regularly witnessing the same. entha badha anipistundi ante andi maatallo cheppalenu.. memu vache darilo oka forest untundi. akkada boldenni kothulu untayi.. daadapu velle prathi okkaru aagi vaatiki bananas, chips, biscuits tomatoes, corn etc ilaantivi istu untaru.. alaa chesi vallu punyam pogu chesukuntunnamu anukuntaro ledaa janthuvulani premistunnamu anukuntaro naaku thelidu. but adhi maha papam ani vallaki theliyadu.. kothulu vaati natural instincts ni marchipoyi they started to think that their food is not in the forest.. their food comes from the humans ani anukuntunnayi. alaa avi forest ni vadhili urlaloki raavadam.. shops lo unnavi ethukoellipovadam, panta polala meeda padi vaatini sarva nasanam cheyadam chestunnayi. papam farmers appu chesi maree seeds thevadam, ithara farming activities avi chesukuntu untaru... aa panta chetiki vasthe kaanee vaariki next season illu gadavadu.. asalu farmers entha suffer avutunnaro aa kotulaki bananas avi feed chese vallaki okkariki kudaa thelidu.. forest dept vallu forest lo pedda pedda boards pettaru don't feed monkeys ani. jail and jarimana rendu raasaru. ayinaa evaru bhaya padaru, pattinchukoru. paiga bananas techina plastic covers annee car windows lonchi kinda padestuntaru.. idhi chusina prathee sari naa gunde pagilipothundi.. devudaa enduku prathee saari ee ghoranni chudalsina siksha naaku vidhinchavu anukuntu untanu. oka village lo ayithe farmers ika bharinchaleka kothulni champesaru ani kudaa vinnanu. aa kotulu chachipovadaniki karanam farmers kaadu..vaatini feed chese valle. aa champina papam antha vallake chuttukuntundi. deeni gurinchi oka video lo cheppali anukunnanu.. chepthanu kudaa andi... lucky was taken by our friend Andi. corona time lo oka pet shop owner assalu business leka close cheyalsina paristhiti vachindi andi.. vallaki help cheyadam kosam lucky ni konnaru. intiki techina ventane hospitalize ayyadu. appudu thananthata tanu thinalekapothunte they had to forcefully feed them by hand. alaa 15 days undhi anukunta andi hospital lo. ika aa tarvatha intiki vachaka kudaa entha try chesina inthamkumundu thappaka thinipinchina alavate vaadiki gurhthundi poyindi andi.
హలో అండీ 🤗🙏 నమస్తే బాగునారా? మొన్న ఆ బాబు వచ్చాడు అండీ.. నెమ్మదిగా అర్ధం అయ్యేట్లుగా ఆ బాబుకి చెప్పాను అండీ..తనకే కాదు ఆ పిల్లలందరికీ కూడా అలా ఎప్పుడూ చేయకూడదు అని చెప్పాను అండీ.థాంక్యూ సో మచ్ అండీ మీరు గమనించినందుకు. నేను చూసుకోలేదు.🤗😍🙏
Am fine andi,thanks a lot for explaining them, chala chala istam meru matladey way the way u respond everything about u Bindu garu so simple nd elegant anipistaru ,we have 4 dogs all gsd a I can't see people mistreating nd mishandling dogs 😀 lucky gadu very naughty
@Bindu Garu, what is the name of the purple plant andi.. we also have a small place in india and would like to plant this..also can you please suggest me where you buy plants.. i am planning to travel from us to india next month and want to plant few good plants in my farm..
నిజం చెప్పనా అండీ అది చాలా stressful లైఫ్. ఆ స్థలం మొత్తం ఒక చివరి రూపు దిద్దుకునే వరకు, మేము దానిని సర్దుకునే వరకు,అది చాలా స్ట్రెస్ తో కూడిన లైఫ్ అండీ. కానీ ఒకసారి మొత్తం పూర్తి అయిపోయి, మేము అనుకున్నది అనుకున్నట్లుగా ఏర్పరచుకుని అక్కడ ఉండడం మొదలు పెట్టిన రోజు నుండి నిజంగానే అంత కన్నా ప్రశాంతమైన జీవనం ఇంకోటి ఉండదు. ఆ రోజు కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను అండీ 😊🤗🙏
4 పెట్టలు ఉన్నాయి మా ...అందులో మూడు చిన్న పిల్లలు. ఒకటి పెడుతుంది అనుకుంటాను. ఇంతకుముందు ఉన్న పెట్టలు కూడా పెట్టడం చూశాను. వాళ్ళు తీసుకుని వాడుకుంటున్నారు అనుకుంటున్నాను.
హాయ్ మా 😊🙏 నేను ఈ యూట్యూబ్ విషయంలో కొంచెం ఏదన్నా ఇబ్బంది పడతాను అంటే నేను పెట్టిన ఛానల్ నేమ్ కే. అనవసరంగా బి లైక్ అనే పదం వాడానే అని బాధ పడతుంటాను. ఇక ఇప్పుడు మార్చినా ఉపయోగం లేదు అని అలాగే ఉంచేశాను. అయినా ఇన్ని like తో నన్ను పలకరించావు చాలా థాంక్స్ మా😊😍🤗
Hello bindu garu meeru nammaru me vedio pachadi patte varaku chusi madhyalo aapesanu andhukante first time tamota pachadi vurabetti andalo pettatam marchipoyanu meeru gurthuchesaru thanks andi prakruthi andhaanni chusi aanandhinchalate me vedio chudavalasindhe maroka manchi maata naaku phone lo ma Vijayawada aakasavani radio prasaralu vintunnanu back ground music same pathave continue chesthunnaru kaakapothe every Sunday 3pm ki vese 1hour naatakalu kadhanikalu levu inasare chinnanaati theepi gurthulu konni vinna santhosham meeku cheppalani anipinchindhi elantivi thakkuva mandhiki estam vuntundhi nenu me parisaralalo vunte me dhaggara adho okapanikyna join ipoyedhanini badluck naaku me lucky ni sarada ganga ela chala vatini meeru apurupamga chusukuntaru kadha andhukani
హలో డియర్ అంజని గారు నమస్తే అండీ 🤗😊🙏. టమాటో ని ఊరబెట్టి చేసిన పచ్చడి చాలా చాలా బాగుంటుంది అండీ. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ ఆ పని మాకే చెప్పేవాళ్ళు. కళ్ళు ఉప్పు పసుపు వేసి టమాటో ముక్కల్లో కలిపి ఎండలో ఆరబెట్టడం, మళ్ళీ అదే నీళ్లు ఉన్న can లో ఆ ముక్కల్ని వేయడం మళ్ళీ మరుసటి రోజు నానబెట్టడం ఇలా చేసే వాళ్ళము. ఊరమిరపకాయలు కూడా. మేమే పిన్నీసు తో గాటు పెట్టి మజ్జిగ లో వేయడం చేసేవాళ్ళము. మినప వడియాలు నులక మంచం మీద పాత చీరను తడిపి పరిచి వడియాలు అందరమూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పెట్టేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ తలచుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఏడు ఎలా అయినా మినప వడియాలు టమాటో పచ్చడి చేసుకోవాలండి నేను.🤗 ఆకాశవాణి లో ఏ మార్పు రానంత వరకు సంతోషమే అండీ. ఈ మధ్యే కొందరు కొంచెం వంకర్లు తిప్పుతూ స్టయిల్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. నాకు అది నచ్చడం లేదు. ఇక ఇంకొక్క మార్పు జరిగినా ఆకాశవాణి కి విన్నపము తో కూడిన ఉత్తరం రాయాలి అనుకున్నాను. మన అమ్మమ్మ మోటుగా ఉన్నా, పాత చిరిగిన కోక కట్టుకున్నా అసలెలా ఉన్నా మనకు ప్రేమ అలాగే ఉంటుందో అదే అమ్మమ్మ సడన్ గా బికినీ వేసుకుని వస్తే ప్రేమతో స్వీకరించే మనసు మనకు ఉండదో ఆకాశవాణితో మనకు అలాంటి బంధమే కదండీ.కథానికలు నాటికలు అప్పుడప్పుడూ ఇస్తూనే ఉన్నారు అండీ. కాకపోతే ప్రసార సమయం ఒకేలా ఉండడం లేదు. మొన్నీమధ్యే ఒకసారి నేను కన్యాశుల్కం నాటిక విన్నాను. కొంత రికార్డు కూడా చేశాను. ఆ రోజు అది ఉదయం 10-11 మధ్య వచ్చినట్లు గుర్తు అండీ.. చిన్నప్పుడు మీరు ఒక నాటిక ఉండేది విన్నారో లేదో ఒక పూట కూళ్ళ ఆవిడ ఉంటారు. అటుగా వెళ్లే బాటసారి ఆహారం కొరకు వస్తే అన్నీ పెడతాను అంటుంది మళ్ళీ లేవు అని చెప్తుంది. చివరికి మంచి నీళ్లు కూడా "అయ్యో నా మతి మండా నీళ్లు కూడా లేవు నాయనా" అని అచ్చు సూర్యకాంతం గారిలా అంటుంది. అది భలే ఉండేది అండీ. ఆకాశవాణి లో ఏ ఒక్క మ్యూజిక్ మార్చినా ముందు ధర్నా చేసేది నేనే అండీ 😅😅
@@BLikeBINDU very very happy andi pedda message pettinandhuku meeru cheppinattu chinnapudu prema naaku ledhandi andhukante na 4,5years lone amma expire nannu thelisina maamma garu penchukunnaru cheppalante chaala big story kaani nenu vetigurinchi peddaga feel avaledhu appatlo theliyaledhu kaaranam epudu anipisthundhi korikalu lekapovatam apudu smile cheyatam valana anukunta epudu eddaru pillalu daughter marriage ipoeindhi adhoka katha baabu Btec. Job meeru cheppina putakulla kadhanika nenu utube lo search chesi vinnanu mind bagonapudu kuda pani ipoena tharuvatha vintuntanu naku relatives avaru lekapoena na marriage job chesukuni pelli karchulu motham ante na.sthomathaku thaggatu appati manchi okariddaru friends help tho okarakam ga vza.beesent road loni Hotel lo grand gaane jarigindhi lag ipoendhi bye bindu garu
నమస్తే అండీ 😊🙏..లేదండీ తనంతట తను తినదు. చిన్నప్పటి నుండి నా దగ్గర పెరిగి ఉంటే ఎలాగో నేర్పించేదాన్ని. నా దగ్గర అలవాటు అయ్యాక ఒకటి రెండు సార్లు నేను కూడా తినిపించకుండా వదిలేశాను. కడుపు మాడితే తానంతట తనే తినేస్తుంది అనుకున్నాను. కానీ ఎంత ఆకలి వేసినా తినలేదు. చివరికి ఎల్లో రంగు లో వాంతి చేసుకుంది. వాటికి ఎక్కువ సేపు కడుపు ఖాళీ ఉంటే కడుపు లో ఆసిడ్స్ ఫార్మ్ అయ్యి అలా ఎల్లో వాంతు వస్తుంది అండీ. పైగా ఈ shih tzu జాతి కుక్కలు కొన్ని picky ఈటర్స్ అయి ఉంటాయి. ఆ ఒక్కటి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో లక్కీ చాలా మంచి పిల్ల అండీ😊
Hi maa 🤗🙏 chinnappudu maa tathagaru kudaa maaku anni tiffins teak aakulo petti ichevaru... asalu alaa tinadam valle ippudu aa gnapakam gaa mallee ilaa aakullo tinadam maa
Hi,bindhu haru, Aa fruits Anni naku kavali. Dish washer pettaka ground to counter height enta vachindo cheppara me Daniiki. Last week nundi wait chestna adagudamani.
పాకలో అలా ఆవులు వుండగా కసువు చిమ్మర్రాధు. వాటిని బయట కట్టేసి చిమ్మవలేను.గో సేవ చేసే అదృష్టం మీకు కలిగినందుకు మీరు అలా పాటిస్తరని ఆశిస్తూ.........
నమస్తే అండీ 🤗🙏. అవునండీ అవి లోపల ఉన్నప్పుడు చిమ్మరాదు. కానీ నాకు ఎప్పుడూ అలాగే చేయాల్సి వస్తుంది అండీ. వెళ్లిన ప్రతీ సారి అవి లోపల ఉండగానే చిమ్ముతాను. ఎందుకంటే పని చేసే వారు 9 గంటలకు వస్తారు. వాళ్ళు వచ్చాక వాటిని వదిలేస్తారు. నేనేమో 6 గంటలకే వాటి దగ్గరకు వెళ్తాను. పోనీ నేనే వదిలేద్దాము అంటే అలా చేయలేను. వాటిని నేను కంట్రోల్ చేయలేను. వదిలేస్తే గంగ నా మాట అస్సలు వినదు. నేను వెళ్లేసరికి అవి మూత్రం పేడ వేసి వాటిలోనే నిల్చొని పడుకుని ఉంటాయి. అది చూసి బాధ అనిపించి ముందు వాటికి కాస్త సౌకర్యంగా ఉండడం కోసం వెంటనే శుభ్రం చేస్తాను అండీ..అదీ కాకుండా పని వాళ్ళు వచ్చే వరకు నేను కూడా వాటితో పాటే అక్కడే ఉంటాను, వాటి పక్కనే నిల్చొనే వాటిని చూసుకుంటూ నిమురుతూ ఉంటాను. పేడ ఉంటే కాలు అందులో వేసి జారిపోతాను కదండీ. అందుకు కూడా తీసేస్తాను అండీ🤗😊🙏
B Like BINDU ....... Lucky. Caring. Motherly. Wealthy ... God Bless ...
😊🤗🙏
Bindu mi farm chudali ani pinche antha nachi
ndi athing of beauty i
s joy for ever . keats, lakshmana phalamplants pettavachu
Entha peaceful ga untundhoo me vedio chustunte...tqq sis nd god bless ur family.. ilane manchi manchi vedio kosam edhuruchustuntam...🤝🤝
Bindu akka u r amazing akka. మీ మాటలు, మీ vedios చాలా mind refresh అవుతుంది. మీరు ఎప్పుడు happy ga ఉండాలి
మిమ్మల్ని చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది బిందు
You are amazing
Mee videos chuste, chaala presaantam ga vuntundi
Nice Video and peaceful life Bindu garu
Purple flowers chala bagunnai sister ❤ nice video 😊
Pansakayalu chala bavunayi ... biryani chesukovochu fruit tho aa stage lo ...
నమస్తే అండీ 😊🙏 ఎప్పుడో ఒక్కసారి ఒక ఫంక్షన్ లో తిన్నాను అండీ పనసకాయ బిర్యానీ. ఎప్పుడూ నేను చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను అండీ తప్పకుండా 🤗
Madam house tour cheyyara ??1st & 2nd floor construction ayyaka.
పల్లెల్లో ఎక్కువుగా మంచు కురుస్తుంది ఫిబ్రవరి లో కూడా ఎందుకంటే అక్కడ కాలుష్యం చాలా తక్కువుగా ఉంటుంది కాబట్టి.
అవునండీ నిజమే..🤗😊🙏
Yes nijam andi
Maghamasamlo enkha ekkuvaga manchu
Mam sarada paalu isthondhaa choodi kattindhaa
Purple colour flowers plant name cheppandi
సపోటా కాయలు కోసిన తరవాత తల కిందులుగా బోర్లించి పెట్టుకోవాలి. వాటి జీడి పాలు కాయ నాణ్యత పాడు చేస్తుంది......
అవునండీ నిజమే. 😊🙏 కానీ ఆ రోజు అవి కోసిన కాసేపటికే మేము అక్కడి నుండి బయలు దేరి హైదరాబాదు రావాల్సి ఉంది. అందుకే ఇక తప్పక అలా కోసి బుట్టలో పెట్టి ఇంటికి తెచ్చాను అండీ.తెచ్చాక ఇంట్లో ఇంట్లో జాగ్రత్తగా పెట్టాను. చక్కగా రోజుకి 2 చప్పున పండుతూ వస్తున్నాయి అండీ.
కనులకు పండుగే మీరు చూపించే ఈ వీడియో. ఆరోగ్యం ఎలా వుంది మా బిందు
You worked so hard, hope you have a good harvest this season!
Mamidi pootha super. Aa lucky ki thinipinchadam chudalekapotuna.
నమస్తే అండీ 😊🙏అవునండీ ఈసారి మామిడి పూత బాగా వచ్చింది. దారిలో వెళ్ళేటప్పుడు చూస్తే కూడా అన్ని చెట్లకీ అసలు ఆకులే లేవా అన్నంతగా వచ్చింది ఈసారి పూత. ఏమి చేయను చెప్పండి ఆ లక్కీ గాడు వాడంతట వాడు అస్సలు తినడు. కడుపు మాడి చచ్చిపోతున్నా తినడు. కాకపోతే వాడు చిన్న పసి బిడ్డతో సమానమే అండీ. ఒక్కోసారి ఎందుకో కానీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చాలా చాలా ప్రేమగా చూస్తాడు నా వైపు. ఆ చూపు చూస్తే మీరైనా సరే మీకు ఇష్టం లేకపోయినా వాడి కోసం తినిపించేస్తారు 😅🤗😊
Cow farm ki vachinapudu ala week ga vundindi ❤ Ganga now so big ❤❤❤
Mam hens akada nundi teacharu
అవి మాకు అనుకుని ఉన్న గ్రామంలో మాకు ఆ స్థలం అమ్మిన వారు అమ్ముతుండగా మా phool సింగ్ వాళ్ళు మాకు చెప్పి ఒక 3 కొని తెచ్చారు అండీ.
Hello Bindu garu, tiles ki see if you can use sand instead of dust, I made the same mistake, output was sad, mestri had this reason for the bad work he did.
Meeru usiri pachadi chesedi, TV lo chusthunna maku mouth watering☺️
Love u mam . Mimalni chuste ado happy ness.❤
I like your life style sister,
Please use wide angle while taking the video so that u can show your farm house more beautifully.
Make sure that farm should contain 100+ FRUIT 🪴 plants... hope we will get the seeds later from you 😊.
All the very best sister.
Meeru use chese organic dish washer link please ......
Me videos challa bagavunti peaceful anipsthi
Chala rojulatharuvath me farmhouse me cows chusanu happy ga undi me papa baguoda
Animals are true stress bursters..... lucky gaadu so lucky because Mee cheti goru muddhalu thintunnadu
But we should not feed them with our hands.
Namastey andi🤗🙏 avunu they really are stress busters. nenu kinda egg meeda penku theesi adi chetloki visiresi iti thirigi chusesariki lucky maayam. motham antha tirugutu peddha peddaga arustu pilichanu. chivariki paina daba meeda dakkunnadu andi. vaadu food assalu interest gaa tinadu. chusthene paripothadu. akkada nundi kadalakunda paripokunda untadu ani aa boxes meeda kurchpetti tinipinchanu.😅😅
@aparnapotdarjoshi Hi andi Aparna garu😊🙏.. prastutam maaku unna commitments ki, maaku unna pani bhaaraniki inkokka chinna responsibility theesukune opika kudaa ledu andi. idhi nijam😊. entha chinna pani ayina adhi peddha pani laa anipistundi present. and last 2 years nundi my daughter was asking for a dog. we both strictly refused. we can't keep them at home. we can't take any more responsibilities ani cheppamu andi. but then lucky suddenly came into our life. It's our family friend's pet. he was so sick and hospitalized when we saw him for the second time. and our friend was struggling to take care of Lucky. Lucky was in a depressed condition.appati nundi vaadini maa intiki teesukuni ravadam start chesamu.. alaa vaadu maaku alavatu ayipoyadu. he doesn't eat food by himself andi. entha try chesina he never eats. he never asks for food. we cannot train him with treats. bcoz, he is not interested in training treats. maybe regular training valla change avutademo.. but maaku antha samayam opika rendu leka nene thinipistunnanu andi. and 2 times vaadiki aakali vesinappude tintadu le ani food pettakunda vadilesanu..vaadu yellow vomiting chesukunnadu. stomach acids becoz of empty stomach
Lucky life Bindu gaaru.
హలో అండీ నమస్తే ఎలా ఉన్నారు 😊🙏
@BLikeBINDU baagunnam. Hope you are also doing good
Bindu garu Keto diet yala cheyalo chepandi
Gopal gaaru teeskoni vochi ichina purple vine name sand pepper wine ani pilustaaru pinnamma chala chakkaga vuntundii summers lo manchigaa bloom avtundiii ......
Ela vundiii ippudu pinnamma ❤
Mee videos estam akka...yentho haiga anipistayi...❤..
Bindu is nature and nature is bindu enjoyed the video shred with my daughter to show her daughter
నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ 🤗😍
నమస్తే బిందు గారు 🙏🙏❤️❤️
నమస్తే అండీ సుమా గారు 🤗😍🙏
బిందు మీకు మీరే సాటి మీ వీడియో తర్వాత ఎవ్వరి అయిన మీ వీడియో అప్పుడే అయిపో ఇందా అని పిస్తుంది టైము పెంచ్చండి❤❤❤
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్.. మరీ ఎక్కువ సేపు పెట్టినా కొన్ని డేస్ కి మీ అందరికీ చిరాకు కలుగుతుందేమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తానేమో అనుకుంటూ ఉంటాను అండీ..
Good line cow's, next lactation ki good milk sire line straws chepinchandi . Lam 510 like.
ఇప్పుడు pregnant అండీ...మంచిదే అడిగి తెప్పించి వేయించాము. 😊🙏
Bindu garu very relaxing videos
Sand paper wine plant chupinchandi
Hi Bindu garu beautiful flowers 🌹 and your dosa pan 👌
I like your videos ❤❤❤❤
Dosa pan details please
Luv u అమ్మా ❤.. జీవితం.. జీవించడం అంటే ఇదే కదా... అట్ల పెణం క్యాస్ట్ ఐరన్ దా.. Link ఉంటే పెట్టమ్మా...
Naku nature ante chala istam medam Miru yemaina Naku work ippinchagalara
Hi bindhu ammoo లక్కీ గాడు చాలా ఫాస్ట్ అయిపోయాడు 😅 ఇది మొత్తం నాదే అన్నట్టు బిందు గారు ఆ కారం పొడి recipi share చెయ్యండి ఉసిరికాయ పచ్చడి సూపర్ neenu try chestha చింతపండు పులుసు కూడా వేశారు kadha
Sapotalu oka patha gonesanchi meeda kosiveyyali konchem sepu tharuvatha a palanni karipoinaka appudu konchem sepu yendalo vunchi appudu pandavesukovali 👍👏🎉🤗
Pushpanjali pranabir website lo plants purchase chesi review cheyyandi plz
ఇందు గారు ఆ వెబ్సైటు లోకి వెళ్లి చూశాను అండీ దాదాపు నాకు నచ్చినవి అన్నీ out అఫ్ stock ఉన్నాయి.
Surgical steel cookware gurinchi chappandi
Bindu garu,you told some plant app.can you give name of that app pl.
Super andi bagundi
Mam chickens kollu eggs padutunaya
హలో అండీ నమస్తే 😊🙏..పెడతాయి అనుకుంటాను అండీ... నేను ఒకటి రెండు సార్లు చూశాను. కానీ ప్రత్యేకించి అవి పెడుతున్నాయో లేదో గమనించలేదు. ఒకవేళ పెట్టినా అవి మా దేవమ్మ వాళ్ళు తీసుకుంటారు అండీ
🍁🎋🌺🌸💐🍇🫛🐓🐕🦺🦮🐄🌧️🌤️🌨️👨👩👧what a beautiful life sister…you are blessed…
Beautiful video andi . I enjoy your peaceful environment. A request Let the animals eat in their organic way. Especially the dog . It’s really weird to see people feed them as humans . God created animals in a certain way it’s humans that need to understand it .
Thank you so much andi🤗🙏. Ledandi you totally misunderstood me andi😊. First of all asalu im totally against keeping breed dogs as pets. Ippativaraku chala dogs ni penchanu. Annee mana indigenous dogs andi. Lucky gaadu maa life loki anukokunda vachadu. He is not our own pet. Okanoka situation lo he was sick and was admitted in the hospital for a week. Appudu vaadini chusi chala ante chala badha vesi we started to bring him to our home. Konni days valla intlo konni days maa daggara. Adhi kudaa vadini kastha swechaga bayata vadilesthe vadu twaraga kolikuni depression bayataku vastadu ani. Anukunnatlugane he is okay now. Endukano lucky ki tananthata thanaku tine alavatu kaledu. Aakalitho maadi chavananna chastadu kanee he never eats by himself. Nenu oka 2 times vaadiki food ivvakunda kadupu madisthe vaade chachinatlu tintandu ani alaa kuda try chesanu. But vaadiki yellow vomit ayyindi.empty stomach valla acids form ayyi alaa avuthundi. Ika anduke meme thinipistamu andee. Treats matram vaade thintadu. Nothing weird in that andi. My husband sachin he doesn’t like dogs much. Asalu intlo dog ante no way. But oke okkasari lucky mana kallaloki kallu petti chusthe we forget everything andi. Paina alaa rasina mee manasu kudaa maripotundi. Okavela lucky mee mundu unte Mere lucky ki thinipinchakunda undaleru. 🤗
So sweet of you to respond. Basically they loose their survival talents because of humans . He must have been pampered earlier and hence this .
@@smithamoshe yeah I know... that very well andi. bcoz, I'm regularly witnessing the same. entha badha anipistundi ante andi maatallo cheppalenu.. memu vache darilo oka forest untundi. akkada boldenni kothulu untayi.. daadapu velle prathi okkaru aagi vaatiki bananas, chips, biscuits tomatoes, corn etc ilaantivi istu untaru.. alaa chesi vallu punyam pogu chesukuntunnamu anukuntaro ledaa janthuvulani premistunnamu anukuntaro naaku thelidu. but adhi maha papam ani vallaki theliyadu.. kothulu vaati natural instincts ni marchipoyi they started to think that their food is not in the forest.. their food comes from the humans ani anukuntunnayi. alaa avi forest ni vadhili urlaloki raavadam.. shops lo unnavi ethukoellipovadam, panta polala meeda padi vaatini sarva nasanam cheyadam chestunnayi. papam farmers appu chesi maree seeds thevadam, ithara farming activities avi chesukuntu untaru... aa panta chetiki vasthe kaanee vaariki next season illu gadavadu.. asalu farmers entha suffer avutunnaro aa kotulaki bananas avi feed chese vallaki okkariki kudaa thelidu.. forest dept vallu forest lo pedda pedda boards pettaru don't feed monkeys ani. jail and jarimana rendu raasaru. ayinaa evaru bhaya padaru, pattinchukoru. paiga bananas techina plastic covers annee car windows lonchi kinda padestuntaru.. idhi chusina prathee sari naa gunde pagilipothundi.. devudaa enduku prathee saari ee ghoranni chudalsina siksha naaku vidhinchavu anukuntu untanu. oka village lo ayithe farmers ika bharinchaleka kothulni champesaru ani kudaa vinnanu. aa kotulu chachipovadaniki karanam farmers kaadu..vaatini feed chese valle. aa champina papam antha vallake chuttukuntundi. deeni gurinchi oka video lo cheppali anukunnanu.. chepthanu kudaa andi...
lucky was taken by our friend Andi. corona time lo oka pet shop owner assalu business leka close cheyalsina paristhiti vachindi andi.. vallaki help cheyadam kosam lucky ni konnaru. intiki techina ventane hospitalize ayyadu. appudu thananthata tanu thinalekapothunte they had to forcefully feed them by hand. alaa 15 days undhi anukunta andi hospital lo. ika aa tarvatha intiki vachaka kudaa entha try chesina inthamkumundu thappaka thinipinchina alavate vaadiki gurhthundi poyindi andi.
Hai Bindugaru i am sameena from Saudi Arabia.i am enjoying u are videos.i am surprised to see you are form.
Hi andi.. Thank you so much dear Sameena garu😊🤗🙏
Hiii bindu akka ninnu chusi chaala happy vesindi my sweet akka nv love u alot ❤❤❤
ఏఊరు మేడమ్? చాలా ప్రశాంతంగా ఉంటుంది
Very nice video💢💛
Bindu garu badam leaf lo tndamu valana emna benefits unai na ala unty share chskkmdi
Pachadi bavundi andi
bindu garu , meeru mee kitchen counter top ni regular ga ye liquids use chesi clean chestharu nano ni
హాయ్ దివ్య గారు ఇది చూడండి ua-cam.com/video/_CRYF3W2DYE/v-deo.htmlsi=XWI0gHSCYWKxjQik&t=900
@@BLikeBINDU ok andi
Kashmir red apple baar petaru kada, vati gurechi chepadi and show how it growth
Hi Bindu Garu Sravana Megham vlogs chudandi wall life MI life style ok Laga untundi
Hi bindu garu bagunara ee year sankranthi ayipoyindhi ga amma gurunchi oka video lo cheparu kada ee sankranthi amma gurthuvachindhi andi
Dosa pan soap stone tho chesinda,,,,,,,cast iron aaa?????
ఇంకా మీకు మంచు కురుస్తోందాండి,మాకు మంచి ఎండలు కాస్తున్నాయి,రాత్రి మాత్రం కొంచెం చల్లగా వుంటోంది
అవునండీ సాయంత్రం అయ్యేసరికి బాగా చల్లగా ఉంటుంది. ఉదయం 8 వరకు అలాగే ఉంటుంది. ఇక ఆ తరవాత ఎండ భరించలేనంతగా ఉంటుంది.🤗😊
Happy farm house living Bindu garu
Love to watch ur videos nd lots of love to lucky
హలో అండీ 🤗🙏 నమస్తే బాగునారా? మొన్న ఆ బాబు వచ్చాడు అండీ.. నెమ్మదిగా అర్ధం అయ్యేట్లుగా ఆ బాబుకి చెప్పాను అండీ..తనకే కాదు ఆ పిల్లలందరికీ కూడా అలా ఎప్పుడూ చేయకూడదు అని చెప్పాను అండీ.థాంక్యూ సో మచ్ అండీ మీరు గమనించినందుకు. నేను చూసుకోలేదు.🤗😍🙏
Am fine andi,thanks a lot for explaining them, chala chala istam meru matladey way the way u respond everything about u Bindu garu so simple nd elegant anipistaru ,we have 4 dogs all gsd a I can't see people mistreating nd mishandling dogs 😀 lucky gadu very naughty
Namaste bindu garu❤
నమస్తే అండీ 😊🤗🙏
@Bindu Garu, what is the name of the purple plant andi.. we also have a small place in india and would like to plant this..also can you please suggest me where you buy plants.. i am planning to travel from us to india next month and want to plant few good plants in my farm..
Hello andee.. 😊🙏That plant is called Purple wreath or Sandpaper vine andi.. nenu adhi Gopal vegetable nursery lo konnanu andee..ippudu vaare nursery ni chala peddadiga chesaru. memu eppudu annee vaari daggare kontamu.. andi
@@BLikeBINDUthank you very much andi
A peaceful life
నిజం చెప్పనా అండీ అది చాలా stressful లైఫ్. ఆ స్థలం మొత్తం ఒక చివరి రూపు దిద్దుకునే వరకు, మేము దానిని సర్దుకునే వరకు,అది చాలా స్ట్రెస్ తో కూడిన లైఫ్ అండీ. కానీ ఒకసారి మొత్తం పూర్తి అయిపోయి, మేము అనుకున్నది అనుకున్నట్లుగా ఏర్పరచుకుని అక్కడ ఉండడం మొదలు పెట్టిన రోజు నుండి నిజంగానే అంత కన్నా ప్రశాంతమైన జీవనం ఇంకోటి ఉండదు. ఆ రోజు కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను అండీ 😊🤗🙏
Nijame . Mee 1st video nundi choosthunnanu. Form ki vosthe meeru prathi nimisham work chesthune vuntaru
Nice video andi 😍
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
Eggs pedam ledha akka kollu
4 పెట్టలు ఉన్నాయి మా ...అందులో మూడు చిన్న పిల్లలు. ఒకటి పెడుతుంది అనుకుంటాను. ఇంతకుముందు ఉన్న పెట్టలు కూడా పెట్టడం చూశాను. వాళ్ళు తీసుకుని వాడుకుంటున్నారు అనుకుంటున్నాను.
@@BLikeBINDUvideo lo chupiyadi akka next time
'A' LIKE AGRICULTURE................ 'B' LIKE BINDU............................. 'C' (SHE) LIKE FARMING............ 'D' LIKE DEAR BINDU AKKA. HAI😊
హాయ్ మా 😊🙏 నేను ఈ యూట్యూబ్ విషయంలో కొంచెం ఏదన్నా ఇబ్బంది పడతాను అంటే నేను పెట్టిన ఛానల్ నేమ్ కే. అనవసరంగా బి లైక్ అనే పదం వాడానే అని బాధ పడతుంటాను. ఇక ఇప్పుడు మార్చినా ఉపయోగం లేదు అని అలాగే ఉంచేశాను. అయినా ఇన్ని like తో నన్ను పలకరించావు చాలా థాంక్స్ మా😊😍🤗
Appude ipoindaa bindu. Pyna room clearga chubinchamma esari. 🤗
Hi mam was ur native kurnool, Andhrapradesh
హలో అండీ నమస్తే 😊🙏.. లేదండీ నేను పుట్టింది గుంటూరు జిల్లా. పెరిగింది మొత్తం తెలంగాణ లో అండీ
Beautiful ❤
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Chala bavundandi, mee Kurtis Ekkada kontaru?
Me sharada ganga cansive ahayaya
Panasa chettu petti enni rojulu ayindi bindu garu
What is the name of that purple vine again andi? Thanks
That’s purple wreath plant andi
Thanks andi
Hi sister me farm ki oka sari visit cheyalani vundi location and add❤
Bindu, aavula she'd lo matti floating unchaalani chepthunnaaru, vijayaram gr. Hard floaring valla vaatiki mokaalla neppulu vasthaayi annaaru (vaatiki chethulu undadu, kaabatti mokaallu aaninchi lesthaayi, anduvalla anta)
Hi bindu chala bagundi weather chala eshtam naku
Eagerly waiting to watch Shardha n ganga
Nice video
నేను కొద్ది గ్యాప్ తర్వాత మీ వీడియోస్ చూస్తున్నాను మీరు వ్యవసాయ క్షేత్రం దగ్గరే ఉంటున్నారా మేడంగారు
Hello bindu garu meeru nammaru me vedio pachadi patte varaku chusi madhyalo aapesanu andhukante first time tamota pachadi vurabetti andalo pettatam marchipoyanu meeru gurthuchesaru thanks andi prakruthi andhaanni chusi aanandhinchalate me vedio chudavalasindhe maroka manchi maata naaku phone lo ma Vijayawada aakasavani radio prasaralu vintunnanu back ground music same pathave continue chesthunnaru kaakapothe every Sunday 3pm ki vese 1hour naatakalu kadhanikalu levu inasare chinnanaati theepi gurthulu konni vinna santhosham meeku cheppalani anipinchindhi elantivi thakkuva mandhiki estam vuntundhi nenu me parisaralalo vunte me dhaggara adho okapanikyna join ipoyedhanini badluck naaku me lucky ni sarada ganga ela chala vatini meeru apurupamga chusukuntaru kadha andhukani
హలో డియర్ అంజని గారు నమస్తే అండీ 🤗😊🙏. టమాటో ని ఊరబెట్టి చేసిన పచ్చడి చాలా చాలా బాగుంటుంది అండీ. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ ఆ పని మాకే చెప్పేవాళ్ళు. కళ్ళు ఉప్పు పసుపు వేసి టమాటో ముక్కల్లో కలిపి ఎండలో ఆరబెట్టడం, మళ్ళీ అదే నీళ్లు ఉన్న can లో ఆ ముక్కల్ని వేయడం మళ్ళీ మరుసటి రోజు నానబెట్టడం ఇలా చేసే వాళ్ళము. ఊరమిరపకాయలు కూడా. మేమే పిన్నీసు తో గాటు పెట్టి మజ్జిగ లో వేయడం చేసేవాళ్ళము. మినప వడియాలు నులక మంచం మీద పాత చీరను తడిపి పరిచి వడియాలు అందరమూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పెట్టేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ తలచుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఏడు ఎలా అయినా మినప వడియాలు టమాటో పచ్చడి చేసుకోవాలండి నేను.🤗
ఆకాశవాణి లో ఏ మార్పు రానంత వరకు సంతోషమే అండీ. ఈ మధ్యే కొందరు కొంచెం వంకర్లు తిప్పుతూ స్టయిల్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. నాకు అది నచ్చడం లేదు. ఇక ఇంకొక్క మార్పు జరిగినా ఆకాశవాణి కి విన్నపము తో కూడిన ఉత్తరం రాయాలి అనుకున్నాను. మన అమ్మమ్మ మోటుగా ఉన్నా, పాత చిరిగిన కోక కట్టుకున్నా అసలెలా ఉన్నా మనకు ప్రేమ అలాగే ఉంటుందో అదే అమ్మమ్మ సడన్ గా బికినీ వేసుకుని వస్తే ప్రేమతో స్వీకరించే మనసు మనకు ఉండదో ఆకాశవాణితో మనకు అలాంటి బంధమే కదండీ.కథానికలు నాటికలు అప్పుడప్పుడూ ఇస్తూనే ఉన్నారు అండీ. కాకపోతే ప్రసార సమయం ఒకేలా ఉండడం లేదు. మొన్నీమధ్యే ఒకసారి నేను కన్యాశుల్కం నాటిక విన్నాను. కొంత రికార్డు కూడా చేశాను. ఆ రోజు అది ఉదయం 10-11 మధ్య వచ్చినట్లు గుర్తు అండీ.. చిన్నప్పుడు మీరు ఒక నాటిక ఉండేది విన్నారో లేదో ఒక పూట కూళ్ళ ఆవిడ ఉంటారు. అటుగా వెళ్లే బాటసారి ఆహారం కొరకు వస్తే అన్నీ పెడతాను అంటుంది మళ్ళీ లేవు అని చెప్తుంది. చివరికి మంచి నీళ్లు కూడా "అయ్యో నా మతి మండా నీళ్లు కూడా లేవు నాయనా" అని అచ్చు సూర్యకాంతం గారిలా అంటుంది. అది భలే ఉండేది అండీ. ఆకాశవాణి లో ఏ ఒక్క మ్యూజిక్ మార్చినా ముందు ధర్నా చేసేది నేనే అండీ 😅😅
@@BLikeBINDU very very happy andi pedda message pettinandhuku meeru cheppinattu chinnapudu prema naaku ledhandi andhukante na 4,5years lone amma expire nannu thelisina maamma garu penchukunnaru cheppalante chaala big story kaani nenu vetigurinchi peddaga feel avaledhu appatlo theliyaledhu kaaranam epudu anipisthundhi korikalu lekapovatam apudu smile cheyatam valana anukunta epudu eddaru pillalu daughter marriage ipoeindhi adhoka katha baabu Btec. Job meeru cheppina putakulla kadhanika nenu utube lo search chesi vinnanu mind bagonapudu kuda pani ipoena tharuvatha vintuntanu naku relatives avaru lekapoena na marriage job chesukuni pelli karchulu motham ante na.sthomathaku thaggatu appati manchi okariddaru friends help tho okarakam ga vza.beesent road loni Hotel lo grand gaane jarigindhi lag ipoendhi bye bindu garu
Purple flowers super💜💜
Please andi a parful flowers ekkada dhorukuthayo address cheppandi nenu me subscriber ni
థాంక్యూ సో మచ్ అండీ 🤗😊🙏
Panasa mokka petti enni years aindi Bindu garu
5 ఇయర్స్ అయింది అండీ.. నేను మా అత్త ఇచ్చిన పనస గింజలు నాటితే వచ్చినవే అండీ పొలంలో ఉన్న 5 చెట్లును.
Entha pet అయితే మాత్రం lucky ki నోట్లో పెట్టకండి తనే తింటుంది అలవాటు చేసుకుంటుంది
అట్లు చాలా బాగున్నాయి
నమస్తే అండీ 😊🙏..లేదండీ తనంతట తను తినదు. చిన్నప్పటి నుండి నా దగ్గర పెరిగి ఉంటే ఎలాగో నేర్పించేదాన్ని. నా దగ్గర అలవాటు అయ్యాక ఒకటి రెండు సార్లు నేను కూడా తినిపించకుండా వదిలేశాను. కడుపు మాడితే తానంతట తనే తినేస్తుంది అనుకున్నాను. కానీ ఎంత ఆకలి వేసినా తినలేదు. చివరికి ఎల్లో రంగు లో వాంతి చేసుకుంది. వాటికి ఎక్కువ సేపు కడుపు ఖాళీ ఉంటే కడుపు లో ఆసిడ్స్ ఫార్మ్ అయ్యి అలా ఎల్లో వాంతు వస్తుంది అండీ. పైగా ఈ shih tzu జాతి కుక్కలు కొన్ని picky ఈటర్స్ అయి ఉంటాయి. ఆ ఒక్కటి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో లక్కీ చాలా మంచి పిల్ల అండీ😊
Nice🎉
🤗😊🙏
Hii bindhu garu how are you andi sarada and ganga are so cute your farm also so nice your life is so beautiful bindhu garu
Nice vedio andi me lucky gadu chala bagunadu
Hi Hai. Bindu garu nice to see you. 🙏🙏Asusal super vlog. Bindu garu dosa pan bagundhi link unte petarra
Hello andi🤗🤗 Thank you so much andi soapstonecookware.in/products/24-132-dosa-tawa-medium-size.html#/64-size-085_105_inches
Nice to see u mam.waiting for ur vlogs
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
Peaceful life ❤
Mi lucky gadu super🥰
🤗😍🙏🙏
Can i knw ur age mdaaam ji💝💓💕💗💘💛🧡💜💚
Hi akka.memu chinnapudu teku akulu lo Annam tinadam kosam ma nanna to polam vellevallam😊
Hi maa 🤗🙏 chinnappudu maa tathagaru kudaa maaku anni tiffins teak aakulo petti ichevaru... asalu alaa tinadam valle ippudu aa gnapakam gaa mallee ilaa aakullo tinadam maa
Hi,bindhu haru,
Aa fruits Anni naku kavali.
Dish washer pettaka ground to counter height enta vachindo cheppara me Daniiki. Last week nundi wait chestna adagudamani.
Sorry Swetha garu..sorry andi...😊🙏🤗 adhi 85cms including kitchen slab nano white
@@BLikeBINDU tq andi.np
Mari meku height prob em Leda cooking chesetapudu.i mean manam shoulder lift chesi cheyyaka andi
Kani bosch vallu 36 inch vundali antunaru,naku height perigipotundanu alochistuna andi.meku evaru chesaro inbuilt valla number share chyra.
@@BLikeBINDU oven and microwave suggest chyra conention ayina ok andi.
Bindu garu usiri kaya pachadi video cheyyandi please
Ur fabulous
Bindu garu sindhuram chettu ekkada konnara
adhi nenu Terra Organics ane nursery lo theesukunnanu andi😊🙏
T q andi