అరవైయేళ్ళ "దాగుడు మూతలు" చిత్రం ఏ ఇంగ్లీష్ సినిమా కాపీయో తెలుసా?

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • ముళ్ళపూడి వెంకటరమణను మంచి కథ తయారుచేయమని నిర్మాత డి.బి.నారాయణ అడిగితే ఆయనకు తను, రావి కొండలరావు కలిసి చూసిన Mr.Deed goes to Town చిత్రం గుర్తొచ్చి ఆ సినిమా లోని ప్రధాన పాయింట్ తీసుకుని కథ అల్లారు.
    డి.బి.నారాయణ ఆదుర్తి ప్రకాష్ స్టూడియో లో కలిసి పనిచేశారు..
    అందుకని ఆదుర్తి.. ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తీయాలని ఆయన కోరిక..అలా రూపుదిద్దుకుంది దాగుడుమూతలు చిత్రం
    ఈ సినిమా లో నటీనటులతో సినిమా పండింది.ఎన్టీఆర్,బి.సరోజాదేవి, చిత్తురు నాగయ్య, గుమ్మడి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం,శారద, సూర్యకాంతం.. ఇలా అందరూ హేమాహేమీలే.
    కె.వి.మహదేవన్ సంగీతంలో అన్ని పాటలు బాగున్నాయి.
    గోరింక గూటికే చేరావే చిలకా
    మెల్ల మెల్లమెల్లగా..
    అడగక ఇచ్చిన మనసే ముద్దు..
    ఈ పాటలు బాగా పాపులర్ అయ్యాయి..
    శతదినోత్సవం జరుపుకున్న సినిమా..

КОМЕНТАРІ • 23

  • @yeldisudharshan7155
    @yeldisudharshan7155 2 дні тому +5

    దాగుడు మూతలు
    కుటుంబ కథా బాగుంది .. ధనిక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కుటుంబం ఒప్పుకోక ఇంట్లోనుంచి బయటకి పంపేయడం, కొంతకాలానికి కుటుంబం వారు కుమారుణ్ణి ఇంటికి రప్పిద్దా
    మని అనుకునే
    వరకు వాళ్ళు ఎక్సిడెంట్లో చనిపోతారు, మనమడు బతుకుతాడు
    ఆ జమిందారు ఇంటి దగ్గర హోటల్ నడిపే వారింట్లో పెరుగుతాడు
    హోటల్ వాల్ అమ్మాయి జమిందారు ఇంట్లో ప్రధాన సేవకూరాలిగా పనికి,
    జమీందారీ మనమడితో స్నేహం, ఒకసారి జమీందారీ మనమడు దగ్గర వాళ్ళ అమ్మానాన్నల పోటో చూడడం, చేవారిలో జమిందారు మనమడు .. స్వంత ఇంటికి చేరడం...
    బాగుంది .. దర్శకత్వం
    హీరోహీరోయిన్ల వెనుక జరిగిన నేపథ్యం రేడియో రాంబాబు గారు చెప్పడం.. విశేషం
    నేను నిజామాబాద్ లో చదివేప్పుడు చూశాను
    బాగుంది
    అభినందనలు

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 2 дні тому +1

    జీప్ ఆకాశంలో విహరిస్తూంటే చాలా ఆశ్చర్యంగా ఉండింది. పాటలు ఇప్పటికీ గొప్పగా అనిపిస్తాయి. మెల్ల మెల్లగా పాట బలేగా ఉంటుంది.

    • @RadioRambabu
      @RadioRambabu  2 дні тому

      అవునండీ

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 День тому

      జీప్ ఆకాశం లో విహరించడం దొరికితే దొంగలు సినిమాలో కనిపిస్తుంది.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 15 годин тому +2

    DhaaguduMoothalu, Very Silent Gaa, Manasunu, Hatthukunee Cinema.. Appatti, MoogaManasulu Direct Gaa Manassu Paina, Entha Effect Choopisthundhoo, Aa Tharwaatha Vachhina DhaaghuduMoothalu, Anthee Equal Gaa, Silent Gaa Heart Ni Dhayyam Laaga Pattesukuntundhi.

  • @lakshmipadmavathibhamidi1707
    @lakshmipadmavathibhamidi1707 2 дні тому +1

    ఆదుర్తి సుబ్బారావు గారు మొదటిసారి దర్శకత్వంలో వచ్చిన సినిమా"అమరసందేశం".ఇందులో హీరో అమరనాథ్ గారు(హాస్య నటి శ్రీలక్ష్మి గారి తండ్రి)

    • @RadioRambabu
      @RadioRambabu  2 дні тому +1

      ధన్యవాదాలు
      కొత్త సమాచారం తెలిసింది

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 15 годин тому +1

    Enkochhindhooyy Maama, Edhurochhindhoo, Anee Song Kooda Super Hit.

  • @malleswararaoandhavarapu6047
    @malleswararaoandhavarapu6047 День тому +1

    Voice, and submission are not good. So, improve the presentation of the subject

  • @suraparajudatla6235
    @suraparajudatla6235 12 годин тому +1

    Goranka gootike cheravu chilaka.padmsnabham .B.sarojadevi too .evadi mee puvvu ane diaulage appatilo superb.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 15 годин тому +1

    Andhalam Ekkaadammaa, Aa Song Kooda Super Hit.

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 10 годин тому +1

    ఈ దాగుడు మూతలు సినిమా కథను కొద్దిగా మార్చి అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో శరత్ దర్శకత్వం లో శ్రీకాంత్, రాశి హీరో హీరోయిన్లుగా "పండుగ" అనే సినిమా తీశారు. గుమ్మడి పాత్ర లో నాగేశ్వర రావు, మనవడు పాత్రలో శ్రీకాంత్ , బంధువులుగా( రాబందువులు ) గా తనికెళ్ళ భరణి, కాస్ట్యూమ్స్ కృష్ణ, చలపతి రావు, నిర్మలమ్మ, అన్నపూర్ణ, y. విజయ అంతా నటించారు. హిట్ అయ్యింది.

    • @RadioRambabu
      @RadioRambabu  9 годин тому

      కానీ ఇది మళయాళం సినిమా నాయగన్ రీమేక్ అని చెబుతున్నారు..1998లో వచ్చింది.. కొంచెం అదే కథలా ఉంది

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 День тому +2

    1936 లో వచ్చిన Mr Leeds goes to town సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని రమణ గారు తయారు చేశారు కానీ కాపీ అని స్ట్రిక్ట్ గా అనలేము.

  • @venkatt5542
    @venkatt5542 10 годин тому

    సంగీతం సాహిత్యం గానం బాగున్న గొప్ప సినిమాలలో ఒకటి దాగుడు మూతలు
    గోరంక గూటికే
    అడగక ఇచ్చిన మనసే
    దేవుడనే వాడు న్నాడా
    మీ విశ్లేచన బావుంది

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 15 годин тому +1

    మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు ? అంత వయసు కాదుగదా?

    • @RadioRambabu
      @RadioRambabu  14 годин тому +1

      అన్నీ చదివి తెలుసుకున్నవే మాస్టారు

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 3 години тому

    Copy ankundam nikenti నొప్పి.

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 9 годин тому

    Very nice cinema

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 День тому +1

    Veryexcellentvideo.natanakunirvachanamucheppinanataghandharvulu.socialromanticmovieslegendn.t.ramaraogaru .legendfamousheroinmadamb.sarojadevisverybestboxofficerecordbrakesuperhitmovie.dhagudumoothalu movie.thankssir.