పాపని ఎలా అంటున్నారో చూడండి చాలా బాధగా ఉంది

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 2,8 тис.

  • @sweetyvennela2595
    @sweetyvennela2595 3 роки тому +114

    నిజం చెప్తున్నా ధరణి నేనైతే పాప కోసమే మీ వీడియోస్ చూస్తున్న ❤❤పాప సాక్షత్తు ఆ లష్మిదేవి రూపం చాలా బాగుంటుంది చిన్నపిల్లలని చూస్తే శత్రువు మనసు సైతం కరుగుతుంది అంటారు అలాంటిది బంగారం లాంటి పసి పిల్లని తిట్టడానికి దానికి మనసెలా వచ్చింది ఫాల్తూ ముండా అవన్నీ పట్టింటుకోకు ధరణి దానికి కనీస మానవత్వం కూడా లేనట్టుంది చెత్త మొహం ది

  • @pavitra5678
    @pavitra5678 3 роки тому +124

    పసి పిల్లల దేవునితో సమానం దానికి నోరు padipotadi ఫీల్ అవకండి బాగా గడ్డి పెట్టారు .😀

  • @ashakinnera3683
    @ashakinnera3683 3 роки тому +787

    Rasu fans antha like cheyandi ... Come back rasu kutti 😍

    • @krambabu3570
      @krambabu3570 3 роки тому +2

      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @ammulunaidu6334
      @ammulunaidu6334 3 роки тому +1

      🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @ssuresh6890
      @ssuresh6890 3 роки тому

      Daniki Antaledhu papaki Anti chaiyaledhu

    • @anirudhchinnu5478
      @anirudhchinnu5478 3 роки тому +1

      Meru pattichukovaddu vallani

    • @avinashsasanapuri5325
      @avinashsasanapuri5325 3 роки тому +1

      Hi

  • @chilukuridivya7766
    @chilukuridivya7766 3 роки тому +66

    ధరణి నువ్వు బాధ పడకు ఇలాంటి వాళ్ళు అన్న మాటలు పాపకి దిష్టి కింద పోతాయి నాకు మీ పాపా అంటే చాలా చాలా ఇష్టం

  • @srinivas3245
    @srinivas3245 3 роки тому +72

    అందుకే సోషల్ మీడియా ని ఎంత వాడాలో అంతే వాడాలి..

  • @laxmanyadavallika4142
    @laxmanyadavallika4142 3 роки тому +29

    మీ రసు పాప మాకు కూడా చాలా బాగా నచ్చింది... ఎక్కడ ఐనా అలాంటి వాళ్ళు ఉంటారు..అలాంటి వాళ్ళ వదిలేయండి.... keep going...

  • @ajithareddykaridipalli181
    @ajithareddykaridipalli181 3 роки тому +29

    హాయ్ అక్కరసు తల్లి ఉంటేనే మీ వీడియోస్ కి లుక్ వస్తుంది ఎంతో బాధలో ఉన్న కూడా చిన్న పిల్లల్ని చూస్తే ఆ బాధని క్షణాల్లో మర్చిపోతాం ఆ స్వప్నశాడిస్ట్ దానికి పిల్లలు రేమో అక్క అది తల్లి కాదు అనుకుంటా పిచ్చికుక్క మొరుగుతూనే ఉంటుంది అలాంటివన్నీ పట్టించుకోకు అక్క మాకు మాత్రం డైలీ resu తల్లి ని చూపించు rasu తల్లి స్మైలింగ్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ❤️ఐ లవ్ యు రసు తల్లి❤️❤️❤️❤️

  • @prashantbenny102
    @prashantbenny102 3 роки тому +27

    Ignore the negativity sister.
    Loads of love to Bujji Thalli!!!

  • @snehalatha7052
    @snehalatha7052 2 роки тому +1

    Akka super akka inka Baga thittu Akka

  • @mereymmounika3455
    @mereymmounika3455 2 роки тому +1

    Dharani

  • @shaikmoheena2710
    @shaikmoheena2710 3 роки тому +69

    Be cool sister don't worry sister 😭😭😭rasu baby come back to videos please🙏🙏

  • @ramyarajateluguvlogs2482
    @ramyarajateluguvlogs2482 3 роки тому +145

    సూపర్ సిస్టర్... దానికి భలే బుద్ధి చెప్పావు. 👍 మీ బేబీ సూపర్ గా ఉంటుంది. ముద్దుగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం

    • @jamirajesh8159
      @jamirajesh8159 3 роки тому +2

      I like u

    • @vijayagowri7249
      @vijayagowri7249 3 роки тому

      hi akka mi vlogs daily chustha akka
      Akka pls tell hi Vijaya akka 😍😍😍
      Pls reply akka ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @ismartpriya7211
      @ismartpriya7211 3 роки тому

      Hiii akka

  • @sailajachmonu5614
    @sailajachmonu5614 3 роки тому +169

    Ayyoo chitti talline kuda vadhili pittadamlidha ala anadaniki ela noru vasthundhi ప్లీజ్ చిన్న పిల్లల్ని అలా మాట్లాడవద్దు వాళ్లు దేవుడుతో సమానం

    • @bhavanimanu8207
      @bhavanimanu8207 3 роки тому +2

      Meru ante chala estam naku sis

    • @rupa9789
      @rupa9789 3 роки тому +3

      hai sailu akka

    • @sailajachmonu5614
      @sailajachmonu5614 3 роки тому +8

      @@bhavanimanu8207 tq sis నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీరు చూపించిన అభిమానానికి చాలా ధన్యవాదాలు

    • @sailajachmonu5614
      @sailajachmonu5614 3 роки тому +4

      @@rupa9789 hi chelli

    • @Dharasati
      @Dharasati 3 роки тому +4

      Tq for the support @sailajachmonu

  • @bejjavarapuprasanna2772
    @bejjavarapuprasanna2772 2 роки тому +1

    ధరణి నీ కూతురు గీతము సూపర్ గా ఉంటుంది ఒకరి గురించి నువ్వు బాధ పడదు ఎన్నో కుక్కలు ఎన్నో అనుకుంటే నువ్వు

  • @naredlasomaraju4903
    @naredlasomaraju4903 3 роки тому +60

    పిల్లలు దేవుడితో సమానం

  • @venkatalakshmi8712
    @venkatalakshmi8712 3 роки тому +78

    ఇలాంటి వాళ మీద పోలీసు complaint ఇవ్వండి చిన్న పిల్లల మీద ఇంత crualmentality ఉన్న వారు సమాజానికి చాల ప్రమాదం

  • @swarnalatha3330
    @swarnalatha3330 3 роки тому +13

    Evaru emanna meru patinchukovadu akka PaPa 😘😘😘 chala andanga undi God bless u akka

  • @bongonilydiabongonidavidra485
    @bongonilydiabongonidavidra485 3 роки тому +60

    Akka me family super kani ela negative comments vasthe sahinchalemu kani don't thing about that matter akka ok na god bless you geetu papa

  • @bujjicreations4323
    @bujjicreations4323 3 роки тому +44

    Super akka నువ్వు బాగా చెప్పావు పాపా మాత్రం చాలా చాలా బాగుంది సిగ్గు లేదు దానికి

  • @jyothichinna6091
    @jyothichinna6091 2 роки тому

    Very good sister dhanini 🤛🤜✊👊🤚👋👋👋

  • @swarnasri1139
    @swarnasri1139 3 роки тому +79

    అంత క్యూట్ గా ఉన్న చిన్ని తల్లిని దయ్యం అందా west మొహం ది. మా చిన్నితల్లి ఎంత క్యూట్ గా ఉంటది 🥰🥰🥰🥰బంగారం. 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️west మొహం ది dont feel sis 👍👍👍👍

    • @hm1475
      @hm1475 3 роки тому

      ua-cam.com/video/WER0GRrlxbQ/v-deo.html

  • @Anilkumar-qo7uk
    @Anilkumar-qo7uk 3 роки тому +16

    Maaku pillalu lerandi nenu me papa nu video lo chusi chala happy ga feel avta andi papa kosame video chustanandi papa cute ga untadhi

  • @davidmartin.m6698
    @davidmartin.m6698 3 роки тому +5

    అక్క మీరు బాధ పడకండి..మీ కపుల్ చాలా బాగుంటుంది, ఇలాగే కంటిన్యూ చెయ్యండి..పాప చాలా బాగుంటుంది ముద్దుగా..ఒకటి గుర్తు ఉంచుకోండి అక్క "పండ్లు వున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు"
    All the best akka..Stay safe..Take care ❤️

  • @arjunkanna8719
    @arjunkanna8719 3 роки тому

    నువు నిజంగా కరెక్ట్ అక్క అలాంటి వాళ్ళకి నువ్ కరెక్ట్ నువు దార్యంగా వీడియో తీసి పెట్టవు చూడు అక్క నీవే కరెక్ట్

  • @ravichitti8330
    @ravichitti8330 3 роки тому

    అక్క గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి. చిన్న పాప ని అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.చిన్న పిల్లలు దేవుడితో సమానం. వారి పైన మీరు చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి అక్క.

  • @sharandivya7093
    @sharandivya7093 3 роки тому +26

    మీరు అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు బాధపడొద్దు కుక్కలు మురుగే అని వదిలేయాలి అంతే

  • @NEWSFOCUS
    @NEWSFOCUS 3 роки тому +100

    ఏనుగు వెళుతుంటే వెనుక కుక్కలు మొరుగుతుంటాయి వదిలెయ్యండి.

  • @manivadlapati2223
    @manivadlapati2223 3 роки тому +134

    ధరణి గారు బాధపడకండి నేను చూసేది వీడియో మీ పాప కోసమే చిట్టి తల్లి చాలా ముద్దుగా ఉంది

    • @anshu7447
      @anshu7447 3 роки тому +3

      Avnu Andi same

    • @modalavalasalaxmanarao5635
      @modalavalasalaxmanarao5635 3 роки тому

      Avuna andi meru fell avvoddu intlo vallu avaraina pillalnni antene manam feel avutham alantidi avaro antey antha feel avvali Baga gaddi pettaru lendi..

  • @cadmasters3795
    @cadmasters3795 2 роки тому +1

    Please don't feel bad madam. We all are here for your family especially our small madam RASU 😇. Blessings for you RASU. Keep going.

  • @santoshi6490
    @santoshi6490 Рік тому +1

    Me videos nice 👌👌👌🤗🤗🤗👏👏

  • @abburiram
    @abburiram 3 роки тому +5

    నా కొడాలిని పసి పాపని తిట్టిన వాళ్ళకి.. ఈ మెసేజ్.. "ఎన్కౌంటర్ చేస్తాను చెప్తున్నా నేను"

  • @maheshmouni3240
    @maheshmouni3240 3 роки тому +19

    Asalu aa papani chustunte yela matladalanipinchindi ala aa ammai ki yentha cute ga untundho papa asalu😘😘😘

  • @sonyyerra2364
    @sonyyerra2364 3 роки тому +11

    Rasu is very cute plz don't worry darini Rasu is So beautiful 🤩❤️

  • @krishnaa4855
    @krishnaa4855 3 роки тому +1

    Akka papa nelage thelaga undhi valuu ante akka kani nuvuu super

  • @gorrelarajesh3131
    @gorrelarajesh3131 3 роки тому +1

    Supr Akka 👍👍👍👍

  • @prasathnaidu9231
    @prasathnaidu9231 3 роки тому +44

    👨‍👩‍👧👌👌👌👌👌👌💞💞💞💞🌹🌹 చెల్లి మీ పాపా మీరు చాల సూపర్ గా చేస్తున్నారు💞💞💞💞💞💞👌

  • @SPTeluguRocks
    @SPTeluguRocks 3 роки тому +23

    Akka Don't Worry.......leave It....
    Mamu Rasu Fans Challa Madi Unamu

  • @phanikumariphanikumari2606
    @phanikumariphanikumari2606 3 роки тому +20

    Feel avvakandi sister.papa chala mudhuga unnadi❤️

  • @pasupulasukanya7843
    @pasupulasukanya7843 2 роки тому +1

    Dharani garu ii vidio chusi naku chala badha anipichindi 😔😔😔yendukante chinna papani pattukoni annesi matalu annadi asalu oka adapillaga putti chinna pasi papa ni ala yela annado .devudu ameki thagina buddi cheptadu .meeru yemi badha padakandi ok na 👍👍👍👍👍meeku memandaram support ga untamu ok na 👍👍👍meeru papa thone vidios cheyandi maku papani chusthune mee vidios ni enjoy chestham ok na don't worry Dharani garu ok na.be strong 💪💪💪💪

  • @swathisaragadam3926
    @swathisaragadam3926 Рік тому +2

    Baby so cute....❤❤❤

  • @dhanalakshmicreations
    @dhanalakshmicreations 3 роки тому +19

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి చిన్న పాప ని అలా ఎలా అనాలనిపించింది చీ బాగా వార్నింగ్ ఇచ్చారు

  • @ramakrishnagajangi1052
    @ramakrishnagajangi1052 3 роки тому +7

    పిల్లలు దేవుడు చల్లనివారు🙏🙏🙏🙏

  • @sravanthiandras7405
    @sravanthiandras7405 3 роки тому +15

    ధరణి గారు కుక్కలు అలానే మొరుగుతూ ఉంటాయి పట్టించుకోవదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mylovechanneldr5431
    @mylovechanneldr5431 3 роки тому

    Very nice surp you 👌👌👌👌

  • @single-king-sri537
    @single-king-sri537 3 роки тому +1

    Akka nuv em feel kaku akka rasu papa chala baguntadi 😘memu andaram thana fans akka 🤗 nijam chepalante thananu chusi naku sister ledu anna vishayam marchipota telusa 😍valu chetha mokalu akka rasu papa fans anta like kotandi 👍❤

  • @loveyoumaa1025
    @loveyoumaa1025 3 роки тому +19

    U are right.
    Don't worry.
    God bless you bangaru chittithalli.

  • @darlavijaya2713
    @darlavijaya2713 3 роки тому +21

    అది అసరు మనిషే కాదు పిచ్చి పీక్స్ కి వెళ్ళింది దాని తిట్లు అన్ని చిన్ని తల్లికి దీవెనలు గా మారాలని ఆ దేవుడిని వెడ్కుంటున్న ప్లిస్ ఫీల్ అవ్వకండి be happy miss you chinni thalli ..

  • @sss888-d
    @sss888-d 3 роки тому +9

    You have a lovely family and a very cute kid.. Ignore haters.. God bless your family.. Stay positive

  • @rajeshwariponaganti7507
    @rajeshwariponaganti7507 2 роки тому

    aunu akka mi papa ante naku chala istam mi papa kosame mi video s chustha asal mi papa entha mudhuga untadho asal Angel mi papa 😘😘😘💗💗💗💗😘😘😘😘 akka asal alanti papa miku dhevudichina goppa varam alantidhi evaro edho annarani papanu chupiyaka pothe memu chala feel autham akka please papani chupinchu akka love you akka 😘😘😘😘😘💖💖💖💗💗💗

  • @rambabu2813
    @rambabu2813 3 роки тому +1

    Miru pattinchukokandi papa super cute andi

  • @ammulubhavya1869
    @ammulubhavya1869 3 роки тому +37

    ప్లీజ్ పట్టించుకోకు అక్క. రాసు తల్లీ తో. వీడియోస్. Cotinu. చేయండి. అక్క

  • @ramyasony2805
    @ramyasony2805 3 роки тому +8

    Don't feel bad akka be happy always ur daughter sooo cute baby

  • @rajeshyaadav5588
    @rajeshyaadav5588 3 роки тому +5

    మనకంటే బెటర్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే కామన్ గా జెలసి ఫీల్ అవుతారు .అలాంటప్పుడు వాళ్ళు ఏం అంటారో వాళ్ళకే తెలియదు

  • @akkunaidu4423
    @akkunaidu4423 3 роки тому +1

    I like it getu

  • @manelthilakshmi784
    @manelthilakshmi784 2 роки тому

    Super akka baga cheppavu very good

  • @rajmouni5561
    @rajmouni5561 3 роки тому +47

    Evathi adi na bangaram ni comment chesina barredi .....😤😤😠 Puri na Dani mokam okasari chusukomanu chi .I love you Rasu bangaram 😭😭 ne pai chedu kallu padakudadu god bless you

  • @varangantiraju4628
    @varangantiraju4628 3 роки тому +15

    Ayyo papa chala cute ga vundi

  • @ramud7884
    @ramud7884 3 роки тому +26

    Dharani akka nenu only Rasu thalli kosam mee vlogs chusthanu naa Bangaru thalli

  • @naagakousalya7134
    @naagakousalya7134 2 роки тому

    Papa Bagumdi akka

  • @Radhakrishna-cg6hb
    @Radhakrishna-cg6hb 3 роки тому +2

    Badha padaku akka papa chala sweet ga undhi🥰🥰

  • @maheshbabu7298
    @maheshbabu7298 3 роки тому +7

    Don't get emotional...
    Try to be cool..
    Don't give attention on bad comments..
    Just focus on your videos..
    And be happy with your family...

  • @Bhargavi95994
    @Bhargavi95994 3 роки тому +16

    చిన్న పిల్ల అని కూడా ఉండదు......

  • @kondetidevi1834
    @kondetidevi1834 3 роки тому +18

    ఎవరో అన్న మాట కోసం మీరు బంగారం లాంటి పాప ని చూపించక పోతే అప్పుడు ఆవిడ అన్న మాట కి మీరు సమాధానం ఇచ్చిన వారు అవుతారు అలా కాకుండా మీరు పాపను చూపించండి అన్నిటికీ ఆ దేవుడే వున్నాడు అక్క. బాధపడకండి ప్లీజ్

  • @sukumarrudramaina3582
    @sukumarrudramaina3582 2 роки тому

    Hai Dharani ha buffalo mokkam dane mattalu pattenchu kokku so beautiful and cute daughter me getthu pappa

  • @renubangaru9042
    @renubangaru9042 3 роки тому

    Yavaro అన్నారు అని Badhapadhu సిస్టర్. పాప super sis

  • @prasannakumaryalla666
    @prasannakumaryalla666 3 роки тому +9

    Don't worry sister rasu talli bangaram so be cool❤

  • @arunkumarpadhi57
    @arunkumarpadhi57 3 роки тому +32

    Dharani garu mee paapa chala cute ga untundi 😊Don't worry !!kontamandi psycho.Gaallu alane untaru...Vaalu inka mararu 😗

  • @Rks1983
    @Rks1983 3 роки тому +9

    Social media లోకి వచ్చాక పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయ్..
    99% పాజిటివ్ ఉన్నా ఎక్కడో ఒకచోట నెగిటివ్ ఉంటుంది.. దాన్ని స్కిప్ చేయాలి... అలా ఫీల్ కావద్దు.. అలా మీరు టెన్షన్ పడితే.. వాళ్ళు అనుకున్నది సాధించి నట్టే.. వాళ్లదే విజయం అన్నట్టు..
    రాముడ0త దేవుడు కూడా అందరికీ నచ్చాలని లేదు కదా...
    Be happy 👍

  • @santoshi6490
    @santoshi6490 Рік тому +1

    Sister karthgaa chapuvu sister badha padku continu 🤗🤗

  • @banil3346
    @banil3346 3 роки тому

    Super akka. Cut baby

  • @Manjubobbili
    @Manjubobbili 3 роки тому +4

    I like ur baby bangaru thalli chala cute ga untadhi andi feel avakandi sister

  • @drkravikumarkusal2963
    @drkravikumarkusal2963 3 роки тому +4

    Rasu is super I really enjoyed with children

  • @saimanjari
    @saimanjari 3 роки тому +7

    Mi feeling naku Ardam avuthundi sister... Iam new subscriber

  • @ganesh.sahu.telukula
    @ganesh.sahu.telukula 2 роки тому

    Pillaluu devudu thoo samana...
    Meru eduguthunnaraney vallu chudaleka potunnaru medam Meru atuvanti comments care thesukokandi medam,,,,,,all the best medam mee life chala bagundali korukuntta ,,,god bless you medam💖💖👍👍👍👍👍

  • @Pavani-uj5ps
    @Pavani-uj5ps 3 роки тому

    Rasu is very cute please don't worry darini Rasu is very cute and beautiful I Love Rasu 🥰😘🥰😘🥰😘🥰😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @sonabhukya9565
    @sonabhukya9565 3 роки тому +13

    Chelli badapadaku ra mimalni chusi vallu Kullu kuntunaru ....bomma laga vundhi mi papa❤️ lyt thisukondi chelli

  • @srinumanapuram5588
    @srinumanapuram5588 3 роки тому +12

    Chinna pillalu devuduto samanam alanti vallaku devudu uurukodu...... keep it up madam

  • @yasmeenfirdoz6905
    @yasmeenfirdoz6905 3 роки тому +4

    Don't worry take care.. Cute baby 😘
    May God bless both of u

  • @bongiriashok5048
    @bongiriashok5048 3 роки тому +2

    Super

  • @alajangisubhashini1112
    @alajangisubhashini1112 3 роки тому

    Ammulu Dharani..Mee paapanni a la bad ga antuntunnaru Ani bhadha Gane untundi..so bhadha oadvaddu Mee paapa v v active n navvula bandi.e navvula paapa ki e laanti bad ga antunnaru ante Devudu me baby ki v v blessings unnayani grahinchandi..me husb n nuvvu hpy ga undandi.me aayana meeru marokariki good couple ga undali

  • @shashibanti3291
    @shashibanti3291 3 роки тому +12

    Meru badhapadakandi sis alanti kukallu moruguthu untay

  • @gkullyappa9083
    @gkullyappa9083 3 роки тому +10

    Super akka 😍😍

  • @abcdefghi6622
    @abcdefghi6622 3 роки тому +29

    Dhani champeyalli.pollice compliment ivandi.ellanti vallanu vadhallakudadhu.dharani garu

  • @deepika8974
    @deepika8974 2 роки тому +1

    మీ పాప చాలా క్యూట్ గా ఉంది ఎవరో ఏదో అన్నారని Meeru bada padakadi

  • @madhumadhuri7322
    @madhumadhuri7322 2 роки тому +1

    Chalabagaannaru akka

  • @guramkondasweetiepatel2388
    @guramkondasweetiepatel2388 3 роки тому +14

    anna vadhinaa meru super mana chinni inkaa keka cute family maa

  • @chintuchintu7084
    @chintuchintu7084 3 роки тому +17

    Geethu papa is so beautiful❤❤❤❤

  • @ashwiniashwini5029
    @ashwiniashwini5029 3 роки тому +15

    Comments of chayandi sister' meru patinchukovadu sister'meru super god bless u be happy

  • @aswiniramesh5091
    @aswiniramesh5091 3 роки тому +2

    rasu baby so cute Kanna super thalie

  • @prashanthpashi9137
    @prashanthpashi9137 3 роки тому

    Papa ni chusthe kadupu nindipotundi antha bagundi annam tinakapoina parvaledu ala chusthu undeyachu day antha really awesome cute Rasu 😘😘😘

  • @devip8386
    @devip8386 3 роки тому +7

    Chinnithalli smile antha cute gaaa untundii... 😘 babyy ni chusthe challa relief gaa untundii.. don't worry sister vallaki value teliyadu anukovali...

  • @asumvlogs
    @asumvlogs 3 роки тому +12

    Omg.. don't worry me papa angel
    Alantuvi pattinchukunte health padaipothadi

  • @sandhyaramuvolags8117
    @sandhyaramuvolags8117 3 роки тому +18

    గింట్టినవలు ఉంటారు లైట్ తీసుకో సిస్టర్

  • @nagarajuc8506
    @nagarajuc8506 2 роки тому

    mee video s chala baga untai

  • @sirishasirisha1364
    @sirishasirisha1364 3 роки тому

    Baga cheppav. Akka

  • @varaprasad-tl8rf
    @varaprasad-tl8rf 3 роки тому +4

    Geethu baby heavens treasure💕

  • @akulaguna9948
    @akulaguna9948 3 роки тому +53

    Please don't worry థరణి be positive thanaku emka mother avalydu amoo amduky alla vaguthumdi niku😠 Vaddu 😁ny bagumtumdi

  • @rajmouni5561
    @rajmouni5561 3 роки тому +33

    Pilla dayyama .....😤😤pillalu devuni tho samaname pandi .....potav Rasu ni okkamata Anna Aina Paapa em chesinde ninnu entha cuteundtadi norela vastundeeee

    • @hm1475
      @hm1475 3 роки тому

      ua-cam.com/video/WER0GRrlxbQ/v-deo.html

  • @veerababuk5236
    @veerababuk5236 3 роки тому

    Supper akka

  • @kasaganiprasad692
    @kasaganiprasad692 3 роки тому

    Super..