ఈ కాలం లో ఉన్న జనాలతో వచ్చిన పెద్ద చిక్కు ఏంటీ అంటే అసలు విషయం పట్టుకోకుండా ఏ పీఠం గొప్పది, ఎవరు గొప్ప, ఎవరు ఎవరి కింద ఉండాలి ఇది ఎక్కువ అయిపోయింది. విచారించాల్సిన విషయం ఏంటీ అంటే పీఠ శిష్యులే ఇలాంటి వాటిని ప్రభలంగా మాట్లాడుతున్నారు. బాగా గుర్తు పెట్టుకోండి జీవనముక్తులైన గురువు లు ఎపుడు ఇలాంటి లౌకిక విషయాలు ఆలోచించరు. నిజమైన గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఆలోచనలు రావు,అలాంటి వ్యక్తులకు స్థానం ఉండదు వారి సాన్నిద్యం లో అది ఏ పీఠం కి అయినా వర్తిస్తుంది. 🙏
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులందరి కి 🙏🙏🙏 చాలా అద్భుతంగా వివరించిన గురువులకు నమస్కారములు🙏🙏🙏
తండ్రి! పరమేశ్వరా! మీ దర్శన భాగ్యం, మీ చేతి తీర్థం లభించాయి. ఈ జీవికింక తిరుగు లేదు. మహాదేవ మహాదేవ మహాదేవ🙏🙏🙏 శివోహం 🙏🙏🙏
అపార కరుణాసింధూ జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదావహం🙏
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏 🙏🙏
🙏🙏🙏 Jaya Jaya Sankara Hara Hara Sankara 👏👏👏
ఈ కాలం లో ఉన్న జనాలతో వచ్చిన పెద్ద చిక్కు ఏంటీ అంటే అసలు విషయం పట్టుకోకుండా ఏ పీఠం గొప్పది, ఎవరు గొప్ప, ఎవరు ఎవరి కింద ఉండాలి ఇది ఎక్కువ అయిపోయింది. విచారించాల్సిన విషయం ఏంటీ అంటే పీఠ శిష్యులే ఇలాంటి వాటిని ప్రభలంగా మాట్లాడుతున్నారు. బాగా గుర్తు పెట్టుకోండి జీవనముక్తులైన గురువు లు ఎపుడు ఇలాంటి లౌకిక విషయాలు ఆలోచించరు. నిజమైన గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఆలోచనలు రావు,అలాంటి వ్యక్తులకు స్థానం ఉండదు వారి సాన్నిద్యం లో అది ఏ పీఠం కి అయినా వర్తిస్తుంది. 🙏
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహా పెరియవా శరణం
🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్ రాధే శ్యామ్__
శ్రీ కామాక్షీమాత నమోనమః 🙏🙏🙏
అమ్మా కామాక్షమ్మ 🙏
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏
Jaya Jaya Sankara
Hara hara sankara
Pranamam ..You are so Great swami ❤
శ్రీ కృష్ణ శరణం మమ, శ్రీ గురు భ్యోనమః శ్రీ గురు పాదపద్మములకు మా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐🙏🌹🧖🧖🧖🙇🙇🙇🙇
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
శివాయ గురవే నమ.శ్రీ మాత్రేనమః.శ్రీ గురుభ్యోనమః.
శ్రీ శ్రీ శ్రీ గురువు గారికి పాదాభివందనం పాపనాశనం 🎉🎉
శ్రీ గురుభ్యోనమః , శ్రీ మాత్రే నమః , శివాయ గురవే నమః , శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ , శ్రీ కృష్ణ శరణం మమ ,🙏🪷🙏🪷🙏🪷
శివాది శ్రీ గురుభ్యోనమః 🙏
జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏
🙏🏻 Dhanyavaadamulu andi Guruvu Garu 🙏🏻
ఓం నమః శివాయ
శివాయ గురవే నమః
శ్రీ గురుభ్యోనమః హర హర శంకర జయ జయ శంకర🙏🙏🙏🙏🙏🙏
Sri Gurubhyo namaha
శ్రీ గురుభ్యోన్నమః🙇🙇🙏🙏
శ్రీ గురుభ్యోనమః. మహాస్వామీ
Sri gurubhyo namaha jaya jaya Shankara hara hara Shankara 🙏🙏🙏
Guruvugaari padapadmamulaku namaskaaramulu🙏🙏
జయ జయ శంకర హర హర శంకర 🙏🪷🙏🪷🙏🚩🚩🚩🙌🙌🙌
మహభ్యో ఋషుబ్యో గురుభ్యో నమః
Thank you guruvu garu
శ్రీ గురుభ్యో నమః
Andhari kee mulakatanam kanchi kamakshi amma amme guruvulu ganna guruvu
Jaya jaya shankara..Hara hara shankara
Nama shankaraya 🙏
Sivaya gurave namaha
Sri matre namaha
Kamakshi swaroopame chandrasekharulu,, meeru koodaa🙏🙏🙏
🙏Jai Shree Krishna🙏
🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sri matre namaha
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri matre namah❤
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Jnanena aakasha kalpena..dharman yo gaganopaman..Jneya abhinnena sambuddhah..tvam vande Dvipadaa varam..
Subtitles pettandi telugu
*sri S.S.sharma gariki namassulu*
*anna prasada vitarana andariki
andalani opinion*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః 💐💐💐
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏