దేవాలయాలకు పోయే చాల మంది చనిపోతున్నారు.ప్రదక్షణ చేస్తే చని పోరు పాపం పోతుంది.అనేది నిజం కాదు.ప్రతిఒక్కరూ ధర్మాన్ని తెలుసుకోవాలి.ధర్మము ఎక్కడ ఉంది.ఒక్క భగవద్ గీతలో ఉంది.అంతే తప్ప ఎక్కడ లేదు.ఎందుకంటే గీత.చెప్పినది దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినది భగవద్ గీత అందరూ చదవండి. ఈ సృష్టిలో ఎవ్వడూ చనిపోడు. ష్టేశన్ మారుతారు.ఎవ్వరూ ఎక్కడ దిగాలి ఇక్కడ ఎక్కాలి అనేది వారి కర్మలో ఉంటాది