How to meet - నన్ను సంప్రదించే విధానం

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 113

  • @adityav8859
    @adityav8859 4 місяці тому +7

    గురువు గారి పాదాలకి శతకోటి పాదాభివందనాలు... ఓం శ్రీ నిఖిల గురుభ్యోనమః.... గురువుగారు నేను ఏదైతే అనుకున్నానో అది e video lo కనబడే సరికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది..నిజంగా... ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను....

  • @RadhaKrishna-hv7lh
    @RadhaKrishna-hv7lh 3 місяці тому +1

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ గురుభ్యో నమః 🙏
    అమ్మ దయ , మీ కృప వల్ల ఆ పరమాత్మ ని తలుచుకునే భాగ్యం కలిగింది...Thank you 🙏 sir

  • @NeelaChamanthi
    @NeelaChamanthi 3 місяці тому +1

    నమస్కారం గురువుగారు నేను గురు పౌర్ణమి నుంచి మి వీడియోస్ కనిపించాయి ,వింటున్నాను ,చూస్తున్నాను గురువుగారు రామకోటి మొదలు పెడతాను .నా సంకల్పం నెరవేరాలని రామయ్య కోరుకుంటున్న 🙏

  • @badribhaskarnaidu1975
    @badribhaskarnaidu1975 4 місяці тому +1

    గుర్వగారికి ప్రణామం లు 🙏🙏🙏ఇది మా భాగ్యం 🌹🌹🌹

  • @premchandhponnaganti912
    @premchandhponnaganti912 4 місяці тому +1

    please make a video about this infomation

  • @rajendersaini4033
    @rajendersaini4033 Місяць тому

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @RiseOfMovie
    @RiseOfMovie 4 місяці тому +2

    గురువుగారు మీ జీవిత చరిత్ర గురించి, మీ అనుభవాలు గురించి క్లుప్తంగా ఒక వీడియో చేయండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vjayasekharnaidu
    @vjayasekharnaidu 4 місяці тому +2

    మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం చాలా మందికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి, మా జీవితాలను ఓ కొత్త మలుపు తిప్పుతుందని భావిస్తున్నాను

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @cvijaykumar100
    @cvijaykumar100 4 місяці тому +2

    బాగుంది. మీరు మంచి ఫిల్టర్ విధానాన్ని ఎంచుకున్నారు 🙏🏼

  • @akhilendhra1631
    @akhilendhra1631 Місяць тому

    Swami Chala kastam lo unnanu jivitham lo hope poyindi em cheyalo teliydam ledhu plz guruvu Garu plz help me

  • @nraghavi9467
    @nraghavi9467 4 місяці тому +1

    Tappakunda mimmalni kalise ee avakasaanni miss chesukonu guruvu garu.Ramakoti raastaanu.

  • @LavanyaBolla-d5f
    @LavanyaBolla-d5f 4 місяці тому +1

    Guruji mi padalaku shatakoti vandanalu🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @srinivasgummula
    @srinivasgummula 4 місяці тому

    Saraswathi mantram guru chepu guru

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      ua-cam.com/video/LgHfS3EssvQ/v-deo.htmlsi=QSuNGGj885nlNXEN

  • @ramadevi4476
    @ramadevi4476 4 місяці тому +1

    Guruvu garu 🙏🙏🙏🙏 Thank you so much😊

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 4 місяці тому +1

    గురువుగారు రామ కోటి మొదలెట్టేను త్వరగా పూర్తి చేసి మీ దర్శన బాగ్యం కలగాలని ఆశీర్వదించండి🙏🙏🙏🙏

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy 4 місяці тому +1

    గురు గారికీ శిరసు వంచి పాదాభివందనం ధన్యవాలు గురు గారు

  • @supriyagattem
    @supriyagattem 4 місяці тому +1

    మీవంటి వారిని కలిసే అవకాశం ఉన్నందున చాలా సంతోషం గురుగారు. రామ కోటి వ్రాయటం మొదలు పెట్టామండి.
    శ్రీ మాత్రే నమః

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏 Subhamastu

  • @amulreddy1798
    @amulreddy1798 4 місяці тому +1

    Guruvugari dhanyavadamulu

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 4 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻.... తప్పకుండ...... జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому +1

      శ్రీమాత్రే నమ: 🙏🏻

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 4 місяці тому +1

    గురువుగారు మీ దర్శన భాగ్యం అవుతునందుకు మీకు కృతజ్ఞతలు🙏

  • @ChandraChandra-zx9du
    @ChandraChandra-zx9du 4 місяці тому

    Yakshini devathana leka verena Cheppandi

  • @krishnakantdatta2498
    @krishnakantdatta2498 4 місяці тому +1

    Thanks guruji for this wonderful initiative this will definitely help all our siddhamantram parivar sadhaks we are eagerly waiting to be in your presence

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏 ..

  • @bhanukrishna4311
    @bhanukrishna4311 4 місяці тому +1

    Guruji namasakaram

  • @TheKonala
    @TheKonala 4 місяці тому +3

    ನಮಸ್ತೆ ಗುರುಸ್ವಾಮಿ ಗಾರು 🙏🙏🙏
    Namasthe guruswamy gariki 🙏🙏🙏
    Mi karunaku paadaabhi vandanamulu 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому +1

      శ్రీమాత్రే నమ: 🙏

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 4 місяці тому

    గురువుగారు నా కల నిజం అవుతుంది చాలా సంతోషముగా వుంది మీకు పాదాభి వందనాలు🙏🤗

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @bellithirupathi5590
    @bellithirupathi5590 4 місяці тому +11

    రామ నామం వింటుంటే ఒక తెలిని ఆనందభాష్పాలు వస్తున్నాయి స్వామి 😢😢🥹🥹 ఎప్పుడు కలుగుతుందో నా తండ్రి రామచంద్రప్రభువు అనుగ్రహం

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому +2

      శ్రీమాత్రే నమ: 🙏

  • @rajyalakshmikunchala6488
    @rajyalakshmikunchala6488 4 місяці тому +1

    Guruvu gari Padala ku namaskaramulu, swami mimmalni chudali .miru anukunna gurudaksina ma daggara samakurela asirvadinchandi swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @laxminarayanavudumula5887
    @laxminarayanavudumula5887 4 місяці тому +1

    Mi pada padmalaku శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న mu tandri

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @LR20311
    @LR20311 4 місяці тому

    E message tho siddha guruvulu maku kuda edho margadarsnam chesthunatlu undi guruji 😊

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      Antha mana gurudevula pranalika ye..manam nimittamatrulam

  • @mangalapallisaritha9216
    @mangalapallisaritha9216 4 місяці тому

    Durlubopanishad gurunchi cheppandi , please 🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      My Fav upanishad..guru ajna ayite tvaralone video chesta

  • @DendukuriSanthi
    @DendukuriSanthi 4 місяці тому

    Miru madhusudana saraswati gara

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      Nenu antha peddavaarini kaadandi..saamaanya saadhakudini

  • @sujathanara6006
    @sujathanara6006 4 місяці тому

    గురువు గారి పాదాలకి ప్రణామములు అమ్మ మీ ద్వారా మాపై చూపిస్తున్న కరుణ అపారమైనది దన్యులం గురుదేవా వేల వేల కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @ChandraChandra-zx9du
    @ChandraChandra-zx9du 4 місяці тому

    Swamy Namaskarm karna yakshini video cheyandi pls

  • @srilalithaparameshwari.1985
    @srilalithaparameshwari.1985 4 місяці тому

    గురువర్యా ఎంతటి కారుణ్యం మా పట్ల మీకు. మీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

    • @srilalithaparameshwari.1985
      @srilalithaparameshwari.1985 4 місяці тому

      @@siddhamantram
      గురువర్యా నమస్సులు 🙏🙏. ఒక చిన్న సందేహం గురువర్యా...
      అమ్మ దయ చేత ఏదో కొంత దుర్గా అమ్మ కి చేయగలుగుతున్నాను. నిత్యం లలితా తొ అమ్మకి కుంకుమార్చన చేసుకోగలుగుతున్నాను గురువర్యా. నాకు ప్రత్యంగిరా అమ్మ కి కూడా చేయాలనీ ఉంది గురువర్యా. చిన్ని విగ్రహం పెట్టుకొని చేసుకోవచ్చా తెలుపగలరు 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      Sreematre Namaha, Pratyangira upasana vidhanam guruvula vaddanunchi ponditene vigraham pettukovachu,,lekunte photo pettukuni poojinchadam uttamam

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 4 місяці тому +1

    Well. Tammudu. Great. Jai. Sriram. Jai. Sriram

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому +1

      శ్రీమాత్రే నమ: 🙏 Jai Sreeram annaya

    • @RamTNKU9
      @RamTNKU9 3 місяці тому +1

      Guruji num evvagalara amdi

  • @divyadharnord6297
    @divyadharnord6297 4 місяці тому +1

    Sri Gurubhyo Namaha

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @rajinighanta7718
    @rajinighanta7718 4 місяці тому +1

    Sree Gurubhyo Namaha 🙏🙏🙏
    Sree Matre Namaha 🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @MahiswariDevandla
    @MahiswariDevandla 4 місяці тому +1

    Guruji అగ్రికలెచర్ లబాంగ ఉండాలి అంటే ఎలాంటి సాధనాలు చేయాలి

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      Guruvu vadda upadesam pondi vaarahi sadhana cheste manchidi

  • @vamsiraju32
    @vamsiraju32 4 місяці тому

    Tq andi.my name Vamshi Krishna,lecturer ni.
    Mimmalni meet avvatam Ela ani alochistunna.Nenu pulimamidi Loni nikhil ashramam ki vellanu,anil guruji ni meet ayyanu.nenu recent gaane ee spiritual journey start chesaanu.meelanti real persons valla real devotees problems ki solutions kanpistai.

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому +1

      శ్రీమాత్రే నమ: 🙏 Subhamastu

  • @abhilashn2993
    @abhilashn2993 4 місяці тому

    Chala thanks guruvu garu.

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @praweenreddy4033
    @praweenreddy4033 4 місяці тому

    అది మీ భాగ్యం కాదు స్వామి..మా అదృష్టం.. గురువు గారు అనుగ్రహం లభించడం.. మేము అలాగే chusthunnam🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @princeammu857
    @princeammu857 4 місяці тому

    Enni rojulaki me gurudevu sahayapadammannaduku nikilanandaswamiki meku kruthazathalu Jai guru datta

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @SekharSekhar-kv1jo
    @SekharSekhar-kv1jo 4 місяці тому +1

    గురువుగారికి నా వినమ్రనమస్సులు వీలు చూసుకొని ఒకసారి ఒంటిమిట్ట రామయ్య దర్శనం చేయవలసిందిగా మనవి 🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏 .. రామానుగ్రహం తో ...తప్పకుండా

    • @SekharSekhar-kv1jo
      @SekharSekhar-kv1jo 4 місяці тому

      @@siddhamantram 🙏నేను అక్కడే స్వామి సన్నిధిలో కైంకర్యం చేస్తూవుంటాను స్వామి తప్పక స్వామి దర్శనం చేయగలరు

  • @sskumarji
    @sskumarji 4 місяці тому +1

    ఓంకాలభైరవాయనమః🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @govindarajulupadala9229
    @govindarajulupadala9229 4 місяці тому

    Mi padalaku saranu guruvu garu me lanti guruvu dorakadam ma అదృష్టం

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @iranman2285
    @iranman2285 2 місяці тому

    రామ.............

  • @srideviramesh1964
    @srideviramesh1964 4 місяці тому

    శ్రీ గురుభ్యోనమః🙏మా అదృష్టం గా భావిస్తున్నాము

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @m.madhukaamalm.kaamal3022
    @m.madhukaamalm.kaamal3022 4 місяці тому

    శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యోనమః ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @gopikrishnasistla8896
    @gopikrishnasistla8896 4 місяці тому +2

    జయ గురు దేవా.
    ఈ వీడియో లో కమ్మని స్వరం తో పాడిన రామ నామం వింటే
    ఆంజనేయ స్వామి రామ నామం కి ఎందుకు వూగిపోతారో తెలుస్తుంది భక్తులుకి ఈజీగా.
    బ్యాక్ గ్రౌండ్ రామ నామం ఐడియా సూపర్ సార్.

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @sdgtzdff6255
    @sdgtzdff6255 4 місяці тому

    Guruvugari paadapadmalaku namaskaramu. Video open chesinaventane sravyamaina Rama namamu anto ananandhanni ichchindi. Kani scrèn mida letters amito kanapadaledu . 🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      drive.google.com/file/d/15EzkNKb0EFK-mh6703yzvJyvUeXOnAq3/view?usp=drive_link

    • @sdgtzdff6255
      @sdgtzdff6255 4 місяці тому

      Thank you tandri.🙏🏼🙏🏻🙏🏻

  • @bhavanipasam4194
    @bhavanipasam4194 4 місяці тому

    🙏🙏🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @Ram-fn9tc
    @Ram-fn9tc 4 місяці тому

    నమస్కారం, గురూజీ
    ఒక మార్గంలోని సాధకులు మరో మార్గంలోని సాధక మిత్రులని కలవకూడదా స్వామి. ? ఇలా అడగడం తప్పయితే మన్నించండి.

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏
      కలవకూడదు అని ఎవ్వరూ చెప్పలేదు..అయితే కలిసినప్పుడు మా మార్గం - మీ మార్గం..ఏ మార్గం గొప్ప అని తర్కములు పెట్టుకొని సమయం వృధా చేసుకోకుంటే చాలు

  • @TekiAnandRao
    @TekiAnandRao 4 місяці тому

    Ramakotimadulupatanu

  • @GaneshwarGaneshwar-t2h
    @GaneshwarGaneshwar-t2h 4 місяці тому

    నమస్తే గురువు గారు. నేను 10సంవత్సరాలుగా కువైట్ లో vuntunnanu కానీ ఒక రూపాయి కూడా సంపడిచలేకున్నాను నాఅనుకున్నవలు బంధువులు navalu అందరూ నను హీనంగచూస్తున్నారు చాలా badagavundi ఈనరకం బయటికిరావడానికి eadainna అమవారి మంత్రం చెప్పండి

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏 "ఐం హ్రీం శ్రీం శ్రీమాతా చంద్రమండల మధ్యగాయై నమ: పాహిమాం రక్షమాం " nityam kaneesam 108 saarlu Suchigaa japinchandi

  • @dandemvinay8234
    @dandemvinay8234 4 місяці тому

    Sree matre namah om namah shivay namah
    Swamy me darshanam kosam chala rojuluga aduru chustunam swamy
    Alanti korikalu adagakunda meru maku andinche thagina sadhana kalpistarani korukuntu maku Saraina batalo nadipistarani mi pai namakam swamy me veluvaina time ne waste cheyamu swamy
    Sree matre namah om namah shivay🙏🙏🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @SippuSippu-ip4kr
    @SippuSippu-ip4kr 4 місяці тому

    Jai sri ram...namaskarami mimmalini kalavali swami ....we r suffering with a big problem...we tried so many ways to come out of that problem....every time loss of money...time...but we can't find any positive results...we r soo tired...pls help us we want to make one last attempt....with ur help and bless may be we come out of that problem....( Ramkoti ..1 ..finished. but more 2 ramakoti. It ill take more time...but our problem is too painful .we r requesting ...pls try to understand ...and how to connect with you...we r not able to understand. Pls....ur contact...🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      Sreematre Namaha, replied your mail

  • @gudavasantgv
    @gudavasantgv 4 місяці тому

    Gurudev, naaku telugu speech matram vacchu, prabhu Telugu lo writing ardam avaldedu, kani mana subscriber comments chustu unte, meeru meet plan chestunaru ani pistundi, prabhu koncham daya chesi non telugu readers kosam, english lo translate cheste, chala help avuddi gurudeva.
    Yovaru aina koncham pictures message translate chaiya galgute, please chaiyandi 🙏🏻

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏 .. It's all about how to meet me...who ever wish to meet they need to complete 3 Rama koti books and submit to me as Guru Dakshina, once completed you have to mail me so that we can fix an appointment and meet

    • @gudavasantgv
      @gudavasantgv 4 місяці тому

      Thank you for writing back, Prabhu 🙏🏻

  • @a.parimala2613
    @a.parimala2613 4 місяці тому

    Namaskarm guruvu garu, financial problems anni teri ma husband nenu okechota vundalani meru blessing evvandi swami please 🙏🙏🏻3 years ayendi pillalu kuda feel avutunnaru ashirvadinchandi 🙏

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏 ..ammavaariki mee samasya cheppukoni nityam kaneesam 108 saarlu ee mantram japinchandi "ఐం హ్రీం శ్రీం భక్తివశ్యాయై నమ:" .. Subhamastu

    • @a.parimala2613
      @a.parimala2613 4 місяці тому

      Dhanyavadhamulu swami 🙏👣@@siddhamantram

    • @a.parimala2613
      @a.parimala2613 4 місяці тому

      Dhanyavadhamulu swami 👣🙏🙏🏻

  • @legalserviesas15
    @legalserviesas15 4 місяці тому

    Jai sri ram

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏

  • @TekiAnandRao
    @TekiAnandRao 4 місяці тому

    Ninusaikoti80lasaluvarasanu

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 4 місяці тому

    అద్భుతమైన గురుదక్షిణ నభుతో.......
    గురుదక్షిణ గురించి తెలుసుకుంటుంటే ఆనందం తో కూడిన ఆశ్చర్యం.
    ప్రణామములు గురువు గారు

    • @siddhamantram
      @siddhamantram  4 місяці тому

      శ్రీమాత్రే నమ: 🙏