కేసీఆర్ ని తెలంగాణ దాటి పోనివ్వం...ఇక్కడితోనే కేసీఆర్ అంతం... | Mahipal Yadav | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • కేసీఆర్ ని తెలంగాణ దాటి పోనివ్వం...ఇక్కడితోనే కేసీఆర్ అంతం...
    OU Student Mahipal Yadav Sensational Comments on KCR | BRS | Signature Studios
    #mahipalyadavofficial #kcr #brs #telangana #bjp #congress
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    UA-cam : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

КОМЕНТАРІ • 786

  • @achuthcreationsmaheshyadav4027
    @achuthcreationsmaheshyadav4027 Рік тому +74

    యాంకర్ కి చుక్కలు చూపించారు అన్న జై మహిపాల్ యాదవ్ అన్న

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +115

    మహిపాల్ గారు
    పోరంపోగు గాడితో ఇంటర్వ్యూ ఎందుకు వాడి ఛానెల్ బైకాట్

  • @Nalgonda8934
    @Nalgonda8934 Рік тому +48

    Anchor యొక్క అజ్ఞానం,మూర్ఖత్వం స్పష్టంగా కనిపిస్తోంది.....

    • @gurramshekar6359
      @gurramshekar6359 10 місяців тому

      ఎందుకు బ్రో మహిపాల్ గాడికి సపోర్ట్ మాట్లాడ లేదా

  • @pothurajuk8570
    @pothurajuk8570 10 місяців тому +49

    మహిపాల్ యాదవ్ గారు, కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. భవిష్యత్తు మంచి లీడర్.‌

  • @Rajeshraj-cs2tg
    @Rajeshraj-cs2tg Рік тому +33

    వీడొక పాల్తూ గాడు వీడితో ఎందుకు మహిపాల్ అన్న ఇంటర్వ్యూ,

  • @erigipadma8207
    @erigipadma8207 Рік тому +51

    ఫులిష్ యాంకర్ తో మాట్లాడకు అన్న
    తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఏపీ లో పని చేస్తున్నాం మా ఉద్యోగుల ఉసురు కెసిఆర్ కు తగులుతుంది
    బంగారు తెలంగాణ అనుకుంటే యాంకర్ ముర్కుడు

  • @veerannaaa7495
    @veerannaaa7495 Рік тому +73

    అడిగే ప్రశ్నలకు అర్థం ఉండాలి మా మహిపాల్ అన్న great

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +46

    తెరాస అంటే నే అవినీతి,అక్రమాలు, దోపిడీ, దుర్మార్గం, బుటకపు మాటలు

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +36

    కచరా గాడు అధికారం కోసం గారడిచేస్తాడు,గడబిడ చేస్తాడు తెలంగాణ ప్రజలు మోసపోవద్దు

  • @ShankarBandela-lc4wn
    @ShankarBandela-lc4wn 10 місяців тому +16

    యాంకర్ కు సామాజిక అవగాహన తో ప్రశ్నించటం తెలియదు.

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 Рік тому +122

    బానిస బానిస లేక్కనే మాట్లాడుతారు , మహిపాల్ మీ ధైర్యమునకు అభినందనలు 👍

    • @shivakeshava841
      @shivakeshava841 10 місяців тому +2

      jai kcr jai brs

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 10 місяців тому +1

      ​@@shivakeshava841ఇంకెక్కడ కేసిఆర్? లోకల్ లోనే ఓడిపోయింది,BRS లేదు,తొక్కలేదు.TRS కూడా లేదు. రెండూ పాయ్

    • @DEVAJIPOTTE
      @DEVAJIPOTTE 10 місяців тому +1

      మహిపాల్ కోర్ట్

    • @rambabubejjenki1487
      @rambabubejjenki1487 10 місяців тому

      ఇదేమీ ఇంటర్ వీవ్ , BRS లో చేరి బంగారు తెలంగాణ లో దొర దగ్గర ప్రచారం చేసుకోవచ్చుకదా

    • @ramchandermeda2632
      @ramchandermeda2632 9 місяців тому

      Nuvvu cm va leka pm va nuvvu evarivi. judiciary enquiry ni brs party vaare korkuntunaaru madhyalo nuvvu evaro

  • @ramayanamsridevi9732
    @ramayanamsridevi9732 10 місяців тому +38

    యాంకర్ బిత్తిరి చూపులు చూస్తున్నాడు... మహిపాల్ యాదవ్ గారు సూపర్ 👌😊💐

  • @mandaraju9635
    @mandaraju9635 Рік тому +29

    మైపాల్ అన్న ఎదవలతోటి ఎందుకు ఇంటర్వ్యూలు

  • @venugopalmaturi1771
    @venugopalmaturi1771 Рік тому +17

    అవగాహన లేని ఆకతాయి ప్రశ్నలు
    ప్రశ్నలు అడగడమే కాదు జవాబులు పూర్తిగా వినే ఓపిక అర్థం చేసుకొని తర్వాత మాట్లాడాలి
    కుందేలుకి మూడే కాళ్లు ఉన్నాయి మీ ప్రశ్నలు

  • @herekumrasheku9946
    @herekumrasheku9946 10 місяців тому +18

    పల్తో గాడితో చాట్ చిట్ ఎందుకు మహిపాల్ అన్న

  • @krishnaveniy3925
    @krishnaveniy3925 10 місяців тому +8

    Mahipal sir Meeru super sir 🙏

  • @tummapandurangam4105
    @tummapandurangam4105 Рік тому +21

    ఎవడన్నా వీడు మీతో మాట్లాడుతున్న వరస్ట్ ఫెలో TRS ముడుపులు తీసుకున్న వ్యక్తి YES

  • @bolkaraju4819
    @bolkaraju4819 Рік тому +41

    ఈ పోరంబోకు కు నువ్ సమాధానం చెపదమ్ ఏంటన్న. మహిపాల్ అన్న

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +28

    కచరగాడు,వాడి కుటుంబం అందరిని జైలు లో పెట్టాలి దోచిన సొమ్ము రికవరీ చేయాలి

  • @erigipadma8207
    @erigipadma8207 Рік тому +47

    కెసిఆర్ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు యాంకర్ ల మాట్లాడుతారు

  • @gopinathts1925
    @gopinathts1925 11 місяців тому +15

    ఏంటో క్రాంతి బాయ్ నివ్ నీ ప్రశ్నలు అర్థం ఉండాలి నీ కూర్చునా కుర్చీ కి ఉన్న విలువ పోతుంది వయ్యా ముందు ప్రశ్నలు అడగడం తెలియక పోతే రాస్కో ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో

  • @enjapurisudhakar9657
    @enjapurisudhakar9657 Рік тому +18

    Super mahipal yadve anna🙏🙏😜😜

  • @chappidivenkat786
    @chappidivenkat786 Рік тому +33

    ఈ యాంకర్ ఎవడురా, వీడికి తలకాయందర

    • @kjanardhan5060
      @kjanardhan5060 Рік тому

      Firstly you check bro whether there is head on your neck.

  • @balrampeddamala3791
    @balrampeddamala3791 10 місяців тому +4

    Great Mahipal congratulations tq

  • @rohitdumsi5399
    @rohitdumsi5399 10 місяців тому +5

    Mahipal bhai superr speech

  • @ravi22443
    @ravi22443 Рік тому +16

    Best mahipal yadav

  • @praveenrajpenugonda2632
    @praveenrajpenugonda2632 Рік тому +36

    కడిగి పరేసినవా? నిన్నే కడిగేసిండా?.... పాపం anchor కు మాట పడిపోయింది..
    . శభాష్ తమ్ముడు మహిపాల్

  • @sudarshanpsudarshanp
    @sudarshanpsudarshanp 11 місяців тому +8

    బై కాట్ చెయ్ అన్న వేస్ట్ పెలో

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +20

    మద్యం,కరెంట్, భూముల రిజిస్ట్రేషన్,వాహనాల రిజిస్ట్రేషన్, బస్ చార్జీలు,పెట్రోల్ చార్జీలు పెంచినోడే మల్లివచ్చి పిట్ట కతలు చెబుతాడు

  • @nareshbura4556
    @nareshbura4556 10 місяців тому +8

    ఔల గానివా రా.... మహిపాల్ గారు ఎలా మాట్లాడుతున్నారు... నువ్వు ఎలా మాట్లాడుతున్నావు

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +23

    కచర గాడు హటావో తెలంగాణా బచావో

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +16

    మల్లి తెరాస అధికారంలోకి రావడానికి తెలంగాణా ప్రజలను సెంటిమెంట్ తో రెచ్చగొడితే తగిన బుద్ది చెప్పాలి

  • @manatvtelugu9
    @manatvtelugu9 Рік тому +12

    Signechar studio, tholi velugu, Rtv అన్ని కెసిఆర్ చానల్స్ అందరి మనస్సులో ఏం ఉందో తెలుసుకోవడానికి వారి ని ఎలా అడ్డు కోవాలని చేస్తున్నారు..

  • @kmadhukopulwad1159
    @kmadhukopulwad1159 Рік тому +10

    Super mahipal anna 👌👌

  • @sagargoudkola4586
    @sagargoudkola4586 10 місяців тому +6

    I supporting Mahipal anna

  • @dbheemraju4718
    @dbheemraju4718 10 місяців тому +11

    మహిపాల్ యాదవ్ కరెక్ట్ మాట్లాడాడు

  • @vijayvanga926
    @vijayvanga926 11 місяців тому +24

    ఈ డెవడో కెసిఆర్ సంక నాకేయంకర్ లాగ ఉన్నడు

  • @ShankarBandela-lc4wn
    @ShankarBandela-lc4wn 10 місяців тому +5

    మహిపాల్ తమ్ముడు ఈ ఇంటర్వ్యూ అవసరమా

  • @shankarnaddunuri263
    @shankarnaddunuri263 10 місяців тому +4

    Jai Jai mahipal yadav anna,,,,supar anna,,

  • @mmsrisalm645
    @mmsrisalm645 Рік тому +7

    యాంకర్...మహిపాల్ ను బెదిరిస్తునవూ....
    నీవు కెసిఆర్ చేయితి వెలునకుతువు

  • @damodarmamidi4018
    @damodarmamidi4018 10 місяців тому +3

    Manipal Anna is a.great leader.v appreciate his courage.may God bless him.

  • @SanthoshKumarKatnapelli-vu8qw
    @SanthoshKumarKatnapelli-vu8qw 11 місяців тому +26

    యాంకర్ గాడు కేసీఆర్ గాని బానిస వీనికి సమాధానం నువ్వు
    చెప్పాల్సిన అవసరం లేదు మహిపాల్ గారు

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 Рік тому +13

    Mahipal Yadav🙏🔥🙏

  • @venugopalmaturi1771
    @venugopalmaturi1771 Рік тому +8

    అర్థం పర్థం లేని ప్రశ్నలు

  • @samiullah-ev2sr
    @samiullah-ev2sr 10 місяців тому +3

    Mahipal is good 100%

  • @తెలంగాణముదిరాజ్సమితి

    మహిపాల్ అన్న ఎందుకు సంభాషణ

  • @venkatrajreddy9041
    @venkatrajreddy9041 Рік тому +8

    Mahipaal anna suppr

  • @sreenivas339
    @sreenivas339 10 місяців тому +4

    కెసిఆర్ ఉద్యమం ఫోటో లు మొన్న ఈనాడు లో మెయిన్ పేజీ లో వచ్చాయి చుడు ఎంత glamour ga ఉన్నాడో... కళ్లు కనపడుతలేదా

  • @anugurajanikanth4843
    @anugurajanikanth4843 Рік тому +7

    Super interview bro

  • @BabuRaovlogger
    @BabuRaovlogger Рік тому +4

    Mahipal yadav correct 💯👌

  • @Barigelasreelatha
    @Barigelasreelatha 10 місяців тому +3

    Super annaya nv dairyaniki salam.....

  • @avgourishanker6207
    @avgourishanker6207 10 місяців тому +2

    I support you Mahipal you are absolutely correct

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 9 місяців тому +1

    కేసీఆర్.ఒక్కరోజు.పేదోన్ని.పలకరించిన.పాపానపోలే.రైతుబందు.మోసం
    .గారిబొనికి.ఆయనవళ్ల.జరిగింది.అన్యాయం.భూమి.లేనోన్నిబొగ్గు.చీసిండు.సదువులేనోన్ని.సంకనాకిచ్చిండు.గ్యాస్
    .కరంటుతాక్షి.నిత్యావసర.వస్తువుల.ధరలుపెంచి.నెత్తిమీద.పెద్ద.దరిద్రాన్ని.పెట్టిండు.అతనుమంచోడా.బుద్ధిున్నోడు.ఎవ్వడు.అన.డూ

  • @adepuguruvaiah154
    @adepuguruvaiah154 10 місяців тому +5

    యాంకర్.కెసీఆర్కి.సపోటా

  • @raghuvaran495
    @raghuvaran495 10 місяців тому +3

    Mahipal anna great

  • @saraswathivengala6197
    @saraswathivengala6197 10 місяців тому +2

    Super mahipal garu 👌👌 tq

  • @vijayram3128
    @vijayram3128 10 місяців тому +2

    .... క్రాంతి నీకు పూర్తిగా మతి చెడినట్టుంది....

  • @varnishav-kq8ge
    @varnishav-kq8ge Рік тому +7

    శరీరం బక్కచిక్కినది అంటానవ్ మరి విద్యార్థుల పెట్రోల్ పోసుకొని అగ్గిలో కాలుతుంటే వాళ్ళకి హాయిగా ఉందా

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 10 місяців тому +2

    Mahi pal Anna chala baga chepparu

  • @muneersd1015
    @muneersd1015 10 місяців тому +2

    good mahipal

  • @srinivasadepu-mz3hd
    @srinivasadepu-mz3hd 10 місяців тому +2

    Good కౌంటర్ ichavu mahipal అన్నా

  • @varalaxmi1722
    @varalaxmi1722 10 місяців тому +2

    Mahi pal very day do and die la brathuku thunnadu great Mahi pal super Nana 👍🖐👏👏👏🤝🤝🤝

  • @lathasrinivas9631
    @lathasrinivas9631 8 місяців тому +1

    గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలమంది యెదురు చూస్తున్నారు ఇ టీఆర్ఎస్ ప్రభుత్వం చలమంధికి అన్యాయం జరిగింది

  • @luckytrilochan5227
    @luckytrilochan5227 Рік тому +5

    Mahipal Anna super

  • @తెలంగాణముదిరాజ్సమితి

    Sc st bc కార్పొరేషన్ ద్వార రుణాలు వచ్చేవి మరి దళిత బంధు ఎందుకు రిపోర్టర్ గారు

  • @CVsubbaraoCV
    @CVsubbaraoCV 10 місяців тому +6

    యాంకర్ గంగిరెద్దుల తల ఆడిస్తున్నాడు. మహిపాల్ అన్న గ్రేట్ 👍👍✋😂😊

  • @Anirudh_Nagula
    @Anirudh_Nagula 10 місяців тому +2

    Mahipal అన్న vani మూర్ఖమైన మాటలకు నువ్వే దుకు respond avuthunnav

  • @vikasvarun4041
    @vikasvarun4041 10 місяців тому +1

    Dr.Mahipal meeru thopu

  • @laxmanjadav7013
    @laxmanjadav7013 Рік тому +4

    ఇక్కడ కరెంటు బిల్లు పెరిగింది. అది అడుగు.. ట్రైన్ సంగతి ఎక్కెవాడు ఎక్కుతాడు

  • @thokalagangadhar5223
    @thokalagangadhar5223 Рік тому +4

    Tiger Mahipal anna

  • @pjsundaram3070
    @pjsundaram3070 Рік тому +9

    ఎవడివిరా నువ్వు ఏంకర్ నీవు ఇంటర్వ్యూ చేసినట్టు లేదు కె సి ఆర్ కుటుంబానికి చెంచా గా ఉన్నట్టుగావున్నావ్.పోరా చెంచా.

  • @DORAINSTITUTEOFMATH
    @DORAINSTITUTEOFMATH 10 місяців тому +1

    Super mahipal Jai telangana 🎉

  • @janardhanavelpula2821
    @janardhanavelpula2821 10 місяців тому +4

    వీడు విలేకరా లేక మూర్కుడా
    ప్రశ్నలు ఇలా అడుగుతున్నాడు

  • @kolluruminnimargaret9319
    @kolluruminnimargaret9319 6 місяців тому

    Great Mahipal annaya excllent toke god bless you💯💯💯🙏🙏🙏

  • @nagendrakaranreddypoddutur3186

    సిగ్నిచర్ తాగి ఇంటర్వ్యూ చేస్తున్నావా,?

  • @narayanreddyalakonda1108
    @narayanreddyalakonda1108 10 місяців тому +2

    Kranthi you are exlent

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +8

    మహీపాల్ అన్న మీరు చెప్పింది good

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +3

    బీహార్ వలే ఇ kcr అక్కడి నుండి వచ్చారు అందుకే తెలంగాణ ను సర్వనాశనం చేసిం డు విద్యా వైద్యం సర్వనాశనం చేశాడు

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +7

    వేస్ట్ చానల్ గాడు అన్న మీరు ఆయన కు chepe అవసరం లేదు

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 10 місяців тому

    Super analysis jaimahipal yadav jaibheem jaibharath ✊✊✊

  • @jakkularajeshwar458
    @jakkularajeshwar458 10 місяців тому +3

    మహిపాల్ యాదవ్ పులి

  • @dhanalaxmikoyagura6479
    @dhanalaxmikoyagura6479 Рік тому +4

    Jai mahipal yadav.

  • @erigipadma8207
    @erigipadma8207 Рік тому +17

    కుటుంబ పాలన అంతం కావాలి మహిపాల్ అన్న

  • @Rajakumar-ws4bd
    @Rajakumar-ws4bd 10 місяців тому

    Mahipal yadav thammudu. I am also PG graduate from Nizam college. You bravo.

  • @ASK94669
    @ASK94669 Рік тому +4

    Good interview Mahipal

  • @vijaykumarjakkula6331
    @vijaykumarjakkula6331 10 місяців тому +4

    Mahipal anna brs బ్రోకర్ తోటి intervew enti అన్న

  • @shankarm7095
    @shankarm7095 10 місяців тому +2

    మహిపాల్ అన్నా. ఇటువంటి తలతిక్క యాంకర్ తో మాట్లాడుతుంటే మనపరువు పోతుంది.

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 Рік тому +8

    Anchor one sided to KCR ..
    MAHIPAL YADAV....అంతరంగం ఏమిటో సరిగ్గా అడిగే ప్రయత్నం... చేయకుండా....యాంకర్ వేస్ట్....

  • @phanikumar6085
    @phanikumar6085 10 місяців тому +1

    Good interview mahipal yadav

  • @dhanalaxmikoyagura6479
    @dhanalaxmikoyagura6479 Рік тому +2

    హట్స్ up Mahipal anna.

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 11 місяців тому +4

    ఒక పోలీసు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయా రా అయ్య. నువు అంటే నే మహిపాల్ యాదవ్ ను అంటవా రా బై.

  • @LuckyRajesh-e6t
    @LuckyRajesh-e6t 11 місяців тому +5

    పైడ్ ఆర్టిస్ట్,, యాంకర్,,,

  • @DubhapalliSuresh
    @DubhapalliSuresh 10 місяців тому

    సూపర్ మహిపాల్ యాదవ్

  • @swarajyalakshmi4941
    @swarajyalakshmi4941 10 місяців тому

    Super 👍 Sir

  • @akkireddy3810
    @akkireddy3810 10 місяців тому +5

    His demands are genuine but Mahipal garu you are having more apportunites in private sector and you will get good packages.

  • @SedamDrirer
    @SedamDrirer 9 місяців тому

    రైతు కన్నీళ్ళు తుడిచిన వాళ్లే గొప్పోళ్ళు రైతు బాగో లేకుంటే ఎవరు ఎవరు బాగుండదు రైతు పండిస్తే కదా అందరు తినేది జై కెసిఆర్ జై

  • @swamysol3316
    @swamysol3316 Рік тому +7

    Mahipal anna echi padesindu.... 🤣🤣🤣🤣

  • @creatgers0001
    @creatgers0001 11 місяців тому +2

    Anchor gaaru okka saari comments choosko

  • @తెలంగాణముదిరాజ్సమితి

    బానిస విను యాదవ్ ఏం అడుగుతున్నాడు govt ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి సమాధానం చెప్పు

  • @beeraiahchenchu9598
    @beeraiahchenchu9598 9 місяців тому

    Super