చాలా సంతోషం. గా ఉంది ఇక్కడ నిజాలు చెప్పి మోసపోవద్దని హెచ్చరించినందులకు ఇంకా అందరిలో సత్యం, మానవత్వం ఉన్నాయి. తోటివాడి బాగుండాలనే సద్దుద్దేశ్యం కనపడుతున్నందులకు
వాళ్ళ ఆఫీస్ కూ 20కమ్ దూరం లో ఉన్నా సైట్ కూ ఇప్పుడు వరకు రాలేదు, ఇతనకి ఈ క్రాప మీద ఏ మాత్రం నాలాడ్జి ఇతనకి లేదు,ఇతని మాటలు నమి కాంట్రాక్టు ఫార్మింగ్ పోకండి
ఇదంతా ఫ్రాడ్ బ్రో నేను మహారాష్ట్ర,కర్ణాటక, గుజరాత్, రాష్ట్రంలో బాగా తిరిగా దీని కోసం అక్కడ రైతులు స్వయంగా మేము మోసపోయామని చెప్పారు. ఈ చెట్లు నాటుకుంటే కంపెనీ వాళ్ళు 4సం నుండి డబ్బులు ఇస్తమంతరు అదంతా ఉత్తుత్తి నా దగ్గర 7సం చెట్లు ఉన్న రైతుల ఉన్నారు ఏ ఒక్కరికీ కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు.కార్బన్ క్రెడిట్స్ అంటారు అంతా ఉత్తుత్తి.
ఇది వాస్తవం కాదు, కార్బన్ క్రెడిట్ అనేది ప్రభుత్వం ఇవ్వదు,మొక్కలు అమ్ముకోవటానికి వ్యాపారస్తుల ఎత్తుగడ,ఒంగోలు ప్రాంతంలో 20/- కు లభించే మొక్కను 100/- ధర చెప్పి 60/- కు రైతుకు ఇస్తున్నారు.allagadda కర్నూల్ జిల్లా ప్రాంతంలో ఇలాగే చెప్పి రైతుల చేత నటించి తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు,ఇటువంటి పథకాలు ఉంటే ప్రభుత్వాలు ప్రకటనల ద్వారా తెలియ పర్చేవి,రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మొక్కలు అమ్ముకోవటానికి కార్బన్ క్రెడిట్ తొక్క తోలు అని చెప్తే ప్రభుత్వ Go చూపమని అడగండి.
ఈ రైతు కు ఏమీ తేలినట్టు ఉంది 12కాదు కదా 15సం తర్వాత కూడా ఇది 24ఇంచులు గిర్త్ రాదు. 24ఇంచుల గేర్త్ ఉంటేనే మీకు ఒక ఫీట్ కి 1000 నుండి 1200 వస్తుంది అలా మీకు ఒక చెట్టు నుండి 20అడుగుల మొద్దు వస్తేనే మీకు చెట్టుకు 20000 వస్తాయి లేకపోతే బొక్క. నా దగ్గర 3years మొక్కలు ఉన్నాయ్ అసలు మొక్క ఎదుగుదల మొదటి సం ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు
అయ్యగారు కొనేవారివద్ద అంటే కంపెనీలకు అగ్రిమెంట్ చేస్తే 1 ఎకరాకు 1 సంవత్సరానికి 50000/- ఇస్తారని 6 ఏండ్ల తర్వాత రూపాయలు 1.00 లక్ష అని చెబుతున్నారు కదా .దయచేసి ఆవివరములు తెలుపండి .
ఇది మెడిసినల్ ప్లాంట్ ఇది అన్ని ఆయుర్వేద షాపులలో అమ్ముతున్నారు ఖమ్మంలో కూడా అమ్ముతున్నారు 300 రూపాయలు ఒక ప్యాకెట్లు ఉంటాయి ఇది షుగర్ ని గుండె జబ్బుల్ని నీతో చాలా విషయాలు కాన్స్టిట్యూషన్ ని క్యాన్సర్ ని ఇది అరికాడుతుంది అని నమ్ముతున్నారు నా కళ్ళ ముందు తీసుకుంటున్నారు చాలామంది తీసుకెళ్లంగా నేను చూశా నేను కూడా తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నా నీలాల మోసపోకండి కాదు వాడిని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ వైద్యం కోసం ఇచ్చేవే వాటిని చెడగొట్టొద్దు
చాలా సంతోషం. గా ఉంది ఇక్కడ నిజాలు చెప్పి మోసపోవద్దని హెచ్చరించినందులకు
ఇంకా అందరిలో సత్యం, మానవత్వం ఉన్నాయి. తోటివాడి బాగుండాలనే సద్దుద్దేశ్యం కనపడుతున్నందులకు
అవును చాలా బాగా గుర్తించారు..💐
Meru ba cheparu prati okaru mosame chestunaru present
Avunu present andaru mosame chestunaru
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤a❤❤❤q❤❤q❤❤❤❤❤q❤❤a
Phone Nember please
super video
వాళ్ళ ఆఫీస్ కూ 20కమ్ దూరం లో ఉన్నా సైట్ కూ ఇప్పుడు వరకు రాలేదు, ఇతనకి ఈ క్రాప మీద ఏ మాత్రం నాలాడ్జి ఇతనకి లేదు,ఇతని మాటలు నమి కాంట్రాక్టు ఫార్మింగ్ పోకండి
థాంక్యూ💐
👍👍👍
ఇదంతా ఫ్రాడ్ బ్రో నేను మహారాష్ట్ర,కర్ణాటక, గుజరాత్, రాష్ట్రంలో బాగా తిరిగా దీని కోసం అక్కడ రైతులు స్వయంగా మేము మోసపోయామని చెప్పారు. ఈ చెట్లు నాటుకుంటే కంపెనీ వాళ్ళు 4సం నుండి డబ్బులు ఇస్తమంతరు అదంతా ఉత్తుత్తి నా దగ్గర 7సం చెట్లు ఉన్న రైతుల ఉన్నారు ఏ ఒక్కరికీ కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు.కార్బన్ క్రెడిట్స్ అంటారు అంతా ఉత్తుత్తి.
💐💐
ఇది వాస్తవం కాదు, కార్బన్ క్రెడిట్ అనేది ప్రభుత్వం ఇవ్వదు,మొక్కలు అమ్ముకోవటానికి వ్యాపారస్తుల ఎత్తుగడ,ఒంగోలు ప్రాంతంలో 20/- కు లభించే మొక్కను 100/- ధర చెప్పి 60/- కు రైతుకు ఇస్తున్నారు.allagadda కర్నూల్ జిల్లా ప్రాంతంలో ఇలాగే చెప్పి రైతుల చేత నటించి తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు,ఇటువంటి పథకాలు ఉంటే ప్రభుత్వాలు ప్రకటనల ద్వారా తెలియ పర్చేవి,రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మొక్కలు అమ్ముకోవటానికి కార్బన్ క్రెడిట్ తొక్క తోలు అని చెప్తే ప్రభుత్వ Go చూపమని అడగండి.
Thankyou 💐
20/- rp moka annaru kadha sir Naku kavali
Red sandal and srigandham pettokondi
@@dileeps8355 hii bro
మొక్కలు మీరు వేశారా
Oilfome mokka petandi sukhapadandi
Black soil lo grow avuthundhaa
Ok సారి మార్కెట్లో India Mart లో చూడండి Cubic feet cost... 😮😊😊😅
ఎర్ర చందనం శ్రీ చందనం గురించి కూడా యిలా చెప్పారు కాని చిల్లి పైసా ఆదాయం లేక చాలామంది వున్నారు
💐
వారు చెప్పు తున్నారు, అంటే. నిజం అనుభవిస్తే తెలుయును
Maintenance cost enth vuntadi yearly
వాటర్ పెట్టండమే...దీనిపై పూర్తి నమ్మకం లేదు
ఏకరనికి 50000, ఎక్కడ evaru evaru మూసేలావాడ🎉 Thikkoda🎉
ఈ రైతు కు ఏమీ తేలినట్టు ఉంది 12కాదు కదా 15సం తర్వాత కూడా ఇది 24ఇంచులు గిర్త్ రాదు. 24ఇంచుల గేర్త్ ఉంటేనే మీకు ఒక ఫీట్ కి 1000 నుండి 1200 వస్తుంది అలా మీకు ఒక చెట్టు నుండి 20అడుగుల మొద్దు వస్తేనే మీకు చెట్టుకు 20000 వస్తాయి లేకపోతే బొక్క.
నా దగ్గర 3years మొక్కలు ఉన్నాయ్ అసలు మొక్క ఎదుగుదల మొదటి సం ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు
💐💐
అయ్యగారు కొనేవారివద్ద అంటే కంపెనీలకు అగ్రిమెంట్ చేస్తే 1 ఎకరాకు 1 సంవత్సరానికి 50000/- ఇస్తారని 6 ఏండ్ల తర్వాత రూపాయలు 1.00 లక్ష అని చెబుతున్నారు కదా .దయచేసి ఆవివరములు తెలుపండి .
Ekkada bro meedi
True
Srigandam, red sandal wood, mahagoni , arg wood plantation chesinavallu vanaru but evariyana amminavallu vunte chepandi sir . Konevallu lenappudu entha cost aythe em labam?
Yes Edi kuda Correct miru annadi
Andaru e 4-5 yrs nundi chestunaru..so amminavallu undaru becoz evi Anni min 10 yrs padutundi..trend la maripoyi redsandal,srigandam vesestunaru ante..
ఇది మెడిసినల్ ప్లాంట్ ఇది అన్ని ఆయుర్వేద షాపులలో అమ్ముతున్నారు ఖమ్మంలో కూడా అమ్ముతున్నారు 300 రూపాయలు ఒక ప్యాకెట్లు ఉంటాయి ఇది షుగర్ ని గుండె జబ్బుల్ని నీతో చాలా విషయాలు కాన్స్టిట్యూషన్ ని క్యాన్సర్ ని ఇది అరికాడుతుంది అని నమ్ముతున్నారు నా కళ్ళ ముందు తీసుకుంటున్నారు చాలామంది తీసుకెళ్లంగా నేను చూశా నేను కూడా తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నా నీలాల మోసపోకండి కాదు వాడిని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ వైద్యం కోసం ఇచ్చేవే వాటిని చెడగొట్టొద్దు
Karnataka formers ninda muniginaru ippudu telangana formers jagratha?
Nijama Bro💐
@@MANAKISAN 100% true brother.
Mosam, కేవలం AGREEGOLD మదిరి aipothundi
nice information
మహాగని పెట్టి ఇదివరకు అమ్మిన రైతు పేరు చెప్పండి ఎన్ని కోట్ల చిన్నయొక్క రూపాయి రాలేదు తెలుస్తది
Tteliyadu maku andubatulo unna farmers opinion Adi💐💐
Hyderabad lo mokka dorike Company Peru, Address Cheppite bagundedi.
Ok Bro Thankyou Next Videos ki Clarity Estham
Super
💐💐💐
Mahogany trees ekkada dhorukuthay sir
రాజేశ్వరరావు : 9704121399
Now the cost of a plant is 20 rupees only
ఇలాంటి విడియోలు చూసి మోసపోకండి మహా ఘని మోక్కలు పెట్టిన వాళ్లు చాలా తక్కువ ఏ గవర్నమెంట్ ఇప్పాటి వరకు ఈ మోక్కలు పెట్టమని చెప్పాలేదు
💐💐
అలా ఆదాయం వచ్చిన వాళ్ళు ఎవరు వున్నారు వారిని తెలపండి
💐💐
Ok...nenu మొక్కలు పెట్టద లిచాను...
💐💐
He’s so funny
Andaru vepa mokkani marachi potunnaru
💐💐
రైతన్నలారా మేుసపోకండి 🙏🏾🙏🏾
తెలిసిన రైతులు మోసం నిజంగా నే ఉంటే దయచేసి వివరించండి.
12years wrong nammoddu please idi avaasthavam
Ee desham lo mosapoinatha varaku mosagisthane untaru
💐💐
Namma tagina di gaa assalu leedu
Thankyou For Watching....💐💐
20/- rs mokkani 100/- cheppi 60/- ki ammaru mari mosam
Yes Chala mandi Comment lo pettaru
మా వ్యవసాయ క్షేత్రంలో వన భోజనం
ua-cam.com/video/shzXxQsSJjE/v-deo.html
Meeru chala manchi manchi video s chestuntaru good information,
Anna raithu number untey message pettanna
Thankyou Bro....9704121399
Agri form chupinchi explain
Person Nilabadi na Chettu Mahagani
Subscribers ఏంత మంది అయినారు?
💐💐
100% మోసం మోసం మోసం
Arey evaina videos chesthe unaadhi unnatlu cheppandra babu urke rythulu avi vesi ivi vesi nastapotharu
Ekkada evariki vachhyyo ekaraki koti rupayalu proof pettandayyyaaaaaaaaa
Address sar
Hanmakonda District Parkal mandal (Nadiguda New Mandal) Narsakka Palli
Ha🙄
100%Nijam
Hi sir.... Can you share me company contact details
కోటి రూపాయల వర్త్ మొక్క కాదు.
💐💐
Companies phone number sir
రైతు ఫోన్ నెంబర్ పెట్టండి
+919704121399
Sir provide company contact details
Anna nammavacha
100%Namma Vachu💐
Bro nammaku bro.
Nen pettina waste bro
Anta price ledu ..
💐💐
Wrong information. Bogus
💐
అంత డూపు నమ్మద్దు
చాలా మంది నిజం కాదు అంటున్నారు
Zero
💐
This is another type of cheating
💐💐
Rythu number pampu
9704121399
Bogus
💐
దీనిని తెలుగులో ఏమంటారు??
మహాగాని చెట్టు
Me number kavali
Channel Number Kavala Farmers Number kavala
Phone number eadi
+919704121399
Anna Sri phone number
+919704121399
నేను ok retd dfo. కర్నూల్. ఇది ప్రజలను మోసం చేసే చర్య ముఖ్యంగా రైతుని నమ్మ కండి
Hii
Phone Nember please
వీడియో లో ఉంటది చూడండి