సిమెంట్ మడులతో మిద్దెతోట | ఇలా నిర్మించారు | Ramu
Вставка
- Опубліковано 5 лют 2025
- #raitunestham #naturalfarming #agriculture #terracefarming #terracegarden @Raitunestham
#Ramu
సూర్యాపేటకు చెందిన రాము, రేణుక దంపతులు... తమ ఇంటిపై మిద్దెతోట సాగు చేస్తున్నారు. సిమెంట్ మడులు నిర్మించి.. అందులో తీరొక్క పంటలు పండిస్తున్నారు. కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు సాగు చేస్తున్నారు. ఇంటిల్లిపాదికీ కావాల్సిన కూరగాయలను గార్డెన్ నుంచి పొందుతున్నారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఓవైపు వ్యవసాయం.. మరోవై...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Mattapalli farms 🎉🎉
Roof garden super brother
Super
Super babai🎉🎉🎉
Super Annaiah 💐
Super sir