Jani Master కి Swarna Master Support ఎలా? Court లో Complaint ఇచ్చిన అమ్మాయికి చిక్కులా?🧐| SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 238

  • @komalagene6771
    @komalagene6771 Місяць тому +5

    I support jani❤
    I know he will come back with more strength than ever!!
    I pray my lord shiva to give him more strength to overcome this evil!!!

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 Місяць тому +51

    ఈమె ఇంటర్వ్యూ నేను కూడా చుశాను చాలా కరెక్ట్ గా మాట్లాడింది సేమ్ డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తుంది అని ప్రతి ఒక్కరికి కూడా 100% అనిపిస్తుంది

    • @sivaprasad257
      @sivaprasad257 Місяць тому +1

      @@diamondrajesh9285 అ విషయం జానీని ఒప్పుకుంటాడా ? ఆ దైర్యం వుందా ? ఆమె మైనర్ … చట్టం ఏం చెబుతుంది ?

    • @sivaprasad257
      @sivaprasad257 Місяць тому +1

      అవకాశాలు ఇప్పిస్తాను అని ఒక మైనర్ ని వాడుకొవడం తప్పా కాదా ? విడిపోయింది అని అవకాశాలు రాకుండా చేయడం తప్పా కాదా ? కాస్తా బుర్ర వాడు

    • @rafikavlogs8039
      @rafikavlogs8039 Місяць тому

      @@sivaprasad257 అవకాశాల కోసం అతను బుద్ధి లేకుండా వాడుకోవాలి అని చూసిన గాని అవకాశం కోసం ఎన్ని సంవత్సరాలు గమ్ముగా ఉండి ఇప్పుడు ఏదో తేడా వచ్చిందని మాట్లాడడం కూడా తప్పే కదా సేమ్ మీరు బుర్ర వాడండి

    • @sivaprasad257
      @sivaprasad257 Місяць тому +1

      @@rafikavlogs8039 అప్పుడు అది మైనర్
      ఇప్పుడు తనకు ఎవరో support వచ్చారు
      హీరోయిన్ జిత్వాని case ఎమైంది ? Ap లో
      పార్టీ మారి తన బలం పెరినంతవరకు అగి,ఇప్పుడు case పెట్టింది
      అప్పుడు తను మైనర్… తను ఒప్పుకోని చెసిన జానిదే తప్పు అవుతుంది… నీకు ఇంకో twist ఎంటింటే … తర్వాత కుడా వెదించినట్టు msg లు సాక్ష్యంగా వున్నాయి అంట

    • @sivaprasad257
      @sivaprasad257 Місяць тому +1

      @@rafikavlogs8039తను మైనర్…. ఒప్పుకొని చేసిన చేసిన శిక్ష మేజర్ కే పడుతుంది….. కోంచెం బుర్రవాడు….. తన దగ్రర msg లు సాక్ష్యంగా వున్నాయంట ….. వేధించినట్టు…….wait…

  • @simplifyyourlife2611
    @simplifyyourlife2611 Місяць тому +40

    Hema Malini is NOT a muslim. She was born to a Tamil Iyengar Family.

    • @tpshobananair8317
      @tpshobananair8317 Місяць тому

      Hemamalini పుట్టింది హిందువుగానే కానీ ధర్మేంద్రతో పెళ్లికోసం ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు ఎందుకంటే ధర్మేంద్ర అప్పటికే వివాహితుడు కదా hindu law ఒప్పుకోదు కాబట్టి కానీ వాళ్ళు హిందూ ఆచారాలు సంప్రదాయాలతోనే జీవిస్తున్నారు ఇస్లాం ను పెళ్లి కోసం ఉపయోగించుకున్నారు

    • @saagar2002
      @saagar2002 Місяць тому +1

      They changed religion so Dharmendra could have 2 wives. Law prakaram, they don't follow islam but to facilitate on paper they converted.

  • @varunsap
    @varunsap Місяць тому +16

    అమ్మాయి ప్రెవేట్ పార్ట్స్ టచ్ కాకుండా నేటి సినిమాలలో డ్యాన్స్ లు ఉన్నాయా?? టీవీ లలో వొచ్చే డ్యాన్స్ షోలలో అమ్మాయిల పార్ట్స్ టచ్ కాకుండా డ్యాన్స్ చేస్తున్నారా ఆమెకి ఇష్టం లేకపోతే చీర కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి అవకాశం అన్ని పనులు చేసి పదేళ్ళ తరువాత రేప్ చేశాడు అంటే ఏమనాలి

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +18

    అవును ముందుగా కేవలం 14 ఏళ్ల అమ్మాయిని తమ కుటుంబ పోషణ కోసమే లేదా ఇమే ఆసక్తి కొరకో అయినా దగ్గరుండి మగవాళ్లకి అందించిన, వాళ్ల దగ్గరకి పంపించి వదిలేసిన ఆ చేతకాని,తెలివి తక్కువ తల్లిదండ్రులని అన్నాలి ముందు ఏన్ని బాధలు పడింది చూడండి పాపం ఇప్పుడు సంతోషమే కదా ఆ తల్లిదండ్రులకి

  • @raheembasha9511
    @raheembasha9511 Місяць тому +9

    Now a days girls are very matured... They can do anything for chances...

  • @gangas302
    @gangas302 Місяць тому +176

    Even I Support Jani Master. Ee ammayi 5 years nundi enduku pain theesukundi. Aameki istam lekapothe vellipovachu athani daggare enduku work chesthundi. Nammalemu. Oka person 5 years nundi rape chesthunte kooda complaint ivvaledu ante naku correct anipinchaledu. Inkoka main important point minor ani thelsii aametho relation pettukune antha thelivi thakkuva vallu evaru leru. something is wrong. 2 years back aameki own ga films vachayi. appudu kooda compliant cheyaledu...

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 Місяць тому +14

      Up నుండి వచ్చిందట అమ్మాయి, అమ్మాయి లు ఇంట్లోంచి రావడం అది కూడా కెరీర్ కోసం అంటే చిన్న విషయం కాదది, ఏం తెలియని age లో నిజం గానే మంచి career ఇస్త అని మభ్య పెట్టినపుడు career ni chocolate లాగా చూపించినపుడు ఆ అమ్మాయి పేరెంట్స్ కి ఉరికి మంచి position లో ఉండి పోవాలనే feeling వస్తది.
      Support చేస్తున్న అన్నందుకు మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సిస్టర్.

    • @PadmaJillaboina
      @PadmaJillaboina Місяць тому +19

      ​@@odyaramshirisha5071 ఆశ పడినపుడు ఇపుడు ఎందుకు కంప్లయింట్ ఇచ్చింది. ఇష్ట పడే కదా తనతో వుంది ఎవరు ఫోర్స్ చేశారు ఆమెను జాని మాస్టర్ ఏమైనా బెదిరించాడా నువ్వు నాతోనే వుండాలని. అయినా ఎవరైనా ఇష్టం లేనిది 5 yrs భరిస్తారా ఇవ్వన్నీ

    • @learnwithme1990
      @learnwithme1990 Місяць тому +6

      అతను మాస్టర్ ఆమే చెడ్డది ayena ఈయన చెప్పాలి మంచి ఏంటో అని ఇలా మాస్టర్స్ నీ వొదిలేస్తే రేపు మన ఇంట్లో వాళ్ళు కూడా బయటకి వెళ్తారు. మాస్టర్ అన్న పేరుకి చాలా value vundhi అనవసరంగా Jhonny గారిని సపోర్ట్ చేస్తున్నారు. Including that girl ఇద్దరినీ బొక్కలో వేసి తన్నాలి

    • @gangas302
      @gangas302 Місяць тому +1

      @@odyaramshirisha5071 Ala kadu sister industry loki 19 years ki vachindi either she can complaint when she was 20, 21, 22, 23, 24 or one year nundi athani daggara work cheyadam ledu. E one year nundi em chesthundi. Mutual ga istapadi kalisi undochu but Lady ane card vesukuni 6 years ki melukuva vachindi. Carrier ni chocolate ani chupisthe Sex ante theliyada thelisthe valla parents ki cheppodda.. carrier ante istam unte body ni appacheppesthara. Parents kooda body ichi manchi postion lo unchali anukuntara.. Common sister think widely...,,, Lady card vesukovaddu ani cheppali ladies. Cheyalsinavi anni chesi problems vachinappudu anukunnadi jaraganappudu divorce lekapothe 498 lekapothe youtube loki ravadam...Ante edagadaniki Jaani kavali one year nundi dooram pette sariki ivanni gurthuku vachayaa...

    • @avengers3273
      @avengers3273 Місяць тому +1

      ​@@learnwithme1990 Master vaddu annaru Garu enduku

  • @Satya-z7q
    @Satya-z7q Місяць тому +11

    Ammayyi correct gaa lekunna, master correct gaa undali , master correct gaa undi, ammayyi ni duram gaa unchali,apudu elanti case lu undavu kada

  • @ratnakumari8060
    @ratnakumari8060 Місяць тому +23

    Nadi kuda same feeling inni years nunchi a ammayi calm ga undi ipudu case petadam thedaga undi

  • @komalagene6771
    @komalagene6771 Місяць тому +2

    ****One more point to be noted here***
    ****Very very important point ***
    ఆమె అన్నది నాకారవాన్ లోకి వచ్చి ప్యాంట్ జిప్ తీసాడు,ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయిఅని!!
    అస్సలు కారవాన్ లో కెమెరాస్ ఎందుకుఉంటాయి!!అది డ్రెస్ చేంజ్చేసుకునే ప్లేస్ మాత్రమే డాన్సర్స్ కి!!
    అంటే ఆమె ముందేప్లాన్ చేసుకుందా,తన ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని!!!

  • @rajakishorepatnayakuni2413
    @rajakishorepatnayakuni2413 Місяць тому +4

    Laws should be there to protect innocent and punish the culprits not blindly based on gender, age , etc.

  • @kvdswapna8917
    @kvdswapna8917 Місяць тому +15

    ఆ అమ్మాయి మీ అమ్మాయి అయితే ఇలాగే మాట్లాడుతారా అసలు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారండి అసలు చి

    • @CATALYSTSP
      @CATALYSTSP  Місяць тому +28

      @@kvdswapna8917 maa ammayini ala pampanu, Mee ammayini kuda ala pampakandi. Anyway thappu chestha yevaraina siksha anubhavinchali.

    • @akbarmd5069
      @akbarmd5069 Місяць тому

      Mana...amaie...anie..matealeadeuthunareu...anie...avasearealu...vadeu..keonie...evalea...keasue..peateadeam...bagealea...ameadie..kudea..theapu....udie..kareateu..kadeu

    • @neerajareddy936
      @neerajareddy936 Місяць тому

      Telisi evaru pamparu merey kadu .... solution evandi..blame cheyyakandi.. eppudu nijan8 abbdham cheyyatam johny ki laga alavatu ayindhi...elanti chala vunaei womens ni adganadi .adhey😢

    • @almighty7998
      @almighty7998 Місяць тому

      Edharu Boku Veda vale. Nuvu kuda peda munda ve

    • @jaggu3333
      @jaggu3333 Місяць тому

      Akka oka sari filmi beat telugu channel lo vella interview vundi chudandi oka sari

  • @dara.koteswararao1555
    @dara.koteswararao1555 Місяць тому +11

    వాళ్ళు మధ్య ఇష్టపూర్వకంగానే జరిగింది..పెళ్ళైన వాడు కనుక ..ఆమె పెళ్ళి చేసుకోమనే సరికి ..గొడవ మొదలై ..రేప్ కేసు దాకా వచ్వింది..మగాళ్ళు చాలా జాగ్రతగా ఉండాలి..

    • @swethaprasanna4363
      @swethaprasanna4363 Місяць тому

      👍 ✔️ true

    • @Swathis6
      @Swathis6 Місяць тому

      Adenti report lo pelli chesukomantu harassment chesthunnadu ani pettindi.

  • @nandakumar.s6938
    @nandakumar.s6938 Місяць тому +8

    అవసరం = అవకాశం, అందరిని వాడుకోవడం ఇదే న్యాయం

  • @Anudeep-j1t
    @Anudeep-j1t Місяць тому +5

    Its both side mutual understanding bro...
    But epudu vachina conflicts movies lo a lady choreographer ki chances evadam ledu ani epudu a girl open ayi case pettaru ante.
    But chinna age lo a girl ni ala cheyadam thappu bro.

  • @medisettimedisetti2666
    @medisettimedisetti2666 Місяць тому +10

    5 years jani master ni pulluga vadukunndi

  • @sreedharlakhinana7779
    @sreedharlakhinana7779 Місяць тому +10

    ఎప్పుడైనా చేయొచ్చు జిత్వాని ఇప్పుడు కేసు పెట్టలేదా.. అప్పటి పరిస్థితి అలా ఉందేమో

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 Місяць тому +5

      ఆమెని బందించి పాడు చేసారంట అన్న.

    • @prabhatkumar5653
      @prabhatkumar5653 Місяць тому

      adi pocso act kaadu.. 5yrs back minor ainapudu jarigindani edo compliant iste pocso act pettaru..

  • @varanasidurga5551
    @varanasidurga5551 Місяць тому +19

    పది మందిని వేధిస్తే మాత్రమే వేధించినట్టు అవదు ఒక్కరిని వేధించినా వేధించినట్టే.

  • @renukan2498
    @renukan2498 Місяць тому +1

    Ok aa ammayi cheppedi 100% nijame ina sare enduku abida innallu silent ga vundi first roje complaint chesi vunte bagundedi kada.... Innallu enduku bayataku raledu.... Ippudu sudden ga enduku bayataki vachhindi...

  • @swathikottisa1522
    @swathikottisa1522 Місяць тому +25

    Director sukumar and alluarjun intentionally supporting her for their gain

  • @komalagene6771
    @komalagene6771 Місяць тому +2

    Dhee jodi lo cheyyali antey minimum 18+ undali!!
    Alantidhi aamey minor ela avuthadhi!!
    Please check this point!!

    • @CATALYSTSP
      @CATALYSTSP  Місяць тому +1

      I don't know this 18+ condition... It's valid point. Will recheck it. TQ

    • @komalagene6771
      @komalagene6771 Місяць тому +1

      @@CATALYSTSP yes I know this!!
      My friend is working as a personal assistant to a Telugu industry heroine !!
      With his support we went to auditions for Dhee jodi!!
      3 months thakkkuva undhi 18 years complete avvadaniki ani ,they did not allowed for auditions too.
      Antha strict akkada

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 Місяць тому +1

    No means No. even if two people are married. When a woman says no, it’s a no.

  • @shahidashahida8309
    @shahidashahida8309 Місяць тому +1

    Sir ur correct..iam ur big fan

  • @RamBabu-li7ce
    @RamBabu-li7ce Місяць тому +3

    ఇన్ని చెప్పినోడివి నువ్వే చెప్పకూడదా 😂

  • @vijaykumardevi1307
    @vijaykumardevi1307 Місяць тому +4

    Jhony mida gatham lo kuda elanti case 6 months jail shiksha kuda vesaranta adi kuda okasari cover cheyandi..

  • @SatishVarma0548
    @SatishVarma0548 Місяць тому +2

    Thanks ammayilu & abbailu for supporting Johny nijam cheppina case ni divert chestharu...inka nunchi working women case pettina lanjalu le avutharu

  • @santhoshbandari4916
    @santhoshbandari4916 Місяць тому +1

    Correct brother

  • @sivaprasad257
    @sivaprasad257 Місяць тому +13

    ఇష్టపూర్వకంగా చేసింది ఎందుకు అంటే అవకాశాలు కోసం…..కష్టపడి పైకి వచ్చినవాడు అలా అ ఆమ్మాయిని చేయడం తప్పా కాదా ?

  • @ashucherry9872
    @ashucherry9872 Місяць тому +1

    Sir mee way of explaining every issue in very short and clear way is perfect👍 keep it up Sir

  • @telugutrendzs3277
    @telugutrendzs3277 Місяць тому +5

    thappu cheyanapudu endhuku dhakovali

  • @SayedAbdulmunaf
    @SayedAbdulmunaf Місяць тому +15

    స్త్రీ కి ఇష్టం లేకుంటే ఎంతటి బలవంతుడిన ఏమి చెయ్ లేడు

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 Місяць тому +1

    Yes sir

  • @sujatharaj9664
    @sujatharaj9664 Місяць тому +1

    Asalu ye ammaye evaru ani nenu D 2019 videos chusanu asalu aa ammaye dresses kaani dances kaani okasari chudandi aa ammye expressions chusi shock aaya 16 years ammaye elanti expressions yela estundi ani judges ni rechagote laga unnaye thantho paatu vere ammaye kalisi dance chesindi aa ammaye expressions normal ga unnaye

  • @DeviBakuru
    @DeviBakuru Місяць тому +6

    Kavalani jhony master ki alla chestunaruu challa mandi..papam alla vadukuni eppudu reverse avutundii..abbailaki kuda okka amendment evalli court..we must listen thier conversation also

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 Місяць тому +22

    Sp ji ... తప్పు జానీ దే... ఆమె ను తన మనిషి అనుకున్నాడు... తాను కాదు నాకు వేరే సపోర్ట్ ఉంది ,case వేస్తే ఐపోయే అనుకున్నారు అంతేగా .. పోతే జిందాల్ మీద case వేస్తే జాత్వని అరెస్ట్ చేస్తారు, జానీ మీద case వేస్తే జానీ నే అరెస్ట్. ఎందుకిలా .. మీడియా కి బ్రేకింగ్ న్యూస్. కావాలి, కొంతమంది u tubers కి 7 మినిట్ స్ వీడియో కావాలి, మేము ఇలా కామెంట్స్ పెట్టీ ఈరుక్కోవాలి...

    • @shivasandesh1070
      @shivasandesh1070 Місяць тому

      Urine aagatamledu... Manalanti janalaki.. Tappu okkaridhe ani anukoni comments pedutunnaru.. Em telikunna Sare.. Koncham konni days aagi chuddam m avthundoo.. Evaridhi tappooo...

    • @rangaraokakunulla3044
      @rangaraokakunulla3044 Місяць тому

      @@shivasandesh1070 ఇక్కడ రేప్ జరిగిందా. లేదా. అంతే, ముందు ఎవరు గుంజారు అని కాదు సోదర.. అప్పుడు ఇ డ్డరి ఇ స్తమ్ తో జరగింది,, ఇప్పుడు... విభేదాలు,,, జానీ కొనసా గిం చాలి అనుకున్నాడు , ఆమె వదు అని కట్ చేసింది, అవార్డ్ రాగానే వీడు. నీ book చేశారు

  • @Vjs222
    @Vjs222 Місяць тому +4

    Starting lo chance la kosam bharinchi untadi, ippudu sahanam nasinchi untadi....

  • @subhas1328
    @subhas1328 Місяць тому +10

    Nen anedi kuda adenandi enni years lo nduku complaint evvaledu ani? Apudu 16 aethe 18 years datithe mager kada mari apudu evvaliga..offers kosam apudu oppukuni epudu ado kavalani case pettinatte vundi..i am not supporting him just my opinion..

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 Місяць тому +3

    Valla adugu kosam...vallani upayoginchukovatam...chetha vallathi kalasi...elanti kesulu...veellaki manassakshi undada

  • @vijaykumardevi1307
    @vijaykumardevi1307 Місяць тому +2

    Prasad garu, evvaru kuda oka sariki chepparu kada, vallu dani nundi enthagano suffer aitene blast avtaru..e ammai kuda anthe, FIR file ayyindi jhony arrest ayyadu ani news migatadi court lu chuskuntai evari influence lekunte.

  • @mallikarjun9796
    @mallikarjun9796 Місяць тому +14

    అతను ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ఊరొదిలి పారిపోయాడు. ఆమే కూడా ఇన్ని సంవత్సరాల తరువాత నోరెత్తడం అనుమానంగానే ఉంది. ఈ సినీ పరిశ్రమ వాళ్ళకి ఇదే పనిలా ఉంది.
    హేమమాలిని తమిళనాడు కు చెందిన బ్రాహ్మణ కుటుంబం వారు కదా. రోజా సినిమాలో చేసిన మధుబాల ఈమెకు మేనకోడలు.

  • @spgamers7317
    @spgamers7317 Місяць тому +3

    Hemamalini is hindu.dharmendra ni marriage chesukodaniki vaalu iddaru Muslims la convert aiyyi marriage chesukunaru but lead hindu life only.

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e Місяць тому +1

    16ఏళ్ల అమ్మాయిని వాడితో ముంబయి ఒంటరిగా పంపడం తల్లిదండ్రుల తప్పు.. తల్లిదండ్రులు ఆమెకు తోడుగా పోతే ఇంత దారుణం జరిగేదే కాదుగ..అయ్య తల్లిదండ్రులార పిల్లలను కనడమె గాదు వారి సేఫ్టీ కూడ చూసుకోవాలి.. మి అమ్మాయిలకు ఎ కాంపిటీషన్ ఉన్న మీరు గానీ మి కుటుంబ సభ్యులు గానీ మి అమ్మాయిలకు తోడుగా వెళ్ళండి..సమాజంలో ఎవ్వడిని నమ్మరాదు అలా ఉన్నాయ్ పరిస్థితులు..లోకులు కాకులు అమ్మాయిని ఎన్నెన్నో మాటలు అంటున్నారు ఇన్ని రోజులు మౌనంగా ఉంది ఇప్పుడు కేస్ ఎందుకు పెట్టిందని,ఏమో వాడి పలుకుబడి ఉపయోగించి బెదిరించాడు కావచ్చు.. వాడు డీ షోలో ఆమెపై కన్నేసి పక్కా ప్లాన్ ప్రకారం చేశాడు..🐑 కసాయిని నమ్మినట్లు,లోకజ్ఞానం తెలియని అమ్మాయి వాడికి బలైపోయింది...తల్లిదండ్రులు ఈ సంఘటన చూసైనా బుద్ది తెచ్చుకోండి.ఒంటరిగా మి ఆడ బిడ్డలను పంపకండి🙏..నాకు తెలిసి తప్పు జాని గాడిడదే.ఒక గురు స్థానంలో ఉండి 😠వడబ్బ..అంగచేదన

  • @vusavijay763
    @vusavijay763 Місяць тому +5

    Support for Jhonny master

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 Місяць тому +8

    My support to jani master.

  • @srimatrenamaha8978
    @srimatrenamaha8978 Місяць тому +2

    Ame interview nenu chusanu.Ame correct ga points aduguthundi.

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally67 Місяць тому +2

    Ela jariguthundane sir peddavalla mida complaint esthe ela thokkestharu andke poonam kour kuda complaint evvaledu.mutual ga jarigindante chances estharani Mabya petti ala chesthe thanaki nachakapoyina avakasala kosam chesindi adi kuda Pelli chesukuni matam maaramantunnarani complaint echindi

  • @dhoomdhoomkumar3208
    @dhoomdhoomkumar3208 Місяць тому +2

    boys be carefull , eee pichi dhesam lo manaki pachadi ayiipodhi ilanti faslse cases valla.

  • @RS-yo6qd
    @RS-yo6qd Місяць тому +4

    We support Jani master bcoz it's all clear.ammai chala yrs nundi kakunda epudey endhuku complaint echindhi edhantha master ni degrade cheyadaniki chesindhi anthey nothing happened

    • @Lastnewron
      @Lastnewron Місяць тому +1

      Ippudu enduku occhindi antav

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 Місяць тому +1

    హేమమాలిని హిందూ తమిళ్ బ్రాహ్మిన్స్ మ్యారేజ్ ధర్మేంద్ర ని చేసుకుంది తమ్మారెడ్డి చెప్పేవన్నీ నిజాలా

  • @bigshowentertainments
    @bigshowentertainments Місяць тому +7

    5 year Jani ni vadukundi

    • @sivaprasad257
      @sivaprasad257 Місяць тому

      ఇష్టపూర్వకంగా చేసింది ఎందుకు అంటే అవకాశాలు కోసం…..కష్టపడి పైకి వచ్చినవాడు అలా చేయడం తప్పా కాదా ?

    • @sivaprasad257
      @sivaprasad257 Місяць тому

      జాని ఏం చేసాడు ? అ ఆమ్మాయితో పూజలు చెసాడా ?

  • @saikrishna-zs4yg
    @saikrishna-zs4yg Місяць тому +3

    Industry lo get on kosam ani oka appudu oppukundi kavachu but Jani gadu ame bayataku potha ante ponivakunda ame disturb cheyadam oka point enka daridram Jani gani pellam vachi kotadam vadu matham marchuko pelli cheskunta anadam chi oka lady entha suffer aytey bayataku vachi Naku etla aytundi ante okadu support cheyaka poga appudu em chesinav eppudu enduku petinav ani dialogue lu more on ame potha annapudu ame life ame eshpedte Jani gadu entha katha undaka povu kadha ...!

  • @varanasidurga5551
    @varanasidurga5551 Місяць тому +13

    మాకెందుకు 4 పెళ్ళిళ్ళ రూల్ మాకొద్దు అని ఒక్కడు ఆడగడు కాని ప్రభుత్వం, రాజ్యాంగం గురించి పోలీస్ వ్యవస్థ , కఠిన చట్టాల గురించి మాత్రం బాగా నీతులు చెప్తూ ఉంటారు.

    • @Lastnewron
      @Lastnewron Місяць тому

      PK meeda kuda intha mundhu occhinai. Evaru pattinchu koledu. Edo pk ni devudu antunnaru. Maximum advantage teeskune valle industry lo.

    • @sreenidhi5011
      @sreenidhi5011 Місяць тому +2

      Hello pk ki sanskaram.undi. divorce was a mutual understanding n not forceful...

    • @Lastnewron
      @Lastnewron Місяць тому

      @@sreenidhi5011 ummm mutual.. Have to be tho coz he's the most happening hero. He can cheat on his wife and get her pregnant. But the divorce is mutual. Em luccha aalochana saar

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +18

    అసలు ఇటువంటి సినిమాలు వల్ల ఏమీ ఉపయోగం ఉంది ముద్దులాటలు,తాన్నులాటలు,ఐటం సాంగ్స్,బూతు మాటలు, అవమానాలు,చులకన అవటం తప్ప అమ్మాయిలు ,మహిళలు ఇంకా తెర మీద హీరోలతో,సహ నటులతో ఇష్టం వచ్చినట్లు సిగ్గు లేకుండా నటిస్తారూ అలాంటిది ఇంకా తెర వెనకాల ఎలా ఉంటుందో, ఏమీ జరుగుతుందో ఎవరూ చెప్పకారలేదు అందరికీ తెలిసిందే ఏది ఏమైనా అమ్మాయిలు,మహిళలు వాళ్ల యొక్క తల్లిదండ్రులు,కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది కేవలం అవకాశాలు, పేరు, డబ్బు కోసం మగవాళ్ల దగ్గర ఇంతగా దిగాజారిపోయి అలాంటి పనులు చెయ్యాల వద్దా అని ఏమీ తెలియని అమాయకులు,మంచి వాళ్లు,మెతక వైఖరి కలిగిన వాళ్లు,మైనర్ లు, అనాధా అమ్మాయిలు, మహిళలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్లకపోవటమే ఉత్తమం, మంచిది కూడా అని నా ఉద్దేశం

    • @suryaanu251
      @suryaanu251 Місяць тому

      Anna manam alanti cinema lane kada chusthunnam anduke vallu teestunnaru

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 Місяць тому +3

    జానీ మాస్టర్ 100% true person

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 Місяць тому

    Correct chepparu sir

  • @srirenuvlogs
    @srirenuvlogs Місяць тому +1

    Nenu kuda Jani sir ne oppukunta ayana amantham ga edyna abuse chesina attack chesina tappu but ala kakunda enni years relationship taruvatha ippudu complaint ivvadam tappu

  • @MainuShua
    @MainuShua Місяць тому +3

    I'm support Jani master...some womens are girls are miss used law nd pasco act.....

    • @learnwithme1990
      @learnwithme1990 Місяць тому +1

      అతను మాస్టర్ ఆమే చెడ్డది ayena ఈయన చెప్పాలి మంచి ఏంటో అని ఇలా మాస్టర్స్ నీ వొదిలేస్తే రేపు మన ఇంట్లో వాళ్ళు కూడా బయటకి వెళ్తారు. మాస్టర్ అన్న పేరుకి చాలా value vundhi అనవసరంగా Jhonny గారిని సపోర్ట్ చేస్తున్నారు. Including that girl ఇద్దరినీ బొక్కలో వేసి తన్నాలి

    • @MainuShua
      @MainuShua Місяць тому

      @@learnwithme1990 @correct andi....emmo men are men....no one trust......teacher master any one we can't trust now a day......

  • @Theworldincinema
    @Theworldincinema Місяць тому +5

    18 ఇయర్స్ లోపు ఉన్న గర్ల్ ని mutual understanding తో *** చేసినా, అది రేప్ కేసు అవుతుంది.

  • @Munna-bx1yg
    @Munna-bx1yg Місяць тому +1

    Both are absolutely wrong

  • @mymoto-t3s
    @mymoto-t3s Місяць тому +1

    Tables will turn when shekar basha enters into this
    we want shekar basha in this issue please save the tigers 🐅

  • @mymoto-t3s
    @mymoto-t3s Місяць тому +1

    we want shekar basha in this issue please save the tigers 🐅

  • @jaanug3033
    @jaanug3033 Місяць тому +2

    Athanu chala kashta pade piki vacharu..andulo em doubts levu..kani ee case lo tyheliyalsindi chala unde,,apude manam evarni support cheyalem..but badha padda variki nyayam jaragali..

  • @harishreddy8523
    @harishreddy8523 Місяць тому +2

    ayya entha mandi ila unnaru? ishtam unna kooda below 18 tho chesthe adi r*p e kindike vastundi eppudu complaint chesina kooda adi teliyakunda ela unnaru? oorike na enti hotels lo below 18 couples entry allow cheyyaru. terms and conditions lo clear ga untundi. pocso ki ippudu ah appudu ah complaint ani undadu epudu complaint chesina sanka naaki potaaru. so meeru cheppalsindi below 18 ki dooramga undandi ani.

  • @tpshobananair8317
    @tpshobananair8317 Місяць тому +1

    తమ్మారెడీ భరద్వాజ్ కి ఎమి తెలుసు Hema malini హిందువుగా పుట్టింది thamilian వివాహితుడైన ధర్మేంద్రను పెళ్లిచేసుకోవడానికి ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు అయినా వాళ్ళు హిందువులుగానే జీవిస్తున్నారు

  • @smily-xc7yz
    @smily-xc7yz Місяць тому +1

    Simple ga individual ga choreographer avvataniki johny master accept chayale konchem threat calls ala chesesariki nannu professional ga industry lo edaganivvaru even a victim pushpa 2 ki individual ga choreographer ga cheasru a taruvata latest ga choreographer card vachindi individual choreography chayataniki set ki velle time lo Johny master warning letter pampincharu set ki vellaka mi shoot cancel ani victim ki cheppadam tho victim u turn teskoni ela case pattaru

  • @pitlasambashivarao6053
    @pitlasambashivarao6053 Місяць тому +1

    ❤❤❤❤

  • @dharshnamvijayajyothi2332
    @dharshnamvijayajyothi2332 Місяць тому +1

    Yes that girl is taking the advantage n unnecessary booking the master. She enjoyed all these years n now creating the issue. This is very bad on the part of girls who are unnessarily booking the boys n ruining their career

  • @dc-directorcuts8780
    @dc-directorcuts8780 Місяць тому

    Pregnent ayinanka chepintey bagundu ..property kuda vachedhi ameki ... 🎉🎉

  • @pandukhan7700
    @pandukhan7700 Місяць тому +1

    Jonydep meda kuda case vesaru
    Hollywood lo
    Konni years tarvata prove indi ga
    So wait and see

  • @MSC7616
    @MSC7616 Місяць тому

    Ippativaraku Anni anubhavunchi ippude casula. All masters same gender assistants NI pettukondi

  • @lakshmikalavathi9385
    @lakshmikalavathi9385 Місяць тому

    Baga vadukundi 5 years nundi madam. Ippudu gurtu vachindi emo. Ippudu evari support tho

  • @nalinipriyak3710
    @nalinipriyak3710 Місяць тому

    We support Jani Master ❤❤❤❤❤❤

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 Місяць тому +1

    Jani ni vadukundhi pelli kudaa chesu kovaali anukundhi kani athaniki pellamu pillalu vunnandhu valla vappuko ledemo andhuke ilanemo. Mottamu ame chesukuni ippuduvappkoledhani

  • @User-wtq1234
    @User-wtq1234 Місяць тому +1

    Sir, Metoo timelo chalamandi actress , singers Andaru beyteki vachi chepparu emi action tesukoledu.......singer Chinmayi garini ban chesaru, kannada heroine ki cinemalu raledu....challa mandi ebandi paddaru.....
    Eppudu chuste film industry anta Cheri victims yevaru rakudadu Ani chestunnaru.....papam sir
    Devudu meda nammakam pettali karma returns antaru kada...devudu shikshi tadu🙏

  • @sirib1285
    @sirib1285 Місяць тому +1

    Ame minorga vunapudu problem vasthe apude complaint cheyali.

  • @rishihuney8800
    @rishihuney8800 Місяць тому +2

    Papam jony master ni anni vidhala vadukunshi...edhi edho peddha theda candidate la vundhi

  • @narutminto1234
    @narutminto1234 Місяць тому +2

    Ycp ki pawan kalyan craze ni yemaina damage cheyali ani yedho operation chesthunnaru....pawan n jani master photos thumnails pettatam maree yekkuvaindhi....

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv Місяць тому +1

    జానీ ని తొక్కడానికి చాలా కుట్రలు జరిగాయి. అది ఒప్పుకుంటేనే రెండు కాళ్ళు వెడల్పు చేసింది. ఇప్పుడేమో గొల్లు అర్జున్ , డాన్స్ అస్సోసియేషన్ team చేసిన కుట్ర...

  • @aksharamallik2888
    @aksharamallik2888 Місяць тому

    క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవుతోంది కదా అండి. జనసేనా, మరియు డ్యాన్సర్స్ అసోసియేషన్ లో మంచి పోసిషన్ లో ఉన్నారు. అందుకే ఈ ఎటాక్.

  • @MrIndee4u
    @MrIndee4u Місяць тому +1

    Mutual consent is not applicable in case of minor
    First why are you letting minors to work give cards for under 18… clear internet labor law violation
    Awkward insinuating moves and singing by kids in really show to movies route
    Recently school kids performing raunchy steps of tamanna Bhatia with torn clothes (long slit skirt) imitated by kids under the nose of teachers and parents
    I like you reporting
    Pls co tact me on this subject

  • @SarojKumarBastia
    @SarojKumarBastia Місяць тому +1

    100% I am support to Jani master.

  • @K.24editz10
    @K.24editz10 Місяць тому +2

    Jani master wife ala yela force chesthadhi andi 2nd marriage cheskomani ...opukundi aa vala wife

  • @VijayaLakshmi-pu2fc
    @VijayaLakshmi-pu2fc Місяць тому

    Correct sir anne years battee problem leydu eppudu ella problem creat correct kadu I support master

  • @luckyyyb3122
    @luckyyyb3122 Місяць тому +1

    Bayya a ammayiki Anni estame....bhaai gaade edo chesadu... Johnny anna nuvvu dairynaga bayataki vachi matladali lekapothey nuvve tappu chesina vaadu ayithave

  • @titbit007
    @titbit007 Місяць тому +4

    She minor at that time he takes opportunity of minor girl weakness
    Dancer jain waste fellow

  • @rajraju966
    @rajraju966 Місяць тому +1

    👌👌👌👌👌👌👍👍👍👍

  • @ganipbs
    @ganipbs Місяць тому +2

    I support Johnny master

  • @divyauddaraju7809
    @divyauddaraju7809 Місяць тому

    I willl support Jani master ☺️

  • @renu7419
    @renu7419 Місяць тому +1

    Ee policelu ekada unna johny ni mari vethiki pattukunare local lo unna vallu enni tappu chesi anthey sincerega chestunnara

  • @jvv294
    @jvv294 Місяць тому +1

    Swarna master 🐷🐷🐷🐷🐷🐷🐷🐖🐖🐖🐖

  • @apparaodasari2453
    @apparaodasari2453 Місяць тому +10

    జానీ... భోళా మనిషి... ఏదో డైవర్ట్ అవ్వుతుంది.

  • @srichandaka4784
    @srichandaka4784 Місяць тому

    ఆ అమ్మాయి కచ్చితంగా ఎవరు తోనే కలిసి game ఆడుతుంది. జానీ మాస్టర్ వీటి నుంచి బయట పడతారు.

  • @shantaatluri225
    @shantaatluri225 Місяць тому

    Hema Malini is from Iyangar (Brahmin) family. Not a Muslim.

  • @divyauddaraju7809
    @divyauddaraju7809 Місяць тому

    Alluarjun gave support her against Pawan kalyan

  • @srip6191
    @srip6191 Місяць тому

    @catalystsp Malini was born in a Tamil Iyengar Brahmin[18] family to Jaya Lakshmi and VSR Chakravarti Iyengar in Ammankudi, Madras Province (now Tamil Nadu).[19][20][21] She attended the

  • @shaikvali4756
    @shaikvali4756 Місяць тому +1

    Swarna master 1000 movies chesaru

  • @alajangisubhashini1112
    @alajangisubhashini1112 Місяць тому +1

    Sir..ee jaanu garu +jr artist evaryte bhadithurallu unnado ippudu case lo elagation cheyatam dharma maa..ok.instrust lekunda e magadu +aadadi vokatu avvaru..edi undi gatti aalochana(aamelo).so jaani garu vere state ki velladam chala chala thappu..edi emyna ithanni bayatapettaru.aamenu j da bayatapettaru..edi undi sir

    • @alajangisubhashini1112
      @alajangisubhashini1112 Місяць тому

      Cast ni pettaru ante case ni balam kosam(straight)jaanu garu aametho thappu chesanu Ani voppuknna..avathala Lady kaabatti bhayam untundi

  • @Ruchi_Kitchen_
    @Ruchi_Kitchen_ Місяць тому

    Adi chaala tappu sir istam lekunda ela taakeydu aneydi.

  • @sushmaka4905
    @sushmaka4905 Місяць тому

    Hemamalini is not Muslim she is a Brahmin. Being in film industry Thammareddy bharadwaja doesn’t know this? It’s ironic? Meeru blind ga thammareddy cheppindhi chepparu. When people live they know that they belong to different religions then each should respect others religion as well so Johnny should have allowed his wife be Hindu. It’s def love jihad.

  • @indian-zg1lx
    @indian-zg1lx Місяць тому

    హోదా ఉన్నవారికి ఎదురు తిరగడం వెంటనే సాధ్యం కాదు జానీ మాస్టర్ ఆల్రెడీ వైఫ్ ని love జిహాద్ చేసాడు అయినా సరిపోలేదా