50 సంవత్సరాలు నిండిన ఈ చిత్రం ఒక అద్భుత సృష్టి. దర్శకుడు చిత్రపు సత్యనారాయణ గారికిి, నరసరాజు గారికిి, సీ సముద్రాల గారికి పాదాభివందనం చెయ్య తగినవారు. అందరు పాత్రదారులు చక్కగా నటించగా - ఈ చిత్రానికి జీవము పోసిన SV రంగా రావు గారు, అంజలీ దేవి గారు మరి రోజా రమణి ధన్యులు. తెలుగు చిత్రం ఉన్నన్ని రోజులు వారిని తలచు కుంటూనే ఉంటాము. సాలూరి వారిని ఎంత పొగిడినా తక్కువే.
భక్త ప్రహల్లాద చిత్రం ఇది ఒక చరిత్ర చరిత్రలో నిలబడే సినిమా ఇది ఇందులో నటించిన వారి జన్మం ధన్యమైంది ది ఓం నమో నారాయణాయ ఓం నమో లక్ష్మీనరసింహ చరిత్రలో ఇలాంటి సినిమా మరి ఎవరూ తీయలేరు💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
భక్త ప్రహ్లాద సనిమాలో నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి పోతన గారి భాగవతం లోని పాత్రలకు ప్రాణం పోశారు. రోజా రమణి గారి నటన అద్భుతం అమోఘం. బాలమురళీకృష్ణ సంగీతం అజరామరం. హరనాధ్ విష్ణువుగా, రాముడి గా ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు. అందులో నృసింహ అవతార ఆవిర్భావం అద్భుతంగా ఉంది సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడా అన్నట్లుగా భక్తి భావనతో ఒళ్ళు పులకరిస్తుంది.నాటి మేటి నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నివాళులు అర్పిస్తున్నాను.👌👏👏👏👏🙏🙏🙏🙏🙏
I really hat off to this cinema director and music director, especially those who compose these lyrics outstanding and vibrating every part of my body.
E rojullo e lanti movies 10000 crores pettina ravu.Evergreen film in telugu silverscreen.Roja ramani(Prahlada)and Svr(Hiranya kashipa)acting is awesome
ఇలాంటి సినిమా లు చరిత్ర లోనే ఉన్నవి ఇప్పుడు ఇలాంటి సినిమా లు తీసే వాళ్ళు ఒక్కడు లేడు, సగం బట్టలు వేసుకొని ఉన్న వాళ్ళను చూపెట్టే అంత ఇంట్రెస్ట్ వీటి పైన లేదు మన తెలుగు ఇండస్ట్రీ లో,.
Enni sarlu chusina tanivi teeradu..Eppudu chusina adbhutamaina anubhuti.. Bhagavatottamudu Prahladuni drudha bhakti , nammakam ascharyam kaligistayi..🙏 hats off to the committed movie makers..
Indian history lo oka adbhutham... Hinduism ku oka vajram while watching movie tears coming automatically that's the Power of God Jai Sriman Naarayana.......
Svr the mere appearance of him on the silver screen create the goosegumps. God gifted actor to do such roles. His physical stature creates wonder in these films dialogues and action never cross the limits.
When hrinyaakaasabhu asked prahaladha...the boy was about to show hand. In the mean time Srihari (lord vishnu) took the Avatar of srinarasimhaa and was omnipotent and omnipresent everywhere...was waiting for prahaladha response...in the mean time prahaladha said Srihari is everywhere even at tiniest particles to this pillar... hrinyaakaasabhu asked whether lord is there in pillar... prahaladha showed his hand.. lord came out for hrinyaakaasabhu shamhaaraaa (death)...this was heard by me when i was a kid in mukkur Lakshmi Narasimha Swamy upanyasam (discourse)...i remembered that and my eyes were wet with tears...when i saw this scene
I dont understand who dislike this movie. Must be don't know telugu and greatness of the direction and non-devetional person . this is superb of best. no one can take this kind of movie in history of telugu movies
విజయవాడ అలంకార్ థియేటర్ లో అమ్మ, అక్కతో కలిసి ,నా 11యేట చూసిన మొదటి సినిమా దివ్యమైన అనుభవం.సుశీల గారు ఆలపించిన ప్రతి పద్యం ,పాట అమృత ఝరి.ధన్యోస్మి.
60 years పైన అయింది అదే భక్తి తో చూస్తూ ఉంటాము ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః 🙏🏽🙏🏽🙏🏽💐💐💐
ఎన్నిసార్లయినా చూడాలనిపించే సన్నివేశం మహా అద్భుతం మహా అద్భుతం 🙏🙏🙏
ఇప్పుడు కూడా మూవీ చూసే వాళ్ళు లైక్
.
చిన్నప్పట్నుంచి అదే అనుభూతి. ఈ సీన్ ఇప్పటికీ గుడ్లప్పగించే చూస్తాను. ఎంత బాగా తీసారో! ధన్యోస్మి.
Vemury Viswanath
Well said sir
Nenu kuda alane chustuna
@@vardhacc4207 .
@@umathomar9037 😉🙄
S
ప్రహ్లాదుడు లాగ నిరంతరం నీమీద భక్తి ఉండే టట్టు అనుగ్రహించు భగవంత👏👏👏
Thadhastu🤚
😄😃😀😃😄
Atulaney bujjaa
Nice 👍 please have a very very busy weekend
Haha
50 సంవత్సరాలు నిండిన ఈ చిత్రం ఒక అద్భుత సృష్టి. దర్శకుడు చిత్రపు సత్యనారాయణ గారికిి, నరసరాజు గారికిి, సీ సముద్రాల గారికి పాదాభివందనం చెయ్య తగినవారు. అందరు పాత్రదారులు చక్కగా నటించగా - ఈ చిత్రానికి జీవము పోసిన SV రంగా రావు గారు, అంజలీ దేవి గారు మరి రోజా రమణి ధన్యులు. తెలుగు చిత్రం ఉన్నన్ని రోజులు వారిని తలచు కుంటూనే ఉంటాము. సాలూరి వారిని ఎంత పొగిడినా తక్కువే.
mohanite super
@@seenajeene6807 ee movie ki biggest aspect prahladha charecter vesina roja ramani....
Nijamay
@@seenajeene6807
Mn
@@seenajeene6807fgtthfyryg
నాకు ఏజ్ ఇప్పుడు 29 సంవత్సరాలు ఐనా ఇ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇ సినిమా అంటే నా ప్రాణం
Om namo narayanaya namaha
Me2 broh
Imm 35...
Naa age 17
@@marreddimadhuravani7702 hi
భక్త ప్రహల్లాద చిత్రం ఇది ఒక చరిత్ర చరిత్రలో నిలబడే సినిమా ఇది ఇందులో నటించిన వారి జన్మం ధన్యమైంది ది ఓం నమో నారాయణాయ ఓం నమో లక్ష్మీనరసింహ చరిత్రలో ఇలాంటి సినిమా మరి ఎవరూ తీయలేరు💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
ఇది ఒక అద్భుతం దీనికి ఎటువంటి కామెంట్లు ఇచ్చినా తక్కువే నమో నరసింహ నమో నారాయణ
I
నమో నరసింహ నమోనమః
Supar
🙏🙏🙏🙏
🙏🙏🙏
ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి వందనాలు🙏🙏🙏
Namo Narasimha Namo Narasimha Om Namo Narasimha
@@komandlapallyvinay9989
Yes 👍
🙏
ఎన్ని పర్యాయములు చూసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఈ చిత్రాన్ని నిర్మించి ఈ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు
ఆ చిన్న బాలుడు హావభావాలు ఎంత బాగా చూపించాడు.. హ్యాట్సాఫ్👋
She is actor Tharun's mum ..
She is roja ramani garu,hero tarun s mother
Baaludu kaadu baalika
Not a boy she is Roja ramani garu
Andulo chesina varu baludu kadu balika rojaramani
అద్భుతమైన శ్రీ మహా విష్ణువు సినిమా ఆదర్శం అద్భుతం అమోఘం ఓం నమోనారాయణ జై భక్తి ప్రహ్లద 🙏💐👌❤️
Enni sarulu choosing to hanivi theer as du
ప్రహ్లాదుడు గా. రోజరమణి.గారు.అధ్బుతంగా నటించారు.ఆనాటి. రాష్ట్ర పతి.గౌ..సర్వే పల్లి. రాధక్రిష్ణగారినుండి.ప్రశంసలుపొందినారు...వారు.ప్రహ్లాదుడు గ.ఆడపిల్ల అనిఆశ్చర్య పోయారట...సాయి
శ్రీ మానినీ మందిర భక్త మంధారా త్రైలోక్య సమ్మోహనకారా ప్రేమావతారా జగన్నాథా లోకాధినాదా
మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాలి రక్షించి దేవాసురుల్ క్షీర వారానిదిన్ దత్తగా కోర కూర్మావతారుండవై మందరంబెత్తి స్త్రీ మోహిని వేషంబు బూని పీయూష దానంబు గావించి వారాహరూపంబునన్ భంగపాటొందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగలేని అఙ్ఞానికిన్ సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణుభావంబు రూపించి నీ దాస కోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతిన్ బూని వేంచిసినావా పరంధామ వైకుంఠధామ వైకుంఠధామ
నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల
విధాతదులే వెరగు చెందు నీ ఉగ్రరూపము ఉపశమింపుమా త్రిలోకాలకు ప్రియంబైన నీ ప్రసన్నాకృతి ప్రసాదింపుమా
నమో నారసింహా నమో భక్తపాల
ధర్మో రక్షితి రక్షితః, చెడు పై మంచి పోరాటం, మంచి పై చెడు పోరాటం, చివరికి మంచి నే విజయం వరిస్తుంది, కావున మనిషికి ఉత్తమ మార్గం ధర్మ మార్గం🙏🙏🙏🙏
Such a wonderful movie. It isn't simply entertaiment, but rather 3 hours of devotion and Vedanta. Thank you!
ఎంత బాగుంటుంది అంటే దేవుడే దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది 🙏🙏🙏 అందరూ చాలా బాగా చేశారు. ఎస్పి రంగారావు గారి క్యారెక్టర్ చాలా బాగుంది బాగుంది.
hi
ఎ న్నో భక్తి సినిమాలు చూస్తున్నాం,కాని ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే కళ్ళనుంచి ఆనందభాష్పాలు,ఒళ్ళు జలదరింపులు జరుగతున్న ది.
కదా... నమో నృసింహ
Divine voice of Great Susilmma! Nobody can replace her!
ఓం నమో శ్రీలక్ష్మీ నారసింహాయ నమః నమోనమః🚩🚩🚩
🚩🙏🙏🙏🚩
అద్వితీయమైన అద్భుతమైన" భక్తప్రహ్లాద "వంటి సినిమా భవిష్యత్తులో రాదు రాలేదు...
నభూతో న భవిష్యత్..
Maybe there is no actor like Legend SVR who can portray demon king characters. SVR the pure legend🙏. Jai sriman narayana🙏
,
Yes
భక్త ప్రహ్లాద సనిమాలో నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి పోతన గారి భాగవతం లోని పాత్రలకు ప్రాణం పోశారు. రోజా రమణి గారి నటన అద్భుతం అమోఘం. బాలమురళీకృష్ణ సంగీతం అజరామరం. హరనాధ్ విష్ణువుగా, రాముడి గా ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు. అందులో నృసింహ అవతార ఆవిర్భావం అద్భుతంగా ఉంది సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడా అన్నట్లుగా భక్తి భావనతో ఒళ్ళు పులకరిస్తుంది.నాటి మేటి నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నివాళులు అర్పిస్తున్నాను.👌👏👏👏👏🙏🙏🙏🙏🙏
భక్తి ప్రహ్లద లాంటి ఎదురు లేని భక్తిని అనుగ్రహించు స్వామి జై శ్రీ రామా 🌹
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబువుల్
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి!
👌
Super....!
మా అందరికీ సరియైన భక్తి ని ప్రసాదించు తండ్రీ
Now my father's age is 80yeats Still he likes this movie and this is master piece.
ఈ అభాగ్య జీవికి ముక్తి ని ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏 🙏
The character of narashima god is so violently portrayed in this movie and the picturisation is superb.
I really hat off to this cinema director and music director, especially those who compose these lyrics outstanding and vibrating every part of my body.
గాయని అమ్మ సుశీలమ్మగారికీ
షిరసువంచి పాదభీవందనంలు
Yenni tharalu అయిన గోల్డ్ అలాగే ఉంటుంది ఇది అగొల్డ్ లాంటిదే కాదు ఫ్యూరే గోల్డ్
Daily e song chudakunda nenu padukonu
Super Picture, Hatsoff to Entire Team
OM NAMO BHAGAVTE VASUDEVAYA
Vishnu murthyni Nizam GA chusinatlu undi old is gold ,,..nano narasimha
Rakesh Sharma
ఈరోజు నరసింహ జయంతి సినిమా చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍
Rip to dis లైక్ fellos ఇంత గొప్ప మూవీ కి ఎలా కొట్టారు రా dis like
మహ భక్తి భావంతో ప్రాధేయపడి ప్రయత్నం సఫలం అవుతుంది..... జై శ్రీరామ్
ఈ పాట పాడిన సుశీలమ్మకు పాదాభివందనం!
Sirivennela telugu m9vie
@@sastrypinapati1045 idi paata kadu , mukthi ni pondutaku margamu vale tochuchunnadi , sandehamu valadu
@@Nihanth_Reddy ¹¹
సుశీలమ్మ గారికి ధన్యవాదాలు.
ఏ టెక్నాలజీ లేని అప్పట్లోనే ఇలాంటి వండర్ క్రియేట్ చేసారు ❤❤❤
E rojullo e lanti movies 10000 crores pettina ravu.Evergreen film in telugu silverscreen.Roja ramani(Prahlada)and Svr(Hiranya kashipa)acting is awesome
ಕನ್ನಡ ಡಾ. ರಾಜ್ ಕುಮಾರ್ ಅಭಿನಯ ಸೂಪರ್
నమో నారసింహా నమో భక్తపాల జై లక్ష్మి నరసింహ నరసింహ స్వామి
కలడంబోధి గలండు గాలి గలడాకాశంబునం గుంభినిం
గల డగ్నిన్ దిశలం బగళ్లనిశలన్ ఖద్యోతచంద్రాత్మలం గల డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగవ్యక్తులం దంతటం
గల డీశుండు గలండు తండ్రి వెదకంగా నేల యీయాయెడన్.
ఇందు గల డందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే కలడు దానవాగ్రణి వింటే.
ఈ సినిమాలో పోతన కవిగారు రచించిన భాగవతం లోని పద్యాలు పాడి ంచుటవల్ల భాష ధన్యమయినది
ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రం
శ్రీ హరి నారాయణ పరమాత్మ గోవిందా 🌹🙏🌹🙏🌹🌹
ఇలాంటి సినిమా లు చరిత్ర లోనే ఉన్నవి ఇప్పుడు ఇలాంటి సినిమా లు తీసే వాళ్ళు ఒక్కడు లేడు, సగం బట్టలు వేసుకొని ఉన్న వాళ్ళను చూపెట్టే అంత ఇంట్రెస్ట్ వీటి పైన లేదు మన తెలుగు ఇండస్ట్రీ లో,.
అడ వాళ్ళు అలా తయారు అయిన్నరు ఏమి చేతము ఇప్పుడు వచ్చి అన్నీ సినిమా లు పనికిమాలినవి
అద్భుతమైన సినిమా భక్తి ప్రహ్లాద లాగా మనం భక్తులు అయితే జన్మ ధన్యం అవుతుంది ఓం నమో నారాయణ 💞♥️🙏
This kid would have done the prahladas part in Kannada's Bhakta Prahlada movie with the legendary Dr Rajkumar!... He deserved it🔥
This movie was from 60's and Kannada movie was from 70's.
This is from 60s and they copied it almost after 2 decades
@@Shruthi232copied 😂😂??
Its in our ancient books dumb girl.
జై శ్రీ మానారాయణ శ్రీ హరీ శ్రీ వెంకటేశ్వర గోవింద
నమో నరసింహ నమో భక్తపల 🙏🙏🙏🙏🙏
Hi
@@nareshp5479 hi
Enni sarlu chusina tanivi teeradu..Eppudu chusina adbhutamaina anubhuti.. Bhagavatottamudu Prahladuni drudha bhakti , nammakam ascharyam kaligistayi..🙏 hats off to the committed movie makers..
రోజా రమణి గారు చాలా బాగా చేశారు 🙏🙏🙏
JAI SRI NARASIMHA SWAMY
JAI SRI NARASIMHA SWAMY
JAI SRI NARASIMHA SWAMY
ఈ వీడియోకి దాదాపు 4 వేల మంది unlike చేశారంటే నా దృష్టిలో వాళ్ళు అసలు మనషులే కాదు.
జై నరసింహ
Bro Christians unnarani marchipoyava 😂😂 valli thappa inkevaru unlike chestharu
Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🥀🌷🙏🥀🌷🙏🥀🌷🙏🥀🌷🙏🥀🌷🙏🥀🌷🙏
Ms Susheelamma garu and Mr Gantashala garu, Both were god gift for our entire global family.
Naa bidda ni karuninchu devaa .... Ni namsha ga malli janmincharu....Maa srivaaru....
This child actors Rojaramani 💕 tharun❤️ mother acting so amazing ❤️❤️❤️❤️❤️
Indian history lo oka adbhutham... Hinduism ku oka vajram while watching movie tears coming automatically that's the Power of God Jai Sriman Naarayana.......
2021 looo chusara ...... Any people...
A legendary movie by AVM. None can produce such mythological movies except AVM
Wow, Chennai based AVM productions produced both telugu and Tamil versions separately and made this wonderful movie...
No wonder.Prahlada tops the list of great Lord Vishnu Bhaktas
Hero tharun valla amma childhood character baga chesaru😍
Svr the mere appearance of him on the silver screen create the goosegumps. God gifted actor to do such roles. His physical stature creates wonder in these films dialogues and action never cross the limits.
సుశీలమ్మ గారు మీకు శతకోటి వందనాలు
What great efforts were put into making of this film.....! Everyone deserves......
Super ke super hare Krishna
Instead of showing cartoons, we have to show these type of movies to our kids..
Lessons for life, be good and do good 🙏
8
నమో ఉగ్రారుపానే నమః.
నమో నరాసింహా నమః
Om namo Narayanaya namaha
ఓంశ్రీలక్ష్మీనరసింహస్వామినమః
Please god save the world.. Kaliyug is damaging day by day..
N
Ok bro
I am coming
Roja ramani sv ranga Rao andharu super acting yevaru cheyaleru
I am 67 years, but I am regularly watching. This I will continue till my last breath.
Teneloluku telugu paluku.desa bhashalandu telugu lessa.die hard fan of the movie.
Any one from 1998 to 2022 , listening this song
Greatness lies in the songs and poems sung by our legendary singer Susheela Amma Garu . No other singer can match her voice .
Na biddaĺakì elanti bakthi vachela chai bagavanthuda🙏
jeevamu neeve kadha ....
vishwamu nindi velige nive....
awesome 👌👌👌........
When hrinyaakaasabhu asked prahaladha...the boy was about to show hand. In the mean time Srihari (lord vishnu) took the Avatar of srinarasimhaa and was omnipotent and omnipresent everywhere...was waiting for prahaladha response...in the mean time prahaladha said Srihari is everywhere even at tiniest particles to this pillar... hrinyaakaasabhu asked whether lord is there in pillar... prahaladha showed his hand.. lord came out for hrinyaakaasabhu shamhaaraaa (death)...this was heard by me when i was a kid in mukkur Lakshmi Narasimha Swamy upanyasam (discourse)...i remembered that and my eyes were wet with tears...when i saw this scene
Narasimha is so violently cute in this one :3.. He seems so pleased by Prahlad singing :))
Screaming Fox I was thinking the exact same thing! Hari Hari
+Samhita Sengupta Or, as Prahlad said, Aaah! Sri Hari =3..
Screaming Fox mallanna charitra
@@screamingfox5666
At that time prahlada said 'keep it simple Mr. SRIHARI
Then He replaid 'Gurrrrr..burrrrrr'
ఓం నమో భగవతే వాసుదేవాయ
Technical excellence for old time 👍
Not to compare …
But kannada Version has lots of depth …
200% of Veera rasa /beebhatsa rasa in expressions 😌
నమో శ్రీ వరాహ నృసింహ స్వామి
Om namo narayana 🙏🙏🙏🙏🙏
Sri Simhadri Appanna Swamaye namaha 💐🙏
Sweet poem in the Sweetest language rendered by the Most Sweet Female Voice EVER!
Siva Sr
Telugu is Italian of east
6
Siva Srinivas p suseela
Rojaramani acted as Baktha Prahalad and Sri. Bala muralikrishna as Narada
2k dislikers ki hari namamu sankirtan bagyam kaliginchu swamy... Namo narayana 🙏
Thappakunda aayane kaligisthadu
ಭಕ್ತ. ಪ್ರಹ್ಲಾದ.. ಲಾವಕುಶ. ವೀರಬ್ರಹ್ಮದ್ರ ಸ್ವಾಮಿ. ಮಾರಿಯು. ಡಿ. ವಿ. ಎಸ್. ಕರ್ಣ. ಈ. ಚಿತ್ರಾಲ ಲೋ. ನಟಿಂನ್ಸಿನಾ. ಅಂದರೂ. ದೈವಂಶ. ಸಂಬೂತುಲ್. ಈ. ಚಿತ್ರಾಲು. ಇಪ್ಪುಡು. ಎ ಪ್ಪುಡು. ಮರಪುರನಿ. ಚಿತ್ರಾಲೆ.. ವಂದನಾಮುಲು.
One man show.. the great SVR...
I dont understand who dislike this movie. Must be don't know telugu and greatness of the direction and non-devetional person . this is superb of best. no one can take this kind of movie in history of telugu movies
VISHNU IS UNIVERSAL🕉️, UNIVERSAL IS VISHNU🕉️🙏
Great acting by Roja Ramani garu and SVR garu
ఓం నమో నమః శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే శ్రీ సాయి నా దుడే అని చెప్పబడును
Yenni sarlu chusina malli malli chudalanipinche movie bhakta prahlada
the two slokas rendered by prahlada in the end r from telugu bhagavatam.one should atleast memorise n teach them to their children
rama aparna mamidi
V
Maam,please give th two lokas either in roman script or devanagari script so that outsiders can note downJai Nrusimha
Yes this movie is truly inspiring for this generation kids too.
Namo LakshmiNarasimha 🙏💐🌹😊Namo Pralhada🙏💐🌹😊 Exceptional Movie🙏💐🌹😊
Ever green seen in the devotional film industry history
🦁 Ugram Veeram Mahavishnum Jwalantam Sarvathomukham Nrusimham Bheeshanam Bhadram Mrutu Mrutyum Namamyagam 🦁
Sweet voice by suseela garu
tom
SREEKANTH NEELAM
Jai Laxmi narasimha swamy jai jai