సిట్‌కు అంత సీన్‌ లేదా? 3చోట్లా నీళ్లు నమలాల్సిందే! || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • సిట్‌కు అంత సీన్‌ లేదా? 3చోట్లా నీళ్లు నమలాల్సిందే! . AP PRIDE

КОМЕНТАРІ • 107

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 5 днів тому +36

    చెంబు నాయుడుకి దేవుడిమీద అస్సలు నమ్మకం లేదు,, ఉన్నట్టు నటిస్తాడు, అంతే 💯 డేవుడిమీద నమ్మకం ఉన్నవాడు "బూట్లు వేసుకొని"పూజలు చేస్తాడా 😱

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 5 днів тому +22

    ప్రపంచంలో ఉన్నా భక్తులు కు తెలుసు ఏమి జరగలేదు అని వీళ్ళ రాజకీయం కోసమే అని రామనాధ్ గారు

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 5 днів тому +38

    కోనుగోలు చేసింది జూలై లో కదా, అది cbn సిఎం గా వున్నపుడే కదా,మరి అప్పటి ఇఓ, చైర్మన్ ఎలా విచరిస్తారు

  • @venkataramana-vt1mi
    @venkataramana-vt1mi 5 днів тому +2

    రామనాధ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ప్రయాణం ఇలాగే ఏ అడ్డంకులు లేకుండా కొనసాగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను భవదీయుడు వెంకటరమణ

  • @pulukurisuresh8052
    @pulukurisuresh8052 5 днів тому +36

    వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటి మరో కేసు వచ్చింది మీడియా కీ పండగే

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 5 днів тому +56

    సిట్ విచారణ ఎలా జరుగుతుంది అనేది మా ఊరు లో నిక్కర్ లు వేసుకొనే పిల్లవాడిని అడిగితె తెలుస్తుంది

    • @vijayarathnam972
      @vijayarathnam972 5 днів тому +6

      weast sit 👎

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 5 днів тому

      Pulihara News , ycp ki bhari damage ayindi

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr 5 днів тому +2

      Sit కే Sit.😂

    • @madduletyv576
      @madduletyv576 5 днів тому +2

      Yes sir
      But CBN is fooling people

    • @venkataramanareddy2661
      @venkataramanareddy2661 5 днів тому +1

      😂😂😂😂😂 అంటే వారు నిక్కర్లేనోళ్ళు. అనీ మీ భావన

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 5 днів тому +27

    సిట్టు పీకేది ఏమీలేదు, అధ్యక్షుడు ఏది చెప్తే అదే విధంగా చెప్తారేమో, తప్పంతా ఉద్యోగులది అని చెప్పొచ్చు

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 5 днів тому +7

    విచారించాల్సిది చంద్రబాబు ను మాత్రమే

  • @asrao3511
    @asrao3511 5 днів тому +28

    రామనాథం గారు ఈ రెండు నెలలు గ్యాప్ లో రికార్డులు తారుమారు చేసేసి ఉంటారు. ఎందుకంటే A R Dairy వాళ్ళు ఒక్కరే అంత పెద్ద మొత్తం నెయ్యిni product చెయ్యలేరు. వాళ్లు కూడా Sub contractor Supply ద్వారా near by Milk dairies దగ్గర నుండి కొనుగోలు చేసుకొని A R Dairy పేరు మీద as a L1 contractor గా supply చేసి ఉంటారు. అలా A R Dairy వాళ్ళు బయట నుండి కొనుగోలు చేసిన నెయ్యి లో హెరిటేజ్ ఫుడ్స్ నుండి కూడా తీసుకొని ఉండొచ్చు A R Dairy వాళ్ళు. ఆ కల్తీ నెయ్యి అలా తీసుకున్న దే అయివుండొచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు NDDB రిపోర్ట్ విషయం రెండు నెలలు దాచి అంత ఆయకి అనుకూలంగా records అన్నీ తారుమారు చేసిన తరువాత ఈ విషయాన్ని బయట పెట్టీ ఉంటారు

    • @arunakumari9792
      @arunakumari9792 5 днів тому +1

      మీ అనుమానం నిజమ్ కావొచ్చు

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 5 днів тому +5

    విచారన వుండదు నివేదిక రాదు! అలా సాగుతు ఉంటది........

  • @SeshiReddyBhimanadam
    @SeshiReddyBhimanadam 5 днів тому +39

    Tikkalodu. తిరునాళ్ల పోయినట్టుండి Sit. పరిస్తితి.

  • @asrao3511
    @asrao3511 5 днів тому +17

    ముందు జాగర్త గా ఈనాడు ఆంధ్రజ్యోతి లో ప్రచారం చేస్తున్నారు అంతే

  • @catalyst1983
    @catalyst1983 5 днів тому +13

    చంద్రబాబు కేవలం తన వంద రోజులు పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంత పెద్ద పాపానికి పూనుకున్నాడంటే ఇక మునుముందు ఎలాంటి కుట్రలు చేస్తాడో...

  • @Malya1895
    @Malya1895 5 днів тому +6

    ఆ తయారు చేసేవాళ్లను అడిగితే వాళ్లు నిజం చెపితే అసలు విషయాలు వస్తాయి.....

  • @guravareddy2133
    @guravareddy2133 5 днів тому +5

    సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్

  • @uppalapatisvprvithal4620
    @uppalapatisvprvithal4620 5 днів тому +5

    సిట్ విచారణ అనేది టైమ్ పాస్ కోసం చేసే విచారణ అంతే.

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 5 днів тому +5

    SIT report 2029 elections కి ముందు వస్తుంది.

  • @VijayaLakshmi-z5s
    @VijayaLakshmi-z5s 5 днів тому +21

    Cbn ichina script prakaram chestharu , ee rakamga kondhari meedha case lu pedithe cbn ego satisfied

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 5 днів тому +5

    సిట్ రేపటితో ముగియనున్నది, రేపు సుప్రీం కోర్టు జోక్యం తో సిట్ పని సరి 😢

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 5 днів тому +7

    ఈ సిట్టు పెదబాబు సిట్టు అంటే సిట్టు స్టెండ్ అంటే స్టేండే 🤣 ఇది పెదబాబు జెబులో వుండే సిట్టు 🤣

  • @m.r.prasad
    @m.r.prasad 4 дні тому +3

    SIT వెయ్యడం ఆల్రెడీ మేము SIT వేశాము అని సుప్రీం కోర్టు లో చెప్పడానికి మాత్రమే . సుప్రీం కోర్టు లో చంద్రబాబు కి తెరవెనుక న్యాయ సలహాలు , సపోర్ట్ ఇవ్వడానికి N. V. రమణ ఉన్నాడని మర్చిపోవద్దు .

  • @Babababa-xh6kp
    @Babababa-xh6kp 5 днів тому +12

    సార్ వినియోగించిన తరువాత ఎలా నిర్ధారణ చేస్తారు కల్తీ జరిగింది అని 2 నెలల తరువాతవిషయం బయట కు వస్తే ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడివుంటారు నిజానికి తప్పు జరిగి ఉండదు మొదట ఈ విషయాన్ని ఎవరు తెచ్చిన్నారో వాళ్ళదే తప్పు

  • @angelpriya314
    @angelpriya314 5 днів тому +5

    Sit అంటే state Police lu. వాళ్ళు మోసాల చంద్రబాబు ఎలా చెప్తే అలా చేస్తారు

  • @kennedybandela1096
    @kennedybandela1096 5 днів тому +11

    సిట్ తొక్క లేదు

  • @vijayarathnam972
    @vijayarathnam972 5 днів тому +16

    evm 3 mosagaallu pm cm dcm 👎🤪

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 днів тому +19

    ENDUKUNANTE "AKKADA EMEE LEDU"

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 5 днів тому +5

    సిట్ అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇస్తె ఖచ్చితంగా పాపం తగులుకుంటుంది సాక్షాత్తూ ఆ ఏడుకొండల స్వామి లడ్డూ మీద విచారణ చేస్తున్నారు కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎవరికి భయపడకుండ ఆ స్వామివారిని నమ్ముకుని ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్ ఇవ్వాలి వారి నిజాయతీకి స్వామి పెడుతున్న పరిక్ష అనుకోవాలి మొత్తం మీద చంద్రబాబు గారు తన కాళ్లకింద తానె గొయ్యి తవ్వుకునెలా ఆ స్వామి నిర్ణయించినట్లున్నారు

  • @venkataramana-vt1mi
    @venkataramana-vt1mi 5 днів тому +1

    రామనాథ్ గారు ఎవరేమనుకున్నా ఎవరు కామెంట్ చేసిన మీ విశ్లేషణ అర్థం చేసుకునే వారందరికీ అర్థమవుతుంది ఏ తప్పు జరిగిన ఇరుపక్షాల వాలని ఎండగట్టాలని తమకి మనవి చేస్తున్నాను

  • @RajasekharVJA
    @RajasekharVJA 5 днів тому +31

    CM యే ఆరోపణ చేసి , తన కింద పనిచేసే వాళ్ళతో విచారణ చెపిస్తే వాళ్లు సిఎం తప్పు చెప్పాడని రిపోర్ట్ ఇస్తారా? 😂😂 ఏమి తెలివి నీది చంద్రం, సీబీఐ గానీ సుప్రీం జడ్జి తో గాని విచారణ చెపించాలి

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 5 днів тому +4

    రాజకీయ కుతంత్రణ రక్షణ అంశం ద్యేయం తో ఏర్పాటైన స్వయం అధికారగూటి ధర్యాప్తు సంస్థ నిర్దేశ్యత లక్ష్యం అదేకదా

  • @appannagurugubelli2049
    @appannagurugubelli2049 5 днів тому +6

    ఏపీ లో చిల్లర నా కొడుకులు చెప్పేవి శ్రీరంగ నీతులు దు రే వి దొమ్మరి గుడిసెలు లా వున్నాయి చిల్లర నా కొడుకులు చిల్లర మాటలతో చిల్లర వేషాలతో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి కావున మోది గారు సీబీఐ తో గానీ సుప్రీమ్ కోర్టు లో గాని రా తో గాని నిజాన్ని నిగ్గు తేల్చాలి చిట్ చిల్లర నా కొడుకులు చేతిలో కీలు బొమ్మ కావున మీరు తప్పు చేసిన వారి కాళ్ళు చేతులు తీసి వేయాలి జీవిత కాలం శిక్ష విధించాలని హిందువుల మనోభావాలు నిలబెట్టాలని కోరుకుంటూ వున్నా ము ఓ దేవ దేవా నీ ప్రసాదం విశిష్టతను ప్రపంచం మొత్తం లో చిల్లర నా కొడుకులు నాశనం చేసేరు కావున తప్పుడు ఆరోపణలు చేసిన వారు రక్తం కక్కు కోని చా వా లి తండ్రి అప్పుడే హిందువులు మనోభావాలు నిలబడతాయి తండ్రి

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 5 днів тому +22

    దేవుడు మీద నమ్మకం ఉంటే CBN A1 అని పేరు పెట్టాలి 🙏🙏

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 5 днів тому +2

    పాలన గాడిలో పెట్టేందుకు అన్నలు రావాలి లేకుంటే వీళ్ళు ఇలానే చేస్తారు 😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 днів тому +5

    So.. సిట్ మీన్స్ పెద్ద డ్రామా అన్న మాట 😂😂😂

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 5 днів тому +3

    రామ్నాథ్ గారు చంద్రబాబు వేసిన సిట్ కి విలువ లేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తప్పు జరిగింది కాబట్టి ఆరోజు నెయ్యి లేదు ఆరోజు లడ్డు లేదు పక్కాగా చెక్ చేస్తే చంద్రబాబు నాయుడు మనుషులు దొరికిపోతారు అందువల్ల టైం పెట్టలేదు

  • @nageegundala1142
    @nageegundala1142 5 днів тому +3

    యో ... ఈ గోల ఎందుకు .. సిట్ ద్వారా జగన్ నీ లాక్కొచ్చి జైల్ లో వేయడానికి .. మాకు అర్థమైంది

  • @Baba-y4v
    @Baba-y4v 5 днів тому +1

    CBN బ్రతికుండగా యిక యీ విషయం తేలదు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 днів тому +3

    నిజాలు తెలిసిపోయాయిగా bro.. ఇక కొత్తగా తెలియాలసింది ఏముంది?

  • @reddybbr2929
    @reddybbr2929 5 днів тому +3

    It is going to be another EVM judgement.

  • @guravareddy2133
    @guravareddy2133 5 днів тому +3

    పర్చేజింగ్ కమిటీ నీ ముందు వివరణ అడిగేర

  • @sivaram0491
    @sivaram0491 5 днів тому +3

    సర్ , sit ledu stand ledu, repu supreme court repu case cbi or judicial enquiry iidhi final

  • @kottalankaharinarayana5487
    @kottalankaharinarayana5487 5 днів тому +2

    Next ఎలక్షన్స్ కి ముందు ఇస్తారు ramnadh గారు

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 5 днів тому +1

    True Ramu garu

  • @Xgdhjvhbtf
    @Xgdhjvhbtf 5 днів тому +2

    Evanni kadhu sir CBN & PK TTD EO & Chairman pi case vesi cell lo petti gattiga kummithe appudu nijam thelusthundi. Andhukante TDP govt time lone jarigindi kadatti..lekapothe CBI enquiry jaragali. E SIT STAND volla prayojanam ledhu.

  • @jayakumargali3151
    @jayakumargali3151 5 днів тому +3

    కొల్లి SIT కు ఇచ్చిన time limit ఏంటి 😅

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 5 днів тому +2

    Sit* dam waste?? CBI vichaarana jaragaali,,, e vichaarana anavasaram..... Booku yavvaram?? No use. JOOHAAR Anna NTR.

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 5 днів тому +1

    Sit anta sit sit anta stand anta sir 👍👍👍

  • @Lakshmisuma-qh7qu
    @Lakshmisuma-qh7qu 5 днів тому +7

    Cbn frod Fello

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 5 днів тому +4

    normal SIT veru ikkada CIT veru

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 5 днів тому +2

    Govinda Govinda

  • @Xgdhjvhbtf
    @Xgdhjvhbtf 5 днів тому +1

    NO SIT DO CBI

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 5 днів тому +3

    Edo oka.vidamuga jagan meeda case.pettali ani plan anta abhagavantude chusukontadu jai jagan🎉🎉🎉🎉

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 5 днів тому +1

    Before six months of 2029 elections, reveal the report on YCP leaders,

  • @ramabhadra1669
    @ramabhadra1669 5 днів тому +1

    The sit should interrogate cbn first and then interrogate others .

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 5 днів тому +1

    Yellow SIT yellow STAND UP😅

  • @sridharakrishna
    @sridharakrishna 5 днів тому +1

    Vallu ee sit ni upayoginchi ....next appudu valaku down time vastha appudu ee amsham theramedhaki vasthundhi just observe

  • @bmr5787
    @bmr5787 5 днів тому +2

    Nija nijalu evadiki kavaali.visha beejaalu naataamu.task completed

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 5 днів тому +2

    This is Kali Kalam

  • @nagendrareddy428
    @nagendrareddy428 5 днів тому +1

    Yes, SIT can't complete the investigation, but what if SC gives approval for CBI investigation ?.

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 5 днів тому +1

    👌👌👌

  • @vishureddy5027
    @vishureddy5027 5 днів тому +1

    Cit ante cit cbn chebithe yedhi chebithe adhi cit cbi enquiry cheyyandi

  • @padmavathi6806
    @padmavathi6806 5 днів тому +1

    Eppudu unna vallu andharu chadhuvukunna gorrelu sir

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 5 днів тому +1

    Vaadu sarvashreshta kaadu Sarva brushtushreshta.

  • @94403
    @94403 5 днів тому +1

    ఏమీ తెలియదు అప్పటి లడ్డులు దొరికితేనే ఏదైన తెలుతుంది!

  • @jyothiyarala6581
    @jyothiyarala6581 5 днів тому +1

    Rip cbn pk swami vari thone pettukuntara jagan meeda kopam ni e vidham ga chupistada papam pande roju twara lo vundi sir

  • @srikanthdevi7110
    @srikanthdevi7110 5 днів тому +1

    Sir tender confirm Ayyindhi Election code vunnappudu committee ki sambandham ledhu

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 5 днів тому +1

    Dertiy politics tho Ttd nei paruvu teiseinaru ,Laddu kosum Ayodhya ku povalasheindai alliance vala daibbaku prajalu

  • @happylife...843
    @happylife...843 5 днів тому +1

    election 1y mundey estharu Jagan thapu chesadu ani cheppistharu

  • @nagipogusudhakar2932
    @nagipogusudhakar2932 5 днів тому +1

    Ap lo enni dhaarunalu choodalo 5 years lo.

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 5 днів тому +1

    Sir
    Temples prasadamu lo adulteration jaragataniki evaru oppukoru

  • @ShivaV-rw6dg
    @ShivaV-rw6dg 5 днів тому +1

    Okavela kalthi jarigithe. Tdp valle cheyinchhi ycp meda veyyadaniki rajakeeyam cheyochu kada idhi kuda currecte kada

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 днів тому +1

    AVUNU ANE CHEBUTHAARU RAMNADH GARU.

  • @Sristikanth71
    @Sristikanth71 5 днів тому +1

    Antha evm govt time lo jharighindhi. 😂😂😂

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 4 дні тому

    TTD has done good in ysrcp period

  • @ravinagalla8367
    @ravinagalla8367 5 днів тому +1

    Are baabu wait cheyyara tondarenduku
    Already 3 IPS gone case
    Venkat reddy vasudeva ready gone
    Next Subba/dhrama/bhumana
    With in 100 days of new government ☝️

  • @JonnalagaddaRupasree
    @JonnalagaddaRupasree 5 днів тому +1

    Sit bogus

  • @chandrasekharreddy8116
    @chandrasekharreddy8116 5 днів тому +1

    SITI కి value లేకపోతే ఇంక ఆ SITI గురించి ఎందుకు భయం వైసీపీ కి, SITI నీళ్లు ఎలాగ తాగిస్తారు చూస్తుంది

  • @varshag2003
    @varshag2003 5 днів тому +1

    Ramanath Sharma good explained

  • @varshag2003
    @varshag2003 5 днів тому +1

    GHEE vachindhe TDP GOVT lo aithe Adi yenduku cheppatledhu

  • @nagarajup419
    @nagarajup419 5 днів тому +2

    చంద్రం తథాకు ముడింది