BC ల రాజ్యాధికార డిమాండ్ - రిజర్వేషన్ పై మాల, మాదిగల ఘర్షణ | Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 22

  • @jbvrbalumudiraj2163
    @jbvrbalumudiraj2163 4 години тому +1

    శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు చాలా చక్కగా చెప్పారు
    సర్ మీరు సలహాలు ఇవ్వండి మనా వవస్థ మారడానికి సామాన్యుడు చేయవలసిన పనులు వివరించండి విద్యా కోర్సులు మరియు ఆరోగ్య సమస్యా
    మనా రాష్ట్రంలో అధికారాలు మారుతున్నాయి కాని సామాన్యుడి సమస్యలు మరడం లేదు దానికి కావలిసిన ప్రభుత్వ ఉద్యోగులు వారి విధానాలు సామాన్యుడికి న్యాయం జరగడం లేదు ఎందుకు అంటే వాడిదగ్గర ధనం లేకపోవడమే అధికార దుర్వినియోగం

  • @arunatekuri
    @arunatekuri 15 годин тому +1

    Om Namo Krishna Bhagavanaya Namaha .

  • @arunatekuri
    @arunatekuri 15 годин тому

    JP SIR YOU HAVE PROFOUND KNOWLEDGE ONLY. THAT'S IT.

  • @sriramnareshgorthi6114
    @sriramnareshgorthi6114 21 годину тому +6

    Anchor needs some better preparation

  • @Abcd-n7y
    @Abcd-n7y 18 годин тому +1

    9:50 ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం వల్ల దేశాని నష్టమే తప్ప ఎటువంటి లాబము లేదు . ఏదైనా ఉచితనికి విలువలు లేవు ఉండవు కూడా. ఫ్రీ కి బదులు మంచి విద్య మంచి వైద్యం అందచేయాలి. చదుపించడానికి డబ్బులు లేకపతే విద్యార్ధి పైన ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలి అపుడు వాడికి చదువు విలువ తెలుస్తుంది . తప్ప ఫ్రీగా ఇవ్వకూడదు . తాగుడికి బానిసలుగా మారి ఆరోగ్యం పాడు చేసుకునె వాడికి కస్టపడి పనిచేసి tax కట్టిన డబ్బుతో ఉచిత వైద్యం ఇస్తార . అందరికి హెల్త్ ఇన్సురెన్సు తీసుకొమ్మని చెప్పాలి . జై హింద్ .

  • @srinath5pepsi
    @srinath5pepsi 18 годин тому

    Ardhika kramasikshana...elaborate please

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 19 годин тому +3

    మీ భావజాలం, సిద్ధాంతాల పట్ల కనీస అవగాహన లేని ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వకండి సర్! వీళ్ళ చానల్ ఇమేజ్ పెంచుకోవటానికే ఇంటర్వ్యూలు చేస్తరు తప్ప మీరు చెప్పే ఏ ఒక్క విషయం కూడా అర్థం కాదు వీళ్లకు!

  • @SathaiahBedadha
    @SathaiahBedadha 22 години тому +1

    Kula ganana jaya prakkas naraayan gaaru lok satha kula sankyanu batti m l a m p c m m l c padvulu endukivvaru telskotaanki😊 3:10

    • @SathaiahBedadha
      @SathaiahBedadha 11 годин тому

      Vome namo namaha vomenamonaaraayana sivayaa parabrahmma vaasudevaaya pothana bommera baagvathma raajasuya yaagm koraku sathru raajla meeda yuddam sampadadan yaaganki arjandu jaraasanduni champa leka poyaadu krusnudu vupaayam beemunni purigolpi iddariki gadaayuddam erpaatu chesaadu kaani beemdu kooda thattukovtam ledu pakkanne vundi chustunnad
      Evaru maayala vaadu pavana suthunki syga chesaadu voka pullanu cheelchi itudi atu atudi itu vesi syga chesaadu beemdu grahinchi jarasandunni cheelchi adevidanga chesadu vome namo naarayana subham namsthe

    • @SathaiahBedadha
      @SathaiahBedadha 11 годин тому

      Vthara baaratha desamlo himalaya praanthmlo nymisaaranyam vunnadi adi munlu rusulake kalpinchad bagavAnthdani antaaruaa samyamlo 88 vela mandi vunde vaarakkada adi kruthyugm vaarilo soothudu ane vaaru samsthamu telsina bagvath svaroopdu vaari gurvu vaarinundi kinda inka edaro andari kinda manmu srstililo kaala chakranni batti manmu nadchu kondamani mugistunnanu namasthe

  • @banothusrinivas8619
    @banothusrinivas8619 19 годин тому

    By the way he is not anchor he is interviewer and had poor skills in interviewing

  • @-pjtalks
    @-pjtalks 3 години тому

    Reservations tesayali

    • @kechi_kechi
      @kechi_kechi 3 години тому

      ప్రపంచం నాశనం అవుతుంది కానీ ఈ రిజర్వేషన్ లు ఎవ్వరూ తీసెయ్యలేరు

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 22 години тому

    This so called Andhra intellectuals JP , JD , LV ,
    IYR , Nimmagadda Ramesh , P V Ramesh and retired judges must shift to Andhra permanently and work for future Andhra generations without sitting in Telangana .

  • @usurupatinarasimha9738
    @usurupatinarasimha9738 21 годину тому

    Anchor BRS chemcha ani andariki telusu but jp ki telidu papam, worst anchor in

  • @shivatummala7120
    @shivatummala7120 14 годин тому

    Basic knowledge lekunda edi paditey adi adigitey answe chryaniki nv interview chesey chapri gallu anukunnava anna ayina styiki saripoye okkka question kuda ledu papam mokam tellapoyindi nidi edvaku anna interview ki pilipinchi mari ragging chepinchukunnattu undi 🤣 ninnu chustey papam anipidtundi emkaduley uko 😂

  • @sriramnareshgorthi6114
    @sriramnareshgorthi6114 21 годину тому

    Papam Anchor 😂😂

  • @ARTHYD222
    @ARTHYD222 18 годин тому

    ఈయనంత hypocrite ఎవరూ ఉండరు. ఈయనతో వీడియోస్ ఎందుకు చేస్తున్నారో!! అయన కు ఇష్టమైన పార్టీ ఉంటే డొంక తిరుగుడుగా మాట్లాడుతాడు

    • @Abcd-n7y
      @Abcd-n7y 18 годин тому

      jp sir meeku nachanapudu chudam yenduku. nagative coment cheyadam yenduku brother, jp sir meeku nachaledu ani artham aindi. panikirani sannasule manaku nachutharu vallake mana bajanalu. jp sir lanti medavulunani manam miss avuthunnam adi manaki theliyadam le.

  • @arunatekuri
    @arunatekuri 15 годин тому

    JP Sir YOU HAVE PROFOUND KNOWLEDGE ONLY. THAT'S IT.