వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| రండి… విన రారండి యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| రండి… వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి (2) నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింప దగునా (2) భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||
Hi brother! I had requested you to get some indian styles and tones as you played. But I got no response. If not possible to be done plz plz let me know about...
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
Praise the lord for everyone 🙏🙏🙏 I'm. From Bangalore
Nice❤ key🎉🎉❤❤❤❤ jesus bless you
Very very good playing anna
Strings next level annaya❤
Vere level🔥
He brings out the original one🔁
Super ❤❤
No words to your playing Bhanu annaya.... simply superb....❤🔥
నా సుత్తి పాత్రుడా నా
యేసయ్య
Song cheyendi anna
Lovely music
Praise the lord
Mind blowing playing
Excellent ❤
సూపర్ సాంగ్ ❤❤
🙏
very good playing bro
👏🏻super
Congratulations 👏👏
Super annaya
Amen
Super bro
Nyc playing anna.
Outstanding ❤
Super brother 👌👌🤩
Glory to God.
Osm
❤
Hi brother! I had requested you to get some indian styles and tones as you played. But I got no response. If not possible to be done plz plz let me know about...
Em kottar andi babu
❤❤❤❤❤
Bro నడిపించు నానవ song Play చేయండి bro
సర్వయుగములలో సజీవుడవు song నాదశ్వరం instrument తో చేయండి borther
Indian tons sunwaie
Raagam name please send me brother
అన్న పాడ్స్ లో డోలాక్ ప్లే చేయకుండా ఉంటే బాగుండేది
Anna mi number evvandi
7799431142
Super ❤❤❤❤