వయసుకు తగ్గట్టు మాట్లాడండి...

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ •

  • @kiranbunny6448
    @kiranbunny6448 17 днів тому +6

    ధన్యవాదములు సలీమ్ గారు మా హిందులో chala మంది హిందూ ధర్మం గురించి ఇష్టనుసారంగా మాట్లాడిన ముసుజుకొను కూర్చున్నారు.. మీరు ముస్లిమ్ ఐయన కూడా హిందువులకు మాధత్ తెలిపినదుకు ధన్యవాదములు

  • @maaadoniraghu5071
    @maaadoniraghu5071 17 днів тому +4

    Ummi bhai wild Fire🔥👌👌👌👌🔥

  • @chandrannadesai2582
    @chandrannadesai2582 17 днів тому +2

    బ్రదర్ చాలా చక్కగా చెప్పినారు

  • @SVenkatesh-ge7ur
    @SVenkatesh-ge7ur 17 днів тому +2

    మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @MukeshMukesh-n1x
    @MukeshMukesh-n1x 17 днів тому +6

    మంచి గా మాట్లాడినావుసలీమ్ బ్రథర్ జై శ్రీరామ్

  • @erajasekaresekar9280
    @erajasekaresekar9280 17 днів тому +2

    Adoni lo peacefull ga undi no kabja no settle ment sir 💯 MLA Adoni

  • @praveenkumarreddy3624
    @praveenkumarreddy3624 17 днів тому +2

    సాయి ప్రసాద్ రెడ్డి క్షమాపణ చెప్పాలని లేదు అంటే మా ఉద్యమం చాలా త్రీవ్రంగా ఉంటుంది. మళ్ళీ ఎపుడు mla కాలేవు. చందా మేము స్వచ్చంధంగా ఇచ్చాం. మీలా దోపిడీ చేయలేదు కబ్జాలు చేయలేదు. జాగ్రత్త గా ఉండు.

  • @krajesh9800
    @krajesh9800 17 днів тому +2

    Good news brother

  • @ngopal6487
    @ngopal6487 17 днів тому +3

    శంఖారావం గురించి ఒక ముస్లిం ఆయన సలీం గారు ఎంతో చక్కగా మాట్లాడారు మీరు ఒక హిందువు అయ్యుండి కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు అలా మాట్లాడటం చాలా తప్పే ఆయన క్షమాపణ చెప్పాలి చెప్పి తీరాల్సిందే ఇది మాత్రం తప్పదు ఆయనకు హిందువులారా ఒకసారి ఆలోచించండి ఆయన చేసింది ఏమీ లేదు అక్కడ అలా మాట్లాడడం కూడా చాలా తప్పే కదా మరి

  • @prm8671
    @prm8671 17 днів тому

    ఇదే కదా సమాజంలో కావాల్సిన మార్పు....

  • @srnews9849
    @srnews9849 17 днів тому +1

    హిందువు అయ్యి ఉండి హిందు శంఖారావం సభ ను హేళన చేయడం ముమ్మాటికీ హిందు మనోభావాలు దెబ్బ తీయడమే

  • @egopal1394
    @egopal1394 17 днів тому +2

    👍👍👍👍👍👌👌👌👌👌

  • @hkhasim3910
    @hkhasim3910 17 днів тому +2

    Jai TDP

  • @hskesavamurthy1145
    @hskesavamurthy1145 17 днів тому +1

    Hindhuvillara.kshaminchandi

  • @chandnawab-s8t
    @chandnawab-s8t 15 днів тому +1

    Salem bhi islam may sayed shaik arbi a sirf naam hai lekin kise ka be darja bada nahi sab ek bara bar hai aur islam me gora kale se badko nahi kala gore se badko nahi sab ek musalmaan hai

  • @gollabadesab8131
    @gollabadesab8131 16 днів тому +1

    హిందువుల గురించి మాట్లాడటానికి చిచ్చు పెట్టడానికి మీకేం సంబంధం మీది మీకు చూసుకోండి