నీతో నడుతుము- నిన్నే కొలుతుము నీ సహవాసము- నిత్యము క్షేమము ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దేవా-నీ సన్నిధిలోనా దేవా- నీ దీవెనలెన్నో దేవా- పొందెదము దినదినము ||నీతో|| నీలో ఉండెదం- నీకై బ్రతికెదం ఈ ఆనందము- ఇలలో చాటెదం దెవా- మా స్వరములు ఇవిగో దేవా- మా స్తోత్రాలు ఇవిగో దేవా- మా సర్వస్వము నీకే ||నీతో||
Praise the lord sister nice vice. Devuniki Mahima kaluugunuu gaka God bless you all. PlZ PLEASE PRAY CHAYADI MY PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU GOD HELP Me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
praise the lord brothers and sisters today i meet my wife J.Vijaya after 3mothes i am so happy please keep on prayers because i need you're prayers i am sure my family will be united this will happening in the name of jesus amen amen amen amen amen.............🙏🙏🙏
నీతో నడుతుము- నిన్నే కొలుతుము
నీ సహవాసము- నిత్యము క్షేమము
ఓ యేసయ్యా మా రక్షక- నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా
దేవా-నీ సన్నిధిలోనా
దేవా- నీ దీవెనలెన్నో
దేవా- పొందెదము దినదినము
||నీతో||
నీలో ఉండెదం- నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం
దెవా- మా స్వరములు ఇవిగో
దేవా- మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే
||నీతో||
Praise the lord sister nice vice. Devuniki Mahima kaluugunuu gaka God bless you all. PlZ PLEASE PRAY CHAYADI MY PREGNANCY KOSAMA 9 YEAR NUCHUUU YADURUCHUTHUNNNUU GOD HELP Me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Amen 🙏🙏🙏 praise the Lord Jesus ✝️
Praise The Lord ✝️
Very beautiful song sresta amen
Praise God ✝️
praise the lord brothers and sisters today i meet my wife J.Vijaya after 3mothes i am so happy please keep on prayers because i need you're prayers i am sure my family will be united this will happening in the name of jesus amen amen amen amen amen.............🙏🙏🙏
Amen 🙏
God bless u sreshta garu amen tq jesus
Praise God ✝️
Devunike Mahima 🙌 amen 🙏
Hallelujah 🙌
Lovely singing sis
Praise God ✝️