సూపర్ స్టార్ కృష్ణ సంచలన చిత్రం ఈనాడు | షూటింగ్లో జరిగిన కొన్ని సంఘటనలు | బాక్సాఫీస్ విశేషాలు |

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #voiceofraju #superstarkrishna #tollywood
    హీరోయిన్ లేని డ్యూయెట్ లేని మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ చిత్రం | షూటింగ్లో జరిగిన కొన్ని సంఘటనలు |

КОМЕНТАРІ • 11

  • @bhashag3904
    @bhashag3904 3 місяці тому +16

    1982లో టైటిల్ విషయములో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సూపర్ స్టార్⭐ కృష్ణ గారి 200వ చిత్రం 'ఈనాడు'. హీరోయిన్, డ్యూయెట్స్ లేకుండా కృష్ణ గారి నటన, డైలాగులతో సూపర్ హిట్. 1982లో నేను ఈ చిత్రాన్ని అద్దంకి- సత్యనారాయణ కళామందిర్ లో చూశాను. కృష్ణ గారి నట విశ్వరూపానికి, కృష్ణ గారి పవర్ ఫుల్ డైలాగ్స్ కి ప్రేక్షకుల ఈలలకి, కేకలకు థియేటర్ దద్దరిల్లి పోయింది.

    • @KrishanMurthi-i2m
      @KrishanMurthi-i2m 3 місяці тому

      3:25 ❤krlshna 4:30 😂🎉🎉😢😢😅😊😊 4:47

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 місяці тому +4

    సూపర్ మూవీ

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 3 місяці тому +3

    Jai superstar Krishna garu 👌 👏 🙏

  • @panjaneylu8219
    @panjaneylu8219 3 місяці тому +1

    Taliwood first Action Hero Aayane mana superstar Krishna

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 3 місяці тому +3

    నాకు నచ్చిన అపురూప చిత్రాలలో ఈనాడు ఒకటి....ఊపిరి బిగపట్టి ప్రక్షకులు చూసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం. హీరోయిన్ లేదు, డ్యుయేట్స్ లేవు. అయినా సరే ఈ స్టార్ హీరో సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది.

  • @satyanamala596
    @satyanamala596 3 місяці тому +3

    Rip superstar Krishna

  • @VenkeyAngati
    @VenkeyAngati 3 місяці тому

    Blackbuster

  • @JanakiRamana-di6sz
    @JanakiRamana-di6sz 3 місяці тому +2

    Superpoliticalmoveforevar

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp Місяць тому +1

    Vijayawada yuvaraj 35 mm a.c. direct. 100 days.

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 місяці тому +2

    ఏమి సార్ చాలా రోజులుగా vedios చెయ్యడం లేదు