Nagarjuna Sagar

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2015
  • Synopsis : This film shows briefly how the Nagarjunasagar Dam built on the river Krishna will help augment irrigation and also provide electricity to Guntur and Nellore Districts of Andhra Pradesh.
    Director : Nishith Banerjee
  • Фільми й анімація

КОМЕНТАРІ • 554

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 5 років тому +678

    మహానుభావుల ఆలోచనలు ముందు చూపు రాళ్ళు ఎత్తిన కూలీలు బక్క ప్రాణాలు పట్టుదల ఇవాళ సుఖజీవనానికి నాంది వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

    • @Srinivaskokku
      @Srinivaskokku 5 років тому +2

      నిజం

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 5 років тому

      D srinivasarao yes

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 5 років тому +1

      Saida Shaik
      👌 👌

    • @arifmuhd74
      @arifmuhd74 5 років тому +1

      Satya vakku🙏🙏🙏

    • @korrapinna1153
      @korrapinna1153 4 роки тому +4

      ఒక తరం యొక్క త్యాగమే మరో తరానికి వరం కూలీల కష్టాలు చూస్తే కనీళ్ళు వస్తాయి. ఈ తరం వాళ్ళు అందరూ వారికి ఋణ పడి ఉన్నారడం లో అతిశయోక్తి లేదు.

  • @p.suresh4232
    @p.suresh4232 5 років тому +458

    ఏమైనా పాత కాలం మనుషులు గ్రేట్ కదా, నాగార్జున సాగర్ డ్యాం లో మా నాన్న కూడ పనీ చేశారు..

  • @shivakrishnajulpalu
    @shivakrishnajulpalu 5 років тому +175

    మీరు ఈ వీడియో అప్ లోడ్ చేసి మరొక్క సరి ఆ మహానుభావులను గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

  • @Gopi3347
    @Gopi3347 3 роки тому +30

    కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ...వీడియో చూస్తుంటే.. ఈ వీడియో తిసినవారికి , ఈ ప్రాజెక్టు లో పని చేసిన వారందరికీ...🙏🙏🙏

  • @kondanaikb2907
    @kondanaikb2907 5 років тому +307

    కార్మికుల చెమట చుక్కలు ఈ రోజు మనం తాగుతున్న, పండిస్తున్న అమృతం..💐💐

  • @parameshnimmala4774
    @parameshnimmala4774 3 роки тому +79

    నాగార్జున సాగర్ నిర్మాణములో పని చేసిన ప్రతి ఒక్కరి పాదాలకు నా శిరసువొంచి నమస్కరిస్తున్న.
    ఇంతకు మించి నేను ఏంచేయగలను మీరంతా గొప్పవాళ్ళు

  • @obulappasake312
    @obulappasake312 5 років тому +125

    ప్రాజెక్ట్ కట్టాలన్న నాయకుల సంకల్పబలం ఎంత గొప్పదో...నిర్మాణానికి కష్టించి పనిచేసిన కూలీల కష్టం కూడా అంతే గొప్పది.వారు నిత్యస్మరణీయులు సదా వారిని తలుచుకోవాలి.మహానుభావులకు శతకోటివందనాలు.

  • @markanaresh5721
    @markanaresh5721 5 років тому +303

    వాళ్లు కష్టపడి పనిచేయడం ద్వారానే మనం తీసుకునే ఆహారంలో వాలా కష్టం ఉంది

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 5 років тому +3

      marka naresh జై రైతు అన్న

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 5 років тому +109

    ఎంతొ మందీ రెక్కల కష్టం..ఈ రోజు మనం అనుభవించే .సుఖం....🙏🙏🙏😥😥

  • @anirudhnaraparaju1146
    @anirudhnaraparaju1146 5 років тому +56

    ఇవ్వాళ మనం పడే కష్టం రేపటి తరాల సుఖానికి కారణం అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దాని నిర్మాణానికి కారణం ఐన ప్రతి ఒక్కరికీ నా వందనాలు.

  • @ktnbanjara3318
    @ktnbanjara3318 3 роки тому +14

    ఈ నాగార్జున సాగర్ లో మా బంజారా ముద్దుబిడ్డలు కూడా పని చేశారు 🙏🙏

  • @EXChristianRamRam
    @EXChristianRamRam 5 років тому +152

    వీరి రెక్కల కష్టంతో ఇప్పుడు ఆంధ్రా సుబికషం గా ఉంది

  • @sunetraCHI
    @sunetraCHI 6 місяців тому +2

    My father was Chief Engineer for the dam project. P.T.Malla Reddy. This dam is an integral part of my childhood. I remember that all the huge earth moving machines had English female names.

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 3 роки тому +6

    ఇప్పటి వాళ్ళకి ఇది కట్టడం దాదాపు అసాధ్యం... బడ్జెట్ పరంగా, technology పరంగా చాలా అద్భుతంగా కట్టిన రాతి కట్టడం ఈ dam... Hats off

  • @venkateswararaopv4546
    @venkateswararaopv4546 3 роки тому +23

    అక్కడ శ్రమించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం

  • @vasudevareddykuchipudi9295
    @vasudevareddykuchipudi9295 3 роки тому +22

    నాగర్జున సాగర్ నిర్మాణానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు..

  • @goingmerry123
    @goingmerry123 2 роки тому +13

    Respect to all who worked on this project, changed the lives of millions of Telugus for the better. We salute you.

  • @nature9133
    @nature9133 3 роки тому +18

    నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ వందనాలు.. సాగర్ కోసం తమ భూములను, ఇళ్లను ఇచ్చి 22లక్షల ఎకరాల భూములను సస్య శ్యామలం చేసిన వారికి జోహార్లు.. 🙏🙏🙏

    • @VENKATARAMANAM-yr1cl
      @VENKATARAMANAM-yr1cl 9 місяців тому +1

      ఈరోజుల్లో ఎవరూ అలా పొలాలు ఇవ్వలేరు

  • @kotaravi898
    @kotaravi898 3 роки тому +7

    శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్ లు లేక పోతే ఈ రోజు మన తెలుగు జాతి లేదు ఆ కట్టడాలకి నిర్మాణానికి చేయి వేసిన ప్రతి వ్యక్తి మనకు దేవుళ్ళ తో సమానం

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 років тому +210

    I am proved to be associated with this project for about 25 years of my Government service as one among the engineers worked in this project.

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 11 місяців тому +2

    70 సంవత్సరాల నాటి వీడియో ని చూడడం మన అదృష్టం ఇలాంటి కళాఖండాలను భావితరాల కోసం జాగ్రత్త పరచాలి

  • @gopimuvva
    @gopimuvva 3 роки тому +21

    Watching this is very emotional for me. I could not stop my tears as I was watching this video, my physical body which is grown today is because of this water and soil which is the hard work and contribution of thousands of beings. Also the prosperity that I am enjoying today. My gratitude to all of them.

  • @tsvgiridhar.3438
    @tsvgiridhar.3438 6 років тому +66

    My Favourite Place on Earth. In my childhood in 80's, I played on this dam and powerhouse. Thank you all who spent their lives in constructing this huge dam.

    • @avni3098
      @avni3098 5 років тому

      TSV GIRIDHAR what was your father sir

    • @shaheensultana9927
      @shaheensultana9927 3 роки тому

      Even my heaven on earth I spent my childhood here

    • @tsvgiridhar.3438
      @tsvgiridhar.3438 3 роки тому +1

      @@avni3098 Hi, my father T. Ramakrishnaiah worked as UDC in SE office (Operation) in APSEB.

    • @tsvgiridhar.3438
      @tsvgiridhar.3438 3 роки тому +1

      @@shaheensultana9927 Hi I studied in Standard school, Pylon from 1st to 4th class.

    • @keshwithgoudambala9617
      @keshwithgoudambala9617 3 роки тому +1

      @@tsvgiridhar.3438 I am also studies standard high school last four years back i have went principal madam house

  • @venkataramanaraoudatala3754
    @venkataramanaraoudatala3754 3 роки тому +5

    A very good Documentary film presented by the films division.Though I did not work in the construction work of the Dam,I worked as a Supervisor CIVIL ENGINEER in designing and executing the mighty Right and Left Canals both Guntur,Krishna, Disricts during 1958 to 1972.Thus left in satisfaction that I too shared my services by working in NSProject works.Thanks a lot for this Documentary film.

  • @Raghu291
    @Raghu291 5 років тому +42

    వాళ్ల రెక్కల కష్టం చూస్తుంటే ఏడుపు వస్తుంది😰😰😱

  • @arjunnadipena4396
    @arjunnadipena4396 5 років тому +11

    There was no advanced technology and advanced machines, still these people built it by putting brick by brick. Hats off to these people. This one is greatest gift to mankind.

  • @Tech_Venu
    @Tech_Venu 5 років тому +9

    వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తే ఈ రోజు వాళ్ళని కనీసం తలచుకుందాం అనే విషయం ఎవ్వరికి గుర్తు లేదు.

  • @rajeevmandagiri2802
    @rajeevmandagiri2802 3 роки тому +13

    Immense Respect for the Hard work, commitment,optimism show by our elders 🙏🙏

  • @user-bn5wi2fg9w
    @user-bn5wi2fg9w 5 років тому +41

    అన్న అక్కలార రాఇని పిండి కోటినరు మీకు పాద్దబి వందనం రైతు అన్న లు జలకల చాల అందంగా ఉన్నారు ఏపీ ప్రజలు

  • @bablulalith576
    @bablulalith576 3 роки тому +8

    My Grandfather worked as stone cutting contractor in this sagar project in 1965 to 1972

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 років тому +41

    We ( Engineers Of N.S. Project) collected about 50 photographs captured by department photographers at various stages of construction including photograph Of laying foundation stone for construction this dam by Pandit Jawaharlal Nehru In December 1955 and got them scanned and printed in A3 size and displayed in the celebrations of Golden Jubilee in the year December 2004 . Hither to,I thought that we have no video films save Ramudu Bheemudu Telugu movie.Had it been known in the year 2004,we would have screened during celebrations. We should have contacted Film Division, Central Government.we didn’t do this. I apologise for thi mistake as I was actively involved during Golden Jubilee celebrations. We all worked sincerely and with diligence in this great Project.

    • @UHDAM
      @UHDAM 5 років тому +2

      Koneru Gangadhara Rao Great old people.. 🙏🏻🙏🏻... Thank you for your efforts.. May all the people involved, blessed by almighty. May ur families live in peace n prosper at all times. 😊

    • @bagyanagar_wasi
      @bagyanagar_wasi 3 роки тому +1

      Thanks for sharing details sir. Is there any facebook page or groupw where the photos are available now.

    • @sapavathkrishna5235
      @sapavathkrishna5235 2 роки тому

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @sandersdev
      @sandersdev 2 роки тому

      There was a scene of Naharjuna Sagar construction time in the movie Dr Chakravarthy. 'Manasuna Manasai' song shows the project construction site,from Riverview guest house, where the song was picturised on ANR, Savitri & Jaggayya. Once I stayed in the guest house with my family in my school days in 70s. I hope I got the guest house name correct.

  • @satyanarayank1056
    @satyanarayank1056 5 років тому +15

    1950_60 India is in uttermost pooverty but almost all great dams & multi projects constructed in whole country. Hats off to honest leaders, engineers& all laborers who were the best & honest in world then. Present leaders & people???

    • @satyanarayank1056
      @satyanarayank1056 5 років тому +4

      Nw huge budget, manpower& great engineering can't afford atleast polavaram for 20 Y. One Nehru the great superwised on helicopter all big projects & opened with his hands& said modern temples.

  • @madhukarnati4762
    @madhukarnati4762 8 років тому +121

    Most valuable educational video I have ever seen. Why my school text books never had a 1000 words history about this NSP.

    • @sking556
      @sking556 3 роки тому +3

      ये सागर मेने 3 बार देखा है बहुत सुंदर है

    • @gkk2215
      @gkk2215 3 роки тому +4

      Bscause our guys are busy promoting fake nationalist leaders , hindi and keep on bombarding against western and european inventors that they copied everything from our country ...

    • @saisai-du2ef
      @saisai-du2ef 3 роки тому

      What is the use man?

    • @subhasbasak8093
      @subhasbasak8093 3 роки тому

      Jj

    • @subhasbasak8093
      @subhasbasak8093 3 роки тому +1

      J

  • @muralisarikonda6819
    @muralisarikonda6819 3 роки тому +5

    I am at reachable distance to the dam but all these years i don't know how it happened definitely this kind of video should be shown in school today....
    Jai Hind 🕯️

  • @BS-SHANKAR
    @BS-SHANKAR 3 роки тому +8

    నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్క కార్మికులకు🙏🙏🙏

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 3 роки тому +1

    అత్యాధునిక టెక్నాలజీ, మెషీన్లు, సిబ్బంది ఉన్నా నేటి పోలవరం ప్రాజెక్టు కట్టడం నత్త నడకన సాగుతోంది.. నిజంగా నాటి నాయకులు మరియు ప్రజల సంకల్పబలం చాలా గొప్పది..‌
    🙏🙏🙏🙏🙏

  • @Hi-bm6fc
    @Hi-bm6fc 3 роки тому +8

    This dam single handedly lifted and transformed the life’s of millions of people in Guntur district , today given that so many are educated and well off is because of the money from paddy grown with Nagarjuna sagar dam water

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 3 роки тому +3

    ఈ మన నాగార్జున డ్యామ్ కట్టడంలో రాళ్లు ఎత్తి కూలీగా పనిచేసిన మా నాన్నకు నా పాదాభివందనం అలాగే ఎన్నో వేయప్రసాలు చెంది నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరి చెమటచుక్క ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆ నీటి చుక్కవల్లేనే అనేది ఇప్పటి నా యువకులు గుర్తించాలి...ఏదో కేవలం డ్యామ్ చూడదనికి వెళ్లి ఆనందం పడడం కాదు అప్పటివారి కష్టాన్ని ఇప్పటి వారి గుర్తించాలని నా మనవి... ఈ డ్యామ్ కి పని చేసిన ప్రతిఒక్కరికి పాదాభివందనములు...జై హింద్... జై భారత్.

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 8 років тому +20

    Wish I born in those days. Missing those real hardworking men wife's getting lunch for them and that real original organic food fresh air... Wow just amazing those people just know work hard eat and sleep well not like today's youth which they woke up at mid nite 2 and go to office like robots.

  • @rajvlogs9574
    @rajvlogs9574 3 роки тому +24

    వాళ్ళు అంతా కష్టపడి డ్యామ్ కట్టారు కాబట్టే మనం ఈరోజు Sefie లు తీసుకుంటున్నాం..

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 роки тому +2

    నాగార్జున సాగర్ ప్రాజెక్టు, తెలంగాణా ప్రజలు కష్టార్జితమ్

  • @kalyan_6380
    @kalyan_6380 5 років тому +17

    Salute to each and every one .... Contributed they'r life for us (future).

  • @abhijeetthakur752
    @abhijeetthakur752 8 років тому +21

    beautifully created video it might have took years to complete it , but while watching it, it looks like a movie but its reality . the way they showed the hard work of the people.... amazing....

  • @mominshariff375
    @mominshariff375 4 роки тому +9

    great people, great labour, great engineers salute that people who is working on this project

  • @farooq0111
    @farooq0111 8 років тому +82

    great video which made me remember my grandfather SHAIK VAZIR who participated in the construction of this dam and won a Gold medal from Indira Gandhi the then prime minister of India for his services.......You made us proud grandfather.......May Allah bless you and place in Jannah.....Aameen

    • @augustianrayachoti6489
      @augustianrayachoti6489 5 років тому +3

      Superb and Congrats brothers !

    • @sasanka7474
      @sasanka7474 5 років тому +3

      Wow.. it's nice bro.. he will remember forever in history

    • @bigdreamsaajphiryaadkiya9792
      @bigdreamsaajphiryaadkiya9792 3 роки тому +1

      Ameen

    • @shaheensultana9927
      @shaheensultana9927 3 роки тому +1

      When SMT INDIRA GANDHI inaugerated NEHRU CANAL right canal she also inaugerated ST,JOSEPH'S HIGH SCHOOL HILL COLONY I WAS IN UKG then in this school

  • @anjanrajput818
    @anjanrajput818 5 років тому +114

    NAGARJUNA SAGAR meeda oka cinema thiyyali.....every Indian must know about the hard work of lambadas and all regional personalities......😐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️😔😔🥺🥺❤❤😥😥😭😭🥰🥰

    • @kumarrajuraju4981
      @kumarrajuraju4981 5 років тому

      Ur negative thinker bro bcoz in that time andra was up to miryalaguda

    • @kumarrajuraju4981
      @kumarrajuraju4981 5 років тому +1

      Palamuru valla vallane sagar dam complete ayende

    • @anjanrajput818
      @anjanrajput818 5 років тому +1

      jai ho

    • @DEVERAMAARADHYAREDDY
      @DEVERAMAARADHYAREDDY 5 років тому +1

      Grate idea......

    • @zaroonzameer8839
      @zaroonzameer8839 5 років тому +4

      Yes bhai because of the poor labour hard work we are drinking water. Credit goes to labour

  • @sapavathkrishna5235
    @sapavathkrishna5235 2 роки тому +5

    This is my Home Town right now I'm proud to be local this is heaven on earth my favourite spot. I'm oftenly visits here and touches Every wall and stone because my grandpa and grandma and their friends too contributed lots of sweat and blood.with their fragile hands make hard rocks into soft stone powder to construct this massive dam.my late grandpa always share his old memories with me at that perilous condition no food to eat our nation is under huge poverty during 60 and 70s they take gamagine ( rice water ) twice in a day one time food. innocent hard work of labours like my grandpa ,engineers dedication and honesty of political leader support at that time made this possible.this is the busiest place at that time like current Hyderabad. u can find it in legendry actor ntr movie ramudu and beemudu 1964 present ts politician don't care about it plz make it a tourist hub to Telangana. i request everyone visit NSP u definitely find spotless hardwork of those generation people 👍.tq film division of India for showed our tribe folk dance in film 🙏🏾

  • @lngbulls4954
    @lngbulls4954 3 роки тому +1

    అప్పటి కాలం వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అందుకే నాగార్జునసాగర్ డ్యాం స్ట్రాంగ్ కట్టారు 💪💪🔥🔥🌅🌅🌧️🌧️

  • @harikishankorampalli
    @harikishankorampalli 7 років тому +26

    thank you so much to the person who uploaded this video...

  • @veerendrakumar23054
    @veerendrakumar23054 3 роки тому +3

    No words..my heart filled with happiness and fullfillment..

  • @seetapatimalla6806
    @seetapatimalla6806 3 роки тому +2

    We saw the project before water stocking. Even we went to nagarjunaklnda by keep. Father and father in law also were engineers on this dam.great condtruction

  • @Srinivaskokku
    @Srinivaskokku 5 років тому +27

    నాగార్జున సాగర నవ జీవనము... పల్లెల కెల్ల వెల్లువలెల్ల ఆస్తులు కూడా ఆకలి తీరా.. 6 వ దశకంలో నిర్మితమైన ఈ మానవ నిర్మిత మహాసాగరం నిజంగానే తెలుగునేలను సస్యశ్యామలం చేసింది...నకనక లాడేడు నేలలలో నీరు నింపింది.. తెలుగు పల్లెల్లో పట్టణాల్లో విద్యుత్ వెలుగులను తెచ్చింది చిన్నపిల్లల మొదలు ముదుసలి వరకు రాళ్లను కొట్టి.. ఆనకట్ట పైకి కావాడులతో మోస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండుతాయి నాటితరం కఠోర శ్రమ వలన నాగార్జున సాగర్ జలాశయం సాకారమై తెలుగునేల ధాన్యాగారమైనది

  • @kesava
    @kesava 3 роки тому +4

    Top class editing on such a short film!

  • @venkataraobattula5292
    @venkataraobattula5292 4 роки тому +13

    I Heartfully salute to everyone

  • @sambharat2986
    @sambharat2986 3 роки тому +1

    I don't understand who these guys who have disliked this most valuable documentary... One can not Value these type of videos.... Excellent Thinking by the guys who took this video ...

  • @dr.g.rsuryanarayana866
    @dr.g.rsuryanarayana866 3 роки тому +3

    Pure hearted, innocent labour Engineers constructed with their sweat and blood.🐅🐅🐅

  • @goutham244
    @goutham244 3 роки тому +3

    Glad that the best for this nation happened in the past and among the safe minds..... 🙏❤️

  • @rssunil9850
    @rssunil9850 5 років тому +6

    They are all roll models for us.
    Bez of their Hard work only today we are surviving ..
    """Thank you dear for uploading such a kind of Beautiful vedio"""

  • @venkyvenky-cs2ph
    @venkyvenky-cs2ph 5 років тому +2

    నా జన్మ భూమి......... భూమి...... భూమి..... నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అందులోన నా ఇల్లు కమ్మని ప్రదేశము✍️ ....👍❤️👍
    I love nagarjuna sagar.....

  • @halfykkd
    @halfykkd 3 роки тому +11

    For everyone who is involved in constructing of this Temple.....,my whole hearted...🙏🏾

    • @parthupardhu7270
      @parthupardhu7270 3 роки тому +1

      It's not a temple it's a Dam ✌️✌️

    • @bbrahmaiah
      @bbrahmaiah 3 роки тому +1

      @@parthupardhu7270 Nothing less than a temple. Water itself is a God for the needy. Hence it's Obvious that Dam is a temple

    • @parthupardhu7270
      @parthupardhu7270 3 роки тому

      @@bbrahmaiah Yah bro I accept that I thought that u don't know about this construction and u felt it's like temple so I replied that this is a Dam no more miss understandings and I'm from Telangana I Know about this dam ✌️

  • @harishvadde3147
    @harishvadde3147 8 років тому +15

    very fortunate that i found this video..thanks for the team which took great effort in bringing out this to the people...it really made me emotional as i learned from my father that my grandfather had a contribution in this national project... he worked as a dump operator carrying the loads to and fro .... may he be blessed...

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 5 років тому +5

    Its our earst while Andhrapradesh nagarjuna project... Thank you bro....💐💐💐💐💐👍👍👍👍

  • @rajivl785
    @rajivl785 2 роки тому +5

    Prime minister Jawaharlal nehru's "Temples of modern India" 🙏🇮🇳

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 роки тому +2

    శ్రమ జీవులకి వందనాలు..

  • @aravindbanka1040
    @aravindbanka1040 5 років тому +15

    Yendharo mahaniyyula kastala palitham 💐💐🙏🙏🙏🙏

  • @hameedshaik580
    @hameedshaik580 3 роки тому +3

    Thank you so much to show the hard work of each and every one who worked to build the dam

  • @user-ry5eb8ti9v
    @user-ry5eb8ti9v 2 роки тому +4

    This is so heart warming and informative at the same time!!

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 роки тому +1

    There is no commitment, sinciority & honesty in today's political parties. Many engineers, labourers have given their lives for sake of this prestigious project. Selfishness was very low in those days.

  • @suneshmantha5936
    @suneshmantha5936 5 років тому +13

    My father worked for this project. It's name sake Telangana project. Only Andhra people use most water. They build such away water will flow to Andhra. Leaving Telangana as desert. Hats off to these people.

  • @PragyanFarms-yd1iw
    @PragyanFarms-yd1iw 5 місяців тому +1

    ఈరోజు మనం అన్నం తింటున్నామంటే ఆ కార్మికుల శ్రమ, ఆనాటి నాయకుల కృషి..

  • @harithanaik8838
    @harithanaik8838 3 роки тому +3

    My grand father worked in this project as a coolie.now he is 80years old.nehru came and opened this project.

  • @DVROnly
    @DVROnly 4 роки тому +19

    My father and his parents were worked there as my father was a child then. But now he was died last year.
    Everything is 'was' right?

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 5 років тому +8

    Kids also one of the Key maker for building this Dam.Thanks to those Kids snd family’s.GOD Bless then.✍️🇮🇱

  • @rudrajayasri4283
    @rudrajayasri4283 3 роки тому +1

    Thanks for sharing such a great Construction work of Nagarjuna Sagar dam...Really happy to watch it .

  • @crazyguysiva2046
    @crazyguysiva2046 4 роки тому +4

    No words......this is amazing

  • @whatisthis9876
    @whatisthis9876 Рік тому

    One of best ever vedio I have seen. Got goosebumps at 7.30 while watching the stairs and concrete support built for 1.( kms)

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 3 роки тому +1

    Can't estimate the spirit of labour and the masterminds behind the screen for a good cause, incredible sacrifice, their souls remain with the Project I am nothing but a teenager boy while the Project is under progress, some memory is there, some labourers were dead due to some untoward incident in the project while they were under work

    • @shaheensultana9927
      @shaheensultana9927 3 роки тому

      Many accidents happened ftiend l studied uptil seventh in st joseph's

  • @kundon8509
    @kundon8509 3 роки тому +1

    Great work by my ancestral brothers. Last year I visited this place. Thanks thanks

  • @milkywaycreations
    @milkywaycreations 8 років тому +6

    It's my fortune to watch this viedeo, thanks to film division of India, for providing such great videos

  • @venkeygogireddy688
    @venkeygogireddy688 Рік тому

    Getting tears while watching this gives life to lakhs of people 😢❤❤❤❤❤❤ lots of sacrifices 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 the people who died in construction and sacrifices their land big heart ❤️

  • @haritoyaka8431
    @haritoyaka8431 3 роки тому +1

    I Studied at APRDC in Vijayapuri South...Nagarjunasagar ..

  • @shaikzuber8626
    @shaikzuber8626 3 роки тому +5

    Nagarjuna sagar dam construction chesetappudu maa taatha garu panichesinaru.Andariki 1rupees 50 paise jeetham isthey maa taatha gariki 3rupees jeetham ichheyvaranta. Ala vachhina jeetham lo kontha daachi dachepalli Mandal nadikudi village lo oka ricemill kattinchinaru.Adi ippatiki running lo unnadi

  • @balasriram3125
    @balasriram3125 3 роки тому

    Feeling happy to see this video about Nagarjuna Sagar reservoir ❤️😍🙏
    Tnq recommend this video 🥳

  • @ravindrareddy3016
    @ravindrareddy3016 5 років тому +5

    Great hard work from our great citizes

  • @msrinu-qm2pi
    @msrinu-qm2pi 5 років тому +3

    Tank you for the best video🙏🙏🙏🙏

  • @itaahmed8498
    @itaahmed8498 3 роки тому +1

    KUDOS AND RESPECT TO ALL THOSE BEAUTIFUL SOULS WHO HAND MADE NAGARJUNA SAGAR DAM.
    ☺️

  • @vdurgaraovdurgarao4608
    @vdurgaraovdurgarao4608 4 роки тому +2

    వీరి కష్టం ఊరికే పోలేదు ఈ రోజు ఆంద్రప్రదేశ్ తెలంగాణా సుభిక్షంగా ఉంది అంటే వీరు పెట్టిన భిక్షే కృష్ణా నదికి ఒక కొండనే అడ్డు పెట్టి కట్టారు హేట్సాఫ్

  • @allin1entertainmentnawin963
    @allin1entertainmentnawin963 3 роки тому +2

    పాత కాలం నిర్మాణాలు గట్టిగ ఉన్నాయి, ఇప్పుడు కట్టిన నిర్మాణాలు రేపో ఎల్లుండో కూలుతాయి అన్నట్టు ఉన్నాయి

  • @maheshakepogu9778
    @maheshakepogu9778 5 років тому +2

    It's really hard working
    Thanks everyone to participate in this project

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 5 років тому +6

    Kashatta jeevulaki padabhivandanamu.

  • @niranjanreddysaribala931
    @niranjanreddysaribala931 5 років тому +8

    Thanks for the best video

  • @iamjanu2173
    @iamjanu2173 5 років тому +6

    Oh my God it is really a miracle

  • @venkatramana7747
    @venkatramana7747 3 роки тому

    Great to this.. Today we are drinking water and getting current because of their hard work.. Thank to them..

  • @kalaganisravan582
    @kalaganisravan582 2 роки тому +10

    రాళ్లు ఎత్తిన ప్రతి కార్మికుని కి పాదాభి వందనాలు 🙏🙏

  • @nagendhardasaraju6326
    @nagendhardasaraju6326 3 роки тому +1

    అద్భుతమైన కట్టడము 🙏

  • @ramnextgen
    @ramnextgen Рік тому +2

    இந்தியப் பிரதமர் ஜவகர்லால் நேரு வாழ்க!!

  • @tatinarasimharao1380
    @tatinarasimharao1380 5 років тому +2

    మన పూర్వీకులు మహానుభావులు

  • @ravikanth639
    @ravikanth639 3 роки тому +2

    Very interesting video...
    Our education system should have such syllabus...

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 5 років тому +9

    Great work by all of you. Hats off. I really like Films division videos.

  • @sabinakhan4540
    @sabinakhan4540 4 роки тому +1

    Excellent video with beautiful songs.