బొత్స కాళ్లు పట్టుకున్న మంత్రి! నిజమెంత? వెనుక ప్లాన్‌ ఏంటి? || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 81

  • @nareshp7631
    @nareshp7631 15 годин тому +38

    బొత్స మా విజయనగర ధైర్యం, ఎవ్వరూ బొత్స ను టచ్ చెయ్యలేరు jai chinna sreenu anna

    • @chandram7964
      @chandram7964 11 годин тому +1

      యిదే కరెక్ట్

  • @Kishorer437
    @Kishorer437 16 годин тому +82

    6 నెలలకే 1 లక్ష కోట్లు అప్పు చేసావంటే నువు మాములోడివి కాదు తాత @ncbn
    నీ స్పీడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లలో అప్పులు చేయడంలో రికార్డులు క్రియేట్ చేసేలాగున్నావ్💯🥳
    సంపద సృష్టి అంటే ఇదే తమ్ములు, ఇందుకుగాను మీరు ఆనందంతో చిందులెయ్యాలి🕺🏻🕺🏻

    • @seshuseshu8136
      @seshuseshu8136 13 годин тому +3

      ఏమాత్రం అబ్జెక్షన్ లేదు ఈసారి 10 లక్షల కోట్లు చేస్తాడు అప్పు పోతాడు అంత దోచుకుని సింగపూర్లో పెట్టేసుకున్నాడు అక్కడే ఉంటాడు తాత

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 14 годин тому +27

    2024 నుంచి 2029 వరకు ఈ దేశంలో ఉత్తమ అప్పుల అప్పారావు గా చంద్రబాబు ఎంపిక అవుతాడు

  • @Sivaprasadh_
    @Sivaprasadh_ 15 годин тому +37

    టీడీపీ మంత్రి పదవులు మార్చాలి అనుకుంటే మార్చాలికాని ఇలా నిందలువేసి తప్పించకూడదు.

  • @Kishorer437
    @Kishorer437 16 годин тому +44

    అప్పుల అప్పా రావు చందర్ బాబు మళ్ళీ అప్పు కోసం RBI దగ్గర Q లో నిలబడ్డాడు .
    గర్వ పడండి .. ఈ వచ్చే మంగళవారం దేశం మొత్తం చేస్తున్న అప్పులో 20 % మనమే చేస్తున్నాం.
    అప్పుల రాష్ట్రం గా మారిన ఆంధ్ర ప్రదేశ్ .. మంగళవారం మళ్ళీ 5000 కోట్ల అప్పు ..

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 15 годин тому +27

    ఆంధ్ర ప్రదేశ్ ని ఆ దేవుడే కాపాడాలని

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 16 годин тому +49

    రాంనాధ్ గారు ఇంత డబ్బు అప్పుతేచ్చి ఏమి చేస్తున్నారు

    • @Mr__chinrocks
      @Mr__chinrocks 16 годин тому +23

      Oka ABN, oka Eenadu, oka Tv5, oka Maha News, oka purandeswari, oka package Star (pawala gaadu), dhochukoo , dhachukoo , panchukoo , tenukoo 🤣🤣🤣

    • @venukalluri7679
      @venukalluri7679 15 годин тому +11

      ​@@Mr__chinrocks
      నిజంగా నిజం

  • @commenmananalysis8953
    @commenmananalysis8953 16 годин тому +38

    మంత్రులు పార్టసారది, కొండపల్లి శ్రీనివాస్,వాసంశెట్టి సుభాష్ లని tdp వాళ్లే టార్గెట్ చేస్తునారు??

  • @Narendra-nnr
    @Narendra-nnr 16 годин тому +28

    డీసీఎం ఏమో రోడ్ల మీద గుంతలు పుడ్చడానికి కుడా డబ్బులు లేవు అన్నాడు. కూటమి గవర్నమెంట్ ఏమో 2 రోజుల భోజనాలకు 1.5 cr ఖర్చు పెట్టారు. 6 months లో దాదాపు లక్ష కోట్లు అప్పు చేసారు ఆ మనీ అంత ఏమి చేస్తున్నారో, డీసీఎం గారు సీబీన్ ని చూసి చాలా నేర్చుకుంటున్న అని చేస్ల టైమ్స్ చెప్పారు, డీసీఎం గారు అప్పులు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారా, ఇచ్చిన హామీలు ఎలా ఎగగొట్టాలి అని నేర్చుకుంటున్నారా, అపద్దాలు ఎలాగూ బాగా చెప్తారు కదా

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 15 годин тому +21

    మీరు ఇలనే విమర్శిస్తూ పొతే అప్పులును కూడా ఆస్తులుగా పరిగణించే లా ఒక G O ఇచ్చేస్తాం 😂😂😂😂

  • @pasalasiva5891
    @pasalasiva5891 15 годин тому +29

    ఇప్పడు మాత్రం AP శ్రీ లంక కాదు.

    • @nithya.b7048
      @nithya.b7048 11 годин тому +1

      పైగా సింగపూర్ అవుతుంది 😂

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m 15 годин тому +15

    5సం లలో దక్కేదంతా దోసేస్తున్నారు

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 15 годин тому +16

    అంతా అబద్ధం శ్రీనివాస్ ను మంత్రి పదవి నుండి తొలిగించే పనిలో ఇదొక అసత్య ప్రచారం. నారా చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో చూశాం గతంలోను ఇప్పుడు అంతే నారా చంద్రబాబు కుటుంబానికి పవణ్ కళ్యాణ్ కు దగ్గుపాటి పురంధేశ్వరి ఈ ముగ్గురికి టాక్స్ చెల్లించే విషయంలో వెనుక బడ్డ మంత్రులకు ఉద్వాసన పలికి తమకు టాక్స్ కట్టే వారికి మంత్రి పదవులు ఇవ్వడానికి ఇలాంటి అసత్య ఆరోపణలు పచ్చ మీడియా ద్వారా చేస్తున్నారు.గతంలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరికి ఒకరు నమస్కారం ప్రతి నమస్కారం చేసుకుంటే ఇదే నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి టీడీపీ బీజేపీ జన సేన నాయకులు పచ్చ మీడియా చేసినా అసత్య ప్రచారం చూసాం గత ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ సంస్కరణలు విద్యా వైద్య ఆరోగ్య వ్యవసాయ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనపై మానవ వనరుల అభివృద్ధి రాష్ట్ర అభివృధ్ధి సంక్షేమ పథకాలు మొదలైన వాటిపై ప్రతి పక్ష పార్టీలుగా నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి షర్మిళ కాంగ్రస్ వర్గం పచ్చ మీడియా పచ్చ మెథావులు చేసిన రచ్చ అసత్య ఆరోపణలు ప్రచారం శాడిస్టు బుద్దులు సైకో మనస్తత్వాలు చూసాం ఇప్పుడు అధికారంలో ఉన్నపుడు కూడా చూడటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 13 годин тому +4

    అలాంటి సాకులు చూపించి ఆ మంత్రిని తప్పిస్తె అప్పుడు ఆ మంత్రి గారు తన రాజీనామ అస్త్రాన్ని ప్రయోగించాలి

  • @Malya1895
    @Malya1895 15 годин тому +25

    ఓరి దేవుడా... 6నెలల్లో అంత అప్పు... మరి ఆ జీవీ రెడ్డి ఎం చేస్తున్నాడు... జగన్ ప్రభుత్వం లో అప్పు చేసిన ప్రతి సారి ట్వీట్ వేసేవాడు....

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 15 годин тому +6

      Gvr cbn di nkuthunnadu sigguledu

    • @sridharnagamalla3477
      @sridharnagamalla3477 12 годин тому +3

      నిద్ర పోతున్నాడు

    • @chandram7964
      @chandram7964 11 годин тому +3

      ఆ GV రెడ్డి, కి కూడా పౌడర్ అందింది. తిని తిన్గున్నాడు.!!!

  • @d.d.r...6699
    @d.d.r...6699 15 годин тому +7

    వాసంశెట్టి సుభాష్... కొండపల్లి శ్రీనివాస్... కొలుసు పార్థసారధి... కాబినెట్ నుంచి అవుట్...

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 15 годин тому +5

    చంద్రాల్ సార్ సీ.ఎమ్ గా ఉంటే ఎక్కువ ఖర్చు మెయింటే నెన్సు ఇబ్బడి ముబడీగా ఉంటాది నాకు మాత్రమే హక్కు ఉందనేట్టుగా ఉంటుది.,
    ఇక మిగిలింది అమరావతి కోసం రెడీ చేస్తుండవచ్చు

  • @madhumaddali7597
    @madhumaddali7597 14 годин тому +7

    ఈ రోజుల్లో ఒక కుటుంబ సభ్యులలో
    అందరూ విడిపోయి దూరంగా జీవనం
    గడుపుతున్నారు.శత్రువులా చూసుకొంటున్నారు.అటువంటప్పుడు
    రాజకీయ నాయకులు శత్రువులా
    భావించడంలో వింత ఏమి లేదు.😂

  • @Zenith-g5h
    @Zenith-g5h 15 годин тому +7

    CBN Samrajyam (Vinaasha Kaale Vipareetha Buddhi Hi)..Ramnath gaaru..

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 16 годин тому +14

    Ap lo TDP and CBN vidvamsaniki Karanam only, BJP Modi and Amithsha 💯.!!

  • @ABCD-e8j7s
    @ABCD-e8j7s 8 годин тому +1

    That is సంపద సృష్టి 😂

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 13 годин тому +2

    వాళ్ళు చేస్తే. సంసారం. వీళ్లు చేస్తే వ్యభిచారం.తాత చేస్తే. సంసారం పడుచోడు చేస్తే. వ్యభిచారమా?

  • @SRIRAM.77
    @SRIRAM.77 14 годин тому +3

    అయితే ఆమంత్రి గారిని తొలగిస్తే నాగబాబుగారికి మార్గం సుగమం

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 13 годин тому +2

    B C చట్టం ఎప్పుడు ఆమోదిస్తారు...

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 12 годин тому

    ఎవరికి ఇచ్చాడో ఆసొమ్ములన్నీ కేంద్రము అడగాలి.

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 16 годин тому +6

    Monna e madya ne. Botsha sattibabu garni package star kalisadu appudu em ceyali package ni suspend ceyali mari😢😢😢😅😅

  • @satyampathivada4775
    @satyampathivada4775 15 годин тому +4

    Pedda valla kallu ki mokkadam pariati

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 15 годин тому +5

    Singapore

  • @AdiseshaReddy-f3m
    @AdiseshaReddy-f3m 4 години тому

    తాత nuvvu great.

  • @PSREDDY4601
    @PSREDDY4601 10 годин тому

    పంచామంద మదం

  • @ushasrikommuri3061
    @ushasrikommuri3061 13 годин тому +1

    AP America ipoindi

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 15 годин тому +1

    VALLU IDDAROO RELETIVIES SIR

  • @user-ng7dh8hn3k
    @user-ng7dh8hn3k 12 годин тому

    Ye aravamaku iya,ma kamma valu yedi chebite ade correct, sampada srusti

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 15 годин тому +1

    Kaallaki namaskarinchi aasirvaadam teesukunnaru ani anukovachchu kadaa

  • @JajiGopal
    @JajiGopal 13 годин тому

    మొక్కే ఉంటారు

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 12 годин тому

    Kondapally pardhu ramprasad post lu pothai anukuntunnau

  • @y.skishor7347
    @y.skishor7347 12 годин тому

    AHPULAA KOTAMI ----- AHPULAA CM & DCM ..

  • @anandkakarla195
    @anandkakarla195 8 годин тому

    Ayana MLA minister ante chudalekunnamu.alantollaku Ela minister ichharu.Thelivileni CM

  • @sivamarkandeya1647
    @sivamarkandeya1647 14 годин тому

    Think tank jp should react

  • @bmr5787
    @bmr5787 15 годин тому +1

    Akhariki ap lo unna buradhantha ayipoyi,pakka rastrala nunchi buradha theppinchukovalemo chelladaniki

  • @rajugannavaram
    @rajugannavaram 15 годин тому

    Ramnath garu, Jagan ki advise evvandi today, pressmeet petti. Ayana palanalo per year antha apou chesaru daanini aa welfare&development ki use chesaru DBT antha transfer chesaru prajalki explain cheyali vivaramga. Now current government 3 times appulu testondi aa money akkadiki flow avutundo prajale alichinchali and prasinchali prajapritinidulani ani pressmeet pettamandi

  • @prasad4u
    @prasad4u 12 годин тому

    Botsa is older than srinivas and he is a younger person. Nothing wrong in that

  • @LalithaLalitha-w7z
    @LalithaLalitha-w7z 4 години тому

    జగన్ గారు గవర్నమెంట్ పోతూ పోతూ ఎనిమిది వేల 200 కోట్లు ఖజానా లో ఉంచి వెళ్ళింది. ఇంత అప్పు తెచ్చి నా ఒక్క పథకం కూడా మొదలు లేదు చంద్రబాబు గాడు

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 15 годин тому

    Where is the Money is Going ?

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 15 годин тому

    If this is incorrect, then what about botcha hugged by PK near assembly.
    Then why the yellow gang not punished PK. 😔😇

  • @kadharbasha6502
    @kadharbasha6502 15 годин тому

    70000 kotlu emibchestunnara😊

  • @bmr5787
    @bmr5787 15 годин тому

    Kallu mokkadanni ,maa samskaram ani goppaga cheppukokunda,bokadagaallu buradha chelluthunnaru

  • @godavarthyramakrishna4267
    @godavarthyramakrishna4267 14 годин тому

    Bramaraavathi kosam

  • @bmr5787
    @bmr5787 15 годин тому

    BC leader ni mateane target chesthunnaru.parthasarathy,shireesha,sreenivas,,

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 15 годин тому

    Atleast manthri bothsa kallumokkadu thanakante.elders ki kalluhafdukunte thappuledu but valla party thanakante vayasulo peddavadu pillanitchina mama cong lo vunna alludi ni party lo cherchukoni number 2 padavi itchi gouravisthe allude vennupotu yemi chesadu late ntr vennupotu chesadu thatuvatha gonthu pisiki champadu that is what valla.party ki peddalamida vunna samskaram.atleast kondapalli Srinivas ni manam andaram abhinandinchali

  • @sujathapolamuri1848
    @sujathapolamuri1848 15 годин тому

    Appu endukistundi rbi modi emchestunnaru CBN pk gadi ni kattamanandi

  • @shaikkhureshi7539
    @shaikkhureshi7539 10 годин тому

    అతని తప్పించేసి నిన్నే ఎక్కిస్తే పోయిద్ది రా

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 14 годин тому

    Sakshi lo appula gurunchi pracharam chayatam kuda radu, waste channel

  • @francis7954
    @francis7954 15 годин тому +1

    మీకు అన్నీ తెలుసు రామనాథం గారు. గతంలో మన జగన్ చేసిన అప్పులకు నెల నెలా 8 వేళ కోట్లు వడ్డీ కట్టాలి కదా రామనాథం గారు. పెండింగ్ బిల్లులు సంగతి చెప్పరేమి రామనాథం గారూ!?

    • @gorripatiravikumar3823
      @gorripatiravikumar3823 14 годин тому +3

      2014 to 19. Lo TDP 600000 crs pending bills petti vellindi....then ycp government every month 10,000 crs intrest kattaru

  • @pasalasiva5891
    @pasalasiva5891 15 годин тому +7

    ఇప్పడు మాత్రం AP శ్రీ లంక కాదు.