Sir... ఈ మధ్య మీరు చాలా ఓపిగ్గా ,పరిణితి తో మాట్లాడుతున్నారు 👍.... దేశంలో ఈ కులం అనేది మాయమవ్వాలంటే no caste certificate అనేది చట్టబద్ధం చెయ్యాలి,అది కావాలి అనుకున్నవాళ్ళకి అందుబాటులోకి వస్తే బాగుంటది అనుకుంటున్నా..
రాజేష్ అన్న భీం నువ్వు sc st ల గురించి గురించి నువ్వు గట్టిగా గళం విప్పాలి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే sc st సబ్సిడీ లోన్లపై ప్రభుత్వంలో ఓకదలిక తీసుకురావాలి
సార్ గతంలో మీరు ఇలాంటి కులవివక్ష గురించి మాట్లాడినందుకే మీ మీద కక్షకట్టి మిమ్మల్ని అణచివేతకు గురి చేశారు ఒక విధంగా మీరు జీవితం లో మంచి అవకాశం కోల్పోయారు. మరలా ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుతూ ఉంటే మీ శ్రేయోభిలాషి గా భయంగా ఉంది సార్.
సోదరా... మనకు ఎన్ని అన్యాయాలు, అరాచకాలు జరిగిన ఎన్నికల్లో మందు కు,ముక్కకు,మనికి ఓట్లు అమ్ముకుంటార్లే అని ధీమా పైగా మన బహుజన నాయకులు వారి స్వార్ధం కోసం...అగ్రవర్ణ కు తొత్తులుగా మారడం.... ఇలా సమాజంలో మన ఓటు విలువ తెలుసుకోనంత కాలం మన బ్రతుకులు ఇంతే...
ఒక వేళ తిట్టకుండా కూడా ఆ చట్టాలు నీ అడ్డుపెట్టుకుని కేసులు పెడుతున్నారు కదా . అందుకే అలా తప్పుడు కేసు లు పెట్టే వారి కోసమే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
Naku sc st ante kopam ledu...kani denini advance teskoni sc st vallu rechi potunaru..emaina ante atrociti case lu pedatam ani bayapedutunaru...nijam ga e sc st vallu enduku ela tayaru avutunaru..chicariki muslim monitority vallu kuda koncham badyata tho untunaru..kani villu matram roju roju ki rechi potunaru..emaina ante champutam, kallu chetulu virakodatam antunnaru..edhi Andhra ekuva ga Vijayawada, guntur, nandyal elantivi ekuva jarugutunay...state and central tagina action teskovali
Asalu sc st case valla amayakulu pothunnaru Nakada 2 lak money thisukoni adigithe sc st Case pedatha antunnadu adhe dhanivalla use bayata thirigi samajam lo yam jaruguthundhe telusuko youtube undhe kadha ani sodhi chappamaka Neu ante respect unnadhe Enni days Eppudu adhe pogottukomaka
అన్న మీకు ఇవ్వాళ అర్ధం అయ్యిందా మీరు జనసేన పార్టీ లో చేరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అన్న ముందు ముందు రోజుల్లో మన బతుకులు చాలా దారునాలకు ఘోరాలకు అలవాటు పడాలి ఇప్పుడు మనువు ఆట మొదలు పెట్టాడు జై భీమ్
Rajesh anna sc,st laki Kulam peru dhushinchina chattalu vunnayi kani mangali,chakali,vaddera,vuppara etc lanti bc caste valani kuda Kulam peru tho thiduthunnaru.
Kulam peeru tho thitadam thappu ante only sc st ke enduku andariki vundali aa protection yem general vaalani vaala caste name tho thakkuvacheyatleda target cheyatleda. Vodhu ante yevariki vundakudadhu. Education, job , promotion anatlo reservation kaavali malli sammanam antaaru saamaanam ayithe spl privileges enduku. Kanisam vallaki financial status ledu ante fee ye vundadhu ani petali kaani marks raakapoina seat istham ani enduku.
ఎస్సీ ఎస్టీ చట్టం కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అందులో భాగంగానే జడ్జిగారు అలాంటి తీర్పులు ఇస్తారు కొంతమంది కులాన్ని దూషించకపోయిన వాళ్లు ఆ కులం వాళ్లే అని కొంతమంది పై అది సొంత బహుజనులపై బీసీ బిడ్డలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తున్నారు కోర్టులో నిజాయితీగా న్యాయం చెప్తాయి మీకు నచ్చినట్టు తీర్పులు చెప్పవు
ఒక వేళ తిట్టకుండా కూడా ఆ చట్టాలు నీ అడ్డుపెట్టుకుని కేసులు పెడుతున్నారు కదా . అందుకే అలా తప్పుడు కేసు లు పెట్టే వారి కోసమే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
Sir... ఈ మధ్య మీరు చాలా ఓపిగ్గా ,పరిణితి తో మాట్లాడుతున్నారు 👍.... దేశంలో ఈ కులం అనేది మాయమవ్వాలంటే no caste certificate అనేది చట్టబద్ధం చెయ్యాలి,అది కావాలి అనుకున్నవాళ్ళకి అందుబాటులోకి వస్తే బాగుంటది అనుకుంటున్నా..
Reservations రద్దు చెస్తే కుల వ్యవస్థ వుండదు. All are equal 🎉🎉🎉, అన్ని కులాల కు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు 🎉🎉🎉🎉
Evaru chepparu bro
నీకు లోకం తెలియదు అని అర్థం అవుతుంది..బ్రో..
Sir,court cheppindi sakham enti bro kontamandi aha section use kavalane cases pedutunnaru dani gurinchi
నీకు లోకాజ్ఞానం సున్నా బ్రో...
@@chintadamadhu1138 అంటే reservation ల వల్లనే పూర్వం నుండి కులాలు వచ్చాయి అంటారు తమరు..
🙏 జనం లో ఎవరు ఏనేరం చేయరు , గౌరవ సుప్రీం కోర్టు వారు , పార్లమెంట్ లో చర్చ జరగాలి , గౌరవ రాజేష్ మహాసేన గారు వివరణ కు జై భీమ్
దుర్వినియోగం చేస్తే అటువంటి వాళ్ళని శిక్షించాలి తప్ప రిజర్వేషన్ రద్దు అనేది అవివేకం మూర్ఖత్వం
సూపర్ అన్నా నాకు అదే అనుమానం తప్పు చేసిన వాడు అని నిర్థారించారు.దాని ద్వారా బెయిల్ అనేది ఎందుకు ఇస్తారు శిక్షించాలి కదా
రాజేష్ అన్న భీం
నువ్వు sc st ల గురించి గురించి నువ్వు గట్టిగా గళం విప్పాలి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే sc st సబ్సిడీ లోన్లపై ప్రభుత్వంలో ఓకదలిక తీసుకురావాలి
Excellent explanation brother!!👌🏻
జై బీమ్ అన్న సూపర్ ఎక్సప్లనేషన్ అన్న
Super Rajesh annaya
సార్ గతంలో మీరు ఇలాంటి కులవివక్ష గురించి మాట్లాడినందుకే మీ మీద కక్షకట్టి మిమ్మల్ని అణచివేతకు గురి చేశారు ఒక విధంగా మీరు జీవితం లో మంచి అవకాశం కోల్పోయారు. మరలా ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుతూ ఉంటే మీ శ్రేయోభిలాషి గా భయంగా ఉంది సార్.
Em kadhu bro
వున్నవి రెండే రెండు cast లు 1. డబ్బు వున్నవాడు 2 డబ్బు లేనివాడు.
సోదరా...
మనకు ఎన్ని అన్యాయాలు, అరాచకాలు జరిగిన
ఎన్నికల్లో మందు కు,ముక్కకు,మనికి ఓట్లు అమ్ముకుంటార్లే అని ధీమా
పైగా మన బహుజన నాయకులు వారి స్వార్ధం కోసం...అగ్రవర్ణ కు తొత్తులుగా మారడం....
ఇలా సమాజంలో మన ఓటు విలువ తెలుసుకోనంత కాలం మన బ్రతుకులు ఇంతే...
జైభీమ్ అన్న
Oclo chala mandi peda vallu unnaru no reservation maku,no double bed room houses,no gurukula schools,no model schools,joblo reservation ledu,studylo scholarships levu mottum oc vallake nastum
ఒక అగ్ర కుల వ్యక్తి ముందు యితర కుల వ్యక్తి కుల పరం గా నిలబడ కూడదు, దీనికి పరిష్కారం ఏంటి? అలాంటి సమాజం కావాలి. So, all Indian people are indians.🎉🎉🎉
చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి అనిపిస్తే వాటిని గాడిలో పెట్టేది న్యాయస్థానం .
ఈ మాత్రం తెలియకుండా ఇంత పెద్ద వీడియో పెట్టారా ?
Ha ha చట్టం అదికార ప్రభుత్వం చుట్టం
Jai Rajesh anna
ఒక వేళ తిట్టకుండా కూడా ఆ చట్టాలు నీ అడ్డుపెట్టుకుని కేసులు పెడుతున్నారు కదా . అందుకే అలా తప్పుడు కేసు లు పెట్టే వారి కోసమే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
మహాసేన మీడియా లో నేను చూసిన ది బెస్ట్ వీడియో ఇదే అన్నా
Super bro
Naku sc st ante kopam ledu...kani denini advance teskoni sc st vallu rechi potunaru..emaina ante atrociti case lu pedatam ani bayapedutunaru...nijam ga e sc st vallu enduku ela tayaru avutunaru..chicariki muslim monitority vallu kuda koncham badyata tho untunaru..kani villu matram roju roju ki rechi potunaru..emaina ante champutam, kallu chetulu virakodatam antunnaru..edhi Andhra ekuva ga Vijayawada, guntur, nandyal elantivi ekuva jarugutunay...state and central tagina action teskovali
ఒకరు ఇద్దరు అయినా ఉండాలి
త్వరలో మీరు అనుకున్నట్లు అది కూడా ఐపోతుంది
Asalu sc st case valla amayakulu pothunnaru Nakada 2 lak money thisukoni adigithe sc st Case pedatha antunnadu adhe dhanivalla use bayata thirigi samajam lo yam jaruguthundhe telusuko youtube undhe kadha ani sodhi chappamaka Neu ante respect unnadhe Enni days Eppudu adhe pogottukomaka
Same problem mem kuda face chesam
2 లక్షల కన్నా ప్రాణం ముఖ్యం కదా. ప్రూఫ్ ఉంటే వెళ్లి కేసు పెట్టండి
@@ranjithgurram అన్యాయంగా ఒకరి సొమ్ము తిని బాగుపడరు అవన్నీ రోగాలకి పోతాయిలె అని వదిలేశం అయినా పెంట మీద రాయి వేస్తే మన మోఖాన పడేది
Judiciary మీద మీరు వ్యక్తపరిచిన నిజాలు అక్షర సత్యాలు. ఇంకా నిక్కర్షగా vyakthaparacha లేక పోయారనిపిస్తుంది
Anna Nivo super Anna
👌👌👌👌👌👌👌👌
అన్న మీరు రావాలి సూర్యాపేట
బ్రో అవతల మనిషి మనమీద కేసు పెట్టె వరకు అతను SCవిషయం మనకు తెలియదు SC actదుర్వినియోగం చేస్తున్నారు
Avvachu Meeku kopam ravachu Kulam peruto tittaku casepettina em kaadu
అన్న మీకు ఇవ్వాళ అర్ధం అయ్యిందా మీరు జనసేన పార్టీ లో చేరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అన్న ముందు ముందు రోజుల్లో మన బతుకులు చాలా దారునాలకు ఘోరాలకు అలవాటు పడాలి ఇప్పుడు మనువు ఆట మొదలు పెట్టాడు జై భీమ్
Super aanna bagachipau 100 carret gachapu super jai hind
Jai Ambedkar Sangam Bunty Krishna ko nyayam jargali
Jai bheem jai Rajesh Anna jai mahasena 💪💙✊⚔️⚔️⚔️
Babu nijam nikkachiga cheppavu nana nuvu ilage matladali
Anna ST, SC,ATHAR BACKWORD ANDADU AKAM KANDI, ALAGA ANNA NAKODUKULANU NARAKANDI.
Jai Beeam
Anna sc st la kosam avaru ami cheyadam ledu anna monna nenu vakka case pedithe si money thesukoni ami pikalekApoyadu anna nenu sc maala
Rajesh anna sc,st laki Kulam peru dhushinchina chattalu vunnayi kani mangali,chakali,vaddera,vuppara etc lanti bc caste valani kuda Kulam peru tho thiduthunnaru.
Sir sc st chattaanni alusuga teesukuni chaala mandi chaala advantage teesukuntunnaarandi. Andaru meelagane vundaru sir. Prathidaaniki manchi chedu vuntayandi.
కొందరు తప్పుచేస్తున్నారని అందరికీ శిక్షవిధించడం న్యాయం కాదండి..
Mee vadana currect sir kani konta mandi miss use చేస్తున్నారు sir dani గురించి మీతో మాట్లాడాలి అని ట్రై చేసాను sir@@MAHASENA-Rajesh
Sir meeru ilanti vatilo fast ga vastaru tappuledu... ayite miss use chese valla gurinchi kuda video cheyandi Apudu nammakam vuntundi
Misuse ne ekkuva ayuthundi.....sir....I respect you but idi fact...ee chattam manchindi....no doubt
🙏🙏🙏🙏🌹👍👏👌
EDI chala darunam
Kulam peeru tho thitadam thappu ante only sc st ke enduku andariki vundali aa protection yem general vaalani vaala caste name tho thakkuvacheyatleda target cheyatleda. Vodhu ante yevariki vundakudadhu. Education, job , promotion anatlo reservation kaavali malli sammanam antaaru saamaanam ayithe spl privileges enduku. Kanisam vallaki financial status ledu ante fee ye vundadhu ani petali kaani marks raakapoina seat istham ani enduku.
Annaa,sc,st,chatum,undhalli
Prabhuthvale courtlatho cheppisthunnaru nyaya vyavastha correct ga ledu
Excellent talking bro, God bless you, Jai bheem jai Rajesh Anna.
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
Jai bheem