Oneness-7లో బాప్తీస్మంపై బ్రెన్హమైట్స్ సొంత భాష్యం / William Branham / @VKRGOSPELMEDIA

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 23

  • @PanugentivenkateshPanugentiven
    @PanugentivenkateshPanugentiven 4 місяці тому +13

    మొహమాటానికి అలా చెప్పాడు కానీ బైబిల్ చెపీన బాప్తిస్మము ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము సరైనది క్రొత్త నిబంధనకు పునాది యేసుక్రీస్తు నామము ఆయన నామమున నే పాపక్షమాపణ కలుగుతుంది ఇప్పుడు నా బైబిల్ లో అయితే ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇచ్చినట్లు తీసుకున్నట్లు ఉంది భక్తుడైన పేతురు ఏసుక్రీస్తు ప్రభువుఎవరో పూర్తిగా గ్రహించి నాడు కాబట్టి ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇచ్చినాడు దేవుడు కూడా తనకు అడ్డు చెప్పలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించి యేసు యొక్క ఆత్మ అని రాయబడింది శిష్యులైన వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు అందుకే ఏసుప్రభు మీరు వినుటకు మాత్రం వింటారురు గాని గ్రహింప నే గ్రహింప అందుకే అపోస్తలులు అందరూ ఏసుక్రీస్తు న 0:16 ామమున మాత్రమే బాప్తిసం ఇచ్చినారు

    • @stephensondora9574
      @stephensondora9574 4 місяці тому +2

      ఓరి.. సోదరా.... మీరింతా అజ్ఞానంగా ఉంటారు అనుకో లేదు... ఆ కాలంలో యేసు క్రీస్తు వారిని గూర్చి యూదులకు తెలియజేయాలి.. యేసు వల్ల రక్షణ పాప క్షమాపణ కలుగుతుంది అని నొక్కీ వక్కాణించాలి కాబట్టీ యేసు నామములో బాప్టిజం తీసుకోవాలి అన్నారు..... తండ్రి లో యేసు, పరిశుద్దాత్మ ఉన్నట్టే,యేసు లో తండ్రి,పరిశుద్దాత్మ ఉన్నారు.... నామము అంటే అది పేరు కాదు... గుణం లేదా చిత్తం.. అనగా తండ్రి చిత్తం, కుమారుని చిత్తం, పరిశుద్దాత్మ చిత్తం మూడు ఒకటే వాటి చిత్తంలో మనం ప్రవేశించాలి అదే రక్షణ

  • @Intetiadrustadeepak-rh3br
    @Intetiadrustadeepak-rh3br 4 місяці тому +2

    Praise the lord

  • @sunnyrufus2675
    @sunnyrufus2675 4 місяці тому

    Good point brother

  • @winstonsamudramatam9394
    @winstonsamudramatam9394 4 місяці тому

    Baga chepparu brother👌alage Peter garivi kuda pettandi and next every session ki ayanni invite cheyandi

  • @rajeshchilka8554
    @rajeshchilka8554 4 місяці тому

    అసలు గ్రేట్ కమిషన్ అందరికీ కాదు.అది అందరూ తెలుసుకోండి.బ్యాప్తీసము ఇవ్వడానికి మనుషులెవ్వరు.అది పరిశుద్ధాత్మ దేవుని పని.అది క్రీస్తు వారి ద్వారా మరియు తండ్రి ద్వారా జరుగుతుందీ.

  • @Ratnababu.S
    @Ratnababu.S 4 місяці тому +1

    మత్తయి 28:18-20
    గ్రేట్ కమిషన్
    ఈ వచనము డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారు మన అందరకి చెప్పారు.

  • @Indianchrist
    @Indianchrist 4 місяці тому +2

    తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో అంటే ఏ నామములో నైనా ఇయ్యవచ్చు

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 4 місяці тому +3

    బైబిల్ ను వచనాల వారీగా విడదీసి చదువవద్దు. బైబిల్ అధ్యాయాలవారిగా, వచనాల వారీగా వ్యాయబడలేదు. క్రీశ. 1200 సం. లో అధ్యాలు గా చేయబడింది. క్రీశ 1550 లో వచనాలుగా చేయబడింది. కనుక, వచనాలు గా విడదీసి బైబిల్ ను చదవరాదు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాని సందర్భం అంతాచదవాలి. అంటే దాని పై భాగము (పైవచనాలు), క్రింది భాగము (వచనాలు) కూడా చదవాలి. బ్రెన్హం వారు సర్వతప్పు.

  • @ravikumarravi833
    @ravikumarravi833 4 місяці тому

    తండ్రి, కుమారా, పరిశుద్ధ ఆత్మ. దేవుడు ఎవరు?

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 4 місяці тому +2

    తండ్రీ కుమార పరిశుద్ధాత్మ నామములో మేము బాప్తీస్మం పొందితే పరిశుద్ధాత్మ వస్తుంది మాకు..
    క్రీస్తు నామములో వీరికి దురాత్మ వస్తుంది కానీ వీళ్ళు దాన్ని పరిశుద్ధాత్మ అంటున్నారు.
    నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే,
    యోహాను 16:13 అయితే ఆయన,అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
    మరీ వీళ్ళు చెప్పే ఆత్మ కొత్త బోధ ఎందుకు చేస్తుంది.. అంటే ఇది దురత్మ అని క్లారిటీగా ఉంది. వాళ్ళు పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు ఇది కూడా మనకు క్లారిటీ వచ్చింది.
    ఇకపోతే ఆయన చెప్పిన వాటిలోనివే తీసుకొని బోడిస్తాను అని పరిశుద్ధాత్ముడు పై వాక్యంలో చెబుతుంటే..
    ఈ దురత్మ బెన్హెర్ నుండి బోధిస్తుంది వీళ్ళకి, ప్రభువైతే ఆయన మనకు ఇచ్చిన ఏకైక గొప్ప భాధ్యత గ్రేట్ కమీషన్... అదే MARK 16:(15-18)
    ఐతే మరీ వీళ్ళు ఇందులో ఏది పాటిస్తున్నారు ఒక్కటైనా చెప్పాలి..
    సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి..సమస్తమును నా శిష్యులుగా చేయుడి అన్నాడు.. కానీ వీళ్ళు నాలుగు గోడల మధ్య సువార్త చెప్తారు.. అదీ ఎవరికీ ఆల్రెడీ క్రీస్తును నమ్మిన వారికి, క్రీస్తు బిడ్డలకు, క్రీస్తు శిష్యులకు, అనగా ఒక్కమాటలో కేవలం క్రైస్తవులకు మాత్రమే సువార్త చెప్తారు సారీ సువార్త అనకూడదు దాన్ని దుర్వార్త అనాలి ఈ కాలపు ప్రవక్త బెన్హర్ సచ్చి మూడు రోజులకు లేస్త అన్నాడు కానీ మామూలుగా సావలేదు ఘోరమైన ఏక్సిడెంట్ లో ప్రభువు మాటకు వ్యతిరేకిస్తూ వినకుండా పోయి కుక్క చావు సచ్చాడు.. పోనీ లేచాడా అంటే లేవలేదు కుళ్లిపోయిన కంపు లేచింది 3/6 నెలలు చూసి విరక్తి వచ్చి తీసుకెళ్ళి బొంద పెట్టారు.. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలాన్ని వీడు వినీ శిష్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని ప్రభువు సింబాలిక్ గా ఛూయించాడు.. ఇక్కడే పురుగులు పట్టి పోయాడు..
    మన ప్రభువైతే మనకోసం పరలోకంలో స్థలం సిద్దపరచ వెళ్తున్నాను అని చెప్పాడు.. మనకు ఆ నిరీక్షణ కూడా ఉంది ప్రభువు వస్తాడు ఆయన రాకడలో ఎత్తబడుతాము.. మా వల్ల కాదు ఆయనే పునరుత్థాన శక్తి వలనే కేవలం అని తెలుసు.
    ఇక్కడే వాడు సచ్చిన పాము అని అర్థం చేసుకోవాలి.. ఇది చూసి బెన్హర్ ఈ కాలం ప్రవక్త అని బుర్ర ఉన్నోడు ఎవడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే వీళ్ళకంటే పిచోళ్ళు ఇంకెవరూ ఉండరు.. పిచ్చి లాస్ట్ స్టేజిలో ఉన్నది అని అర్థం..
    పోనీ కొత్త భాషలు మాట్లాడుతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు..etc
    వీళ్లకు సత్య గ్రంథం పరిశుద్ధ గ్రంథములోని వాక్యాన్ని ఎత్తి పట్టుటకు, పోనీ కనీసం పరిశుద్ధ గ్రంథము ఎత్తిపట్టుటకు దమ్ము లేదు..
    ఈ కాలపు ప్రవక్త బుక్ అంటూ దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అదీ వాళ్ళ ఆత్మీయ హీన స్థితి..
    ప్రభువే చెప్పాడు గోధుమలతో పాటు గురుగులు కూడా ఉండనియు అని..
    కోత సమయంలో తెలుస్తది ఏవి కోట్లలో చేరుతాయి. ఏవి అగ్నిలో కాల్చబడతాయి..
    మన ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అత్యున్నతమైన నామానికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

    • @biddikajoshua3844
      @biddikajoshua3844 4 місяці тому

      😅😅 ఒరేయ్ పిచ్చొడ బైబులు చూచి నేర్చుకోండి మీ అయ్యగారు మాటలు వినవద్దు బైబులే సత్యం.

  • @chellurisrinu1486
    @chellurisrinu1486 4 місяці тому +4

    వామ్మో వీల్ ఏంటి ఇంత తేడాగా ఉన్నారు అంటే బైబిల్ గ్రంధంలో బాప్తీసలు రెండా మారుమనస్సు విషయమై ఒకటి పాపక్షమాపణ నిమిత్తమై ఒకటా

  • @Fantasycricketgoals
    @Fantasycricketgoals 4 місяці тому

    బాప్తీస్మం ఇచ్చు యోహాను తండ్రి, కుమార,పరిశుదత్మ నామంలో ఇచ్చారా ఎక్కడ వుంది ,ఆయన ఇచ్చింది మారుమనస్సు విషయాల్లో ఇచ్చారు.

  • @WeekendVantalu
    @WeekendVantalu 4 місяці тому

    Brnaham mites illa vaipu vasthe.. tharimi kottandi

  • @pastorsamuel7636
    @pastorsamuel7636 4 місяці тому

    ఇది చాలా రాంగ్ బోధ బ్రదర్

  • @vallepuveeranna
    @vallepuveeranna 4 місяці тому +1

    😀😀😀😀😀😀😀😀 మారుమనస్సు కు కూడా బాప్తీస్మం తీసుకోవాలా? ఇది ఏదో తేడా గా ఉందే. ఇంతకీ చెపుతున్న మీరు మారుమనస్సు కొరకు బాప్తీస్మం తీసుకున్నారా అయ్యగారు.

  • @Fantasycricketgoals
    @Fantasycricketgoals 4 місяці тому

    ఇస్తే ఎందుకు రాయరు బ్రదర్

  • @3GAssembly
    @3GAssembly 4 місяці тому

    😂 😂😂

  • @JosephKishorK
    @JosephKishorK 4 місяці тому

    Idi villa tanthu 😂 😂😂😂 😂

  • @BonulaVikram
    @BonulaVikram 4 місяці тому

    👎🏽