కాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Today is Kanchi Paramacharya Sri Chandra Sekhara Saraswathy maha swamy Jayanthi.
    Hence we are reminding the same with his less known leela.
    Nanduri garu and his family visited this Mani Mandapam and they want to share their experience with you
    కంచి పరమాచార్య వైభవం - Face Book page & Telegram channel (Maintained by Sri Parachuru Raja Vikram)
    ------------------------------------
    Facebook page: KPDSTrust/
    Telegram Channel: t.me/KPDSTrust
    Email : kpdstrust@gmail.com
    Ph: 72598 59202
    Gayathri mantra post shown in the video:
    / 564614053884245
    --------------------------------
    Thirumalisai Alwar story narrated by Nanduri garu (This covers the incident of Orikkai)
    • విగ్రహాలు నడిచిన ఆశ్చర...
    --------------------------------
    Orikkai Mani mandapam - Google map location
    goo.gl/maps/YT...
    (About 7 Kilometers from Kanchipuram, on the Utharamerur Road)
    Address
    Mani mandapam, Orikkai, Arasu Nagar, Thandavaraya Nagar, Kanchipuram, Tamil Nadu 631601
    Mani mantapam Timings:
    Morning : 8.00 AM to 12.30 PM
    Evening : 4.00 PM to 7.30 PM
    ----------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #kanchipuram #kanchiparamacharya #mahaperiyava #Paramacharya #kanchimutt
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 184

  • @sunanda7096
    @sunanda7096 4 місяці тому +40

    Please Admin..
    Kindly plead Guru garu and post his birthday details for us to wish him as a token of our gratitude...🙏🙏

    • @NanduriSusila
      @NanduriSusila 4 місяці тому +49

      కొన్నేళ్ల క్రితం నండూరి గారు ఒకచోట ఆధ్యాత్మిక క్లాసులు చెప్ఫేటప్పుడు ఒకసారి పొరపాటున మా అబ్బాయి ఆయన పుట్టిన రోజు తిథి బయట పెట్టాడు. ఆ రోజు అందరూ Gifts3 తీసుకొని వస్తే నండూరి గారు బాధపడ్డారు. మీ జేబులోంచి 1 రూపాయి కూడా పోకుండా మీరు ఈ మార్గంలో పయనించాలన్నదే ఆయన ఆశయం. అప్పటినుంచీ ఆ తిధి/డేటు ఎక్కడా చెప్పదని మాకూ Admin Team కీ strict గా చెప్ఫారు.
      అందువల్లే Admin team వాళ్ళు చెప్పరు.
      మీరు వైశాఖ పంచమీ/గురు పూర్ణిమా మొదలైన రోజుల్లో పూజలు చేసి ఫోటో లు పంపుతారే, ఆయన అది చూసుకొని పొంగిపోతూ ఉంటారు. ప్రతీ గడపలో పూజలు తెలుగు వాళ్ళు సొంతంగా పూజ ఛేసుకుంటే అదే ఆయనకి అన్నిటికన్నా సంతోషకరమైన విషయం!
      - Susila

    • @dakshayini4811
      @dakshayini4811 4 місяці тому +1

      Guruji karnataka lo vunna Temple's gurinchi cheppandi...

    • @sunanda7096
      @sunanda7096 4 місяці тому +4

      @@NanduriSusila namaste Amma... I understand your family's humbleness. However as a UA-cam family member i am pleading. In UA-cam we don't have any other option than wishing and praying. Kindly understand. We are so fortunate to have guru like you all. It's our only opportunity to wish.🙏🙏

    • @Ishwarya1108
      @Ishwarya1108 4 місяці тому +4

      ​@@sunanda7096 We have to respect their privacy. No means no. U understand and leave him be. Susila mam gave such a kind reply already.

    • @LakshmiLakshmi-ru2gk
      @LakshmiLakshmi-ru2gk 4 місяці тому

      @@NanduriSusila🙏🙏

  • @vadlaraghavendrachary8941
    @vadlaraghavendrachary8941 4 місяці тому +53

    గురువుగారు నేను అరుణాచలం వీడియో చుసిన తర్వాత పౌర్ణమి రోజు బ్రహ్మి ముహూర్తం నా గిరి ప్రధక్షణ చేసి అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారి ని దర్శించుకొన్నాను అలాగే కిలి గోపురం దగ్గర రామచిలుక కనిపించినది చాలా సంతోషం కలిగినది ఈ విషయం మీతో పంచుకోవాలని చెపుతున్నాను

  • @ouruniverse2129
    @ouruniverse2129 4 місяці тому +26

    మేము జూన్ లో తమిళ యాత్ర లో భాగంగా కాంచీపురం వెళ్తున్నాం. ఆ పరమాచార్యుల అనుగ్రహం తప్పక కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ:

  • @keerthi2488
    @keerthi2488 4 місяці тому +39

    నాలుగు రోజుల క్రితమే వెళ్ళాము స్వామి .. చాలా బావుంది ..ఇంత మంచిది అని అపుడు తెలియదు ✨🌷. ఒక ముఖ్యమైన గమనిక : పరమాచార్య గారి మూర్తి ఉన్న మండపం లోకి వెళ్ళాలంటే సంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఆడవారిని చీరలో ఉంటే మాత్రమే అనుమతిస్తారు 🙏🏻

    • @saisantosh9100
      @saisantosh9100 4 місяці тому

      Boys should wear dhothi?

    • @keerthi2488
      @keerthi2488 4 місяці тому

      @@saisantosh9100 I don't remember andi..Better to wear it

  • @sowmyat6748
    @sowmyat6748 4 місяці тому +6

    2 సం. క్రితం ఈ ఆలయాన్ని దర్శించానండి. చాలా అద్భుతమైన ఆలయం. శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఆయన చాతుర్మాస్య దీక్ష లో ఉన్నారు అప్పుడు.

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 4 місяці тому +16

    Swamy gurucharitra parayanam valla maa intlo chaalaa manchi vishayalu jarigaayi......ammayi ki pelli set ayyindi.....abbayi ki job vacchindi...... swamy 🙏🙏

    • @sirisha6741
      @sirisha6741 4 місяці тому

      Parayana pustakam peeru cheptara andi..please

    • @Bagya882
      @Bagya882 4 місяці тому

      Parayana ela chesaru?? datha pradakshinalu kuda chesara ?? Niyamalu ememi patincharu ?

    • @sathvik074
      @sathvik074 4 місяці тому

      Aa book ekkada konnaru andi?

    • @bumpi555
      @bumpi555 4 місяці тому

      @@sirisha6741 Gurucharithara by Ekkirala Bharadwaja master garu. I think u can get online.

  • @NakkaIndrani
    @NakkaIndrani 4 місяці тому +5

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏
    నేను రోజ ప్రదోష సమయనికి శివాలయనికి వేళతాను,,అంత ఈశ్వరేచ్ఛ 🙏

  • @ulisikalyan9968
    @ulisikalyan9968 4 місяці тому +9

    Kanchi kamakshi gurinchi Amma gurinchi cheppendi please please 🙏

  • @laxmijala7630
    @laxmijala7630 4 місяці тому +3

    గురువు గారు ప్రతి స్తోత్రం వివరణ మా కోసం మీరు చెప్తుంటే విని మా జన్మ ధన్యం ఔతుంది.. ఈ మధ్య అర్థ నారీశ్వర స్తోత్ర వాక్యానం విన్నాం గురువు గారు ఎంత చక్కగా చెప్పారో వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది ..అందులో 4 స్తోత్రాలకి వాక్యాణం చెప్పారు మిగతా 4 కూడా మీకు వీలైనపుడు చెప్పoడి గురువు గారు చాలా ఆతురతతో ఎదురు చూస్తున్నాo .. పార్వతీ పరమేశ్వరుల దయతో త్వరలో వింటామని ఆశిస్తున్నాం

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 4 місяці тому +7

    శ్రీ మాత్రే నమః 🙏🙏
    ఓం నమః శివాయ 🙏🙏
    గురువు గారు నమస్కారం 🙏🙏🙏

  • @durgaperam5059
    @durgaperam5059 4 місяці тому +3

    Expecting a series on Kanchipuram history and temples reside in both vishnu kanchi and as well as in shiva kanchi.

  • @santhipriya3143
    @santhipriya3143 4 місяці тому +3

    గురువు గారికి వారి కుటుంబ సభలకు మా నమస్కారం లు

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 4 місяці тому +3

    Ivala Friday Kamakshi swaroopam ayina Sri Kanchi Maha swami vari ee oka leela vinatam naa adrushtam gaa bhavistunnanu.
    Sri matre namah🙏

  • @kotiravula8659
    @kotiravula8659 4 місяці тому +1

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 4 місяці тому +3

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః 👏👏👏

  • @SuseelaGanga2229
    @SuseelaGanga2229 4 місяці тому +2

    Guruvugariki Ammaku Namaskaralu 🙏🏼, Nenu anni videolu chusanu guruvugaru alwarla charitralu vinnanu andi, Tappaka veltam andi Gudiki dhanyavaadaalu 🎉

  • @vidyamandiram02
    @vidyamandiram02 Місяць тому

    mee vedios enni sarlu vinna vinali anipistundi guruvugaru chala chakkani teliyani vishayalu enno nerchukuntunnamu thank you

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 4 місяці тому +1

    Jai Srimanarayanaya🙏
    Krutagytalu guruvugaru..... Maaku telini yeno adhyatmika vishayalu, predeshalu gurinchi ento chakaga vivaristunnaru.... Meeku aa SriRama raksha...

  • @ramamurthypatchala9703
    @ramamurthypatchala9703 4 місяці тому

    Sri matreya namaha 💐
    Srivishnu roopaya namahshivaya 💐
    గురువు గారికి అమ్మ గారికి నమస్కారాలు.మీ దయ వల్ల యెన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏
    గురువు గారు మాకు ముగ్గురు పిల్లలు,మా చిన్న పాపకి “kendriya vidyalay “ స్కూల్ లో సీట్ రావాలని సంకష్టహార చతుర్తి చేశాము ,ఆ గణపతి దయ వల్ల సీట్ వచ్చింది .మూడు సంవత్సరాలు గా అ స్కూల్ లోనే చదివింది,అప్పుడు మేము నార్త్ లో ఉండే వాలము ,ఇప్పుడు నా భర్త కు ఉత్తరాఖండ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వాళ్ల మమల్ని సౌత్ మా సొంత ఊరు రాజమండ్రి కి పంపించారు,కానీ ఇక్కడ K.V. స్కూల్ లో ప్రిన్సిపాల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకి మాత్రమే సీట్ ఇస్తాము ,ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఇవ్వము అని చెప్పారు,లంబోదరయ్యా మాకు ఇచ్చిన భిక్ష అని అనుకున్నాము అప్పుడు ,ఇప్పుడు ఇలా అనేసరికి చాలా బాధ ఆనిపించింది ,కానీ ఏదైనా ఆ లంబోదరుడి దయ అని ,సంకష్టహర చతుర్థి చేయటం మానను అని సంకల్పించుకున్నాను ,లాస్ట్ మంత్ మీరు చెప్పిన వీడియో ప్రకారం తిరుపతి దర్శనానికి వెళ్ళాము .దర్శనానికి వెళ్లటం వల్ల చతుర్థి చేయ లేక పోయాను ,ఈ మంత్ చేస్తాను అని గుడి లో దణ్ణం పెట్టుకున్నాను ,ఊరు నుంచి వచ్చాక ప్రిన్సిపాల్ నీ కలిసాము ,సీట్ ఇస్తాము అని చెప్పారు ,అంత ఆ లంబోదరునీ అలాగే వెంకటేశ్వర స్వామి దయ వాళ్లే జరిగింది .🙏🙏💐

  • @bhagavandas2416
    @bhagavandas2416 4 місяці тому +2

    నమస్కారములు 🙏 హనుమాన్ జయంతి పూజా విధానము..
    ప్లీజ్ గురువుగారూ

  • @vinodkumargadhamsetti9636
    @vinodkumargadhamsetti9636 3 місяці тому

    Chala manchi information icharu guruvu garu 🙏🙏🙏

  • @raniramesh5159
    @raniramesh5159 4 місяці тому +5

    అన్నయ్య పుట్టపర్తి వారిది ఎంత వెతికినా లింకు దొరకడం లేదు దయచేసి ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులైన పుట్టపర్తి వారి డిగ్రీ కాలేజ్ లింకు ఏమైనా ఉంటే పెట్టగలరని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 4 місяці тому +3

      I already sent in the previous video please check

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo 4 місяці тому +1

      Already admission s close ipoyay andi mundu video lo link chusi open cheste close ipoy one month back ne ,,very disappointed

  • @saicheruku9064
    @saicheruku9064 4 місяці тому

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @koteswarivejandla3720
    @koteswarivejandla3720 4 місяці тому +1

    Hara hara sankara. Jaya jaya sankara 🙏

  • @HariKumar-fh3ik
    @HariKumar-fh3ik 4 місяці тому +1

    Sir, Please explain about 108 Divyadesam, awaiting for these videos, thank you.

  • @narasimhacharyvadlamanu4967
    @narasimhacharyvadlamanu4967 3 місяці тому

    Guruvu garu Namaskaram, please do a video on Sri Narasimha Stambhavirbha stothram. Please 🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 4 місяці тому +2

    గురువు గారికి నమస్కారములు

  • @bujjins8882
    @bujjins8882 4 місяці тому +1

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @annapoornapasumarthy7854
    @annapoornapasumarthy7854 4 місяці тому +1

    Sr matre namaha

  • @NarasingaRao-om3yh
    @NarasingaRao-om3yh Місяць тому

    Jaya Jaya shankara hara hara shankara

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 4 місяці тому

    🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @kotiravula8659
    @kotiravula8659 4 місяці тому

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 місяці тому +1

    🙏🏻ధన్య వాదాలు

  • @mohanreddy2879
    @mohanreddy2879 4 місяці тому

    Om namo Sree matrey namaha. Om namo Durga sakthi maha sakthi. Om namo Lalitha Devi thalli namo namaha. Om namo parma charya namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 4 місяці тому +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @durgaperam5059
    @durgaperam5059 4 місяці тому +1

    Guruvu garu nenu ee madhyane Kanchipuram vellanu amma ni chudagane amma gurinchi telusukovali ani anipinchindi. meeru okanoka samayam lo mangadu lo kamakshi ammavaru tapassu chesindi ani chepparu kani ekambaranathuni stala puranam prakaram amma akkada vunna mamidi chettu kinda tapassu chesinattu ga cheptunnaru inka tapo kamakshi vigraham kanchi lo vunna kamakshi amma vari pakkana vuntundi deeni gurinchi koddiga clear cheyagalarani korukuntunnanu

  • @allasudhakar2372
    @allasudhakar2372 4 місяці тому

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @doctorram803
    @doctorram803 4 місяці тому

    5 yrs akkade mbbs chesa
    Temples ki vellevadni but e mandapam kosam 1st time telusukuntunna thank u sir

  • @saathvikam
    @saathvikam 4 місяці тому

    5:07 regional language lo kakunda sanskrit lo rasthe bagundu. chala bagundi swamy

  • @maheshgorle5222
    @maheshgorle5222 4 місяці тому +1

    💐ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🚩

    • @maheshgorle5222
      @maheshgorle5222 4 місяці тому

      💐ఓం శ్రీగణేశాయ నమః, ఓం శ్రీ గురుభ్యోనమః🙏🚩

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 місяці тому +1

    హర హర శంకర 🙏🏻 జయ జయ శంకర

  • @bhagavatulaabhijeeth7433
    @bhagavatulaabhijeeth7433 4 місяці тому

    Maa nanna garu perava darsanam cheskunnaru naavarku naaku avvalede ane badha undedi ipudu mee punyama aa badha teeripoyindi sri matre namaha🙏

  • @HarishKumar-ge6ot
    @HarishKumar-ge6ot 4 місяці тому

    Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre
    namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻

  • @devigarapati8741
    @devigarapati8741 4 місяці тому

    Viybhava Lakshmi puja chepandi Guruvugaru 🙏🙏🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 4 місяці тому

    Good. Masage 💯 💯 💯. Swame 🙏🙏🙏

  • @viveksvkola
    @viveksvkola 4 місяці тому

    Jaya Jaya Shankara Hara Hara Shankara !

  • @maddalisrinivasarao4204
    @maddalisrinivasarao4204 4 місяці тому

    Ome SreeMatranamaha.GuruvugarekeNamaskaramulu.

  • @SHELASAGARAM
    @SHELASAGARAM 4 місяці тому +1

    Good videos❤

  • @sripavankumaramara5740
    @sripavankumaramara5740 4 місяці тому

    Jayagurudatta 🙏 srigurudatta 🙏

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 4 місяці тому

    Sri matre namaha 🙏 ♥️🙏♥️🙏

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 4 місяці тому

    HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA

  • @padmavathi7277
    @padmavathi7277 4 місяці тому +1

    Namaste guru garu

  • @shivanjalikeerthi647
    @shivanjalikeerthi647 4 місяці тому

    Dattatreya padukalu gurinchi chappara
    Original padukalu akkada dorukutayi please make a video on this

  • @krishnakumari1455
    @krishnakumari1455 4 місяці тому

    Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 4 місяці тому

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @venkatthe420
    @venkatthe420 4 місяці тому +1

    Good information

  • @avinashkowkuntla1976
    @avinashkowkuntla1976 4 місяці тому

    Tirumala abhishekam experience by nanduri garu plz make video

  • @gujjasridevi906
    @gujjasridevi906 4 місяці тому

    మాకు telavadu అందుకే చూడలేదు దేవుడి దయ వల్ల మీ ద్వారా chudagaligamu❤

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA 4 місяці тому

    Om Shri gurbhayanamha namaha

  • @dileepbaipalli7474
    @dileepbaipalli7474 4 місяці тому

    Hi Sir
    Naku oka sandeham
    Ammavaari mida ottu vesi mata thappithe, em jarugurhundi. Okavela ammavari agrahaniki gurainatlaithe daaniki edaina pariskaram undaa.

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 4 місяці тому

    Om namo paramacharya namaha

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 4 місяці тому

    Srinivas gaaru
    Pranams andi
    MS SubbuLakshmi gurunchi video cheyyandi

  • @deepikapappu5553
    @deepikapappu5553 4 місяці тому

    Pls upload patanjali maharishi video sir

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 4 місяці тому

    K thirumal jaya jaya shankara hara hara shankara

  • @shivareddypalle
    @shivareddypalle 2 місяці тому

    Guruji prati gudi lo moola Virat enduku nalla raathi vigraham tho chestaru. Daaniki emaina prasastyam unda.

  • @PakkiSudharani
    @PakkiSudharani 4 місяці тому

    TQ Guru garu 🙏🙏🙏💐💐

  • @NAGAMANINAKKINA
    @NAGAMANINAKKINA 4 місяці тому

    Om sri Lalitha devyai namaha 😢😢😢😢😢

  • @surakumar4
    @surakumar4 4 місяці тому +5

    ప్రదోషకాలం(వేల) అంటే ఎన్ని గంటలకి, తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళన. దయచేసి తెలియ చేయగలరు.

    • @NanduriSusila
      @NanduriSusila 4 місяці тому

      సూర్యాస్తమయానికి అటూ ఇటూ ఉన్న సమయం
      - Susila

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 4 місяці тому

      5pm to 7 pm

    • @SaiKiranCp
      @SaiKiranCp 4 місяці тому

      40 min before and after Sunrise and Sunset.

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 4 місяці тому

    Gurubyonamaha 🎉🎉🎉

  • @shruthisathar2273
    @shruthisathar2273 4 місяці тому

    Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
    Itlu / Kastalu padthunna sreemurthulu

  • @vijjirajeshlikhita3562
    @vijjirajeshlikhita3562 4 місяці тому

    Good evening sir,lalitha amma sahasra namamu 9 Fridays cheyyali anukunnanu..Only friday matrame niyamalu patinchala leka ,9 Friday's purthi ayye varaku niyamalu pati chala.. Telupagalaru..

  • @Foodie_____girl720
    @Foodie_____girl720 4 місяці тому

    Sai babu charitra parayana book

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 4 місяці тому

    Dayachesi Pradoshakalam enthasepu untundi before and after sunset cheppandi Guruvugaru 🙏🏻

  • @venkataseshasai3782
    @venkataseshasai3782 4 місяці тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 4 місяці тому +1

    Ohm

  • @TechnoBoy454
    @TechnoBoy454 4 місяці тому

    Pls lalitha sahasranamam meaning, mi nana garu rasukunna book post cheyandi

  • @devarajpream3219
    @devarajpream3219 4 місяці тому +1

    🙏🙏🙏

  • @MalleswariDasari-b8x
    @MalleswariDasari-b8x 4 місяці тому

    Sriguru datta jaiguru datta

  • @vasudeva4132
    @vasudeva4132 4 місяці тому

    JAISRIRAM

  • @durgaperam5059
    @durgaperam5059 4 місяці тому +1

    నా వైపు నుండి ఒక చిన్న విన్నపం.దయచేసి మీరు కామాక్షి అమ్మవారి ఆవిర్భావం గురించి వీడియో చేయగలరని మరియు అమ్మ వారు గాయత్రీ మండపంలో ఉంటారు అని ఆ గాయత్రీ మండపంలో శ్రీ విద్య కి సంబందించిన అన్ని దేవతలు కొలువై ఉన్నారు అని చెప్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర దేవాలయం గురించి మీరు ఇంతకు ముందే చెప్పినట్లు కామాక్షి గుడి లోపల మనం చూడవలసిన వాటి గురించి చెప్పగలరా? It will help us when we go again

  • @UdayKumar-re7xc
    @UdayKumar-re7xc 4 місяці тому

    Ma wife valla di orikkai aa swamy eppatiki 3 times velli dharshinchukunnanu chala bavundi

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 4 місяці тому

    Sri matre namaha

  • @kamrajyadav4074
    @kamrajyadav4074 4 місяці тому

    Chandra Shekhara pahimam Chandra Shekhara rakshamam 🙏

  • @thrpthi
    @thrpthi 4 місяці тому

    నమస్కారాలు. వేదాంత దేశికుల వారి గురించి దయచేసి చెప్ప గలరా.

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 4 місяці тому

    Vasudeva

  • @mounikabongeri2675
    @mounikabongeri2675 4 місяці тому

    Sir sai baba gurenchi kuda chapode sir please shiridi vallode sir sai baba me davara prajalaku edho chapale anukuntunaru

  • @mayurvardhann.6867
    @mayurvardhann.6867 4 місяці тому

    Namasthe guruFirst viewew 🙏🏼🌻

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 4 місяці тому

    We visited two years back .sir

  • @manakutumbam5721
    @manakutumbam5721 4 місяці тому

    శ్రీ గురుభ్యోనమః

  • @shivasharma4624
    @shivasharma4624 4 місяці тому

    Choosamu andi🙏,

  • @NAGAMANINAKKINA
    @NAGAMANINAKKINA 4 місяці тому

    Om namasivaya 😢😢😢😢😢

  • @Masdff
    @Masdff 4 місяці тому

    నమస్తే

  • @vamsikrishnag9630
    @vamsikrishnag9630 4 місяці тому

    Miru chesina ee video ni nenu epudo miru chepinntu nenu chusi. Nattu anipistundi guru garu same 64 nayanar ani , aa guru parampara structure 😮 Ela ....

  • @eshwarsingh.
    @eshwarsingh. 4 місяці тому

    Jai maa

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 місяці тому

    Guruvugaru, tirumala ku velletappudu paadala mandapam area ni "alipiri". Antarukada..., aa Peru yela vachhindoo telupagalaru🙏

  • @umamahesh9387
    @umamahesh9387 4 місяці тому

    Pradosha samayam timing chepandi

  • @AkAshok-td5xn
    @AkAshok-td5xn 4 місяці тому

    Jaya.sankar.jaya.sankar.

  • @ShreyasBhagyaranga-px9rq
    @ShreyasBhagyaranga-px9rq 4 місяці тому

    Aya ninu ram kooti Rayalani anukutunnanu aya rasina tharuvatha aa book ni akada eevali karnuool lonivasi

  • @GAMINGBOY-z1q
    @GAMINGBOY-z1q 4 місяці тому

    Kanchi anna kaanchipuram anna rendu oktenaa guru gaaru

  • @lakshminaresh28
    @lakshminaresh28 4 місяці тому

    Meru thumbnail lo patina Srivani photo lo sanabadinatu anipinchindi naku..... Na own sister name kuda Srivani.... Kanuka me amayi ni na cheli la anukunta...... Yadi em ayina Srivani kasta boduga unty nay chudamuchataga untundi.... Jai Sri Ram 🙏🙏