అద్వైతం, బ్రహ్మ . సత్యము జగం మిత్య, అంటుంది. ద్వైతం, బ్రహ్మాం, ఉంది, జగత్తు ఉంది, అంటుంది, ప్రతి మతము వారువారివరి, అదిస్ఠానదేవతలే, సృష్టికి, మూలముగా చెపుతారు❤❤❤❤❤❤
యెక్కువగా మనసు నుండి సంకల్పము లు వస్తుంటాయి జ్ఞానం కలిగిన వారు బుద్ధి వలన విచక్షణ తో మంచి చెడు లు పూర్వ కర్మ ల వలన తెలిసి అనుభవానికి వస్తుంటాయి అని నా అభిప్రాయము
ప్రతీ మానవునికీ అదీకావాలి ఇదీకావాలి అన్నది యదార్థం అయితే యెవరికీ అది వుంటే ఇది వుండదు ఇది వుంటే అది వుండదు ఆ రెండూ వుండాలి అంటే అరిషఢ వర్గాలను ధర్మ బద్ధము గా వాడడము తెలియాలి అని తెలుసుకోవాలి
చాలా గొప్పగా తెలియజేశారు గురువు గారు మీకు పాదాభివందనాలు ,❤
వాచస్పతి శ్రీ పట్టయ్య గారి తో మీరు చేసిన ఇంటర్ వ్యూ సూపర్ గా ఉంది.ధన్యవాదాలు "సత్యం".🎉🎉🎉🎉🎉
సంకల్పమువలన, జగము. జగము. వలన సంకల్పము, కలిగినది. నీ సంకల్పమే, గురువు గారికి శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤
అద్వైతం, బ్రహ్మ . సత్యము జగం మిత్య, అంటుంది. ద్వైతం, బ్రహ్మాం, ఉంది, జగత్తు ఉంది, అంటుంది, ప్రతి మతము వారువారివరి, అదిస్ఠానదేవతలే, సృష్టికి, మూలముగా చెపుతారు❤❤❤❤❤❤
దేవతలకు కూడ తెలవని విషయాలువున్నాయి, మానవునికితెలవని, విషయాలంటూ, సృష్టి లో లేవు❤❤❤❤❤❤❤❤❤❤
మనసు, జడమైనది, దానిని చెలింపచేసేది చేతనరూపఆత్మ. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
నీవు, వుంటే నీగతము, వర్తమానము, నీభవిస్యత్, ఉంటుంది, నీవేలేకుంటె, కాలము వుండదు. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
మనస్సు, కూడ జడమే, దానిని చెలింపచేసేది, చేతనరూప ఆత్మ. ❤❤❤❤❤❤❤❤❤❤
నేను అంటే ఆత్మ మరియూ దేహము కలగలిసిన జీవితము
ఎవరి అభిప్రాయం వారి కుంటుంది, అందరి అభిప్రాయము లకు, మూలము ఏదో దానిని లేకుండచేయాలి, ఇకమాటలుండవు. ❤❤❤❤❤❤❤❤❤
మానవునికి తలియబడని విషయాలు వున్నాయని మనకు తెలిసిన పుడు వేరొక శక్తి వున్నట్లు తెలుసు కుంటు న్నాము
ఒక నదిలో, రెండు సార్లు మునకవేయలేము. ❤❤❤❤❤
నీవు ఏ వస్తువును, చూచి నప్పుడు తదాకారమును, పొందుతారు❤❤❤❤❤
బాగుంది పట్టెయ్యగారు
చాలా బాగా చెప్పారు గురువుగారు❤
అద్భుతంగా చెప్పారు
నేనే, అహంకారము, అహంకారమే, నేను❤❤❤❤❤
Sree Gurubhyo namaha
చైతన్యము నుండి జడపధార్తము, జడపధార్థమునుండి, చైతన్యము, పుడుతుంది. ❤❤❤❤❤
వేదములు ఆగినచోటే మీరున్నారు. ❤❤❤❤❤
Excellent explanation Gurugaru thanks you very much 🙏🙏🙏
యెక్కువగా మనసు నుండి సంకల్పము లు వస్తుంటాయి జ్ఞానం కలిగిన వారు బుద్ధి వలన విచక్షణ తో మంచి చెడు లు పూర్వ కర్మ ల వలన తెలిసి అనుభవానికి వస్తుంటాయి అని నా అభిప్రాయము
గురువు గారు "త్రిపుటి" లోనే గిరగిరా తిరుగుతున్నారు. ❤❤❤❤❤❤❤❤❤❤❤
భగవాన్ 💐👏
మీరు చెప్పే వి అన్నియు చాలా లోతు విషయాలు
లోతు, అనేది లేదు. ❤❤❤❤❤❤❤❤❤❤
Bowing 🙏
ప్రతీ మానవునికీ అదీకావాలి ఇదీకావాలి అన్నది యదార్థం అయితే యెవరికీ అది వుంటే ఇది వుండదు ఇది వుంటే అది వుండదు ఆ రెండూ వుండాలి అంటే అరిషఢ వర్గాలను ధర్మ బద్ధము గా వాడడము తెలియాలి అని తెలుసుకోవాలి
నేను అన్నది అహంకారము నకు తలవంచక వుండాలి
గతము అన్నది ఆధ్యాత్మిక పరముగా వున్నది అని నా అభిప్రాయము
🙏🏻🙏🏻
ఈ భవసాగరము సునాయాసంగా దాటి గమ్యం చేరవలెను అంటే తప్పనిసరిగా గురువు అవసరము
ఆయన సేనాధిపతి.
🙏🙏🙏🙏
స్వానుభవం కంటే మించిన జ్ఞానం వుండదు అన్నది యదార్థం
❤
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌸🌸🌸🍅🍅🍅🍅
చైతన్యము నుండి జడపధార్తము, జడపధార్థమునుండి, చైతన్యము, పుడుతుంది. ❤❤❤❤❤